ఈ డొక్కు బండ్లతో ఎన్ని రోజులు కూలుస్తారు. 4,5 పెద్ద బండ్లు కొనండి
@ramavenu6757Ай бұрын
😂
@haribabuboorugu2246Ай бұрын
Who has given permission and builders are safe, but buyers are lost money. What is this ? First, your compensation gives to buyers, from officials and builders and case files on them.
@rameshkoganti2237Ай бұрын
సూపర్
@kalavakuntlagopalrao7989Ай бұрын
CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA అమలు కేవలం హైదరాబాద్ కి మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తంమీద HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
@Dev_VijayaАй бұрын
లంచాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల చేత తప్పు చేయించి చెరువుల్లో పర్మిషన్లు తెచ్చుకున్న వెర్రి పుష్పాలను ఏమి చెయ్యాలి ? పర్మిషన్ డాక్యుమెంట్ కండిషన్స్ లో క్లియర్ గా ఉంటుంది "ఆమోదయోగ్యం అయిన భూమిలో కడితే మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది" అని. ఆమోదయోగ్యమైనదా, కాదా,ఆభూమి మీద లిటిగేషన్ / లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా , ఓనర్షిప్ హిస్టరీ, లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నిచూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళదే. మంచి కన్సల్టెంట్ ను లాయర్ ను పెట్టుకుని వెరిఫై చేయించుకోవాలి కొనే ముందు. టౌన్ ప్లానింగ్/ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు భూమి లిటిగేషన్ తో సంబంధం లేదు. కూరగాయలు కొనేటప్పుడు ఎంత ఎంచి ఎంచి చూస్తారు? కోటి రూపాయలతో ఇల్లు కొనేటప్పుడు ఎంత చూడాలి? "లేక్ వ్యూ" అనగానే కొనేయడమే ? చదువుకున్న దద్దమ్మలా ? ఆ విజయలక్ష్మి Lady dawn one and only Queen 👑 ఏం పీకలేరు ..అందరికి ఇచ్చేసింది.🎉
@madhumandula8299Ай бұрын
Hydra super
@k.naresh296Ай бұрын
Good job, HYDRA! HYDRA team, even after demolition, these encroachers are doing construction again at the same location
@smv3971Ай бұрын
ఆక్రమణలు ఎవరు ఎక్కడ చేసినా కూల్చాలి. లేకపోతె ఇలాంటి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురాకూడదు. ఒకవేళ అవి నివాసస్థలాలయితే మార్కెట్ రేటు ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. వ్యవస్థ అనేది ఒక కమిషనర్ పనితీరు మీద కాకుండా ఆ పదవిలో ఎవరు వున్నా వాళ్ళ విధులు చట్ట ప్రకారం చేస్తూ ఉంటే భవిషత్తులో ఇలాంటి కూల్చివేతలు అవసరం ఉండదు. దేశమంతా హైడ్రా వ్యవస్థ రావాలి.
మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన నుండి సీఎంని చేస్తే ఇలాగే ఉండేది ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ విలువ
@Varma.bАй бұрын
తెలిసింది కాపాలేశ్వరం ప్రాజెక్ట్స్ లో చూసాము లే ముక్కోడి బాగోతం.
@ahalyagaddi3121Ай бұрын
కెసిఆర్ గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది చెరువు లో
@Varma.bАй бұрын
@@ahalyagaddi3121 అందుకే కదా కెసిఆర్ ని మోసేది, హైదరాబాద్ సిటీ లో మాత్రమే BRS కి ఓట్లు ఎలా వచ్చాయి.
@shekargoddali877Ай бұрын
Andariki lake view buildings kavali 😅
@Rambabu-ld8cmАй бұрын
Salkam lake
@syedatherhussain6568Ай бұрын
Where is this area name
@madhumandula8299Ай бұрын
Hydra
@satishkumarrayavarapu5054Ай бұрын
BRS should not get 1 seat in HYD
@bsnbs72Ай бұрын
I think all these machines are owned by Thirupathy reddy and HYDRAA is doing all these demolishions to pay money to brother T Reddy?
@japalapandu3024Ай бұрын
new hydra vehicle 100 total hyderabad
@vakilsaab6574Ай бұрын
Why they' don't use new technology to demolish Nonsense 😂😂😂
@mohdahmedpasha493Ай бұрын
Hydra is right
@podiligopalarao3354Ай бұрын
Save state save people's
@ManoherraoKandulaАй бұрын
Govt doing for future generation but previous govts inability and corruption this position came.present govt think about middle and lower classes.if show alternate land for built their own.its ok.also implement statewide public also supporting.
@chandrashekarvemula5799Ай бұрын
now they are working earlier they were sleeping
@lovelyric90Ай бұрын
Thapu pedavadu chesina peddodu chesina okate ardam inda prakruthi ki andaru okate okkasari floods vasthe vallu chesina thappu valla repu a water ni illu motham muncheyochu adi gamaninchandi kabja chesina vallu jali ki arhulu Karu