Rai swamy akkada undedi C.M ra bhai....Anukunte old city endi ra...Adaina touch cheyagaladu....C.M anukunte Morning night avvuthunndi....Night morning avvuthundi
@venkat9705Ай бұрын
Old city cheruv lo ledu ra nayana
@un-karnish2967Ай бұрын
@@saikiranreddy4086 Antha build up ivvaku side comedian hero ki elevation ichinattu. Old city touch chesthe kindha kosthaaru akkada vaallu. Ee governments ki antha dhammu ledhu old city touch cheyyadaaniki.. Eppudu kulipothaaya annattu untay old city buildings. Safety ledhu. Chaala pedha risk buildings unnay. Ayina evaru touch cheyyaru. Current bill e sarigga collect cheyyaleru old city lo! Congress Muslims votes anni pothay old city touch chesthe.
పదిమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక నిరపరాధికి,అమాయకులకు శిక్షపడకూడదు ..అప్పులుచేసి కొన్న వాళ్ల యంత్రాలు, సామానులు తీసుకోవడానికైనా కొంత సమయం ఇవ్వాలి..ప్రభుత్వం .కనీసం మానవత్వంతో ఆలోచించాలి..హైడ్రా బుల్డోజర్ కి ఫీలింగ్స్ తెలియకపోయినా కనీసం అధికారులైనా బాధితుల గోడును ఆలకించి వారికి సమయం ఇవ్వాలి...
@seenuvas1472Ай бұрын
They already got intimation
@Dev_VijayaАй бұрын
ఒక్క రోజు టైం ఇస్తే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని లిటిగేషన్ చేయించి ..సాగదేస్తారు. ఇంకో 10 సంవత్సరాలు ..10 వరదలు వచ్చిన కూడా వాళ్ళని టచ్ కూడా చెయ్యలేము...కోర్టు కేసు ఉంటే.
@yerramsettybasavaiahnaidu3559Ай бұрын
One week notice time ఇవ్వండి బాధితులకు ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు తీసుకోవడానికి . తరువాత కూల్చి వేయండి. Owner ఆస్తులు జప్తు చేయండి. వాటిని అమ్మి బాధితులు కు నష్ట పరిహారం అందించాలి.
@Damu446Ай бұрын
అన్నా సమాచారం ఇవ్వాల్సిన వారికి ఇచ్చే ఉంటారు... పెండ్లి పిలుపు గా అందరికి చెబితే మోర్చా లు ధర్నా లూ డ్రామాలు... కుక్క తోక వంకరే ఉంటుంది సామెత లా.. అక్రమంగా ఆస్తులు సంపాదించే వారికీ ఇదే సమాధానం సరైంది..
@narasimharaju2136Ай бұрын
Absolutely correct. Time iste janalanu pogucheaukuntaaru
@PuliharaАй бұрын
వోనర్లు ఎవరో కాదు. కబ్జా చేసే రాజకీయ లంజాకొడుకులే.
@narasimhareddybandagattu3757Ай бұрын
టైమ్ ఇవ్వాలి. సామాన్లు తీసుకొని పోవడానికి అవకాశం ఇవ్వాలి, నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు
@tedxharry9601Ай бұрын
entha time kaavali??? 3 or 4 months nundi mothukuntunnaru.. teliyadha? Thappu is thappu anthe.. dhaniki malli time ivvu.. justice ivvu.. paisal ivvu endhi ?
@@tedxharry9601 3 or 4 months before notice vellinda? aa place lo vundi alochinchu. valla life kastam antha kalisi house konnaru ? no one knows that pain until u faced. electricity,nallas,roads enduku vesaru ?
@tedxharry9601Ай бұрын
@@Rajahmundry-timepass dhongathanam chesi .. dabbulu intlo endhuku pettaru...intiki thalupulu endhuku vesaru ..road meedha street light endhuku undi Ani adiginatlu undi.. There is a word and concept called "due diligence". Google it and learn about it please.
@NisanthHeroАй бұрын
ఆ పెద్దాయన లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించింది ఒక్క నిముషంలో కూల్చి వేసారు. ఈ పాపం వూరికి పోదు. తప్పు చేసిన వాళ్ళు కుక్క చావు చస్తారు ,చూస్తూ వుండండి.
@varunteja3797Ай бұрын
ayte bagundu......but adhi avvadu
@S-K555Ай бұрын
FREE ante votlu veste itlane vuntadi , very good
@brahmanandareddy6306Ай бұрын
Valla madda kuduvandi.......10years lo cheyalenidi 10mins lo chesadu
@rsvpvrАй бұрын
Those who are doing businesses in FTL area with temporary sheds ( rent or own) will have to start thinking moving away. Do not delay any further. Its very clear.
@amruthamajeti7423Ай бұрын
In nagaram area the road has been occupied and constructed the wall to avoid trespassing where as in layout it is clearly shown that it is a road nd brought to the notice of hydra people but so far no action where they can easily demolish the constructed wall which is not harming to anybody nd is is as per rule it is absolutely public road
@amruthamajeti7423Ай бұрын
Pl take the necessary action by hydra
@EgaJagdeeshАй бұрын
చెరువు ను మీకు అమ్మిన వాళ్ళను రిజిస్ట్రార్ చేసిన అధికారి ని చెరువు లో అమ్ముతుంటే మీరు ఎలా కొనుక్కున్నారు
@udaykanth5617Ай бұрын
Take action on officers who has given All permissions
@rava106Ай бұрын
No one will give permission at FTL
@durgaraokasthala4398Ай бұрын
గజదొంగ చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం చిల్లరదొంగ రేవంత్ రెడ్డి ఈ పైచాచిక ప్రవృతి. దమ్ముంటే ఈనాడు ఫిలిం సిటిమీదకు పొమ్మనండి? చంద్రబాబు ఎజెంట్ రేవంత్ రెడ్డి.
@vineelakaja3912Ай бұрын
@@rava106 everyone don’t think government employees are that much work holiday
@karranagamani3881Ай бұрын
@@udaykanth5617 what is the use damage is already over
@Bmr_dailyАй бұрын
లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం.. మన వాళ్ళు చేసే పని లంచం ఇస్తే డబ్బులకి ఆశపడి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. ముందు మనం మారాలి ఇప్పుడు ఏడ్చి ఎంలాభం
@MualiVijayАй бұрын
ఒక మధ్య తరగతి vadi దగ్గర లక్షలు ఉంటాయా😮
@Shilpa-z2oАй бұрын
Appu cheyse business cheysttunnaru niku awasarama
@MualiVijayАй бұрын
@@Shilpa-z2o naku avasaram ledu madam meru meru chusukondi🙏🏽
@shikharsontakke7710Ай бұрын
😂@@Shilpa-z2o
@KNaveen-r3cАй бұрын
అరేయ్ అప్పు చేసి అంటుందు
@mayrus4094Ай бұрын
very disturbing,.. why they can't do same with durgam cheruvu villas....??
@ravikumar-ss7ywАй бұрын
ఉసురు వూరికే వదలదు ....
@anilkumar-kg5kvАй бұрын
Hydra should take proper steps while dealing middle classes and poor people
@soulfulsolution-z7mАй бұрын
వీళ్లను చూస్తుంటే బాధ కలగట్లేదా ? దరిద్ర గొట్టు రాజకీయాలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ? మీరు మనిషి పుట్టుక పుట్టారా లేదా ? సర్వనాశనం అయిపోతారు.
@Checklogic99Ай бұрын
Why all are not equal??
@SyedKhaleel-rb3ntАй бұрын
@@Checklogic99 Arre immature People with lot of money can buy another house without any problem But poor people will suffer
@jbhari1824Ай бұрын
రేవంత్ రెడ్డి నేను ఒక సామాన్య పౌరుడు గా చెప్తున్నా, "Survey నంబర్స్ మార్చి ఇన్ని ఎకరాలు అమ్మి కోట్లు కూడా బెట్టిన నోడ్ని బొక్కలో వేసి ఆ సొమ్ము రికవరీ చెయ్యాలి,. లేదా తెల్వక Govt Land లో వాళ్ళు కట్టు కున్నందుకు వాళ్ళ దగ్గర మార్కెట్ వేల్యూ బట్టిల్యాండ్ Cost వసూలు చేసుకో ఇస్తారు మన రాష్ట్ర ఖజానా అయినా నిండు తుంది. ఎం తుగ్లక్ పరిపాలన నీకు రాష్టం బాగుపడాలని లేదా ఇట్లా ఊరంతా వాళ్లకాడు చేసుకుంటూ పోతున్నావ్ 😮😢
@karranagamani3881Ай бұрын
@@jbhari1824 adi cheyyaru Mari last govt corruption annaru adi emaindi samanyula illu enduku demomolish chesturu old govt ninchi Oka paisa va sulu chesara leka andaru kalipi vunnara
@Damu446Ай бұрын
@@jbhari1824 మార్కెట్ ధర ను కాస్ట్ చేసుకో అంటే దొంగ తనం చేస్తే దొంగ దొరికితే రికవరీ చేయు, శిక్ష వద్దు అన్నట్లే గా? మీరు అన్నట్లు చేస్తే ఇళ్ల ధరలు పెరుగుతాయి...
@RamyaNussumАй бұрын
Sir first construction ki permission ichina vedavalni case cheyandi,,, katai aminavadini kuda case cheyandi,,, teliyaka konukunavadu em tapu chesadu
@adlurianilkumar1673Ай бұрын
చి ఎం ప్రభుత్వం రా ఇది. .. అమ్మినవాడు బాగానే ఉన్నాడు పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ కమీషనర్ బాగానే ఉన్నాడు ... మధ్యలో వీళ్ళు నష్టపోయారు ... వరస్ట్ CM
@KashabadriAnandАй бұрын
Baga cheppav bro RR jatakamlo yem rasi petindo vari jatakam chudaamvote vesinaduka ee bada. Rr
@im__darling__pj9989Ай бұрын
ధర్మం ముందు భాధలు ఏం ఉండవు. కబ్జా చేయడం అధర్మం. కూల్చడం ధర్మము. కబ్జా చేయకపోవడం ఉత్తమం. హరే కృష్ణ..
@ghousebasha629Ай бұрын
ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?10 సంవత్సరాలు ఎవరు పాలించారు? దీని ఆదాయం ఎవరి జేబులోకి వెళ్ళింది. కెసిఆర్ ను అడగాలి
@durgaraokasthala4398Ай бұрын
గజదొంగ చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం చిల్లరదొంగ రేవంత్ రెడ్డి ఈ పైచాచిక ప్రవృతి. దమ్ముంటే ఈనాడు ఫిలిం సిటిమీదకు పొమ్మనండి? చంద్రబాబు ఎజెంట్ రేవంత్ రెడ్డి.
@ngu6580Ай бұрын
That is our indian culture
@Venky_555Ай бұрын
Sorry for your loss bro. 50 Lakhs investment pettey mundhu anni check chesukovali kadaa.
@Akshay13134Ай бұрын
Niku artham aythunda vallu anni correct ga unnai ani confirm cheskunnaru kabatte government nunchi permission ochindi ah business cheyadaniki
check cheskunna gaani malli vacchi issue chestunaru kada
@LazypersonnАй бұрын
@venky a ooru bro manadi
@SVBCKANDLAKUNTAVENKATAАй бұрын
పది మందికి నువ్వు ఏమన్నా అన్నం పుక్కిటగా పెడతావా? కేటరింగ్ sir, పది మందికి అన్నం పెడతాం sir అని ముద్దుగా చేప్తున్నావు. అసలు government స్థలాలు కబ్జా చేశారు ఇది తప్పు చేసిన దానికి శిక్ష పడతది. I request you to revanth రెడ్డి సిఎం గారు రంగనాథ్ గారు both are kohinoor diamonds sir please implement hydra entire Telangana State as early as possible.
Hydra తో మొత్తం కాళీ హైదరాబాద్/ఎవరింటికి వారు వెళ్ళి పోవచ్చు.ఇంకేమి లేదు😢
@gunnadharamarao3940Ай бұрын
ముందుగా ఇంటిమేషన్ ఇవ్వకపోవడం తప్పు ఇందులో ఇంకో చిక్కు ఉంది బ్రదర్ ముందుగా ఇంటిమేషన్ ఇస్తే కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు అది కూడా ఒక తప్పే మీరు అలా ఆవేదపడం కూడా తప్పులేదు
@KiranReddy-e2zАй бұрын
Good work by Hydra but should give them sometime to vacate
@dandemganesh4097Ай бұрын
Good work 🤡
@Radha.motovlogs.Ай бұрын
ఇల్లు కట్టేటప్పుడు తెలియదా గవర్నమెంట్ స్థలంలో 😢
@rahulluvly4868Ай бұрын
This is so sad vallaki 1 month time ichi unte baguntadhi
@spirit6399Ай бұрын
కూల్చే ముందు నెలరోజుల ముందు నోటీసు ఇవ్వాలి అప్పుడే అందరూ సంన్లు సదుర్కుంటారు
@vamsikrishna3537Ай бұрын
😂😂😂😂😂😂
@venky310Ай бұрын
Notice is the court ki potharu, stay vastundi
@Akshay13134Ай бұрын
@@venky310Alantappudu stay rakunta em cheyalo adi cheyali government ediana law prakaram povali
@venky310Ай бұрын
@@Akshay13134 cm# nenu monarch ni, nobody can't change me
@sandysandy2715Ай бұрын
1 month Notice should be given before demolishing the property ... Please sincerely request the government.. i completely understand HYDRA but the public should not get affected by mental ... Please consider
@sridharnanda2052Ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ జై హరీష్ అన్న మన హైదరాబాదులో జరిగే ఈ యొక్క హైడ్రా అనేది ఉన్నదో కక్ష పూర్వకంగా జరుగుతున్నది ఎందుకంటే హైదరాబాదులో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆగ్రహంతో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా
@satishgudipati1Ай бұрын
baaga chepparu andaru---- GOVT/HYDRa not giving notice and demolishing is totally wrong baseless heartless inhuman pathetic---givt/hydra ki basic sense siggu sharam lekunda poyindhi-----cleaning is ok ...to give time n ask them to shift
@EgaJagdeeshАй бұрын
మీకు అమ్మిన వాళ్ళ ను పోయి అడుగు చెరువు అని తెలిసి కూడా కొన్నారు
@ravindarnampalli1891Ай бұрын
అక్రమ కట్టడాలను అనుమతి ఇచ్చిన అధికారుల వారిని కఠినంగా శిక్షించాలి
@Siriworld615Ай бұрын
Mi kindha 100 employees antunnaru and miru pedhavalaa😢😢
@dabirkrishnaАй бұрын
Business loss cheyyakuudadu,maanava hakkulu leva, idem samarthana,anta urgent yemi chachhindi, kompalu munagadam ledu కదా
@kumarp6557Ай бұрын
@@dabirkrishnaoray sannasi 4 years back nizampet munigindi adi neeku teliyadantra
Mari permission elaicharu bro.. registration Ela chesaru.....veellaki teliya kunda kontaru... Bro.. notification n time ichi cheyali.. .oh God save all
@srisaidarbar1389Ай бұрын
కోటీశ్వరుడు అయినా వ్యాపారం పోతే బాదపడతారు ....మీరు కోటీశ్వరుడు అయితే వల్లకి హెల్ప్ చెయ్యండి... లేకపోతె మెసేజ్ చేయకండి
@RPG_GAMER1KАй бұрын
టైం ఇవ్వకుండా కూల్చివేయడం చాలా తప్పు
@gudipativenkateshwarlu5960Ай бұрын
నాగార్జున ఇల్లు కూలిస్తే అన్ని పత్రికలు టీవీలు పేపర్లు youtube లో మోత మోగిన పేదవాళ్లు ఇల్లు కూలిస్తే ఒక్కలు కూడా టీవీలో రావట్లే ఎల్ల రావట్లే youtube లో పత్రికలు ఛానల్ రావట్లేదు
@Bvsrao99Ай бұрын
NO LOSS , NEXT GENERATION SAFE , GOOD HYDRA
@psandhya7439Ай бұрын
Nee house kollagodithe telustadi a pain..
@suryasonu302Ай бұрын
Thu em bathuku ra midhi next generation safe ani ala antunav asalu niku avali asalu
@im__darling__pj9989Ай бұрын
@@psandhya7439 mari kabza chesi kattina vallani po ante pothara bro
@kumarKumar-qs8syАй бұрын
Arey Andhra lanjodaka
@soulfulsolution-z7mАй бұрын
వీళ్లను చూస్తుంటే బాధ కలగట్లేదా ? దరిద్ర గొట్టు రాజకీయాలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి ? మీరు మనిషి పుట్టుక పుట్టారా లేదా ? సర్వనాశనం అయిపోతారు.
@venkatgorka9186Ай бұрын
💯
@yaseenabdul2589Ай бұрын
Ela undi public MARPU.... Bagunda😮3 rangula janda song ippudu veskondi😢😢
@hindudharmamargam2136Ай бұрын
Poor people must be spared. And they must be provided alternative houses.
@vidyasagargupta4645Ай бұрын
I respect Hydra. But, should have done the RCA properly and take action accordingly as it impacts on many lives. > Who granted the clearance for the property? > Who completed the Registration? > Who constructed the buildings? > Who approved Electricity, Water connections etc., from the govt? > Who approved loans for the property? > Can't the govt seize all of their assets and punish before demolish? > Why the end user should suffer? > Why the end user should pay loan amount to banks though there is no property? > Till now, domolishing the buildings are highlighted. But, the actions of protecting those lands are not highlighted. > No builder(who has done illegal construction) or govt officals(who provided approvals) or Bank (who approved loans) are shown as punished. > The end users who lost the property & paying EMIs to banks are the loosers in the current situation. > Purchasing a flat or house is a dream of the middle class people(especially me) and feel like a life time achievement. Now it seems like a dream only. > Purchasing a flat by looking at all the approvals like RERA, HMDA etc., from the Govt and also the well reputed builder is a mistake?
@Bangariashok-w5pАй бұрын
ఐ డ్ర సూపర్ చెరువులన్నీ కాపాడాలి
@Shobharani009Ай бұрын
Motham Hyderabad antha cheruve. Motham kulcheyli
@hank0125Ай бұрын
Yerri puka super hydra enti ra notice lu ivvakunda dhaurajanyam ga illu ani kulluchukutey velthunaru. First persmission ichina goverment nie kullichi mingali
@hank0125Ай бұрын
House tax, water connection, drainage connection, current ani endhuku icharu permission evaru icharu government ichindhi ippudu adey government illu lu ani hydra aney drama name tho kulchi vesthunaru
@ilesha180Ай бұрын
Siggu lekundaa hydra super ani cheptunav ... Nee illu kuliste telustadi neeku
@ilesha180Ай бұрын
Hydra ki chattabadhatha undaa neek telsaa
@NSReddy-rb3zwАй бұрын
రెడీగా ఉండు రేవంత్... కాంగ్రెస్ ఖెల్ కథం దుకానం బంద్
@AkSH-k5xАй бұрын
హ లో🎻💐
@anjaneyulum7788Ай бұрын
పాలకులు చేసిన పాపాలకు పేదలు అమాయకులు బలయిపోతునారు ముఖ్యమంత్రి గారు మీకు వీల చేపాలు తెగుతాయి సార్.
@learnvthbabuАй бұрын
avunaaaa......needhi hyd aithey telustadhi varsham vachinappudu......
@rajeshchilumula4001Ай бұрын
@@learnvthbabu👌👌👌
@muralikrishnareddy9812Ай бұрын
@@learnvthbabu నీకు కూడా తెలుస్తది మీ ఇంటికి వచ్చి నీ ఇల్లు కులకొట్టినపుడు అహ్ బాధా కబాజా చేసింది రాజకీయాలు అవి కుల్చేది రాజకీయాలు మద్యలో పేద ప్రజలు ఆగం చేస్తున్నారు
@arvind98949Ай бұрын
@@learnvthbabuavna akkada kattukunedhi poor people kabbati atlla veltharu evaraina politicians rich vallu vuntey valadhagariki poru le just kodhirojulu drama
@vegesnapeddiraju2298Ай бұрын
Hydra petti chala rojulu ayyindi mana daggariki vachhevaraku telidu😊😮😊😮😊😮
@sammm190Ай бұрын
Ayina papam govt vilani illu karti ichchinanka buldozer pettali
@sivasivaramakrishna6141Ай бұрын
సినిమా వాళ్ళు ఈపాటికి.... హైడ్రా మూవీ స్టార్ట్ చేసే ఉంటారు 😂😂😂
@TelanganaTelangana-r1yАй бұрын
ఇలాగే ఒక సినిమా హీరో చేస్తే చప్పట్లు కొడతాం ఈలలు వేస్తాంసమస్య మనవరకు వచ్చేసరికి లబోదిబో . మరి హైదరాబాద్ భవిష్యత్తు కోసం తప్పదు. నష్టపోయిన వారికి డబుల్ బెడఁరూము కటిస్తాము అంటూరు.
No words . But jai Revanth Reddy sir 🙏🏻 c.m sir is great
@ABDULLAGAMER8110Ай бұрын
Jai Telangana. Jai kcr anna . Come back soon . ❤❤😢😢😢😢
@rebalsai943Ай бұрын
Palollu happy feel aitaru
@mittulu6352Ай бұрын
😂
@RAM-ov7fu24 күн бұрын
Hyderabad brand immege motham poye
@Dev_VijayaАй бұрын
కనీసం ఒక్క రోజు ముందు చెప్పిన బావుణ్ణు.. కోర్టు లిటిగేషన్ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాం పెదవల్లం సారూ.
@nareshtokal4216Ай бұрын
Kindly go to high court against government 🙏
@srinivaskv8276Ай бұрын
Notice already given to Site Owner.. He did not intimate the Tenants it seems..
@vurimallaАй бұрын
భయము అంటే ఎలాగో ఉంటాదో చూపించారు....ఇది ఎంతవరకు న్యాయము... మధ్యతరగతి వాళ్ళు అసహనం తో , భయము తో వున్నారు.....
@kalyany7134Ай бұрын
That’s ok….. clean it up. Go Hydra. Ilantivi untaayi… Govt. officials who gave permissions should be arrested on non-bailable cases
@rajeshvarmavarma4228Ай бұрын
Good decision
@anveshreddy847Ай бұрын
ఏడ్చే వాళ్ళని స్పెషల్ ఫోకస్ చేస్తారు మీడియా మొత్తం
@truevoice579Ай бұрын
YES
@dandemganesh4097Ай бұрын
Message to Cm - Aypoyindhi ni pani inka kuttha chekkestru inka nv prashanthaga untava 😂🤡
@Dev_VijayaАй бұрын
కష్టపడి కొంచెం కొంచెం కూడబెట్టి ..చెరువుల్లో ముందు చిన్న గా షెడ్డు వేసి ,.. తరువాత కష్టపడి లంచాలు ఇచ్చుకుని పర్మిషన్ తెచ్చుకుని ..బిల్డింగ్ కట్టుకుంటే ..ఇలా కూల్చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంటు రిజైన్ చెయ్యాలి.
@rameshbantu679Ай бұрын
పేదల పొట్ట కొట్టడం కాదు sir బడ బాబుల కబ్జాలు కుల కోటండి సర్ చెరువుల పక్కన ఏకుర కొనడం 4 ఏకురాలు కబ్జాలు పెట్టాడం
@PuliharaАй бұрын
అవును.ముందు ఆ లంజా కొడుకులని బొక్కలో వేసి ఇరగదియ్యాలి.
@Dinesh-s7e2rАй бұрын
shame on the revanth reddy
@alliswellindia821928 күн бұрын
CM 45 lacks cheque ఇస్తారు...ప్రజలంతా వెళ్లి వారి వారి ప్రాపర్టీ విలువకు చెక్కు లు తెచ్చుకోండి...లేదా cm సీట్ దిగాలి
@maddishettyumesh8097Ай бұрын
😢soo bad intimate cheyandi sir papam valu nastapothunaru
@redeemyourtimeАй бұрын
హమ్మయ్య ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి న్యాయం చేస్తరులే.. ప్రతీ కుటుంబం ఆడదాన్ని అడ్డం పెట్టుకుని సుప్రీం కోర్టు ని ఆశ్రయిస్తే న్యాయం జరగచ్చు
@edumalasaidurgesh7817Ай бұрын
45 lakhs anta rich kadha
@optimusprime5822Ай бұрын
Loan ra babu adhi
@truecitizen1Ай бұрын
real estate brokers sanka naki povali..valla families aduku tinali
@@SaiRam.943 kattesina illu konukunta ante ye bank aina istadhi alane business paranga kuda loans istunar ga kapote ikda business ki antha amount ivaru le kontha appu kuda techundochu
@kotharajesh2397Ай бұрын
I think the people living there should be given prior notice before demolishing. Its unfair to people leaving there but i think people should understand that before buying any apartments or land just enquire it properly and then look for buying it.. When we had buyed property that tym so many people looted us.. but however we tryed to do manage buy it..
@Dev_VijayaАй бұрын
ఒక్కరోజు టైం ఇస్తే ఓనర్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని లాయర్ తో లిటిగేషన్ చేయించి ఇంకో 10 సంవత్సరాలు ..10 వరదలు వచ్చిన ఖాళీ చెయ్యరు...కోర్టు కేసు ఉన్నంత కాలం హైడ్ర ఏమి చెయ్యలేదు.
@ramannayak9160Ай бұрын
నా దేశం మారుతూంది, అందరినీ ఒకే ల చూడాలి, రోడ్స్ అన్ని కూడా వెడల్పుగా చెయ్యాలి డ్రైనేజీ వ్యవస్థ బాగా చెయ్యాలి, ప్రతి చోటా పార్కింగ్ టాయిలెట్స్ కట్టాలి.
@born2557Ай бұрын
Good work hydra
@nagrajbattula5918Ай бұрын
😢😢😢😢
@hairilqАй бұрын
Can't see their pain..
@zameermohammed2789Ай бұрын
No middle class can effort 50lacs,these all people are rich kids,if he doesn't do this the next generations will suffer with water, Hydraa should be implemented in all districts.
@cha6036Ай бұрын
Looking at this one man changed my opinion , first better focus on under construction buildings
@RathodRaju-w5qАй бұрын
😊😊😅 0:21 😮😮
@MirzaTalks36Ай бұрын
1 week isthae stay teppistav good work hydra
@dabirkrishnaАй бұрын
న్యాయ vyavastha మీద nammakam లేదా?
@abc0076Ай бұрын
@@dabirkrishnaleedhu Brother.....
@venkateswararaomaatu9190Ай бұрын
Mari cm brother ki one week mundu notice enduku icharu.cheppandi..athani house kuda demolish cheyavachu ga
@narasimhareddysaireddy3071Ай бұрын
Hydra is doing its work very sincerely.
@sandeepsan2932Ай бұрын
Hydra sulli cheku
@SASha-xq3xuАй бұрын
కొంపలు కూల్చే ముఖ్యమంత్రి తెలంగాణా లో మొదటిసారి...చరిత్రలో నిలిచిపోతాడు, అత్యాశకు పోయి KCR లాంటి అధ్భుతమైన వ్యక్తిని కాదని ఆంధ్రా తో కుమ్మక్కైన వాడి కాంగ్రెస్ కు ఓటు వేసి నోట్లో మట్టి కొట్టు కున్నారుగదరా! మన తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు తెలంగాణా వాదులు కాదు, తెలంగాణా ద్రోహులు. 40 సం క్రితం కాంగ్రెస్ గవర్నమెంటే వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. Regularise చేసి ప్రభుత్వ ఖజానా పెంచుకోవాలి గానీ ఇలా నోట్లో మట్టి కొట్ట కూడదు. కూడూ గూడూ, గుడ్డ లాక్కునే వాడికి పుట్టగతులు వుండవు.
@sarmachpns9969Ай бұрын
కేసీఆర్ లక్షల కోట్లు కాళేశ్వరం కట్టాడు. కూలింది. ఆయన అద్భుతమైన వ్యక్తి అంటానికి నోరెలవచ్చింది సార్
@nareshnayak5067Ай бұрын
Meeru .aararu
@SASha-xq3xuАй бұрын
@@sarmachpns9969 ప్రపంచం లో కట్టిన తరువాత ఏదో ఒక సమస్య వచ్చి, కూలి, పగుళ్లు వచ్చి, మళ్ళీ రిపేర్ చేయని ప్రాజెక్టులు డ్యాం లు వుంటే వాటి పేర్లు చెప్పండి. నాగార్జున సాగర్ డ్యాం కే రిపేర్లు తప్పలేదు కట్టిన సం" నికి
@soundofthesoul508Ай бұрын
Govt should pay compensation
@BalajiBalaji-cx2cbАй бұрын
Kori Kori thecchukunna cm ga anubhavinchandhi 😂
@girimudiraj3161Ай бұрын
వద్దురా బాబు ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీ బతుకులు బాగుపడవురా ఆగమైపోతారా అని మొత్తుకున్నాం మొత్తుకుంటే మార్పు రావాలి అన్నారు మీ జీవితాల్లో మార్పు కాదురా నాశనమైపోతారు రా మీరందరు అని చెప్తున్న
@ghousebasha629Ай бұрын
ఓనర్ కు ప్రభుత్వం కు ఏమి సంబంధం లేదు.నువ్వు ఓనరే చూసుకోవాలి బాబు. ఓనర్ కే నోటీసు ఇస్తారు.
@dabirkrishnaАй бұрын
Baagu cheyyakandi, kaani ilaa loss cheste yevariki use ?
@harikc872Ай бұрын
i wont vote congress again in my life time.....
@Abbu-b9aАй бұрын
Ayoo papam 😢
@Suhail_Hussain_1510Ай бұрын
Were you guys sleeping our hyderabad is of hyderabadis encroachers should go back to amravati we dont want our city to become vijaywada
@@dabirkrishna all encroachers are from andhra spoiled the city with help of BRS and MIM now revanth cleaning the city they will all go back to amravati as nothing illegal can be done in Hyderabad
@successformula143Ай бұрын
@@Suhail_Hussain_1510 😂😂first your ansester are encroachers... What if we say go back where you came from... And moreover first you not Nizam Nawab Family to tell who is encroachers and who is not... And one more is Your family should get out of the place where you people are staying because TG is once it was AP. By looking at Pathapasthi will say who is keeping Hyd Clean and Neat and who is spoiling Hyd reputation. What ever govt is doing good thing. Let's appreciate it rather than involving States in between.
@seenuvas1472Ай бұрын
@@successformula143tammudu tg was never once part of AP Get your facts straight...
@successformula143Ай бұрын
@@seenuvas1472 Annayya ne comments chusthe nuvvu kuda eakkado govt place lo tent ⛺🎪 vesinattunnav ga... Comments Anni vallaku favore ga vunnai... Nijam nawab valla relative anta ga nuvvu... Okappudu me ancestors Charminar kattetappudu stones itcharu anta ga... Appadi nundi ippadi varaku meeru Hyderabad lone vunnaru ante great... Anniyya
@Janavaani-s8zАй бұрын
If they are paying property tax, please compensate them with other alternative.Hydra should rethink on it.
@Damu446Ай бұрын
పాపం ఉచిత భోజన సత్రం అంటే, 10 మందికి అన్నం అంట 😅😅, 45లక్షలు పేదవారు 🤔, పర్మిషన్ లు లంచాలు ఇచ్చి తెస్తారు, లక్షలు పెట్టి కోట్ల భూమి కబ్జా చేస్తారు.. ఇలాంటి వారి వల్లే అసలు పేద వారికి స్వంత ఇళ్ళు అందని ద్రాక్ష లా మారింది.
@realreview3734Ай бұрын
అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎల్లప్పుడూ వారి చర్యలను సాధారణ వ్యక్తులను చూపుతుంది
@PuliharaАй бұрын
అవును.ముందు ఆ లంజా కొడుకులని బొక్కలో వేసి ఇరగదియ్యాలి.
@meenakshinotaniАй бұрын
50 Lakhs 😭ayyo entha entha nastham papam chala 😢
@appannamenda6969Ай бұрын
❤❤❤ హైడ్రా సూపర్ hydra supar.... FTL నిర్మాణాలు... తక్షణమే తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...❤❤❤
@srisaidarbar1389Ай бұрын
Me house kuda pote apudu super andi...konchem manishi la batakandi...me inti varaku vaste e msg cheyandi ..lekapote calm ga kurchondi
@KavithaKavitha-mn1zhАй бұрын
Orai reventh nii inti kochi kodutharu janallu appu edi antha
@sudheerbabu9400Ай бұрын
God please help them
@mdba31Ай бұрын
Very Bad decision by govt. Total Morket Value decreasing.... Should take perfect decision
@pollardpollard7046Ай бұрын
సూపర్ హైడ్రా 👌
@pollardpollard7046Ай бұрын
@@vishchada nadhi kuda undhi kani kulustaleru 😂
@bunny5679Ай бұрын
❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది....
@venkanna1Ай бұрын
@@vishchadaపోయి కెసిఆర్ ktr హరీష్ ఫా్మహౌస్లో ఉండ్రి, వ్యవస్తాను నాశనం చేసిన కెసిఆర్ ను గు ** తన్నుడ్రి ... సపోర్ట్ hydra ✊🏻✊🏻✊🏻
@psandhya7439Ай бұрын
Needi kuliste a pain telisedi
@abc0076Ай бұрын
Yavadu kattamanadu....uppudu loss antee yalaaa
@malleswarinune1815Ай бұрын
Eppudu Hydra chesina malli akkada construction chestharu confirm ga ..after few years 😢avariki use ledhu dheni valla
@manushar981Ай бұрын
Lack of information is the worst. Hydra chesedi correct eh kavochu but aasti nastam bharthi cheyakapote cheyakandi. Bcoz registration chesindi govt eh. Registration money, current bills, water bills anni tax amounts anni years vi reimburse cheyandi