Hyderabad Public Talk on MP Elections | PM Modi Vs Rahul Gandhi | Hyderabad MP elections 2024
Пікірлер: 2 900
@srinivasaousali7271Ай бұрын
సూపర్ బ్రదర్..... నిజాలు నిర్భయంగా చెప్పావు.... నిన్ను చూసి హిందువులు నేర్చుకోవాలి స్పెషల్ గా..... కృతజ్ఞతలు తమ్ముడు 🙏🙏🙏🙏🙏 జై బీజేపీ ✊
@bgnaneshwar7139Ай бұрын
Superb brother👌🏻👌🏻👌🏻. Thankyou
@Satyaanitha17Ай бұрын
It's true Andi 🙏🙏🙏
@kirankokaАй бұрын
First we will start this fellow Ujjwal's statement what he said that we all forget that , we all forget that modi is everyone's PM, did we? or did Modi forgot he is the PM for everyone and always divide HINDU and Muslim and never talks on Manipur or other unemployment issues, price rise in our country, dollar rise etc., kissan killed, women rapes by bjp mps etc., 2nd Statment by Ujwal where did Pakistan people criticized manmohan singh and when did bjp and modi opposed pakistan people?., 3rd Statement by Ujwal regarding modi marriage Narendra Modi, the Prime Minister of India. The couple were married in 1968 when she was about 17 and Modi was 18. A short time into the marriage, her husband, Narendra Modi, abandoned her. Wikipedia., your parents or grand parents all of us older generations got early age marriages but none left their wives ? so this fellow ujwal is asking all the hindus who are grand parents who got early marriage age is not valid ?, who said modi was forcibly married to his wife and why did he not became a sanyasi and why still not given divorce to his wife?., common sense right? 4th of this common senseless Ujwal is if somebody in European countries oppose Christianity is called blasphemy ?? where did this fellow ujwall draw all this? 5th stament is that india is developed now aaaa??? where ujwall in PRICE RISE?? INFLATION? DOLLAR RISE, PETROL, DIESEL, MEDICAL BILLS, GST, GDP, UNEMPLOYMENT, RAPES, TERROR ATTACKS, PRIVITISATION, CURRENT BILLS, POWER CUTS??, FARMER KILLINGS, LIES, HYPOCRISY, MODI CRYING ACTING?, ADANI AND AMBANI BLACK MONEY?? HINDU AND MUSLIM FIGHTS, COVID VACCINES WITDRAWL ??? RAILWAY ACCIDENTS?? ETC., ETC., you fellows andh bakths always talks about pakistan a small country and no proffs...that is the reason education is so sos important where your leader does not have and now people like you also
@Ujwal6666Ай бұрын
🙏🏿
@srinivasaousali7271Ай бұрын
@@kirankoka చందమామ లో మచ్చలు మాత్రమే చూస్తున్నావ్.....నీవు అందరు వెలుతురూ చూస్తున్నారు.... అది నీ కర్మ 👍
@luckysaivignesh455715 күн бұрын
చాలా విషయాల చాలా స్పష్టంగా చెప్పావ్ ఉజ్వల్. నీకున్న జ్ఞానం హైందవ ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్లకు ఉంటే చాలు. ప్రతి ఇంట్లో హైందవం గురించి తెలియాలి అని వివరంగా చెప్పావ్. సూపర్
@alluraiahpuvvada236416 күн бұрын
విజువల్ గారు ఇంత చిన్న వయస్సులో ఎన్నో విషయాలు చాలా చక్కగా మాట్లాడి అందరి హృదయాలను దోచుకున్నాడు నా వరకు నేను నాకు అన్నీ తెలుసు అనుకుంటాను కానీ తెలియని విషయాలు ఎన్నో చెప్పి అందరి హృదయాలను చురగున్న విజువల్ కు ధన్యవాదాలు
@narsimhulubijjala453016 күн бұрын
అన్న ముందుగా మీకు పాదాభివందనాలు నిజాలని ఎంత నిర్భయంగా ఎంత వివరంగా చెప్పినావు ఈ విషయాలు ప్రతి హిందువూ వినాలి .
@Ujwal666616 күн бұрын
Padaabhivandanaalu kevalam mee tallidandrulaku cheyyandi
@Roh_1428Ай бұрын
అసలు సూపర్ టాలెంటెడ్ ఉన్నాడు..గ్రీట్ ఓరేటర్👍👍
@Ujwal6666Ай бұрын
🙏🏿
@prasadraodone6217Ай бұрын
Neechaduvu chaalleduinka. Baaga chaduvu naayana.
@Ujwal6666Ай бұрын
@@prasadraodone6217 yem chadavalo cheppu
@laxmanbommakanti329Ай бұрын
తమ్ముడు నువ్వు సుపర్ నీకు చాల లోకజ్ఞానం ఉంది ,ఈ కొత్త జనరేషన్ నీలా వుండాలని నా కోరిక, విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు నువ్వు నాకంటే చిన్నవదివి లేదంటే నీకు పాధభి వందనం చేసుకుంటూ, ఈ సమాజానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరం దేవుడు నిన్ను చల్లగా చూడాలి ❤😊
సూపర్ ఉజ్వల అన్నయ్య నీలాంటి వ్యక్తి రాజకీయం లేక వస్తే నిజంగా భారతదేశం ఏంటో మీరు చూపించగలరు మీలాంటి వారు రాజకీయాలకు రావాలి 🙏🏻🕉️🙏🏻
@iam__muhammadiАй бұрын
Adi anta BJP T Raja Singh script adi chadivi by heart chesi ekkada sodi own channels lo meeku meerey stories cheppu people lo oka secene create chestunnaru and aaa scene name is Modi sorry Godi
@jangamsrinivas802328 күн бұрын
@@iam__muhammadi meeku desham kante matam mukyam sir
@ramana866812 күн бұрын
Yes, raavali nijam telisinavadu calm GA vundadam vallane abaddam egiripaduthundi
@user-fl5pu2ui6oАй бұрын
అద్భుతమైన విశ్లేషణ తమ్ముడు,, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలపై చక్కని అవగాహన పెంచుకోవాలని ఆశిస్తున్నాను.. నీకు ప్రత్యేక ధన్యవాదాలు.. దీర్ఘాయుష్మాన్ భవ..
Excellent & clarity in this young man's words. Hatsoff to this gentleman ❤🙏🙏
@VarigantiSrinivas-rk4qtАй бұрын
చెప్పకనే చెపుతూ చెంపలు చెల్లుమానెలాగా నిజాలు 👌👌👌 చెపుతున్నావు తమ్ముడు నీ వివరణ అదంకి దయాకర్ గాడు వినాలి చెప్పుతో కొట్టినట్టు ఉంటది 👍🙏
@Ujwal6666Ай бұрын
😂😂🙏🏿
@ChandraSekhar-zn2huАй бұрын
ఇది అసలైన ధైర్యం అంటే...ఇలాంటి knowledge ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి
@chdevendhar8860Ай бұрын
అన్నా నువ్వు చెప్పింది 1000%కరెక్ట్, ఎదుటి వాళ్ళు మనకు ఎంత వరకు మర్యాద ఇస్తారో, మనం కూడా అంతవరకే ఇవ్వాలి, వక్రీకరణ వన్ సైడ్ ఐతే ,వార్ కూడా వన్ సైడే, టిట్ ఫర్ టాట్,, అన్నా మీ సామాజిక అవగాహన కు, మీ హిందు ధర్మం మీద ఉన్న భాధ్యత కు నా 🙏🙏🙏👏👏🙋👌👌👍👍❤🌹🍎జై శ్రీ రామ్ ❤జై హింద్ ❤జై బీజేపీ ❤జై మోది జీ❤❤❤❤❤
సదువుకున్నోని తెలివి అది పంక్చర్ చేసుకునే వాడికి ఈ తెలివి ఉంటదా
@veeraswamyoorugonda8370Ай бұрын
పేరున్న పక్షపాత ఛానళ్ళు, అలాగే గొప్ప మేధావులు అని మనలో కొంత మంది భావించే వ్యాఖ్యతలు, కొన్ని టీవీ చానెళ్ళు ఈ యువకుని ఆలోచనా దోరిని, సమస్యల మీద ఉన్న అవగాహనా విశ్లేసిస్తున్న తీరు గురించి ఒక్క సారి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీని, ఏ మతాన్ని చివరకు ఏ వర్గ ప్రజలను నిందించ వలసిన పనిలేదు. కేవలము కొన్ని స్వార్థపూరిత ప్రసారసాదనాలు వాటిని నిర్వహించే యాజమాన్యాలు, సంపాదక వర్గాలు, విశ్లేషకులమని, వ్యాఖ్య తలమని ఏ మాత్రము బాధ్యలేని వీళ్లు దేశానికి అసలైన శత్రువులు. అభివృద్ధి నిరోధకులు. కేవలం తమాస్వార్థ ప్రయోజనాలకు పనిచేస్తున్నారు.
@mouryachunduru430Ай бұрын
@@kishores2375uneducated chala takkuva bjp loo
@srinupspk7560Ай бұрын
Society lead cheiyalantea kavalasindhi kevalam education kadhu,society lo una prathidani medha avagahana ,adhi education lo radhu desham medha prema Vala vasthadhi .
@VijayVijay-ty7dhАй бұрын
కాంగ్రెస్ ముస్లింలకు హిందువులలోను కొందరికి భయ పెట్టిసింది ఎలా అంటే బీజేపీ ముస్లింలకు వైతిరేకం రాజ్యాంగం సవిడాననం తీసి వేస్తుంది అని పుకార్లు పుట్టించి భయ పెట్టింది, పిల్లలకు బయ పెడుతారే అలాగే భూవ తినక పోతే ఆ నల్ల బూచోడు పట్టుకు పోతాడు అంటే పిల్లలు ఎంత భయ పాడుతారు అలాగే కొందరికి భయం పుట్టించింది ఈ కాంగ్రెస్ కానీ ఒకటి సత్యం మన రాజ్యాంగం సంవిధానాన్ని కరెక్ట్ గా పాటించేది బీజేపీ కాపాడుకొనేది కూడ బీజేపీ నే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అదే మోది
@SaiKrishna-od4hhАй бұрын
P@@srinupspk7560
@santhoshananthula8917Ай бұрын
మంచిగా చెప్పావు తమ్ముడు ఈ మాటల వలన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ హిందువులకు కళ్ళు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నీలాంటి వారి కుటుంబానికి ఒక్కరు నా చాలు భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలుస్తుంది జైశ్రీరామ్ జై బిజెపి జయహో నరేంద్ర మోడీ జీ మేరా భారత్ మహాన్ భారత్ మాతాకీ జై
@PerlaRamu-pk1rnАй бұрын
ok
@ashoktaleda87128 күн бұрын
పైతౢం ముదిరింది వీడికి......వాంతులు సహజం.....😂😂😂😂
@uppulurisastry7636Ай бұрын
Wonderful interview. The young man deserves appreciation. Well informed about present situation. Well done young man. 🙏U. V. N. Sastry
@robo198919 күн бұрын
Nu urko saar, oka appreciation toh em avudhi, thotakura katta, commission emana iste bagundu saar
@saimadhav2340Ай бұрын
Great knowledge!! Perfect and crisp explanation!!👌🏻
@nikeshkumarpАй бұрын
Wowww , very deep and clear understanding he has . . . He should be a spokesperson of bjp . . Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@nagabramham9727Ай бұрын
Thanks ఆన్న🙏🏼 ఇలాంటి తెలివి అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 🇮🇳🚩
@sodhinchusadhinchu670720 күн бұрын
నొసలు భక్తుడయ్యే నోరు తోడేలు అయ్యే అని వేమన ఇలాంటి వారి కోసమే చెప్పాడు. సన్యాసి లక్షణాలు ఎక్కడ వున్నాయి. విలాస వంతమైన జీవితం పేదవారి సంపదను కొంత మందికి దోచిపెట్టడం విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రచార ఆర్భాటం ఖరీదైన తిండి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఆడవారిని మాన భంగం చేసే వారికి అండగా నిలబడడం ఇలా చెప్పుకుంటే చాల ఉంటాయి.
@kumaaraswaamymatam279Ай бұрын
చాలా బాగా. విశ్లేషణ చేసారన్నా ... Lot of Thanks ..
@MrMadhuri99Ай бұрын
అన్న సూపర్ గా చెప్పినావు . యూత్ అందరు నీ లాగా ఆలోచించాలి. జై భారత మాత.
@chennadiprakashrao8261Ай бұрын
Exactly 💯 Correct Good said young man 🎉❤🎉 Hats off my boy
@vijaygoli1110Ай бұрын
I appreciate your knowledge ,efforts and spontaneous replies.
@kondasaiprasadnationalist7136Ай бұрын
Really great knowledge Brother 😊👏 Clear & Perfect information 😊 Jai Sri Ram 🙏🚩
@SuradaChandraraoАй бұрын
భారతదేశంలోని హిందువులందరూ ఈ అన్నలా మంచిగా జ్ఞానం సంపాదించే ఈ దేశం కోసం ఎంతో కొంత కృషి చేయవలసిందిగా కోరుచున్నాను❤ జై శ్రీరామ్ ❤ భారత్ మాతా కీ జై ❤
@ramakrishnaraoparisa6988Ай бұрын
భాజపాకు సంబంధించి నంత వరకు మత ప్రసక్తి ఉండదు. భాజపా వాళ్లకు సంబందించి నంత వరకు హిందువు లకు కూడా భారత సమాజం లోని అన్నీ వర్గాలకుతో కలిపి సమాన హక్కులు ఇస్తున్నారు. అదీ అసలైన సెక్యులర్ విధానం.
@mskumar2962Ай бұрын
అన్న చాలా బాగా చెప్పారు 🙏
@PrameelaKakubalАй бұрын
Bhale cheppavu thammudu. Jai Sree Ram 👏🙌🏻
@cloudsandmoon7975Ай бұрын
What a dynamic person, every Indian should listen to this interview and perform the duty of being a citizen before demanding any rights and stop being manipulated by propoganda. Jai Shri Ram!
@G.lavakumarАй бұрын
SUPERB BROTHER ECHIPADESINAV JAI SHREE RAM JAI HIND JAI MODI JI
@venkateswarreddyg4741Ай бұрын
Great Modi Ji 🙏🇮🇳🙏 Thanks for your great info
@prabhuchary414614 күн бұрын
Well said Anna!!! Superrrr!!! If half the people in our country followed ur advice and then Bharat will be great!!
@rudraanjaneyaАй бұрын
Super చెప్పారు Bro
@anandaraomp4876Ай бұрын
ఒకాంగీలు దేశ ద్రోహులు పాకిస్థాన్ తొత్తులు తమ్ముడు అధ్భుతంగా చెప్పాడు ప్రతి. ఒక్కరికీ ఈ విషయాలు తెలిసిన రోజు ఈ దేశం బాగుపడుతుంది ,,,,
@maruthi8212Ай бұрын
అన్న మీరు సూపర్ జై శ్రీ రామ్
@pravalikavahini752316 күн бұрын
Very well said bro, i wish at least now our hindus open there eyes and see the reality and act accordingly and follow our true leader
@srinivasaraomarrivada1477Ай бұрын
సోదరా నీవు చాలా స్టడీ చేస్తున్నావు చాలా చక్కగా గుర్తు పెట్టుకుని ఇంత బిజీ లైఫ్ షెడ్యూల్ లో కూడా వివరంగా చక్కగా క్లుప్తంగా చెప్పావు నీకు ధన్య వాదములు . Brother, you are studying a lot, you have memorized it very well and even in such a busy life schedule, you have said it in detail and concisely. Thank you.
@siripuramramachandram125329 күн бұрын
మన దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది థాంక్యూ బ్రదర్
@rajenderpathani334917 күн бұрын
హిందువులందరూ మారండి రా బాబు ఇప్పటికైనా మారండి రా సూపర్ బ్రదర్ మీరు 👍
@vinnyloidАй бұрын
ECHI PADESAADU BROTHER...
@csnsrikant6925Ай бұрын
ప్రజలకు ఈ తరహా క్లారిటీ ఉంటే చాలు 🤗
@Firehawk-mg5lk22 күн бұрын
OMG....One person's opinion is equal to public talk. Great unbiased journalism.... I literally can't see any agenda ... I feel like there is only one face of coin in India after this interview
@pinapatrunigreeshmanjani540816 күн бұрын
Super . Brdhar🎉
@mallelli99Ай бұрын
Excellent talk.,. Hats off to his knowledge.. goosebumps..
@subhashnayak3512Ай бұрын
Exllent and clear knowledge 👌
@srikanthsativada7454Ай бұрын
Super anna excellent 🎉🎉
@godbless6789Ай бұрын
Miru tv lo debate ki vaste chala manchidandi.. Yuvatha ki upayogapade vishayalu chakkaga cheptunnaru 👌👌👋👋
@prameeladontula9839Ай бұрын
👌👍జెప్పినవ్ తమ్ముడూ!!! God Bless you 🙌 జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@tuckariАй бұрын
Keep it up ujwal bro. Your subject knowledge is incredible. The way you speak is flawless & excellent. I have seen many educated youth in north side like you. Happy to see in Hyderabad also such type guys
@tejapatnaik53416 күн бұрын
Hey! Can i get hes id or some lead.. wd like to follow him
@yamunaphanisree814518 күн бұрын
TQ you bayya, youth meela వుండాలి, అవగాహన తో , హిందూ హిందూ అని తొక్కి పెట్టీ వారి నీ తొక్క తీశారు ,దైర్యంగా చెప్పారు
@sriharipalepu561Ай бұрын
Bro మీ వివరణ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. మీ దగ్గర మంచి జ్ఞానం ఉంది.. మన దేశాన్ని అర్ధవంతమైన రీతిలో మార్చడానికి మీలాంటి వాళ్ళు ఉండాలి.. సాధ్యమైన వరకు మా ఏరియాలో మేము కూడా ఇలాగే మాట్లాడతము.. ఏదేమైనా మీకు నా నమస్కారాలు..
@gggggg8765ooАй бұрын
ಅಣ್ಣ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಧನ್ಯವಾದ
@littleangel495114 күн бұрын
What a clarity in his answers!👏🏻👏🏻
@vrpriya203215 күн бұрын
Supero super impressed✌️💯👍
@pavaniturlapati6699Ай бұрын
అందరు నీ లాగ ఆలోచించి అవగాహన చేసుకోవాలి అని కోరుకుంటున్నాను 🙏🚩🚩
@anillakkam7886Ай бұрын
అన్నగారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మన హిందువులు నిద్రపోతున్నారు 2047 వరకు హిందువులకు ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళు నిద్ర లేవాలి
Good Explanation given by the youngman about MODI Hats off my dear young man 👨 👏
@KH-ll5ulАй бұрын
Hats off to u Sir🎉🎉🎉
@krishanenakondakrishnaenak252Ай бұрын
చాలా కరెక్ట్ మాట్లాడారు బ్రదర్ మన ప్రధానమంత్రి ఏమేమి మంచి పనులు చేశారో చెప్పారు చాలా 🙏
@user-mn2gr3fv6pАй бұрын
Hats up to ur knowledge brother excellent analysis👏
@satyamInfo-zh6frАй бұрын
Super knowledge vundhi anna meeku
@machete128Ай бұрын
Hi ujwal i saw ur video , conversation with an elderly person , i just loved how you countered that senior citizen with facts , this nation needs more youths like you to counter these boomers who are blindly supporting congress without proper knowledge abt whatz happening in our country, lore n more youths must come fwd and spread such awareness regarding congress govt, Best of luck to you ujwal, lots of love from karnataka bengaluru ❤
@Ujwal6666Ай бұрын
Dhanyavaad ji. 🙏🏿🙏🏿
@gudikandulashravani5823Ай бұрын
Chala clarity echaru thank you@@Ujwal6666
@91rummyАй бұрын
These old people are from Indira Gandhi age, when her image was made larger than life.. almost like a Goddess.. So they were stuck with that Indira Amma image.. its all branding.. Thanks to Social media we are able to share the reality and know the reality..
@Ujwal6666Ай бұрын
@@91rummy hahahahaha
@Ujwal6666Ай бұрын
Loads of Love Back from Bhagyanagar. 🧡
@Kavithakameshvlogs615 күн бұрын
సూపర్ బ్రదర్ మీరు100శాతం నిజం చెప్పారు.
@user-pw4hu5cl5s22 күн бұрын
Jai sriram Brathar Very Nice discus Blessings Of Sriramachandra Prabujika
@shivteju4599Ай бұрын
BJP PEOPLE TAKE HIM TO PARTY AS A SPOKESPERSON HE IS VERY USEFULL & FULL OF KNOWLEDGE ABOUT STATE AND COUNTRY
@tastychicken5983Ай бұрын
Yes
@todaystrend01Ай бұрын
Ur correct sir
@bhagyarajn2599Ай бұрын
Yes
@sangeethabrungi7469Ай бұрын
Yes
@sujatakalluri912719 күн бұрын
అద్భుతంగా చెప్పారు sir . చాల clean and clear గా చెప్పారు . I want everyone to listen to this talk. 🙏🙏🙏. పబ్లిక్ గ చెప్పాలి యు ట్యూబ్ లో కూడా సరిపోదు. 👌👌👌
@settyramanjaneyulu1664Ай бұрын
Very knowledgeable speech brother.. Superb
@ganeshnaidu3124Ай бұрын
Super anna
@anusaratkothalanka1758Ай бұрын
Son you have given a, fitting reply, proud of you, God bless you.
@dopermine202028 күн бұрын
What a clarity of thought.... superb Anna...God bless you.
@eeshag693913 күн бұрын
Well spoken… I wish more people see this video… subtitles should be added…so that many people could watch
@hemalathachatry8732Ай бұрын
Super explain ujwal,మీలాంటి valu politics loki రావాలి,జై బీజేపీ
@Ujwal6666Ай бұрын
🙏🏿
@SrikanthS-sq1ztАй бұрын
8.30 minutes tarvata u just nailed it 🔥🔥
@creator16590Ай бұрын
Very knowledgeable person
@erramramesh8858Ай бұрын
తమ్ముడు, ఈ ఖాన్ గ్రెస్ మూర్కులకు వీళ్ళ చరిత్ర వీళ్ళకే తెలియదు, క్రిస్టియన్, ముస్లిం గాళ్ళకు తొత్తులు, మెజారిటీ హిందువులను చులకన చేస్తున్నారు, ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది అదే "ధర్మం" ఈ ధర్మాన్ని నాశనం చెయ్యాలని ఈ ముస్లిం, క్రిస్టియన్ గాల్లు వేల సంవత్సరాలనుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఒక వెంట్రుక కూడా పీక లేక పోయారు. --- ఒక మాదిగ
@pallesai3739Ай бұрын
❤
@daruriramanujacharyulu7257Ай бұрын
చక్కగా బుద్ది చెప్పారు. ఇది విన్నా బుద్దిరాకపోతె అసలు బుద్దే లేదని అర్ధం
@santhi437Ай бұрын
Anna, meeru chala baga chepparu. I agree with you 100% about Hindus negligence and PM Modi personality in developing our Country
@kommukarunakar421317 күн бұрын
Anna nivu super , good answer 's
@rchilpuriАй бұрын
You are simply great.Excellent views.I wish all youth inspire by listening to your comments.Good luck.Bharat needs like you people.
@AZMM-mg5ueАй бұрын
Very good 👍 ujval
@aenagantisuresh1218Ай бұрын
Excellent Brother. Well learned. Please continue to share good info
@sk-wj3isАй бұрын
You conveyed bitter truth in sweet words brother.
@ghouseskpАй бұрын
when passion speaks, a pure retreat of 15 mins to listen to this man. Ujjwal nailed it. Thanks to Konangi Entertainment for bringing this guy on board.
@Ujwal6666Ай бұрын
Sir we are not against any religion in particular. Gratitude and heartfelt thanks to people like you who keep Religion aside and speak sense. 🙏🏿
@masterstudioksrp70215 күн бұрын
జై శ్రీరామ్....సూపర్. చెప్పినరూ .
@user-ft6fk4zh8nАй бұрын
👏👏👍👌 super cheppavu Anna,
@madhusudhan2350Ай бұрын
Super answers bro 👌 👍 💯
@rajeshwarraokulkarni7848Ай бұрын
నిజాలు నిర్భయంగా చెప్పావు తమ్ముడు ప్రతి ఒక్కరు నీలా మాట్లాడే వారు కావాలి జైశ్రీరామ్ జై బిజెపి
@bapirajubhavaraju7782Ай бұрын
Super 👏👏👏🙏🙏
@modaliravi5180Ай бұрын
🙏 your idialogy is very excellent. Most of the Muslims and others should have learn from you.👍