Nice collection bro, nenu 2 years nunchi ekada tiskuntuna, challa manchi quality , price kuda market kante chal takuva undi VIP Anna camera clarity improve chaiye
@SHALIMARGARMENTS-k2e3 ай бұрын
Hello Everyone , Thanks for your comments, sir the product we show you are taken directly from our stock, we don't have separate samples for demonstration or video purposes, we assure you that if there is any complaint regarding the color or shrinkage of a product we also offer an exchange facility, so there is no need for you to worry about it, and the price we mentioned in the video is exactly the same at our showroom without any change, not even by a single rupee - Heartfelt thanks for your valuable feedback and trust, your support means a lot to us, and you we are committed to providing you with the best service in the future
Assalamualaikum bhai Mi AP se hue mujhe online milega kya Kitne ka order karna hai Aur kids ke bhi hai kya
@KSk-r9c4 ай бұрын
Hi
@veenuskhankhan93172 ай бұрын
Retail chahiye
@LaxmiDressesSiddipet4 ай бұрын
West akkada normal ga untai chupinchinai okkati kuda undadhi
@sathishb36002 ай бұрын
Hi madam
@bjmamatfi96253 ай бұрын
Anna ఎందుకు video లో ఒక్కటి చూపించిఅక్కడికి వెళ్తే ఇంకోటి చూపిస్తారు... నేను 20k amount తీసుకొని పోతే అన్ని వరేస్ట్ ga వున్నాయి... నాకు దిక్కు లేక తీసుకొని పోయిన 250 km దూరం నుండి పోయాను... మంత్రాలయం to Hyderabad కి... Please video లో ఏది చూపిస్తారో అదే ఇవ్వండి లేద మూసుకొని కూర్చోండి... 20k పెట్టుబడి పెడితే 7k amount నాకు ఎల్లింది మిగత shirts and pants అన్ని మిగిలిపోయాయి ఏం చేయాలో తెలియడం లేదు చాల బాధగ వుంది 7k amount ki transport లేదు అంట మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే 1k ఖర్చు అవుతుంది... అన్న please channel admin అన్న వాళ్ళకి చెప్పు చూపించిందే ఇవ్వమని నీ మీద నమ్మకంతో పోతం తిర అక్కడికి వెళ్తే మొత్తం మోసం... Please దినికి reply ఇవ్వు అన్న...
@hydvipkrb73352 ай бұрын
7k కి ట్రాన్స్పోర్ట్ లేదన్నావు కదా అన్న నాకు అది అర్థం కాలేదు నువ్వు వచ్చి కొనుక్కున్నావు కదా మల్ల ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు అది నాకు అర్థం అవ్వట్లేదు ఇంకో విషయం ఇక్కడ వాళ్ళు కలర్ షింకేజ్ గ్యారెంటీ అనడం ఇవ్వడం జరుగుతుంది నేను చాలా క్లియర్ గా చెప్తాను మీరు కొత్తగా బిజినెస్ చేసిన మీరు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న ఒక్కసారి అక్కడికి వెళ్లే కొనమని చెప్తాను క్వాలిటీ చెక్ చేసుకుని మని చెప్తాను. దాని తర్వాత ఒక దుకాణం కాదు మార్కెట్లో ఉంది 10 దుకాణాలు ఉన్నాయి మీరు గతిలేక కొన్నారు అన్నారు కదా అది కూడా నాకు అర్థం అవ్వట్లేదు మీరు బయటికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ఫోర్స్ చేయరు కదా వాళ్లకు తెలుసు నాకు మీరు కామెంట్ చేస్తారని వాళ్ళ షాప్ కూడా వాళ్లకి ఇంపార్టెంట్ అక్కడ నా వీడియో ద్వారా చాలామంది పర్చేస్ చేసుకుంటున్నారు నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను చాలామంది కలిసి బాగానే ఉంది అంటున్నారు నేను పదే పదే ప్రతి వ్యక్తిని నేను అడిగే పదం అదే క్వాలిటీ ఎలా ఉంది మీరు ఎంత ప్రైస్ కమ్ముకుంటున్నారు మీకు ఇవి బాగున్నాయా లేదా మీ దగ్గరికి మల్ల కస్టమర్ వస్తున్నారా లేదా అని నేను అడిగి తప్పకుండా తెలుసుకుంటాను ఒకవేళ మీకు ఈ షాప్ సెట్ కాకపోతే ఇదే హైదరాబాద్ మార్కెట్లో 10 నుంచి 20 షాపులు పెద్దపెద్ద వ్యాపారులు ఉన్నారు అక్కడికి కూడా మీరు వెళ్ళవచ్చు కదా మీరు ఎందుకు ఆగారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పిన ఈ సమస్యని మాత్రం నేను తప్పకుండా షాప్ ఓనర్ దృష్టికి తీసుకువెళ్తాను అన్నా ఇదే వీడియోలో తీసుకున్న వాళ్లు కూడా కామెంట్ చేశారు వాళ్ళు ఆ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అని ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తాను అన్నా మీకు. నేను తీసే ఏ దుకాణం ఓనర్ కూడా మా దగ్గరనే కొనండి అని దౌర్జన్యంగా మాట్లాడి మిమ్మల్ని ఆపరు ఇది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాము ఇక్కడే బాగుంటుంది ఇదే తీసుకోండి అని అయితే అనరు మార్కెట్లో తిరిగి చూసి క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే మా దగ్గరకు వచ్చి కొనుమని చెబుతారు నేను అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లే వీడియో తీస్తాను అట్ల మాట్లాడే కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్లి వీడియో తీస్తాను ఇది మల్ల చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అన్న అలాంటి వాళ్ళు నాకు ఎలా దొరుకుతారు అంటే వాళ్ల దగ్గర స్టాక్ కొనే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఇదే బిజినెస్ చేస్తున్న వాళ్లు ఉంటారు మీ ప్రాబ్లం ఏదైతే ఉందో తప్పకుండా నేను దాన్ని షాప్ ఓనర్ దృష్టికి తీసుకు వెళ్తాను ఇలాంటి ప్రాబ్లంలు కాకుండా చూసుకోమని చెప్తాను కాకపోతే మీరు ఎక్కడికి వెళ్లి ఏది కొన్నా కూడా మీ ప్రతి రూపాయి మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా కొనుక్కోండి అది నా వీడియో చూసి కొన్న ఎవరి వీడియో చూసి కొన్న జాగ్రత్త మాత్రం వహించండి ప్లీజ్
@srinavasaraoyedla48004 ай бұрын
Watsup undha
@bhavanbilla22334 ай бұрын
Retail Lo kavalli 10 k shopping chestha Msg me
@buddulaharishharish44342 ай бұрын
Vip KBR bro. Nuvvu camera quality ledu ante rpy esthunavu. Mari megilina msg ki nv endhuku reply evvadam ledhu.