Hyderabad’s Niloufer Café owner Babu Rao Full Interview - Inspirational Success Story | MicTv News

  Рет қаралды 610,276

Mic Tv News

Mic Tv News

Күн бұрын

హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్.. అంతేకాదు ఇప్పుడు నీలోఫర్ చాయ్ కూడా! రంగు, రుచి, నాణ్యత అని అప్పట్లో ఓ టీ యాడ్ వచ్చేంది. ఆ సంగతేమోగాని నీలోఫర్ టీ మాత్రం ఆ మూడింటి కలయిక అనడంలో సందేహం లేందంటుంటారు కస్టమర్లు. 10 పైసల చాయ్ అమ్మిన రోజులకు నుంచి రూ. 1000కి చాయ్ అమ్మే దశకు చేరుకున్న నీలోఫర్ కెఫే విజయం ఏమిటి? కస్టమర్లు ఎందుకంతగా ఆ చాయ్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ కెఫేలకు వెళ్లడమే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పంచుకుంటున్నారు? అసలు నీలోఫర్ బాస్ బాబూరావు సక్సెస్ మంత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మైక్ టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్యూ..
నాలుగు దశాబ్దాల కిందట చేతిలో ఒక్కపైసా లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాబూరావు ఈ రోజు కోట్ల వ్యాపారానికి అధిపతి కావడం, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ల పిల్లలను చదివించడం.. మొదలైన వివరాలన్నీ పంచుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు ఆసక్తికరం. మరెందుకు ఆలస్యం, వెంటనే చూడండి.
Babu Rao Niloufer Cafe owner Interview || MicTv News
Babu Rao, once a waiter at Hyderabad’s famous Niloufer Café, is now its proud owner
From a small café in 1978, Babu Rao and Niloufer Café have come a long way. Today, there are three outlets of Niloufer Café - each catering to a different customer base.
#BabuRao #NilouferCafé #Hyderabad
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 433
@shaikabdulraheem2897
@shaikabdulraheem2897 2 жыл бұрын
ఈ వీడియో చూడకపోతే ఇలాంటి హోటల్ యే మార్వాడిదో అనుకునేవాణ్ణి. జీవితం లో పైస పైస కష్ట పడి సంపాదించి ఉన్నత స్థాయి చేరి న వ్యక్తి సంపాదించింది అంటే గొప్ప గా అనిపిస్తుంది
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 2 жыл бұрын
MY THO SAMAJA MUSLIMS HOTTELE BOLKO...
@arjunprachand
@arjunprachand 2 жыл бұрын
Great Bhai ✌️
@YSK.official
@YSK.official 2 жыл бұрын
Nenu muslim hotel anukuna
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 2 жыл бұрын
నేను నీలోఫర్ కేఫ్ అంటే ముస్లిం వారి ది అనుకున్నాను .
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 2 жыл бұрын
@@LuckyLucky-om3cc ADI MUSLIMS VALLATHI BABU RAO VARE NUNDI HOTTELE KONUKUNNARU...
@shekerreddy134
@shekerreddy134 2 жыл бұрын
నిజాయితీగా చేస్తే success వస్తుంది అనడానికి నిదర్శనం. కొందరు కల్తీ గాళ్ళు తెలుసుకోవాలి
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
బాబా రావు గారి మాతృభాష మరాఠీ. అట్టడుగు నుండి ఇంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి నీ, మానవత్వం కలిగిన వ్యాపార వేత్త ను మనం అభినందించకుండా ఉండలేం.
@madhukumar3421
@madhukumar3421 2 жыл бұрын
telugu ayanane, adilabad nundi vachindu, komatayananu ani ayanane cheppindu, vinandi,
@VinayKumar-db4qz
@VinayKumar-db4qz 2 жыл бұрын
I met him once in old Nilofuer hotel, and he has zero ego, he is a very down to Earth, and humble human being.
@gruhatoranalu1477
@gruhatoranalu1477 2 жыл бұрын
అయ్యబాబోయ్...నీలోఫర్ కేఫ్ అంటే ఇప్పటివరకూ... ముస్లిమ్స్ ది అనుకున్న...
@karthikgangishetty1
@karthikgangishetty1 2 жыл бұрын
Same bro
@mohammedjabbar0785
@mohammedjabbar0785 2 жыл бұрын
Tedalenduku bro..founder evadaite endi.dabbu icchi taginama Leda 😀adi important ❤️
@prasadpavan3189
@prasadpavan3189 2 жыл бұрын
Nenu kuda bro
@praveenkumarvajjalakesava
@praveenkumarvajjalakesava 2 жыл бұрын
Same bro
@seatq
@seatq 2 жыл бұрын
@@mohammedjabbar0785 True.
@AGR456
@AGR456 2 жыл бұрын
చాల సంతోషంగా ఉంది ఇలాంటి ఇంటర్వ్యూ చూడం thank you mictv
@Moneyexfo2946
@Moneyexfo2946 2 жыл бұрын
Great person...legendry....indian Government award evvali.... సొంత money, సొంతంగా ఎదిగారు...నేను బాగా సంపాదించి , పదుల మందికి help చేయడమే కాకుండా,పేద వారికి సహాయం చేస్తాను ..పెద్దాయన మీరు మీ పెద్ద మనసుతో నన్ను ఆశిర్విదించండి
@aijazsyed7931
@aijazsyed7931 2 жыл бұрын
I know him from my childhood he is golden hearted man & helping nature may God give more & more success
@Gunturiyamankumar
@Gunturiyamankumar 2 жыл бұрын
👏👏✴️✴️
@IronMan-nu3rb
@IronMan-nu3rb 2 жыл бұрын
Bro...why he has named the Cafe as Cafe Niloufer?? It's a Muslim name
@moinou7710
@moinou7710 2 жыл бұрын
మీరు చాలా గొప్పవారు సిర్ 😭చూస్తుంటే .మీ స్టోరీ తో సినిమా తీస్తే సమాజానికి చాలా లబం ఉంది సిర్
@bhaskareshwaroju9634
@bhaskareshwaroju9634 2 жыл бұрын
బుచ్చన్న.. ధన్యవాదాలు ఒక గొప్ప వ్యక్తి అద్భుతమైన జీవితాన్ని..రేపటి తరానికి అందించావు.. శ్రీ.బాబురావు గారికి ఎన్ని వందనాలు పెట్టిన తక్కువనే.. ఆయన గొప్ప మానవత్వం ఉన్న మనిషి గ్రేట్🙏🙏🙏💪💪💪🇮🇳🇮🇳🌳
@venkateshwarrao17
@venkateshwarrao17 2 жыл бұрын
Very nice Dr rap ethiopia
@venkateshwarrao17
@venkateshwarrao17 2 жыл бұрын
I really impressed about babu rao garu Dr s. V. Rao Prof ol economics Ethiopia Afrcan nation
@tatavarthitarun2739
@tatavarthitarun2739 2 жыл бұрын
Best interview every seen since long time. Thank you mic TV ❤️.
@madhanmohanreddy3794
@madhanmohanreddy3794 2 жыл бұрын
కష్టం ఫలే........ inspirational story
@cgkumarkumar5252
@cgkumarkumar5252 2 жыл бұрын
విజయం ఎప్పుడు కష్టాన్నే ఇష్టపడుతుందని నిరూపించారు బాబురావు గారు 👍👍🙏🙏🙏
@shekerreddy134
@shekerreddy134 2 жыл бұрын
హైదరాబాద్ లో అడుగడుగునా కల్తీయే. చాయ్ లో కుక్కల ఎముకల పొడి కలుపుతారు. మటన్ బిర్యానీ అడిగితే beef బిర్యానీ ఇస్తారు.చచ్చిన కోళ్లతో చికెన్ బిర్యానీ చేస్తారు.ఇది నా స్వీయ అనుభవం. ఇలాంటి కల్తీ గాళ్ళ మధ్య నిజాయితీగా గా వ్యాపారం చేస్తున్నందుకు ధన్యవాదములు.
@thumulavenkateshwarrao2183
@thumulavenkateshwarrao2183 2 жыл бұрын
బాబురావు గారు కష్టం తో పైకి వచ్చిండు మతం ఏంట్రా పిచ్చి కామెంటు పెట్టి మీ వెదవ బుద్ది నిరూపిచావురా జై శ్రీ రామ్ 🙏🙏
@shaikabdulraheem2897
@shaikabdulraheem2897 2 жыл бұрын
బాబురావు గారి నిజాయితీ కూడిన మాటలు ఎంతో బాగున్నాయ్. పనోళ్ళ ను బాగా చూసుకోవాలి, హోటల్ కి వచ్చినోడు ఇంటికంటే మంచి ఫుడ్ దొరికింది అనుకోవాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి అనే అమూల్య వాక్యాలు చెప్పారు. వారు చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలకు నమస్కారం.
@geethareddy2480
@geethareddy2480 2 жыл бұрын
You are very inspirational person with a kind heart Sir...
@rajasekhark8334
@rajasekhark8334 2 жыл бұрын
Super ........I love u Babu Rao sir.....oka devudu chepina matalu vunnai...
@chait8569
@chait8569 2 жыл бұрын
Go to the cafe, you can see him roaming around, talking to his customers, tasting the chai that is being made in the kitchen, he smiles at everyone make you feel that you know him from long time. A gentleman
@rexcherry2836
@rexcherry2836 2 жыл бұрын
that's correct bro.. even i have observed him standing at a corner or roaming around talking to customers
@vponnuru
@vponnuru 2 жыл бұрын
Isn't that what you are suppose to do when you a run business. Taking care of your business. Unless, i am missing your point. then oops.
@chait8569
@chait8569 2 жыл бұрын
@@vponnuru Very much true Mr. Sales and Marketing guru. But if you are from Hyderabad you should be knowing how big and huge empire he has built, please help us with some videos Where you see owners doing all these by himself irrespective of how huge business he has done and doing. There many people who are doing great in their respective businesses, I did work under many people who were rude towards me, go and ask the man who stands at the entrance about his boss, “He is a God” most of his employees you will hear same answer. After all we have heart to appreciate and admire.
@vponnuru
@vponnuru 2 жыл бұрын
@@chait8569 Ahh I see. Maybe because many businesses in america are usually family members running. Small business atleast, .So i thought it was normal for people to take care of the business. I guess, I am looking at it in a different perspective
@saisankalpn5771
@saisankalpn5771 2 жыл бұрын
Avnu. Nenu okapudu 1 week ki 3-4 times velle vaadini. Epudu aayana kinda undi evaro okaritho matladthu undevaru lakdikapool branch lo.
@ravindranathravindranath9517
@ravindranathravindranath9517 2 жыл бұрын
Great inspiring interview, thank you MIC and anchor Saab 👍👍
@msrajeshtv
@msrajeshtv 2 жыл бұрын
.ఆకలి .అవసరం .డబ్బు ఏలాంటి వారినైనా మారుస్తాయి .Hungry .Needy .Money. can Change Anyone
@narentiruvaipati8130
@narentiruvaipati8130 2 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఎంతో ఓర్పుతో , నిదానంగా మనసువిప్పి మాట్లాడిన బాబూ రావు గారు , అంతే నిదానంగా సమయ స్పూర్తితో ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ,మంచి నైపుణ్యత కలిగిన కెమెరా ఆపరేటర్ .. అసిఫాబాదు దాటాక వచ్చే మహారాష్ట్ర లో ఉన్న చంద్రాపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన బాబూ రావు గారు స్పూర్తితో ఇంతగా ఎదగటం.. ముఖ్యంగా ..ఇంటర్వ్యూ చివరిలో చెప్పినట్టు.. ఎవరినీ మోసం చేయకుండా..తన పనివారు కూడా బాగుండాలని సహాయం చెయ్యటం..గొప్పదనం. ! దేవుడు మేలు చేయుగాక !
@saiharikrishna2735
@saiharikrishna2735 2 жыл бұрын
బాబు ఇతని పెరు అనుముల బాబురావు ఇతనిది అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండలం లగ్గం గ్రామం ఇతను విల్లా ఊర్లో ఒక గుడి కట్టించాడు ఆ గుడి మొత్తం మైంటైన్స్ ఖర్చు కూడా ఇతనే బరిస్తాడు , ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడ జాతర కూడా జరిపిస్తాడు.విల్లా తమ్ముడు కూడా లగ్గం గ్రామం లొనే ఉంటాడు
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 жыл бұрын
Inspirational story...nice and useful interview...
@raghuramreddylankala192
@raghuramreddylankala192 2 жыл бұрын
So many things to learn from real life of Mr.Babu Rao Garu being humble, dedication & passionate to work and giving life to other's and giving good education to his family is eye-opener. I'm quite mesmerized .. I'm blessed hearing the success story... Lesson to learn every from this by every business house.
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 2 жыл бұрын
టీ అమ్ముతు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచలంచలుగా ఎదిగి, ఎంతో సామజిక బాధ్యత కలిగిన బాబురావు గారి ఎదుగుదల స్ఫూర్తి దాయకం.. 🙏🏿🙏🏿🙏🏿
@danieljohn2811
@danieljohn2811 2 жыл бұрын
Thanks Reporter garu.
@SanjeevKumar-ez6fk
@SanjeevKumar-ez6fk 2 жыл бұрын
Sirji ur the inspiration to all The legendary Babu Rao ji 🙏👌💞💞👍💐
@loacltraveller
@loacltraveller 2 жыл бұрын
Great man 🙏, inspirational story...
@chakki9293
@chakki9293 2 жыл бұрын
I used to visit regularly till i got tea at 30 rs..now i had stopped, the tea price is 50 rupees now and more...only mad or fool people will pay 50 rupees or more for tea regularly. His son got into the business and then he started applying corporate system. It's people choice to pay high for tea or not.
@venkatesha7420
@venkatesha7420 2 жыл бұрын
Yes ..comon ppl valla business penchukoni . Ippudu class ppl ki soupport gaa vellindi 😀
@sreetejavedala5339
@sreetejavedala5339 2 жыл бұрын
Ippudu kuda takkuva rate ki same tea valla first hotel lonistaru
@bharosaspices2828
@bharosaspices2828 2 жыл бұрын
* బాబురావు గారు భాగ్యనగరాని ఒక ఆణిముత్యం లాంటివారు * ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందించిన గొప్ప ఆదర్శమూర్తి * వారి సహాయం అందుకున్న వాళ్లలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను * డబ్బును సంపాదించడం లో నిజాయితీ ఉండాలి అందులో మన కష్టం ఉండాలి అప్పుడే సక్సెస్ ఉంటుందని నిరూపించిన మహా గొప్ప వ్యక్తి * నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో బాబురావు గారు ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన, వ్యక్తిత్వం కలిగిన వారు * ఆయన జీవితం అందరికి ఆదర్శం * ఆయన సేవ మానవతా విలువలకు నిలువెత్తు సాక్ష్యం జై బాబు రావు జై జై బాబురావు
@sumanthkumar157
@sumanthkumar157 2 жыл бұрын
Had this Interview been in Hindi.. ,he would have Expressed his Experiences.. more Eloquently. I'm seeing this Gentleman.. right from 1993.. where we used to be Regular Visitors..Day n Night..to his First Hotel Still we Old Friends ..prefer Old Niloufer as a Meeting Point.. where we Cherish our Sweet Memories... Having Chai with Osmania Biscuits... Ohh We Friends have Witnessed his Success..n his Philanthrophy. His Bajaj Chetak and the Maruti Car still Strikes my Mind. In Those Days he was regularly seen in Safari Suits.... ofcourse nowadays he Switched over to Linen Whites. I can say Niloufer Cafe has a Special place in my/our Life, as we Spent lot of Time Hanging over there. Kudos to Babu Raogaru.. for his Hardwork, Business Accumen , being a Good Employer a Spiritual & Devitional God Fearing.. above all a Helping Heart...❤May God Bless Babanna Abundantly.. People call him Babanna with love n respect Just Shared my Experience... 🙏 Would like to Add a line out of our Conversation with him in late 90s.. just Potrays his Self Conidence.. Saab Sab Log America America Bolthe.. mai Mera Chai ka Dhaam Chaar Anaa badadhiyetho.. mere ko America yahi Dhikthi..😄 and he proved it
@venwhen8567
@venwhen8567 2 жыл бұрын
Hindi vada rao?
@Vamshk
@Vamshk 2 жыл бұрын
@@venwhen8567 Chandrapur, Adilabad. Marathi language influences ekkuva..
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 2 жыл бұрын
Guddha paldengutha hindi annav ante He settled in Telugu states and a Marathi he's not bimaru rao. Dengai nee hindi ni thiskoni. Ikkada nunchi.. a guy who settled and made money from Telugus .
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 2 жыл бұрын
honest +hard work+ commitment +love =BABU RAO GARU
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
Most inspiring story of Sri Babu Rao gaaru..who started real chai bandi..He faced many obstacles n competetion but his hard n quality work earned many customers..His quality remains same when started tea cup rate 10 paise n now tea cup Rs 110 .. hats off to u peddayyaana... Thanks for wonderful sharings..bro
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 жыл бұрын
తన పనివాళ్ళచే శ్రీ బాబూరావు గారు "మా దేవుడని" కీర్తించబడ్డారు అంటే చాలా గ్రేట్.. బాబూరావు గారికి పాదాభివందనం..
@kovvadavenkataramanachari3613
@kovvadavenkataramanachari3613 2 жыл бұрын
The great person The great work The great humanity
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 2 жыл бұрын
inspiring interview......tq
@ramaraokarra4940
@ramaraokarra4940 2 жыл бұрын
Really very inspiring story. Hat's off to Babu Rao Garu. 🙏🙏🙏
@vikasraohindu537
@vikasraohindu537 2 жыл бұрын
ఎంతో గొప్ప మనిషి
@bhairava007
@bhairava007 2 жыл бұрын
బ్రదర్ బుచ్చయ్య కు అభినందనలు, సమాజానికి పనికివచ్చే ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఇలాగే ముందుకు వెళ్ళండి,
@Mahesh1995
@Mahesh1995 2 жыл бұрын
Ma enti kada temple ke vigaralu epancharu good parson
@gkkartheek2782
@gkkartheek2782 2 жыл бұрын
Kagaznagar lo na ??
@shreewinguptha3743
@shreewinguptha3743 2 жыл бұрын
Babu Rao sir,🙏 your a legend & great motivational personality 🙏👍👍👍🌹
@cutytales
@cutytales 2 жыл бұрын
Miru super sir... Really great and inspiring hats off to you sir...
@akashdanger8216
@akashdanger8216 2 жыл бұрын
Feeling proud kaka !! Even I am from Adilabad !!!
@pradeepaluvala9200
@pradeepaluvala9200 2 жыл бұрын
ఇప్పటికి ఇలాంటి మహానుభావుల వల్ల కొంత మంది పేదవారికి మరియు మీ దగ్గర పనిచేసే వారి కుటుంబాలు హాయిగా బ్రతుకుతున్నారు మీరు నిజానికి ఈ కలియుగంలో మళ్ళీ కర్ణుడు జన్మించాడు అనడంలో తక్కువ కాదు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు sir మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@sriramuluallada757
@sriramuluallada757 2 жыл бұрын
Good man 🙏🙏🙏🙏🙏🙏
@mr.j4568
@mr.j4568 2 жыл бұрын
మంచి విలువలు గల వ్యాపారస్తుడు బాబురవు గారికి కృతజ్ఞ తలు
@tarakreddy1693
@tarakreddy1693 2 жыл бұрын
My life lo one of the best vedio sir
@goremiya8342
@goremiya8342 2 жыл бұрын
Babugari concept"Live and let's Live others" is wonderful.🙏🙏🙏
@amarnathkande1936
@amarnathkande1936 2 жыл бұрын
HARD WORK CHESAE VAALLAAKU ANDHARIKI LUCK FAVOUR RAADHU
@honest7363
@honest7363 2 жыл бұрын
మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి బాబురావు గారు. భూమ్మీద ఇలాంటి వ్యక్తులున్నారు కాబట్టే ఎంతో మంది గరీబోళ్లకు నోట్లోకి ముద్ద దిగుతోంది. హ్యాట్సాఫ్ బాబురావు గారూ మీరింకా వెయ్యేళ్ళ పాటు ఇదే మనస్తత్వంతో మీ చుట్టూ ఉన్న నిర్భాగ్యులను బ్రతికించాలి.ఇంటర్వ్యూ చేసిన బుచ్చన్న గారికి కృతజ్ఞతలు.
@devendermanthri3611
@devendermanthri3611 2 жыл бұрын
Super Bapurao kaka inspiration
@vasuroyalvasuroyal4204
@vasuroyalvasuroyal4204 2 жыл бұрын
మా సార్ దేవుడు వీళ్ళ మంచి మనసు బహుశా దేవుడి కీ కూడా ఉండకపోవచ్చు నేను కూడ మా సార్ దగ్గర హెల్ప్ తీసుకొన్నవాడినే బాబురావు సార్ శశాంక్ సార్ మొత్తం ఫ్యామిలీ దేవుడు చల్లగా చూడాలి. నేను ఎప్పుడు శశాంక్ సార్ ఫ్యామిలీ కీ రుణపడి ఉంటాను
@raghavakumar8957
@raghavakumar8957 2 жыл бұрын
Very good motivational speaches given by Sri Baburao garu 🤝 Many Thanks 🙏🏼
@cnu9948
@cnu9948 2 жыл бұрын
Really Inspirational story
@ganeshbaswapuram2615
@ganeshbaswapuram2615 2 жыл бұрын
Bhuchanna elanti chakkani melimi bangaram laanti vyaktula nija jeevithalani parichayam chesina miru chala superé
@nandu7323
@nandu7323 2 жыл бұрын
Super sir Great humanity.. good development 👍👌
@madagarisrinivasgoud3697
@madagarisrinivasgoud3697 2 жыл бұрын
👌.. great sir
@SR-mk9nl
@SR-mk9nl 2 жыл бұрын
Babu Rao garu he is a real hero 🙏🙏🙏🙏
@villagefoodnihas9242
@villagefoodnihas9242 2 жыл бұрын
మహారాష్ట్ర ,,, ఆదిలాబాద్ యాస భాష
@faithfood5042
@faithfood5042 2 жыл бұрын
Babu Rao memories taught me culture of Telangana 🙏🎉
@satyaamathi1898
@satyaamathi1898 2 жыл бұрын
he is from Maharashtra..... Nuvu ne pilla chestalu
@reddybujireddy3331
@reddybujireddy3331 2 жыл бұрын
Really greet babu rao garu🙏🙏🙏🙏
@wahidenterprises2111
@wahidenterprises2111 2 жыл бұрын
i know him with my child hood time that time also he is very good person and now also he was great he was mny person help acctually his nature is helping god bless him and helthy life inshawallah
@danieljohn2811
@danieljohn2811 2 жыл бұрын
Excellent ! Interview of the year.. I would say. VERY GOOD of Baburao and Reporter . Nice, worth watching several times.
@markmotkupally3580
@markmotkupally3580 2 жыл бұрын
Very nice interview by Reporter successful life of BabuRao he was very nice person may God Bless him
@KondaSrinivas7463
@KondaSrinivas7463 2 жыл бұрын
Great Personality Baburao garu.
@manitejareddyveliginti3531
@manitejareddyveliginti3531 2 жыл бұрын
నేను ఇన్ని రోజులు ముస్లిమ్ ఓనర్ అనుకున్న కానీ మన వాళ్ళది అని తెలిసింది మనం కూడా ఇంత బాగా ఇరానీ చాయ్ చేస్తాం అని తెలిసింది. ఇంక చార్మినార్ దగ్గర ఒక హిందూ షాప్ ఇంత బాగా నడపడం కష్టం హ్యాట్సాఫ్ బాబురావు గారు.
@mujeeburrahman624
@mujeeburrahman624 2 жыл бұрын
Brother ekkadakuda Matha Pichaa ,Babu Rao gariki Munduga support Echindevaro Baburao gari Matalo Vinnu.em brother Prathidaaniki Mathapichi Pulumodu please 🙏🏻.
@rajukankati3097
@rajukankati3097 2 жыл бұрын
Paka nunukuda ankuna
@dharani3333
@dharani3333 2 жыл бұрын
@@softsol8842 what is wrong in that .by the name of the hotel we think like that
@shanthanraju83
@shanthanraju83 2 жыл бұрын
మనవల్లదా..!!! ఎందుకు brother ఇది హైదరాబాద్ ఇక్కడ అందరూ మనవల్లే ప్లీస్ అలా ఆనొద్దు
@mdnayeem9052
@mdnayeem9052 2 жыл бұрын
Arey pagal endhuku ra Matta picchi...faltu ga akkada andhari shoplu unnai...neku kannulu dhobenaye
@ragipanivenkatesh3218
@ragipanivenkatesh3218 2 жыл бұрын
🙏danyavadalu 🙏❤️
@mekalaashok8411
@mekalaashok8411 2 жыл бұрын
Inspiration story very good
@advitha7719
@advitha7719 8 ай бұрын
Babu rao gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mittapallybalanarasiah8339
@mittapallybalanarasiah8339 8 ай бұрын
Grate success 🎉🎉
@imnothing2infinite
@imnothing2infinite 2 жыл бұрын
Inspired 👌👌👌❤️❤️❤️
@sudakarrgoud6566
@sudakarrgoud6566 2 жыл бұрын
My Salute for you sir
@saikirancolourfullpalette
@saikirancolourfullpalette 2 жыл бұрын
పంచ్ లైన్ అఫ్ కంప్లీట్ ఇంటర్వ్యూ .... వాట్ యు గివ్ ఇస్ వాట్ యు గెట్
@malleshteku667
@malleshteku667 2 жыл бұрын
Babu Rao sir super and meeru chudadaaniki konchem PV Narasimha Rao pm la vunnaru
@adiporsh
@adiporsh 2 жыл бұрын
Arya vysya hostel vallaki chala thanks.. elanti vallani support chesinanduku.. eppudu konni lakshala mandiki help chestunaru babu rao garu
@VasudevarajuKolupula
@VasudevarajuKolupula 2 жыл бұрын
Benevolence pays.
@venkym3578
@venkym3578 10 ай бұрын
Great man
@laxminarayanam2813
@laxminarayanam2813 2 жыл бұрын
Bubu Rao garu not only a business man ,a good person with social responsibility, charity, his children are also highly educated.the good qualities being transmitted to his children
@atharnizamuddin4757
@atharnizamuddin4757 2 жыл бұрын
Inspiring Babu Rao Garu
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
Great and great in all aspects 👌🙏
@mahindersingh8842
@mahindersingh8842 2 жыл бұрын
Anchor ku sence leadu..
@chirushravs1702
@chirushravs1702 2 жыл бұрын
10 కోట్ల రూపాయల తో 10 రూపాయల చాయి తాగే ఒక హోటల్😂😂😂. 🙏🙏🙏
@HusleTech
@HusleTech 2 жыл бұрын
Hardwork pays
@shaikabdulraheem2897
@shaikabdulraheem2897 2 жыл бұрын
గ్రేట్ సక్సెస్ ఫుల్ పర్సన్
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 2 жыл бұрын
నీలోఫర్ కేఫ్ అంటే నేను ముస్లిం వాళ్ళది అనుకున్నా , నాన్ వెజ్ లేకుండా బేకరీ నడపడం చాలా కష్టం అలాంటిది నాన్ వెజ్ లేకుండా మీరు నడిపిస్తున్నారు గ్రేట్ , కష్టే ఫలి అన్నారు పెద్దలు అది మీరు నిరూపించారు . జై వైశ్య రత్న జై వాసవీమాత
@saileshtiwari5343
@saileshtiwari5343 2 жыл бұрын
Sir Babu Rao garu very down to earth person
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 2 жыл бұрын
మనవాడే తెలుగు తెలంగాణా 🔥☝️
@varikuntagirikumar3504
@varikuntagirikumar3504 2 жыл бұрын
Good. Interview. Giri
@raghupathikuramshetty6044
@raghupathikuramshetty6044 2 жыл бұрын
Baburao garu stay life long god bless u
@mallareddyp5262
@mallareddyp5262 2 жыл бұрын
There is no substitute for hard work.
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 2 жыл бұрын
Good interview....
@nagashankar4493
@nagashankar4493 2 жыл бұрын
Greatest inspiration story. Thank you so much for this kind of interview. God give long life this kind of persons.
@janibsvlogs
@janibsvlogs 2 жыл бұрын
Great
@saikrishna389
@saikrishna389 2 жыл бұрын
Great 🙏🙏🙏
@srikotha7029
@srikotha7029 2 жыл бұрын
Super person with practical business vision, he is transparent in his explanation and frank personality
@spiceworld4788
@spiceworld4788 2 жыл бұрын
Great interview
@unboxingtechie6241
@unboxingtechie6241 2 жыл бұрын
Without ticket he should pay penalty 😂😂😂
@dasaradhg9333
@dasaradhg9333 2 жыл бұрын
Babu Rao garu great
@Gunturiyamankumar
@Gunturiyamankumar 2 жыл бұрын
Gulam miku hatsoff 👏👏👏 Fidha about your interview
@SR.Vishaal
@SR.Vishaal 2 жыл бұрын
He's is our area man, he's great person 🙏
@amarnathkande1936
@amarnathkande1936 2 жыл бұрын
BAABU RAO GAARU HAVING 100% CLARITY IN HIS LIFE ON EVERY WORK
@ashokdevarakonda2162
@ashokdevarakonda2162 2 жыл бұрын
సార్ మీరు కొమటి వాళ్లు కాబట్డి మీ వ్యాపారం ఇంత వృద్ది అయ్యింది... అదే ఏ ఎస్సీనో... లేదా వెనుక బడిన బీసీనో అయ్యి ఉంటే ఇంత ఇలా వృద్ది చెందేవారు కాదు... ఏది ఏమైనా మీరు చెప్పిన దాని ప్రకారం మీ బాగా కష్టపడటం మూలంగానే ఇంత స్దాయికి చేరుకున్నారు.....
@saranece438
@saranece438 2 жыл бұрын
పుక ...కోమటి అనకండి వాళ్ళు వంచి పనిచేస్తే ఎవడు అయిన సరే వృది లోకి వస్తాడు
@pavanvarma1089
@pavanvarma1089 2 жыл бұрын
Good attitude Will definitely vist this place
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН