Hydra Officials Demolished Large Apartment With Jumbo Hitachi | Nizampet | V6 News

  Рет қаралды 403,725

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Watch Teenmaar Full Episode
• CM Revanth-Cognizant N...
మొన్న అగ్రిమెంట్
ఇయ్యాల బెస్మెంట్
• CM Revanth Reddy's Dea...
హైడ్రాతో అట్లుంటది
• HYDRA Teams Demolish I...
రేపే 2 లక్షల రుణమాఫీ
• Rythu Runa Mafi 3rd Ph...
గిదేంది సామీ..?
• Women Commission Notic...
కొత్త ఎమ్మెల్సీలకు తొవ్వ సాఫ్
• Supreme Court Clears ...
పంద్రాగస్ట్ కు రెడీ
• All Set For Independen...
ఫ్రీ పార్కింగ్ ఎత్తేశిండ్రు
• Hyderabad Metro Ends F...
వాగులో చిక్కిన ఎస్ఐ
• SI Car Stuck In Flood ...
భర్తలకే ఎదురు పైసలిస్తుండ్రు
• Women Can Give Loans t...
రేపే అందరూ రావచ్చు
• My Mosque : Hyderabad ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 266
@sidhubollam8412
@sidhubollam8412 26 күн бұрын
అక్రమ కట్టడాలు అయితె కూల్చడమే కాదు వాటి నిర్మాణ సమయంలో వున్న ఆఫీసర్లను వారికి వత్తాసు పలికిన రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి
@rajyammajji7528
@rajyammajji7528 21 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@meebhulakshmidevivlogs5273
@meebhulakshmidevivlogs5273 20 күн бұрын
@@rajyammajji7528 YES
@mixedcontent3587
@mixedcontent3587 20 күн бұрын
Correct
@gbr9615
@gbr9615 26 күн бұрын
చెరువులు, ప్రభుత్వస్థలాలు, కాలువలు కబ్జా అయితే వాటిని కూల్చడం చాలా మంచి పని. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితం గా చేస్తే చాలా మంచి పనే. ఇందుకు తెలంగాణా ప్రభుత్వాన్ని అభినందించాలి. అలాగే వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను కఠినంగా శిక్షించాలి. 👌👌👍👍🙏🙏🇮🇳
@santharamvasireddy6101
@santharamvasireddy6101 21 күн бұрын
చెరువులు ప్రభుత్వ స్థలాలే కాదు, పబ్లిక్ రోడ్లను అక్రమ కట్టడాలతో ఆక్రమించి, వాటిని వ్యాపార స్థలాలుగా, వర్క్ షాపులు గా,గోడౌన్లుగా, భారీ వాహనాల పార్కింగ్ స్థలాలుగా వాడే వారిని, వారికి వత్తాసు పలికే అధికారులను ఉపేక్షించరాదు. తెలిసో తెలియకో ఇటువంటి వాటిలో ఇరుక్కుపోయిన చిన్న, మధ్యతరగతి ప్రజలకు అవినీతి అధికారులు బుక్కిన నిధులతో పరిహారం లేదా పునరావాసం కల్పించే చట్టాలను కచ్చితంగా అమలు చేయకపోతే ఏ విధమైన మార్పు సాధించే అవకాశం లేదు.
@malleshgoud4046
@malleshgoud4046 26 күн бұрын
ఇవి కూల్చక పోతే హైదరాబాద్ మరో వయనాడు అవుతాది...
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
Anna🎉
@kurmarao7382
@kurmarao7382 26 күн бұрын
మొత్తం కూల్చేయాలి. అక్రమంగా. ఉన్నాయి
@koteswararaoswarna2258
@koteswararaoswarna2258 26 күн бұрын
50% అలాంటివే
@sureshtirunagiri7086
@sureshtirunagiri7086 26 күн бұрын
Hydra doing great job Revanth Reddy C.M garu good job We have to protect nalas and చెరువులు
@amarnaamtohsunahoga
@amarnaamtohsunahoga 26 күн бұрын
It is politically motivated what about old city dare revanth donga to do
@archana5020
@archana5020 22 күн бұрын
​@@amarnaamtohsunahogapinky crying
@amarnaamtohsunahoga
@amarnaamtohsunahoga 22 күн бұрын
@@archana5020 pinky revanth both donga now happy baby archu 😂
@bknaresh1106
@bknaresh1106 26 күн бұрын
నాకు తెలిసి ఇది కేటీఆర్ అండ తోనే కట్టొచ్చు😂
@lifegamerpro4033
@lifegamerpro4033 26 күн бұрын
Modi bjp andaalu tow
@vinodchary9629
@vinodchary9629 26 күн бұрын
Never ​@@lifegamerpro4033
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
🎉
@MdRubel-ct3by
@MdRubel-ct3by 22 күн бұрын
🌸👎👎❌❌❌
@PrasadPassu-hv9vb
@PrasadPassu-hv9vb 16 күн бұрын
Hyderabad nu moddagudputunnadu revanth Reddy edi correct bumo edi kabjano telika evadu radu
@democracy2392
@democracy2392 26 күн бұрын
అన్ని కూల్చేసి హద్దులు వేసి చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాలి, రేవంత్ గారికి అభినందనలు 💐💐🙏
@bknaresh1106
@bknaresh1106 26 күн бұрын
ముందు ముందు సినిమా పెద్దదే వుండేలా వుంది గా😂😂😂 ఇప్పుడు హైదారాబాద్ లో వర్షాలతో ఇల్లు మునగడం తగ్గుతుంది కావొచ్చు.
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
🎉
@MdRubel-ct3by
@MdRubel-ct3by 22 күн бұрын
🌸👎👎👎👎❌❌❌
@GopalBairu-w1h
@GopalBairu-w1h 26 күн бұрын
Idi oka manchi Pani revanth govt super
@srinivas3245
@srinivas3245 26 күн бұрын
బోడుప్పల్ లో కూడా అక్రమ కట్టడాలు చాలా జరిగాయి society పార్కు స్థలాలు రోడ్డు స్థలాలు కబ్జా చేశారు వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది..
@maheswarmantravadi567
@maheswarmantravadi567 26 күн бұрын
ఇన్నాళ్లకు ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఒక నిజాయితీ పరుడైన CM, తగిన అధికారులు...శభాష్..
@sridharsridharthota1077
@sridharsridharthota1077 26 күн бұрын
Veedu nijathi Paruda ?
@naanienugula6015
@naanienugula6015 25 күн бұрын
Lekunte KCR KTR la ??
@krishnak7
@krishnak7 23 күн бұрын
@@sridharsridharthota1077 Lakshala kotlu mingina Kalvakuntla family nijayitha antava?
@kaverich5663
@kaverich5663 22 күн бұрын
​@@sridharsridharthota1077maro వయనాడు కాకుండా వుండాలి అంటే ఇదే కరెక్ట్ బ్రో ...నువ్వు మాత్రం నిజాయితీగా వుండు మాజీ పాలకులకు
@theenthusiast7549
@theenthusiast7549 22 күн бұрын
నిజాయితీ కాదు కక్ష సాధింపు. అంత నిజాయితీ ఉంటే ఇందిరమ్మ ఇళ్ల అవకతవలపై చర్యలు తీసుకోమను. Permission ఇచ్చిన ఆఫీసర్స్ పై చర్యలు తీసుకోవాలి
@kirankumarr5555
@kirankumarr5555 26 күн бұрын
E Akrama kattadalaki Permission ఇచ్చిన అధికారులని కూడా సస్పెండ్ చెయ్యాలి...
@aswathnarayana8945
@aswathnarayana8945 26 күн бұрын
MUST BE DISMISSED FROM DUTY
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
100%
@sivaramakrishnadevineni5369
@sivaramakrishnadevineni5369 23 күн бұрын
Suspend కాదు removal fro. Service. అంతే కాదు వారి వారి బినామీ ల ఆస్తులు kuuda govt. తీసుకో వాలి
@kurmarao7382
@kurmarao7382 26 күн бұрын
తగేది లేదు. ఇక్కడుంది రేవంత్
@VRL369
@VRL369 26 күн бұрын
Good news for Citizens of Telangana, Jai Revanth 🎉🎉 Jai Congress 🎉🎉
@Truepatriot461
@Truepatriot461 26 күн бұрын
దీన్ని వల్ల లాభం లేదు...దమ్ముంటే పర్మిషన్స్ ఇచ్చిన వారిని శిక్ష వేయమనంది...
@rajenederparasker1027
@rajenederparasker1027 26 күн бұрын
Mundu Big wigs akrama kattadalanu koolchandi, adi choose vere prajalu sahasamu cheyyaru.
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
అన్న ఇప్పుడు కబ్జాలు ఆపకపోతే చెరువులే ఉండవు
@ramakrishna9398
@ramakrishna9398 26 күн бұрын
Excellent!!! Hats off to the Chief Minister of Telangana State, Shri Revanth Reddy
@chaturvedijagadish6779
@chaturvedijagadish6779 26 күн бұрын
Jai revanth,down down nagendar
@shivamani420
@shivamani420 26 күн бұрын
అక్రమాలు ఎక్కడ ఎక్కడ జరిగాయో దేన్నీ వదలకండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msravikumar9590
@msravikumar9590 26 күн бұрын
Very good decision by Revanth Reddy garu.
@soorim12347so
@soorim12347so 26 күн бұрын
మరి ప్రగతి నగర్ చెరువు పరిస్థితి ??
@suribabu5471
@suribabu5471 22 күн бұрын
అది మనోళ్లది దాని జోలికి ఎవరూ రారు
@gunnojuramesh9814
@gunnojuramesh9814 26 күн бұрын
ఏం చేసాడు మీ రేవంత్ అన్న అని అడుగుతున్నారు ఇప్పుడే కదా గేమ్ స్ట్రాట్ చేసింది ముందు వుంది సినిమా 🙏
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
🎉CM🌹
@psri458
@psri458 23 күн бұрын
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిల్డర్ లు కట్టే బిల్డింగ్ లు పర్మిషన్ లు వుంటాయి అనుకోకండి పూర్తిగా రెడీ to అక్యుపై అనుకున్నప్పుడే కొనుక్కోండి
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
🎉
@msg-qj4bs
@msg-qj4bs 26 күн бұрын
Superb ,,this is THE power of GHMC ,,,
@saikumargudipudi4037
@saikumargudipudi4037 26 күн бұрын
Go ahead Reventh sit. Save Hyderavad from Kabza koruku. God Bless Reventh sir.
@krish-jt9nc
@krish-jt9nc 26 күн бұрын
Hydra doing good job
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 26 күн бұрын
❤ revanth
@janardhanrao7597
@janardhanrao7597 26 күн бұрын
Good. Job
@a.venkateswarluvenkateswar2499
@a.venkateswarluvenkateswar2499 26 күн бұрын
It is correct for land grabbing
@BandariArvindgoud
@BandariArvindgoud 26 күн бұрын
Hydra doing good job 🎉 good govt ,good CM
@srinatht841
@srinatht841 26 күн бұрын
My humble request to Hydra , Please investigate how these many illegal construction got permission to build , some where wrong in our GHMC or town planning department who ignored these construction while building , if you do not fix the system again or some where in new places illegal constructions will build
@ramudeenamsetty7736
@ramudeenamsetty7736 26 күн бұрын
@@srinatht841sir , please don't think GHMC and town planning officers done know about illigal constructions, they are the real hands in the gloves in this illegal activities, their staff and officers operate through informer network. Their main informers are sand,cement and brick suppliers. GHMC staff should also be punished for derliction of duty.
@mathangiramesh1507
@mathangiramesh1507 23 күн бұрын
మల్ల రెడ్డి కాలేజీ నీ ఒక్క పక్క మాత్ర మే కూల్చారు ,మళ్ళీ తరువాత ఎటువంటి చర్యలు లేవు ఇప్పటివరకు , ఈ పనులు కూడా అంతే నా ,లేకపోతే పూర్తిగా అక్రమ కట్టడాల పైన చర్య లు వుంటాయా వుండవా
@kshekar6702
@kshekar6702 26 күн бұрын
సూపర్ 👌
@DhantanalaSrinivasachari
@DhantanalaSrinivasachari 20 күн бұрын
కబ్జా చేస్తున్న వాళ్లకి పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం మళ్లీ పడగొట్టడం చాలా అద్భుతంగా ఉంది కదా కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన బాగోతం
@HemanthNaidu1256
@HemanthNaidu1256 26 күн бұрын
First building permissions echina officers ni suspended kadu ori tiyali.
@user-vz9kv1md6k
@user-vz9kv1md6k 21 күн бұрын
బిల్డింగ్ నిర్మాణం జరిగినప్పుడు ఉన్న అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు.అనుమతి ఇచ్చిన అధికారుల ఇళ్లు ను మొదట వారి ఇంటిని కూల్చివేత జరగాలి. ఇలా కూల్చడం చాలా తప్పు.
@Pavan21564
@Pavan21564 26 күн бұрын
Execellent govt
@raviboddula3587
@raviboddula3587 26 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ రేవంత్ రెడ్డి 🐅 దమ్మున్న సిఎం........
@a.kirankumar1732
@a.kirankumar1732 21 күн бұрын
No Govt dared to demolish unauthorised, Great Congress Govt in this initiative
@udaygoud2304
@udaygoud2304 26 күн бұрын
What about N convention
@gabbarsingh4727
@gabbarsingh4727 26 күн бұрын
pedhamanshi functions cheskovali andhulo
@satishkumar-tm6jf
@satishkumar-tm6jf 26 күн бұрын
Super super super
@sreemanprasad7707
@sreemanprasad7707 26 күн бұрын
Why the same rule is not implemented in Old City pl😢
@theepicentertainments5088
@theepicentertainments5088 26 күн бұрын
Turakolladhi kuda kulacharu
@AbdulGhani-xc2ty
@AbdulGhani-xc2ty 26 күн бұрын
First e chusi teesukovali, lekunte enthe
@DhantanalaSrinivasachari
@DhantanalaSrinivasachari 20 күн бұрын
హైదరాబాద్ మహానగరంలో రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడైనా సరే కబ్జా చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా ఫార్మ్ హౌస్ లు గాని గెస్ట్ హౌస్లు కానీ ఇవాళ అవన్నీ కూడా పగల కొట్టండి వాడికి ఒక న్యాయం పేదవాడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం పొలిటిషన్ కి ఒక న్యాయం ఉండకూడదు సమానం హక్కు ఉండాలి న్యాయం అనేది
@gattubhasker3017
@gattubhasker3017 25 күн бұрын
Permissions ichina Government Officers ni first kulcheyali.. GHMC Etla Permissions ichindhi.. Electricity board, Water Board, Bank Loans, Road Department, Veelandaru Permissions Ela icharu....
@AshokRaogone-lc3ze
@AshokRaogone-lc3ze 23 күн бұрын
It's very good ,correct and useful action taken by the hydra officials. Hydra should take action against the un social elements,political personalities,political influencing people,official influenced people,white color people and celebraty people and those who are having name and fame in the society. These type of personalities personalities have taken the advantage and indulged in malpractices and the people who encroached govt lands,those who have encroached tanks ftl lands ,and those who have encroached Nala lands and etc. These unsocial elements have spoiled entire atmosphere and entire environmental conditions of Hyderabad twin city .The municipal authority officials,revenue department officials and irrigation officials should be identified and has to take Sevier action against them,so that in future no govt service employee should be this type of malpractices. I Congratulations I congratulate the Mr.A.RevanthReddy garu Chief Minister of Telangana State for establishment of HYDRA department office in the State. The Hydra activities should continue not only in hyderabad and it should be continued in entire State of Telangana. I appreciate the Chief Minister of Telangana State that he has selected An IPS Officer who is efficient,honest,and sincere Officer Mr.Ranganath garu to take up the highest task and I hope he will do justice to the justice to the people of Telangana State and as well as to the State. I prey the God and I wish both the persons Mr.A.Reventh Reddy garu Chief Minister of Telangana State and Mr. Ranganath garu to serve this State with honest to the people of Telangana and coming future generation of Telangana State. May God bless you both and God should give full strength to serve the people of Telangana State and name should be remembered for ever as long as Telangana State is looking forward. TQ 🎉🎉🎉🎉🎉.ashokraogone
@AshokRaogone-lc3ze
@AshokRaogone-lc3ze 23 күн бұрын
Small typing errors ,pl read as their Names should be remembered
@Usharani-ef9vm
@Usharani-ef9vm 25 күн бұрын
Malla Reddy building s, botanical garden, kbr park building s also please sir
@indiankhansahab5777
@indiankhansahab5777 26 күн бұрын
Take action on all residential who built upnin ponds ... and waqif lands
@harsha123456
@harsha123456 23 күн бұрын
Superb Daring and Honest Officer,,NALGONDA Mudhu Bidda Topper Student THO IPS ayina RANGANTH IPS,,The Real Sherr,,HYDRA Should Continue
@rapothuraju5396
@rapothuraju5396 26 күн бұрын
Good.
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 23 күн бұрын
Lotus pond kulchiveyali bro
@mohanraosunku4882
@mohanraosunku4882 20 күн бұрын
This will be a lesson to everyone who constructs illegally
@praveen7814
@praveen7814 21 күн бұрын
Great job, good to govt is taking action on illegal constructions
@ramuki6444
@ramuki6444 23 күн бұрын
ప్రభుత్వం అప్రోచ్ రోడ్డును కూల్చివేయడం ప్రారంభించాలి, అప్పుడు డెవలపర్ ఆక్రమిత స్థలంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను విక్రయించలేరు
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
లాజిక్ 🎉
@MohammadAli-wz6du
@MohammadAli-wz6du 26 күн бұрын
Thus is one of the basic and smart thing CM is doing. Great
@GJani-tu6or
@GJani-tu6or 20 күн бұрын
Telangana yogi c m revathu aanna garu very nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SureshS-wh9ld
@SureshS-wh9ld 21 күн бұрын
This driver is real enginner
@naveenreddy329
@naveenreddy329 26 күн бұрын
What action on permission given govt employee, soo many are there in nizampet surrounding area....take first action on municipal authorities who gave permission after taking bribe..without there concern it will not happen
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 26 күн бұрын
Good govt jai Revat Ry jai CM
@user-wo8ew7fi9h
@user-wo8ew7fi9h 26 күн бұрын
వీళ్ళు ప్లాన్స్ సాంక్షన్ లేకుండా కట్టారా.కొన్న వాల్లపరిస్థితి ఏమిటి.లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ ఏమవుతాయిషి
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
Bank document చూసుకోవాలి కదా
@sivaramakrishnadevineni5369
@sivaramakrishnadevineni5369 23 күн бұрын
Banks ku ఏమీ కాదు Loan తీసుకున్న వాడు life గోవింద
@prabhakarkhm
@prabhakarkhm 23 күн бұрын
చెరువులో ఇల్లు కడితే కూల్ చండి మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు
@Hari-v1d
@Hari-v1d 23 күн бұрын
ఇచ్చిన వాడిని Builder పట్టుకోవాలి
@krishnashobha641
@krishnashobha641 26 күн бұрын
Shabash my state cm revsnth reddy garu
@SrinuKasapa
@SrinuKasapa 26 күн бұрын
సూపర్ 🙏🙏cm sir 🙏🙏🙏🙏
@venkataramanavaddiparthi896
@venkataramanavaddiparthi896 21 күн бұрын
Why officials were silent when unauthorised construction is going on. They should be punished
@apparaok3868
@apparaok3868 21 күн бұрын
While in construction every police used to extract money from the builders , stating that the bilding materials on the road.
@brahmacharycholleti9007
@brahmacharycholleti9007 26 күн бұрын
Very good Dissition
@Bangaru502
@Bangaru502 14 күн бұрын
💯 good decision 👏
@shivamani420
@shivamani420 26 күн бұрын
పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు కబ్జా దారుల్లో 😂😂😂😂
@MdRubel-ct3by
@MdRubel-ct3by 22 күн бұрын
🌸👎👎👎❌❌❌❌❌❌
@radhikavt
@radhikavt 21 күн бұрын
Very good
@sateesh.kreddy2313
@sateesh.kreddy2313 21 күн бұрын
Sir okkasari nizampet, pragathi nagar, bachupalli, mallampet, gandimaisamma, ariylo kuda govt lands li akrama nirmanalu chala unnai vatimeda kuda drusti pettagakaru
@suhasinikoppolu9648
@suhasinikoppolu9648 20 күн бұрын
Thanks to hydra project,kattinodini,kaduthunnodini,katteyndhuku permission ichhi nodini nadi road meedha katteysi kottali,appudu inkodu elaanti akrama kattadaala joliki poru,yedhavalaki black money yekkuvayyi elaanti panulu.Jaanedu pottaki guppedu methukulu chaalavaa,yedhavalaki aakaase haarmyalu kaavaalaa.Thanks to hydra Sirs.
@rajeshwarraokaramcheti962
@rajeshwarraokaramcheti962 23 күн бұрын
How did they give construction permission how and on what basis?
@khasimkk8008
@khasimkk8008 26 күн бұрын
C m Sir good dissision 👌👌
@shivaji856
@shivaji856 20 күн бұрын
Looks like Revanth is a powerful CM.. Wow.
@kallurinarasimha6541
@kallurinarasimha6541 26 күн бұрын
If observing most of the contractors openly claiming the illegal construction will be regularised by government and proceeding stop such practices
@balanageswararao9142
@balanageswararao9142 26 күн бұрын
All those officers who have given permissions should be taken to task to deter the present officers from resorting to such corrupt practices.
@rajeshwarraojoginipally5805
@rajeshwarraojoginipally5805 26 күн бұрын
బంజారాహిల్స్ లో దానం నాగేందర్ గోడ కూలుస్తే FIR నమోదు చేసిండ్రు మరి అరెస్టు చేయలేదు ఎందుకు?
@UkkajigariSrikanthrao
@UkkajigariSrikanthrao 19 күн бұрын
డ్రైవర్ పని తనం బాగుంది
@sivaprasad-fw2ri
@sivaprasad-fw2ri 20 күн бұрын
Permission ichina varini kooda arrest cheyandi sir. You’re doing fabulous job,👍👍
@funnyspace3463
@funnyspace3463 26 күн бұрын
N conversation, prabhas lands , annapurna studio, padmalya
@gabbarsingh4727
@gabbarsingh4727 26 күн бұрын
Conversation Demonstration kadhu ra sadhuv rani munda.....Convention
@5555mahmood
@5555mahmood 25 күн бұрын
The government has taken a bold decesion though, it's not just demolishing the property, it should also act against the authorities which provided them the permission and the registration. You have the power to act on every one,do not spare the major players.
@vijaysharma6583
@vijaysharma6583 21 күн бұрын
If its illegal property who grant permissions to construct this
@user-tr2ix6sx2b
@user-tr2ix6sx2b 25 күн бұрын
This is the real festival
@rajeshwardutt2354
@rajeshwardutt2354 26 күн бұрын
Govt should notify all that buidings urgently in news before holidays in newspapers so thay no person shouldn't purchase those buidings
@user-pj1xm2eo8o
@user-pj1xm2eo8o 26 күн бұрын
What about lanco hills
@rkraop7512
@rkraop7512 23 күн бұрын
IS IT POSSIBLE TO CONSTRUCT WITHOUT PAYING BRIBES TO ALL CONNECTED OFFICIALS IN GOVT SECTOR, PL CLARIFY TO PEOPLE.
@ganapathivedanarayana254
@ganapathivedanarayana254 24 күн бұрын
Excellent decision
@manhgg
@manhgg 23 күн бұрын
Exlent cm Anna 🎉
@దయాకర్
@దయాకర్ 20 күн бұрын
ఎక్స్లెన్స్ కాలేజీ తుంకుంట మున్సిపాలిటీ అక్రమ కట్టడం
@raaajendra1
@raaajendra1 23 күн бұрын
Well done
@muralidhar2039
@muralidhar2039 14 күн бұрын
ఇప్పటకే advance ఎన్ finance ఇచ్చిన bank సంగతి ఏమిటో exolain ఎవరు చేయలేదు
@narsimhayadav5918
@narsimhayadav5918 26 күн бұрын
Super sir 🙏 tq so much 👌
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 26 күн бұрын
When people build in unauthorised layouts knowing fully well the end results, now face problems. Better know details before purchase other wise this is the result.
@arjun3088
@arjun3088 20 күн бұрын
First permission ichina valla Pina action teesukoni then demolition cheyali. But ikkada normal people kuda untaruga
@venkateshmanepalli1463
@venkateshmanepalli1463 25 күн бұрын
Good decision sir
@estherjacqueline8625
@estherjacqueline8625 26 күн бұрын
1000s unnayi illegal constructions around Kondapur and many other places like Durgam cheruvu and gandipet. What about them. Please restore footpaths also.
@beinghuman852
@beinghuman852 26 күн бұрын
Kokapet lot of big builders occupied lakes...why no action? Take action on Nagarjuna if you are sincere
@hanumantharaojanga5180
@hanumantharaojanga5180 23 күн бұрын
Hats up to Revanth.
@chandshaik2234
@chandshaik2234 26 күн бұрын
Great job 👏 🙏
@chandugoudgoud7331
@chandugoudgoud7331 25 күн бұрын
Very good👍
@sairamk6240
@sairamk6240 23 күн бұрын
Permission given by Government 😂😂 Demolished by Government 😂😂 Create proper drainage system, not ponds ha haa.. Wow edi teliyaka Sanfransico , London cities lo ponds leka munigipotunnayi😂😂😂 Please take Google map for forest !!! 1950 everything Tree in Hyderabad!!! Why did you cut ???😢😢😢
@MdRubel-ct3by
@MdRubel-ct3by 22 күн бұрын
🌸👎👎👎👎👎❌❌❌
@AathuGanaathu-n5p
@AathuGanaathu-n5p 6 күн бұрын
Great job Hydra
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 37 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 37 МЛН