హైడ్రా గుడ్ . చెరువులు కుంటలు ల్లో అక్రమమముగా ఎవరు కట్టవొద్దు కట్టి హైదరబాద్ ను బారీ వర్షాలు వొస్తే నీరు పోoకూడ సిటీ ని కాపాడుకోవాలి తప్ప దీనికి పబ్లిక్ భారీ వర్షాలు వొస్తే సిటీ మునిగి పోవాల .
@vivekswamy82992 ай бұрын
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫర్మ్ హౌస్ చెరువు కబ్జా మన వాళ్ళు వేరే వాళ్ళు అని చూడకుండా చేస్తే హైడ్ర లేదంటే ఇది పెద్ద హై డ్రామా
@jbhari18242 ай бұрын
రోడ్లు గుంతలు గుంతలు ఉండటం వల్ల, రోడ్లు పై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి అంతే గాని చెరువులు తక్కువై కాదు..
@venkanna.thotakuri35252 ай бұрын
వాళ్లేమంటూ వెళ్ళమంటారు కాదు అసలు టీవీ9 ఏమనుకుంటుంది తప్పుని తప్పని చూపెట్టండి ఒకవేళ రైట్ అయితే రైట్ అని చెప్పండి
@kuruva.Ayyappa552 ай бұрын
ఎవ్వడికి భయపడకుండా కూల్చి వెయ్యాలి.... అదే దమ్మున్న ప్రభుత్వం..... ప్రజలు కోరుకున్న ది ఇదే
@guggillapoolachary15312 ай бұрын
నీకు పూ**కంత జాగలేదు కావున ఈ వెధవ కామెంట్ చేసావు!!
@damerasrinivas24582 ай бұрын
ప్రభుత్వం ఆస్థులు అంటూ ప్రజలు ఆస్థులు ఈమాత్రం ఇంత జ్ఞానం లేదని మాట్లాడటం సిగ్గుచేటు
గొడవ అంతా FTL, Buffer Zone గురుంచి. ఈ జోన్ లో ఉన్న లాండ్ ఎవరిదైనా కట్టడాలు చేయకూడదు. సుప్రీం కోర్టు ఆర్డర్ అది. రామాయణం మొత్తం విని రామునికి సీత ఏమవుతుంది అంటే ఎలా?
@ramchanderraojoginpalli13212 ай бұрын
Rulesku againstga government buildings unte vaatini enduku vadilipettali
@sharathraj76402 ай бұрын
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi. Malli okasari video choosi, ne comment ki reply ivvu.
@Bhaif6s2 ай бұрын
@@jillakiran7378(పపంచ దేవుని ది దేవుడే చెప్పాడు మీరు ఇక్కడ బతకడం అక్కడ వద్దు అని మేుతం గవర్నమెంట్ దిఐతే జనం కోసం గవర్నమెంట్ తయరఇంది ప్రజల ను పారేషన్ చేస్తే ఏవరు ఉరుకోరూ ని ఇల్లు కులగోడుతే తెలిసే ది బదా
@greattelugu2 ай бұрын
తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఎందుకు ఇచ్చారు ? మిగతావాటిలాగా ఎందుకు కూల్చలేదు ? కోర్టులు స్టే ఇచ్చేదాకా తిరుపతి రెడ్డి కి నోటీసులు ఇస్తూనే ఉంటారా?
@mahendargoudpalakurla95152 ай бұрын
154 homes ki notice echaru bro chudandi okasari
@Pinakinireddy25652 ай бұрын
ప్రభుత్వ భవనాలు ప్రజల డబ్బుతో నిర్మించినవి.... అవి కూల్చవద్దు..... ప్రజలు హైడ్రా చర్యలను పూర్తిగా సమర్డిస్తున్నారు....go ahead
@explore_bgm45982 ай бұрын
ప్రజల సొత్తు ఎవ్వరు అక్రమించిన కూలగొట్టాల్సినదే
@RajkumarRajkumar-qp9qi2 ай бұрын
👍
@rameshchary54462 ай бұрын
దయచేసి pedhavaalla జోలికి పోవద్దు, వాళ్ళ బతుకుల తో అడుకోవదు
@RajuSrajuchari2 ай бұрын
పేదవారి దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ల ప్రాణాలు తో చెలగాటం ఆడినట్టే ఇది ప్రజల పాలన ఇది పేదల గవర్నమెంట్ అని పేద ఇండ్లు కూలగొట్టడానికి రెడీ అయ్యారు మీరు ఒక్కరి ప్రాణం పోయినా పూర్తి బాధ్యత మీ గవర్నమెంట్ ది జై తెలంగాణ
@rajasekharvaranasi782 ай бұрын
tappu cheste pedavadu ani vadili pettmanadam avivekam. Papam pedodu edo murder chesukunnadu, edo rape chesukunnadu odileyandi antaru emo ilane odilestey. Meekaina hasyam ga anipinchitam ledu.FTL lo unna prubhutva, private asthulu evaina nijayateega party la ku ateetamga koola gottadam correcte. Alane mundu valladi koolagottu leda prubhutva office lu koolagottu analsina avasaam emi ledu. At the end anni occupied buildings koola gottalsinde.
@merupumoments90592 ай бұрын
అక్కడ పేదవాళ్ల ఇళ్లతో పాటు బడ బాబుల బిల్డింగ్స్ కూడా కూల్చి వేస్తున్నారు కదా బ్రో
@ramakrishna-ui3lp2 ай бұрын
🔴🔴ప్రభుత్వం నిర్వహిస్తున్న కట్టడాలు ప్రజల సౌకర్యార్థం. అవి కూల్చాల్సిన అవసరం లేదు. మీరు అక్రమంగా నిర్మించుకున్న కాలేజీలు మీ సొంత లాభానికి, దానివల్ల మీకు తప్ప ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇవి అక్రమ కట్టడాలు వీటిని వెంటనే కూల్చివేయాలి 💯 మీకు అంతా దేశ సేవ చేయాలి అంటే మీ సొంత జాగాల్లో కట్టుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారో ఉగ్రవాదులను తయారు చేస్తారు మీ ఇష్టం. అక్కడ మీరు ఏం భోదిస్తున్నారో కూడా అందరికీ తెలుసు
@radhavempaty10582 ай бұрын
Personal profits kosam unna construction koolchiveyyali. Public ki use ayye valitini avasaram ledu. And govt offices ki hydra varthinchadu.
@RamRamramkrishna-qb3gb2 ай бұрын
Lajik.bagundi.haresrao.kochen.good
@rajachandrambutty40742 ай бұрын
Ranganath sir 👌👌👌
@Indiaplotsandflats10502 ай бұрын
నాకు ఇది కూడా demonitization లాగానే అని పిస్తుంది
@srinivaskasharaju3832 ай бұрын
ప్రజా ప్రయోజనాల కోసం ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఎక్కడైనా కట్టించే అవసరం గవర్నమెంట్ కు ఉంటుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఒకటేనా ప్రైవేట్ వ్యక్తుల ది కూలిస్తే ప్రజా ఉపయోగాలకు ఉపయోగపడే ఆఫీసులను, సంస్థలను కూడ కూల్చి వేయాలా ఇలా అనడం ఏం పద్ధతి
@JSR-zg4qj2 ай бұрын
Time ఇవండీ మొతం కులుస్తాం
@RajkumarRajkumar-qp9qi2 ай бұрын
OK.👍👍🙏
@kuruva.Ayyappa552 ай бұрын
ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ఉంటాయి మిగతావి అన్ని కులుతాయి
@SJB742 ай бұрын
ఒరే ఆజామూ… Necklace road, GHMC, CCMB, these are all public buildings, not like your farmhouses and private properties.
గవర్నమెంట్ బిల్డింగ్ అయితే నీళ్లు ఆగకుండా పోతాయా 😂 మనకి గవర్నమెంట్ ప్రకృతికి కాదు
@sharathraj76402 ай бұрын
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi. Malli okasari video choosi, ne comment ki reply ivvu.
@kanakarajuvanapala16982 ай бұрын
Jai ho ranganath ji proceed no mercy no kind no excuse
@sudhakark14192 ай бұрын
చేరువలో ఇండ్లను పేదల తొలగిస్తే రోడ్లపైకి నీళ్ళు రావా చేయాల్సింది నాళాలు పెద్దగా చేయాలి .అదే సమయంలో పేదలకు వసతి కల్పించి నాళాలను విస్తరించాలి
@padmajabhagavatula73722 ай бұрын
We suport to ranganath garu
@BaburaoBabu-q3e2 ай бұрын
Nagarjuna obsessional Undertaker
@BaburaoBabu-q3e2 ай бұрын
Jalandhar ke double bedroom colony
@UmeshPatel220192 ай бұрын
ఆరోపణలు ఎవరైనా చేస్తారు... వాళ్లు చేసిన ఆరోపణలు నిజము కాదు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్ళది. వాళ్లు అన్నవి నిజమా అబద్దమా.....? సామాన్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్లది.
@greattelugu2 ай бұрын
అవన్నీ నిజాలు కదా నిజాలు అని ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చింది కదా
@UmeshPatel220192 ай бұрын
@@greattelugu హైడ్రా ఆఫీస్ ftl లో లేదు బఫర్ జోన్ లో ఉంది. నక్లెస్ రోడ్ ftl లొ ఉంది.. ప్రజల రాకపోకలు సాగించడం కోసం నిర్మాణం చేశారు. రోడ్స్ చెరువులో కాదు సముద్రంలో కూడా నిర్మించవచ్చు. రోడ్లు నిర్మించేటప్పుడు నీరు పోవడానికి విలువ నిర్మిస్తారు. కబ్జాలు చేసే వారిని మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూడా......?
@greattelugu2 ай бұрын
@@UmeshPatel22019 నీ లాంటి మేధావులు ఉంటారు కాబట్టే ఆక్రమణలు చేసే వాళ్ళు అమీన్ పూర్ చెరువులో ముందు రోడ్డు వేయించి కరెంట్ స్తంబాలు పాతించి ఆ రోడ్డు పక్కన ఉన్న చెరువు మొత్తం పూడ్చి ఆక్రమించారు. ఇలానే సమర్డిస్తే అదే గొప్ప అవకాశం అవుతుంది. ప్రభుత్వం ఒక భవనం కట్టేటప్పుడు కనీసం అధికారులకి కూడా తెలియదా ఏది FTL ఏది కాదు అని ఆ అధికారుల దగ్గర అంతా రిపోర్ట్ ఉంటది కదా. చివరకి హుస్సేన్ సాగర్ నుండి నీళ్ళు బయటకి వెల్లె దారి మొత్తం పూడ్చి దాని మీద భవంతి కట్టించిన మేధావి ఎవరు. ఆ బిల్డింగ్ అక్కడ కట్టిందే దాని పక్కన ఉన్న మిగతా భూమి మొత్తం అక్రమించటానికి. అది నీకు అర్థం కావటం లేదా ? ప్రభుత్వ బిల్డింగ్ ఉంటే కులకొట్టకూడదు అనే వాదన మొదలు అయితే చెరువుల మధ్యలో అన్ని చోట్ల రోడ్లు వేసి అక్కడ ఒక ప్రభుత్వ బిల్డింగ్ కట్టి దాన్ని అడ్డం పెట్టి ఎకరాలకు ఎకరాకు మింగేస్తారు
@Jsrjbb-x2t2 ай бұрын
గతంలో అక్రమ కట్టడాల గురించి బోడుప్పల్ మున్సిపాలిటీ పై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో చాలా కథనాలు వచ్చాయి వాటిని పరిశీలించి కూల్చి వేయాలి పార్కు స్థలాలు కూడా కాపాడాలి
@RamRamramkrishna-qb3gb2 ай бұрын
Yeleeti.good.kochen.
@sankararao56732 ай бұрын
హైడ్రా గురించి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు, వారు మంచి పని చేస్తున్నారు, కొంతమంది భూమిని కబ్జా చేసి డబ్బు సంపాదిస్తున్నారు కాని ప్రభుత్వ కార్యాలయాలు డబ్బు సంపాదించడం లేదు మరియు ప్రజలకు సేవ చేస్తాయి. ముందుగా మనం గుర్తించాలి.
@narsireddy45182 ай бұрын
ప్రభుత్వ ఆస్తులు ఎక్కడఉన్న కూల్చారు అది ప్రజ సలా ఆస్తి
@suribabu54712 ай бұрын
ప్రజల ఆస్తి కాబట్టి వరదలు పక్కనుండి వెళ్దాం అని వెళ్తాయా. వర్షాలకు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు అని తెలుస్తాయా ? అసలు అలాంటి స్థలాల్లో ప్రభుత్వాలు భవనాలు ఎలా కట్టాయి. వాళ్లకి తెలియదా ఏది చెరువు ఏది కాదు అని
@ramchanderraojoginpalli13212 ай бұрын
@@suribabu5471Manakoka rule edutivaariki maro rule ante elaa. Rule anedi andariki samanamga varthinchali. Ee problems annitiki karanam cm gari analochita decisions. Aayana kuda problems lo paddaru. Anubhavinchalsinde.
@sharathraj76402 ай бұрын
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi. Malli okasari video choosi, ne comment ki reply ivvu.
@gangarajupottangi21922 ай бұрын
హరీష్ కి బుద్ధిలేదు అయితే చెరువులు లేకుండా బిల్డింగ్ కట్టండి అని చెప్పినట్లు వుంది
@rameshgajjala5802 ай бұрын
Super Revanthanna
@ramineniashok60252 ай бұрын
ఎన్ కాన్వెన్స్షన్ నోటీస్ ఎదుకు ఈవాలేదు రాంగానాదు గారూ ఎం ఐ ఎం పాతీమా కాలేజీ కి ఎందుకు నోటీస్ ఈచినవ్యూ ఈదియాంత గేమ్ రంగానాదు గారు
@chepyalamallesham38472 ай бұрын
టివి.9.కి. స్వాగతం.🙏.
@SubhashDandi-dp9rj2 ай бұрын
అసలు విలేకరులు పార్టీ వారీగా తయారు అయ్యారు.. ఒక చిన్న జ్ఞానం ఉండాలి.. ఏది కమర్షియల్ ఇది సర్వీస్ .. ఎందుకు దీనికి ఇన్ని కథలు ..
@Bhaif6s2 ай бұрын
ప్రజలందరు గమనించాలి మికుా ఓక్క నాయ్యం హేడ్డ్ర కి ఓక నాయ్యం మి ఆఫీసు కల్చలి 😡😡😡
@nagabhushanamthammishetti21022 ай бұрын
సీఎం ముఖ్యమంత్రి హైడ్రా రంగనాథ్ మీరు ఇప్పటికే ఎన్నో బంగ్లాలు ఇల్లు హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఇప్పుడేమో నోటీసులు ఇచ్చి వేచి చూస్తున్నారు హైకోర్ట్ ఏమో ఇంటి పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూచి చర్యలు తీసుకోండి అప్పుడు వాటిని ఎలా కూల్చారు ఇప్పుడు ప్రతిపక్షాలకు భయపడి ధనవంతులకు భయపడి ఒకవేళ హైడ్రా ఆగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా రంగనాథ్ గారు కూల్చిన వారికి ఎంత నష్టపరిహారం అవుతూ కట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్ని వేల కోట్లు అయినా చెల్లించాల్సిన పరిస్థితి లేకపోతే చట్ట ప్రకారం శిక్ష వేసుకోవలసిన అవసరం వస్తుంది
@devareddynomula57842 ай бұрын
ఎవ్వరో విమర్శలు చేస్తే ప్రతిదానికి జవాబులు చెప్పాలంటే ఎవ్వరు చెప్పరు రూల్స్ ప్రకారం చేసే పనులు చేసుకుంటూ పోతారు
అశా షా మీరా హత్య కేసులో సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను నేను 😊😊😊
@gantasalasatyanarayana3342 ай бұрын
Correct point
@vangalasrinivas14032 ай бұрын
100% correct
@kayethimallareddy72582 ай бұрын
Good question
@EgaJagdeesh2 ай бұрын
Edi telangana nature సొమ్ము ఇది తెలంగాణ ప్రజల సొమ్ము .దీన్ని కజేయడం కరెక్ట్ కాదు .ఇది చెరువులు కుంటలు మా నేచర్ సొమ్ము . మేము కూడా మా మిడిల్ క్లాస్ కోసము రెంట్లు కట్టుకుంట్టు బతికే వాళ్ళము కనీసము అనుకోకుండ ఆతి బారీ వర్షాలు వర్షాలు వొస్తే మా హైదరాబాద్ మునిగిపోవాల .మేము తెలంగాణ బిడ్డలకు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలా మరి మేము మా సిఎం కీ సపోర్ట్ .కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్
@b.v.61372 ай бұрын
Interviews isthe tappenti ?
@NakkaniChittibabu-xv9xo2 ай бұрын
Ok 🙏🙏🙏🙏👍👍👍👌👌👌🎉🎉🎉
@satya43722 ай бұрын
HYDRA సరైన లెజిస్లేటివ్ ఆక్ట్ తో పని చెయ్యాలి. వారి పనిని సమర్తిస్తాను.
@SwathiSwathi-nf9nt2 ай бұрын
గవర్నమెంట office లు అవి నివాసం లు కాదు కదా.
@yadagirivaditham18402 ай бұрын
ఏలేటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిండు రంగనాథ్ గారు కూడా పబ్లిసిటీ ప్రజలలో రాజకీయంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తున్నది ప్రజలందరూ గమనించాలి
@bullsmonstergaming64862 ай бұрын
I stand with Ranganath
@ravikumaratelli2 ай бұрын
Arey మీరు ఎప్పుడు ఇంతే..... మంచి పని కానివ్వరు......
@kiranmayeappe22962 ай бұрын
We heartly support to revanth sir
@mdgousuddin3244Ай бұрын
రంగనాథ్ సార్ కి ఒక్కసారి నిన్ను కోరి చేయండి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు రంగనాథ్ సార్ ఎంత దోచుకున్నాడు
@TSrivani-z9s2 ай бұрын
Super 👍👍👍
@srinivasmadhari27302 ай бұрын
Correct ga
@721sri2 ай бұрын
చెరువుకి నాలాకి ఫ్రభుత్వ ప్రైవేట్ అనే తేడా ఉండాదు….. ఖచ్చింతంగా అన్ని కూల్చేయాలి…. అప్పుడే హైడ్రా ని సపోర్ట్ చెస్తాం……
@sathaiahkp78872 ай бұрын
Public safety should be the utmost priority of Hydra.
@kottecm68082 ай бұрын
రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి చేయాలి గవర్నమెంట్ జాబ్స్ తీసేయాలి
@baddamvilasreddy79282 ай бұрын
అన్నీ కలుస్తారు బాబు, కొంచెం టైం ఇవ్వండి
@mnns32372 ай бұрын
వేరే వాళ్ళ ఇండ్లు కులకొట్టడం నోటీసు లేకుండా, మనది/మన కుటుంబ సభ్యుల / మన పార్టీ వాళ్ళవి కాబట్టి నోటీసు ఇచ్చారు మీది కదా, నత్త నడక కదా మన ఇండ్లు మన లాండ్ కాబట్టి. అంతేగా గేమ్ ప్లేయింగ్ సూపర్ 😂😂
@SanthajiMaruthi2 ай бұрын
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరు
@kanakarajuvanapala16982 ай бұрын
Yes no mercy no kind no excuse proceed ranganna
@sushmaraj87372 ай бұрын
Think about common people waste fellow
@chintanageswararao-lo1pr2 ай бұрын
హీరో అనిపిచ్చు కోవడం కాదు అయేషా మీరా కేసు చేదించమనండి. దేవుడిగా కొలుస్తారు
@rajannaidu76492 ай бұрын
పూర్వం బ్రిటిష్ హయాంలో వాళ్ల రికార్డులు ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్స్ కరెక్టుగా ఉంచేవారు, ఎన్టీ రామారావు ప్రభుత్వము గ్రామాధికారులు వ్యవస్థను ఎత్తివేశారు అప్పుడు ఆ రికార్డులను తగలబెట్టారు అక్కడ నుంచి ఎవరు ఏ భూమి ఎక్కడ ఆక్రమించుకున్న దానిని గురించి ఎవరికీ పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయారు, మొత్తం రీసర్వ్ చేసి పంట పొలాలు పంట పొలాలు గాను చెరువులు చెరువులు గాను కాలవలు కాలవలు గాను గ్రామ కంటాలు గ్రామ కంటాలుగాను గుర్తించి, రికార్డులు తయారు చేసే బాధ్యత ముందు ప్రభుత్వం చేపట్టాలి, అంతేగాని రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవద్దు, దీనివల్ల భవిష్యత్ తరాలకు చాలా చాలా ప్రమాదం,
@prasadRekandar2 ай бұрын
ముందు నాలాల పని చూడండి తర్వాత చెరువులు
@margamshyam58272 ай бұрын
నాక్లాస్ రోడ్ ప్రజలకోసం వేసింది మీరూ చారువోలోకట్టారు ప్రజలకు ఫ్రీగా చదువచపుతున్నావా
@hemaraju53602 ай бұрын
ఎవ్వని పట్టించుకోవ అన్ని కూల్తాల్సిందే
@SriRama-qn4wd2 ай бұрын
తంబి హరిష రావు 10 ఏళ్లు పరిపాలనలో ఆయనకి కనపడలేదు ,మీ సంగతి సెప్పక్కరలేదు ,,అసద్ కి సెరువులు కట్టెప్పినోళ్ళకి HYDRA సెప్పుడ్డి,,ఇంతకీ 9 OFF ఎక్కడ వుంది అది కొంచెం వంగుని సూడoఢీ ,ఇంతకీ తెలంగాణా నాయకుల ప్రాపర్టీ అంటే ఇదిన్న మాట మేమంతా వీరు సాలిడ్ అనుకున్నా
@anjaiahadavi26122 ай бұрын
Great officer
@BaburaoBabu-q3e2 ай бұрын
Ranganath sar super IPS officer 🇮🇳👮👌
@bbravoalpha2 ай бұрын
దమ్మున నాయకుడు రేవంత్ అన్న
@kattaravirajraviraj38582 ай бұрын
Office, commercial, road.most of are different types
@srikanthpuram13342 ай бұрын
Super sir
@VadlaVinod-j1q2 ай бұрын
హైడ్రా ఒక డ్రామా ప్రజా పాలన 6 గ్యారెంటీ లను రేవంత్ రెడ్డి వదిలేసి హైడ్రా మీద పడ్డాడు ఎందుకంటే 6 గ్యారంటీలు ఇవ్వలేక పబ్లిక్ ని చూతే చేస్తున్నాడు నాళాల పక్కన లక్షల ఇల్లు ఉన్నాయి అప్పుడు ప్రజలు ఊరుకుంటారా గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా హుస్సేన్ సాగర్
Maheswar talking nonsense..public wants safe roads not rivers on Roads,,why this politician not understanding what people wants. All people are with Ranganath
@b.v.61372 ай бұрын
@@nageshmachiraju6192 These politicians talk all non sense not what public wants as you said
@chaitanyakrishna9252 ай бұрын
Good government, excellent ❤
@ArjunJadi-fz1zo2 ай бұрын
రంగనాథ్ గారు ముందు ముందు MLA కానీ MLC కానీ అయే అవకాశం ఉంది. అందుకే పబ్లిసిటీ చేసుకోవడం జరుగుతుంది.
@merupumoments90592 ай бұрын
AV రంగనాధ్ సార్ super
@saicharanabhiram1672 ай бұрын
రోడ్డు నీ ఎవడన్నా తీసేస్తారు రా ఒవైసీ గా
@subbukota-x6i2 ай бұрын
ఐ సపోర్ట్ హైడ్రా
@srinivasmadhari27302 ай бұрын
అందరికీ లేని నోటీసుల పరంపర సీఎం అన్నకు ఎందుకు కచ్చితంగా కూల్ చాల్సి ఉండేది
@explore_bgm45982 ай бұрын
ప్రభుత్వం కార్యాలయాలు ప్రజలు సొత్తు వాటిని కూల్చాల్సిన పని లేదు
@svnl39402 ай бұрын
All those criticising HYDRA are doing so for their personal and political gains. If they continue to do so they will be the main culprits who are with the Khabjadars of the Govt lands.
@satyanarayanarao70982 ай бұрын
పాల మల్లి గాడు కాలేజీలు ఎన్నడూ కులుస్తారు
@varalakshmimylapalli50402 ай бұрын
వక. మనిషికి ఎంత అస్తి కావాలి...? చస్తే. ఎంత స్థలం కావాలి ....? అస్తి వుంటే. పీ నును. ఇంట్లో పెట్టు కుంటారా బందువులు .....? మంచి చేస్తే చూడలేని కుక్కలు చాలా మంది వుంటారు.... ఎందుకు తిండికి గుడ్డకు లేని వాళ్ళు సెంటు భూమి భూమిలో గుడిస వేసుకుంటే వీళ్లు. ఎకరాలు ఆ క్రమించుకుంటారా....
@harishgamingfftelugu15072 ай бұрын
ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి పేద ప్రజల మనిషిని నమ్ముకుని ఓట్లు వేశారు చాలామంది బస్తి వాసులు ఈ బస్తి వాసులందరూ బ్యాంకు లోన్ తెచ్చుకొని జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది చెప్పడానికి గా ఉంటుంది మధ్యతరగతి ప్రజలు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది కదా కరెంటు సప్లై చేస్తున్నారు కదా అన్ని పర్మిషన్ వచ్చాయి కదా అని వాళ్ళ కొంటారు వాళ్ళు తప్పేముంది ఇందులో వాళ్లకి ఇవన్నీ తెలవదు కదా పెద్ద పెద్ద ఇల్లు కూడా కొడితే ఇది కాకుండా ఇంకోటి ఉంటది కానీ మధ్యతరగతి ప్రజలకు జీవితాంతం కష్టపడ్డ ఒక్క ఇల్లే ఆ ఒక్క ఇంటి మీద కూడా లోన్లు అప్పులు ఉంటాయి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
@zameeruddin18712 ай бұрын
Opposition leaders are talking nonsense, Hydra should accomplish it mission jai C M jai Ranganath 👍 🙏
ప్రభుత్వ కార్యాలయాలకు మినహాయింపు 10 ప్రజల సొత్తు ప్రజాసంక్షేమ గురించి వేయొద్దు
@muralikrishnaporuri302 ай бұрын
ఏమి వివాదం? CM can be asked to transfer him!😢
@sdimamhasan12722 ай бұрын
రాఘవేంద్రరావు ఆక్యుపై చేసుకున్నటువంటి 8 ఎకరాల భూమిని తిరిగి పొందగలరు ఓటు ఆర్డర్లు కూడా ఉన్నాయి స్వాధీనం చేసుకోవాలని
@KollaVenkteswarao2 ай бұрын
Corect
@gantaganta15002 ай бұрын
తిరుపతి రెడ్డి ఎడిట్తిరుపతి రెడ్డి హైడ్రామా amaidey
@ramarajuborukati13402 ай бұрын
Avanni public properties ra puvva
@GlobalonlineITtrainings2 ай бұрын
Public property iathe varsham vachinapudu aa water u turn tisukoni verey route lo potaya mari ?
@lokeshwarsomaram18682 ай бұрын
Sir, ghmc office, bhudha bhavan, and neclese road are constaction for people of telangana. They have to remove. But remained all constructions are private.
@prayagr33732 ай бұрын
ఇన్నాళ్ళు సిటీ లో డ్రైనేజీ లైన్స్ సైజు, లెంగ్త్ పెంచకుండా కాలం గడిపిన ప్రభుత్వాలు ఇప్పుడు మత్తు వదిలి ప్రజల మీద పడితే ఎలా...? అయినా చెరువులు ఉన్నది మురుగు నీరు స్టోర్ చేయడానికా. ...లేక మంచి నీరు స్టోర్ చేయడానికా...? వర్షం నీరు, డ్రైనేజీ నీరు సిటీ కి దూరంగా పైప్ లైన్స్ ద్వారా పోవాలి....