ఇలాంటి అన్న తమ్ములు ఉంటే అంత అదృష్టం ఉండాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి
@annapurnachavali1144 Жыл бұрын
అతను ఎంత మంచివాడో దీన్ని వలన అర్ధం అవుతోంది. దేవుడు అతనికి పూర్తి ఆయువు ఇచ్చి ఆయనకి వాళ్ళ family కి అండగా ఉండాలని కోరుకుంటున్నాను
@venkateshwarlu.s1233 Жыл бұрын
అక్క తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు(̊ ఎంతో సహృదయంతో కిడ్నీ దానం చేసిన తమ్ముడిని అక్కని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము 🙏🙏
@konniprasanna8385 Жыл бұрын
😊
@anjalidevidevi7615 Жыл бұрын
అతని మంచి మనస్సుకు, దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి,అతని వృద్దాప్యం వరకు బలంగా దేవుడే నడిపిస్తాడు,
@saviour77767 Жыл бұрын
Amen
@chintakumari-hf7pf Жыл бұрын
ఎంత మంచి మనసు ఉందొ తరువాత అబ్బాయి జీవితం కోసం కూడా వాళ్ల అక్క ఆలోచన కూడా మంచిదే.Great brother & Sister.
@sankararaomajji457 Жыл бұрын
సూపర్ బ్రో.. అక్క చెల్లెలు అన్నదమ్ములు కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకునే వాడే నిజమైన మనిషి ప్రపంచంలో నిజమైన.. అన్నా చెల్లెలు అంటే నువ్వే బ్రో 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏 అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపాలు మీరు... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 ఇది నిజంగా గ్రేట్ బ్రో....
@GANGAv-z5h Жыл бұрын
Super aka Anna
@madireddynagajyothy3235 Жыл бұрын
సూపర్ బ్రదర్
@VenkataRamanammaKolluru Жыл бұрын
భగవంతుని కరుణ మీకు ఎప్పుడు ఉంటుంది.❤
@mandaprameela332 Жыл бұрын
మీ ఇద్దరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, మంచి మనసుకు మంచే జరుగును.బే happy 😊
నీలాంటి బలమైన బంధం ఉండాలి thank you so much 🌻🌻💕💕💕💕👌👋👋🙏🙏🙏🙏
@krishnavenipenumudi4330 Жыл бұрын
దేవుని రూపంలో ఉన్న తమ్ముడు మీ ఇద్దరిని దేవుడు చల్లగా చూడాలి
@RampelliSrinivas-fk7uq Жыл бұрын
నీ అటువంటి అన్నయ్య ఉండాలి❤❤❤❤
@vatamshankar1844 Жыл бұрын
ఇకనుండి మీరు చెప్పినట్లే,,భగవంతుడు ప్రతీ రోజు వారి జీవితంలో పౌర్ణమి వెలుగుల సాగిపోవాలని మనసార ప్రార్థిస్తూ,,,🚩 జై శ్రీ రామ్,,,,🙏🙏🙏🙏🚩🚩🚩🚩💪💪💪💪💪💪
@paulsamuel4968 Жыл бұрын
అందరు అలా వుంటే సంతోషం చాలా తక్కువ మంది వుంటారు. ప్రేమగా అన్నచెల్లి బంధం కలికాలం మండాలిgod bless you
@sivakanya3057 Жыл бұрын
నువ్వు సూపర్ తమ్ముడు 😊😊
@DOOPANAHEMARAO6687 Жыл бұрын
నువ్వు సూపర్ అన్న ❤❤
@telugumusic314 Жыл бұрын
మా తమ్ముడూ వున్నాడు ఎందుకు అతనికి నేను చాలా చేసాను. కనీసం ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే ఇంగిత జ్ఞానం లేదు . విశ్వాసం లేని వ్యక్తి 😢
@akhilaakki3393 Жыл бұрын
Hats off bro great brother 👍
@kodimunjavanitha7798 Жыл бұрын
నీ మంచి మనసుకు పాదాభివందనం తమ్ముడు. నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@umasingaperumal5609 Жыл бұрын
Very nice relation. No words to say about them. 👌🙏
@lavanyadonthagani6924 Жыл бұрын
తమ్ముడు నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు 😢
@raghavenderraghavender4604 Жыл бұрын
ఈ రోజుల్లో నీ లాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ సూపర్ బ్రో
@kom1094 Жыл бұрын
Great brother 🙏 you are a lucky sister in this world God's blessings always with both of you 🙏
@variganjivanaja7725 Жыл бұрын
God bless you both
@ratnasri8530 Жыл бұрын
Great brother 🙏🙏🙏 God bless you Brother and sister 🛐🛐🛐🙏
@elmalapadmajeevaiahdoodgao3178 Жыл бұрын
God is giving good health and brother & Sister both of you God bless you amen amen 📖🙏🙏🙏
@Joelfreddysdairy9718 Жыл бұрын
E rojullo anna nuvvu great mamuluga kastallo vuntene pattinchukoru vallu em ayipote maakenti oka inti daanni chesam inka tanatho manakenti anukune rojullo nuvvu nirupinchavu annayya 🎉... Akka mida premani really great anna
@shyamlala9767 Жыл бұрын
A brother is second dad ,and a sister is second mummy .
Mee akka tammulu, nindu nurellu ilage happy ga undali..aa devuni aashirvadalu yeppudu Mee iddari paina undali..🙏🙏🙏🙏
@arunabai2467 Жыл бұрын
Thammudu nuvvu chaala great
@aravindkumar1451 Жыл бұрын
He is great person 👏🙏
@nageshmarapaka7720 Жыл бұрын
అన్న నీవు బాగుండాలి, మీరు ఇద్దరు బాగుండాలి
@ALONEBOY-z4u Жыл бұрын
అన్న మీరు దేవుడు, 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@puttannapattela Жыл бұрын
Anna/ thammudu ante nanna taravata nanna Bro you are really great
@vickyjackson4952 Жыл бұрын
you are a gifted sister.god bless you both long healthy life. geetha reddy. Chennai
@maruthianjali6503 Жыл бұрын
Super Annaya ❤😢🙏💐😍😭🙏
@RamakrishnaMusturu Жыл бұрын
Very great Brother and sister
@ChinniChinni-ej4ye Жыл бұрын
Sir di manchi manasu 😍
@vijaykumar-es9vw Жыл бұрын
God bless you brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thimmeshwariharijana2359 Жыл бұрын
Super anna
@yerramalaarunakumari4353 Жыл бұрын
Very very great brother
@marypavani988 Жыл бұрын
God bless you brother
@saikarthik4430 Жыл бұрын
ప్రాణం పోయిన అన్న కిడ్నీ అన్న క్షేమంగా ఉండాలి
@kanakamahalaxmi88 Жыл бұрын
Meru chala chala great anna meru god bless you
@VMerry-em9vt Жыл бұрын
❤❤❤❤❤ love you నాన్న
@alasanibalamani1619 Жыл бұрын
U R inspiration to everyone who R not believe in brother and sister relationship
@Mrkingheart Жыл бұрын
Dushyanth bhai so great of you live long mainly your Sheetal didi ka blessing you live 100yrs, Sheetal di You are so lucky to have a brother like him. ❤
@MouniPennam Жыл бұрын
God bless them both 😊
@sravanipilli-t2w Жыл бұрын
Great brother in the world
@ChittiOAndhraAmmaie Жыл бұрын
hats off bro ❤
@VijayalaxmiReddy-u8f Жыл бұрын
Chala great me Anubadhamu hatsap u God bless u
@sujisrujana5161 Жыл бұрын
Great brother nd sister and god bless both of you
@veereshk1125 Жыл бұрын
సూపర్ బ్రో అక్క చెల్లెలు అనుబంధానికి రాఖీ బంధన్ శుభాకాంక్షలు🥰
Hands up bro you are super 👌💯 God bless you with family bro
@marriswetha9176 Жыл бұрын
That is the Relationship between Brother and sister
@arogyarakeshtejasarisa4967 Жыл бұрын
A best relationship after mom and dad is sister and brother... But ee brother chesina tyagam tana akka kosam.. Eppatiki maruvanidhi valla iddaru bagundali ani pradistunnam.. Valla bonding oka inspiration kavali... Neti taram ku
@nandikuntaradhakumari2112 Жыл бұрын
She is a real hero
@jayalakshmip2734 Жыл бұрын
God bless you melanti tammudu vundadam great 👍👍
@sujathac6510 Жыл бұрын
God bless you thammudu 👏👏👏🙏
@prabhujirao8256 Жыл бұрын
Akka tammudu a rogyam baga vundalani manasara koru chunnanu praise the Lord🙏 God bless you🙏
@ratlavathmittu5333 Жыл бұрын
heads up brothers very nice super
@meenakshiarathi7325 Жыл бұрын
Great bandham superb anna
@SubbaraoGupta-q2o Жыл бұрын
Great really
@gunturnagabhushanam601 Жыл бұрын
Hatsup
@rajanisuvarnad2923 Жыл бұрын
Idi kadha great relation hats off
@sudhakarvudhatha3539 Жыл бұрын
Superrrr brother smd sisters
@neelishashidhar9889 Жыл бұрын
Ur great sir
@satishkallempudi5514 Жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr sir
@anjumfathimanasreen573 Жыл бұрын
Great Bro❤❤❤❤
@vijaytegada4581 Жыл бұрын
Super ❤️ annaya
@tnagalakshmi712 Жыл бұрын
Both are really sister and brother
@savararamesh9525 Жыл бұрын
Great గాడ్ బ్లేస్ యూ
@tejakuna8775 Жыл бұрын
Super good though I am Happy
@sridevijampana3861 Жыл бұрын
God blees you 👐
@sureshmaturu2602 Жыл бұрын
Devudu ekkaduntado teliyadu bro ni rupamlo chuthunnam great brother God bless you bro