బాగా వివరించారు భాష భాయ్ 👍,ఇవన్నీ మెట్రోపాలిటీన్,అర్బన్ డెవలప్మెంట్ సిటీలకు ఈ మధ్య కార్పోరేషన్ మున్సిపాలిటీ అయినటువంటి వాటి పరిస్థితి ఏంది, 2006 ముందు వరకు కూడా నాలా పర్మిషన్ లేకుండా 30 అడుగుల రోడ్లు తీసేసి పొలాలను ప్లాట్లగా చేశారు మరి వాటిలో కొనుక్కున్నటువంటి వారి పరిస్థితి ఏంటి భాష భాయ్ మీరు చెప్పినట్టు సేత్ వారు, పహాని అన్నిట్లో పట్టాదారు పేరు వస్తూ ఉంది పాస్ బుక్ ఉన్నాయి. కానీ నాలాగాని DTCP గాని లేకుండా 2006 ఏడూ ఆ టైం కంటే ముందు పొలాల్లో ప్లాట్లుగా చేసి అమ్ముకుంటూ వేసినటువంటి ప్లాట్లు LRSకూడా అయిపోయినటువంటి ప్లాట్ల పరిస్థితి ఏంటి. ప్లాట్లు వేసినప్పటినుంచి ఇప్పటివరకు 7 8 సేల్ డీడీలు దాకా ఉన్నాయి. అవి ఓకేనా భాషా భాయ్
@MDJavid-vz7fhКүн бұрын
Excellent knowledge sharing, thank you for your helping nature, Very Nice Of You Sir,Keep it up!!!
@anu-z8m8u22 сағат бұрын
Superb sir.... ..TQ..
@schnellster1Күн бұрын
Good very detailed information!
@msreenivasamurty8182Күн бұрын
Very nice topic
@MaheeraPatan2 күн бұрын
Rrr real stone..yugandar farm lay out is safe to buy