2days food sarigga Lekapothe, remaining 28 days family ki peduthunnam it's enough broo nice word by ramprasad
@j.naveen2 жыл бұрын
Ante food bokkalage vuntadi Ani oppukunnada 😂😂😂
@KG-ct3it2 жыл бұрын
Avnu oppkunatte kada 🤣
@venkatnani944910 ай бұрын
@@j.naveenasalu show lu ichi jeethalu ivvadamey ekkuva antey food gola enti bro madhyalo😂😂
@kowsalyakomatla96862 жыл бұрын
ఒరే య్యాంకర్ నీకు శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి తెలిసీ ఉంటే మరి RP ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఎందుకు సపోర్ట్ చేసావు. ఇప్పుడు వీళ్ళు positive గా మాట్లాడితే వీళ్లకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు రా
@andanamdivakar88832 жыл бұрын
నువ్వు సూపర్ కౌసల్య కోమట్ల డార్లింగ్
@udayranjan37972 жыл бұрын
Nejame bro. E anchor me counter ke reply evali.
@yellanolanaveen65762 жыл бұрын
Paid 💰parson
@Prasanthకుమార్PK2 жыл бұрын
నిన్న దెంగేసాడు బ్రో ఈ ఎర్రిపు,,గాడు RP ని ఎవడో వదిలిన బాణం అని, వీళ్ళని అడగడే అలా ఎక్కడే పుల్ల లెగట్లేదా🔥🔥😡
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@babureddybusireddy50742 жыл бұрын
మీ ఇద్దరిలో నిజాయితీగా కనబడట్లేదు మల్లెమాల సంస్థ వాళ్ళు పంపించి వచ్చినట్లు ఉంది
@kumarkumaridovas64132 жыл бұрын
బహుశా డబ్బుకోసం అంతెగ
@pavansiri22612 жыл бұрын
Yes
@sujathachimata74032 жыл бұрын
Yes ..Vaalle vachhamu ani chepthunnaru ga .. ante vaallani evaru Pilavaledhu Anukuntaa🤔?
అది గాడు రాజకీయాల్లోకి వెళ్ళచ్చు ఎందుకంటే జనాల్ని బురిడీ మాటల్తో బుట్టలో వేసుకునే వెదవ Rp అన్న అన్ని నిజాలు చెప్పాడు 100%
@swamyjogi29102 жыл бұрын
Hyper aadi Anna panches ki care of address one man show power panches aadi Anna fans from Karnataka
@kottepakasrinivas54462 жыл бұрын
ఇన్ని రోజులు ఈ యాంకర్ గాడు పర్వాలేదు అనుకున్నా కానీ వీడు ఒక బొక్కడా గాడే ఎందుకంటే మీరు ఎవరు విసిరిన భానం లాంటి కఠినమైన ప్రశ్నలు వీళ్ళని అడగట్లేదు అదే ఆర్పి గారిని అడిగినట్టు
@Prasanthకుమార్PK2 жыл бұрын
గట్టిగా అందింది భయ్యా
@avuganinagaraju5942 жыл бұрын
Pedha vest gallu gara miru
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని
Ala aythe sheshugaru yendhukandi RP wrong ani cheparu koncham alochinchandi
@suniltechtelugu2 жыл бұрын
ఈ ఒక్క ఇంటర్వ్యూ తో కిరాక్ ఆర్పీ చెప్పింది మొత్తం నిజమని తెలీపోయిందిఅబద్ధం అబద్దాం అంటున్నారు కిరక్ ఆర్పీ కి శ్యామ్ ప్రసాద్ గారి మీద అబద్ధం చేప్పవలసిన అవసరం ఏంటి 1) కష్టంలో డబ్బులు ఇచ్చి స్కిట్ ల్లో వసూలు చేస్తాడు ఆర్పీ చెప్పింది అదే 2)పంచ్ ప్రసాద్ అప్పటి అప్పుడు సాయం చేయలేదు చచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు సాయం చేయకుండా ఇప్పుడు లక్షల ఇస్తున్నారు అంటే అప్పుడు చచ్చిపోయి ఉంటే 3)నాగబాబు గారు పుడ్ తెప్పించడం అవాస్తవమా ఫుడ్ బాలేకపోతేనే కదా ఆయన తెప్పించేది లేకపోతే ఆయనకు సరదానా శ్యామ్ ప్రసాద్ రెడ్డి బూతులు తిడుతాడు అని స్వయంగా అనుష్క నే చెప్పింది కావాలంటే యూట్యూబ్ వీడియోలు చూసుకోండి ఇద్దరి ఫేసుల్లో జన్యూన్య్ నెస్ యే లేదు వాటర్ బాటిల్ లే ఖాళీ అయిపోయింది రామ్ ప్రసాద్
@sambuanil4042 жыл бұрын
RP cheppide
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@sandyabcd40842 жыл бұрын
నిజమో అబద్దమో తర్వాత సంగతి సహాయం చేసినవాడికి మాత్రం కృతజ్ఞత తో ఉండాలి . ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేకుండా 40 లక్షలు iccharnte మాత్రం లైఫ్ అంత తలుచుకోవాలి వాళ్ళ గురించి 🙏🙏🙏🙏. ఒక పది లక్షలు ఇవ్వడమే గొప్ప 1000 crores టర్నోవర్ అయ్యే software కంపెనీస్ కూడా ఇవ్వవు
@vams_2 жыл бұрын
@@sandyabcd4084 appuga ivaledu advance ga icharu with contract signed
@sandyabcd40842 жыл бұрын
@@vams_ అప్పు కంటే ఇదే బెటర్ కదా . అప్పు గా ఇస్తే వడ్డీ కట్టాలి అడ్వాన్స్ అయితే వడ్డీ కూడా ఉండదు . ఒక ప్రైవేట్ or govt company లో 50k శాలరీ వచ్చే ఒక ఉద్యోగి ని అడుగు 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తారేమో వడ్డీ లేకుండా అని . నా వరకు తెలిసిన నీతి అయితే ప్రాణం మీదకు వచ్చినప్పుడు , ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఒక లక్ష ఇచ్చిన సరే నేను వాళ్ళకి రుణపడి ఉంటాను ఒకవేళ నేను సాయం చేస్తే మాత్రం మర్చిపోతాను . అలాంటిది 40 లక్షలు ఇచ్చారు అంటే మనల్ని ఒక ఇంటి యజమాని ని చేసి settle చేయడం అంటే వాళ్ళ మీద బురద చెల్లకుండా ఐన ఉండాలి కనీసము . ఎవరైనా చల్లితే అడ్డుపడాలి
@arunarangolism44362 жыл бұрын
Anchor Roshan is like "ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం"
@isrolympiad4592 жыл бұрын
ఆయన ఎందుకు వ్యతిరేకిస్తారు ?
@umareddy2532 жыл бұрын
I agree, he is totally misleading
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@maheeshbabu89562 жыл бұрын
s, lot of arrogant and taking sides so easily. look at the RP interview, how reckless the questioning was..
E interview chala bagundhi skip cheyyakunda chusanu
@aswinimithikayala1722 жыл бұрын
రామ్ ప్రసాద్ అన్న ఒక మాట అన్నాడు ముగ్గురం ఒక స్టేజ్ పైన చేయలేక పోతున్నాను అని ఏడ్చాను అని అది చాలా heart touching word
@ramyailli86832 жыл бұрын
@magical music hlo miku estam vachinattu matladakandi asalu eam jarigindho teliyakunda endhuku matladuthunaru sudheer chepada jabardhasth waste ani kirak rp chepadu sudheer Ni endhuku blame chesthav
@sridhar49282 жыл бұрын
@magical music hello neku shahrukh telsa even came from tv background mari present kuda srk ni a channel tho start chesado malli adhey channel lo cheyamanu
@noormohammad-mh4rj2 жыл бұрын
Ramprasad is a actor, he and Adhi only sent out
@krishnajyoshna47732 жыл бұрын
29:35 కరెక్ట్ గా వీడియో కూడా తెచ్చారు అంటే ఇది స్క్రిప్ట్ డే కావాలనే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి చెప్పమని చెప్పారు ani నా డౌట్ ... ఇంకొకటి ఏంటంటే rp అన్నా జబర్దస్త్ నీ ఏమని లేదు మల్లెమాలను ఏమని లేదు శ్యాం ప్రసాద్ గారు ఇలా చేస్తున్నారు అని మాత్రమే అన్నారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి
@royaltygamerff6642 жыл бұрын
Exactly
@hemalatha3032 жыл бұрын
Script emundhi Andi you tube open chesthy ani vasthai
@ravikumarpnt12542 жыл бұрын
@@hemalatha303 ha But open chesi vuncharu ga, adhi RP cheppindhi
@krishnajyoshna47732 жыл бұрын
@@hemalatha303 bro mali video download chesi vundhi chudandi
@ammuluammulu26612 жыл бұрын
Jabardasth istam ledu etv istam ledu annadu...mundu chance ichindi etv.. remuneration penchutarani kakurthi tho bayataku vellaru...food istam lekapothe environment sariga lekapothe show maneyali...manaki oka chota wrk nachakapothe Andaru em chestaru....a organization vadilestaru...rp bayataku vachadu....ok but bayataku vachi ila matladdam tappu oka public platform lo
@anilbadakala44792 жыл бұрын
కంటెంట్ వాళ్ళ trp రావొచ్చు రాకపోయొచ్చు కానీ కంటెంట్ ఏంత బాగున్నా సుధీర్ అన్న కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షలో ఉన్నారు ఒకే......... Enta mandi enni anna king kinge
@rohithchandana16882 жыл бұрын
Bro.., MAA tv ki trp ledhu…, promo laki kudha views rateledhu.., youtube lo unnayi velli chudandhi bro
@foodadda98852 жыл бұрын
ఒరే బాబు మల్లెమాల అనేది లేకపోతె సుధీర్ ఎవడు రష్మి అనసూయ ఎవరు. ఒక ప్రొడక్షన్ అనుకుంటే సుదీర్, అనసూయ, రష్మి లాంటి వాళ్లను వొంద మందిని తయారు చేయగలరు.
@ghanumanth13262 жыл бұрын
@@foodadda9885 కరెక్ట్ బ్రో
@abhilashkondapuram36822 жыл бұрын
@@foodadda9885 sudheer gadi talent okatey nagababu garni daddy Ali pilavadam axn magic show lo nunchi copy kotadamam
16:22 మాకు చూసి చూసి అలవాటు కాబట్టి చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు మనేస్తున్నం wait chey సుధీర్ అన్న నీ రీప్లేస్ చేస్తావా అయ్యో సుధీర్ అన్న నంబర్ 1
@suryasampara79072 жыл бұрын
Hyper Aadi and Ram Prasad both were talking truths. 3-4 Years ago everyone in Jabardasth said , Mallemala gave us life. Even Sudigali Sudheer also said the same thing, moreover he said all this fame is because of Mallemala and Rashmi's love track. He also quoted in Sridevi drama company that I am constructing second house because of Mallemala. Unfortuantely, RP is blaming on this track, which in unfair though. Aadi is well matured and look at his confidence level, each and every statement delivering deliberately, thats why he narrates well. I was shocked by listening Punch prasad's earnings per month is 3.5L at the moment, even IITians also cannot earn that much, good to hear. Good going guys. All you guys should be grateful to Mallemala forever.
@PallaviKiranNiharika2 жыл бұрын
So true..
@nareshkamre62862 жыл бұрын
నువ్వు ఎం యాంకర్ ర బాబు.. నువ్వు వీళ్లను ఏం ప్రశ్నలు అడగడం లేదు.. Rp అన్న ను చాలా ప్రశ్నలు ఆడిగావు.. ఇపుడు వీళ్లు ఏం చెప్తారో అదే వింటున్నారు.. ఈ ఇంటర్వ్యూ శ్యామ్ ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ లాగా ఉంది.. మీ...
@ManaVideosTrending2 жыл бұрын
RP 100% Correct ga chepparu..... వీళ్ళకై వీళ్ళు ఇక్కడి కి వచ్చినట్లు లేదు .... మల్లెమాల management పంప్పిస్తే వచ్చారు ఆనుకుంట ...ఎందుకు అంట్టే RP చెప్పక ఇంకా TRp తగ్గుద్ది అని భయం వేసి వీళ్ళను పంపారు management
@rameshboini4802 жыл бұрын
Mallemala lekunte rp eakada?
@ManaVideosTrending2 жыл бұрын
@@rameshboini480 Ee artists lu lekuntte Mallemala Ekkada??
@its_me_poojithareddy.m21922 жыл бұрын
నిజం త్వరలో బైటకు వస్తుంది ఒక సంస్థ అంటే ఒక RP ఒక్కడేనా పనిచేసేది మల్లెమాల సంస్థ గురించి rp గాడికి ఏమి తెలుసు
@ManaVideosTrending2 жыл бұрын
@@its_me_poojithareddy.m2192 em telsu antte oka 20mems bayatiki vachharu antte nuvve answer search chesuko Bro
@ManaVideosTrending2 жыл бұрын
@Konkathi Thirumalesh echhindi Evvaledu anale....vellaki Mallemala respect evvale ade teda
@narsientertainer24962 жыл бұрын
ఆది గారు మల్లెమాలలో ఉన్నారు కాబట్టి వాలా గురుంచి తప్పు చెప్పడం జరగదు. రామ్ ప్రసాద్ అన్నా good Bro
R.P చెప్పిన నిజాలను కవర్ చేయడానికి శ్యాం ప్రసాద్ మిమ్మల్ని పంపాడు అనిపిస్తుంది చూద్దాం మీరు ఎన్ని రోజులు జబర్దస్త్ లో ఉంటారు
@Rahulkoppera1832 жыл бұрын
Avunu bro RP ninna interview cheyyagana akkada TRP padipothadhani villu vacharuu
@pusarlasrinuvasu45422 жыл бұрын
Sollu
@chandrasekhar47682 жыл бұрын
Mr.. యాంకర్..RPని ఎవరో కోసం మాట్లాడుతున్నాడు అని ఆడిగావు..వీళ్ళు ఎవరు పంపితే వచ్చి మాట్లాడుతున్నారో అడగవే..ఓహో..నువ్వు కూడా అక్కడ చేశావు కదా..అందుకని అడగడం లేదా..?
@harib46582 жыл бұрын
well said.. this anchor is a waste fellow
@sujathachimata74032 жыл бұрын
well said 👍
@tejeshteju55212 жыл бұрын
Valla samsastha grunchi bad ga matladitey Dani grunchi matladadaniki vacham ani mallemala valla grunchi matladaniki vacharu
@mahalaxmirapeti4422 жыл бұрын
Jaberdasth lekapote neeku rp evado telisevaada,em matladutunnaru bro
@chandrasekhar47682 жыл бұрын
@@mahalaxmirapeti442 నేను అడిగిన ప్రశ్న ఏమిటీ..నువ్వు అడుగుతుంది ఏమిటీ..? సొసైటీ లో ప్రతీ ఒక్కరికి ఎవరో ఒకరు ద్వారా అవకాశాలు వస్తాయి..నువ్వు చెప్పినట్టే RP కే ఎందుకు ఇచ్చారు..? అతనిలో టాలెంట్ కి అవకాశం కలిపించారు..ఊరుకునే ఇవ్వరు గా..అలాగే అటువంటి టాలెంట్ ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చి వీళ్ళు వాళ్ళ వ్యాపారం బాగా చేసుకున్నారు..ఒకరికి అవకాశం.. ఒకరిది వ్యాపారం..
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@polireddy71732 жыл бұрын
Sudheer great artist.
@Raji8092 жыл бұрын
Aadhi anna naku pawan kalyan ravali ani chala vundhi 🙏🙏🙏 next CM kavali ani chala gattiga vundhi ❤
@rohithguptha64992 жыл бұрын
Aadi your saying wrong about sudheer anna, sudheer anna have own style that,s why is so popular Aadi your wrong change your mind
@Kumarp-z4s2 жыл бұрын
RP INTERVIEW బాగా హైలెట్ అయ్య సరికి మల్లెమాల కి బాగా తడిసి పోయింది Damage cover చెయ్యడం కోసం వీళ్ళు ఇద్దరు వచ్చారు ఇది పెయిడ్ interview లాగా ఉంది
@PraveenKumar-cw8rf2 жыл бұрын
Ha avunu bro asalu vishayam idi
@user-dy6wb8zp5z2 жыл бұрын
2 days late ga respond ithe paid interview but oka organization nunchi eppudo 3 years back vacchi ippudu interview is the adi nijam nice analysis bro keep it up Adi n ramprasad emo paid for 2 days late Rp emo genuine for 3 years late Great bro u r great analyst broo
@keerthiyadav21732 жыл бұрын
Super adhi anna ni matalu edharu chala baga matladyaru super
@niranjannayak43182 жыл бұрын
Covering so nice both of u
@bushipagabalaraju98402 жыл бұрын
Jai sudheer anna 😍 king akada vuna kinge
@shaikmeharajshaikmehru13712 жыл бұрын
Supper adhi ramprasad anna corect ga chappenru meru👌
@nmteluguofficial80812 жыл бұрын
RP చెప్పింది 1లేదా 2......మరి లేదా అంటే 3 వీలు. ఏంటి అన్నీ తప్పు అంటున్నారు.. సుమన్ టీవి వాళ్ళు పిలిస్తే వచ్చారా ..లేదా అంటే ఆ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ గారు అంపించరా... అనిపిస్తుంది నాకు ⭐
@punithkumarchinnasani1632 жыл бұрын
Suman tv pilvaleddu cover cheyadanike vachaaru
@kattagowri98652 жыл бұрын
ఆది ఎవరినీ మాట్లాడనివ్వడు. అంతా నేనే అంటాడు. ఆది స్కిట్లు చూస్తే అర్థం అవుతాదీ. అందరినీ అవమానిస్తూ అదే కామెడీ అంటాడు. తనొక త్రివిక్రమ్ శ్రీనివాస్లా ఫీల్ అవుతాడు. జబర్దస్త్ లో హిట్ అయినంత మాత్రాన సినిమాల్లో హిట్ అవరు.సుధీర్ అయినా సరే.
@@sumanreddy9407 world lo chala people ki talent vundi but they don't get right platform but they got a platform from mallemala mari chance icchina vallaki minimum loyalty chupinchali may be athanu cheppina vanni face chesi vundacchu but ala bayatiki vacchina inni days tarvatha cheppakudadhu kada mari ade mallemala lo nearly 4 or 5 years chesaru appudu telida avanni neku konchem fame ragane ala matladakudadhu kada
@user-dy6wb8zp5z2 жыл бұрын
@@abdulrajakshaik6519 we don't know who is right but rp doesn't have loyalty athanni akkada antha darunam ga chusthe 4 or 5 years enduku vunnadu mari 1 year ke vaccheyacchu kada leda bayatiki vacchaka e reasons anni appude cheppesthe saripoyedi kada ippudu cheppadam enduku adi n ramprasad 2 days late ga respond avthene paid annaru mari rp 3 years late ga respond ayyadu danni em analo😳😳
@sumanreddy94072 жыл бұрын
@@user-dy6wb8zp5z brother platform echesthe andaru paiki vastara cheppu...talent unte evaraina estaru bhai...niku tilisa talent leni valu malli maala lo entho mandi unnaru henduku valu famous avalaedu.....Aadhi introduce cheside Abhi Anna nt malli maala....Aadhi ki talent undi paiki vachadu...jabardasth famous ayindi andaru chala hard work chesadu anduke famous ayindi anthe
@naveenpurna31782 жыл бұрын
అలాగయితే శాముప్రసద్ రెడ్డి గారు అదే Amount Sudheer Anna ku echi show చేంచిదే వుండే...
@dileepkumarvaddi32992 жыл бұрын
Adea amount punch Prasad ki Evvachu ga
@kranthikumar96102 жыл бұрын
Deniki 2 minutes 10 punches ka..
@sanjaymadvi95392 жыл бұрын
Kotha sudheer vastaru
@rohithitman43052 жыл бұрын
Jai sudheer anna 💥🔥
@cnugadu53272 жыл бұрын
45:47 .... 2 days adjust అయితే మిగతా రోజులు happy గా తినొచ్చు 🤣🤣🤣🤣 45:57 ....super covering aadi👏👏👏
@prashanthprashu71662 жыл бұрын
Nuvvu government scool ki vellava 🙂🙂
@sudhi2chinni2 жыл бұрын
వీళ్ళ మాటల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి వినిపిస్తున్నాడు... Shame on them.
@vkentertainment47352 жыл бұрын
Sudheer..... hero.... .
@rajitharajitha47022 жыл бұрын
Thokkem kadhu
@sambaraju81212 жыл бұрын
@@rajitharajitha4702 bongu m Kadu
@sumanreddy94072 жыл бұрын
@@rajitharajitha4702 henduku hero andaniki niku burn avtunda...siggu undali nilanti person ki oka vyakthi success avtunadu support cheyi ledu ante muskoni kucho
@sumanreddy94072 жыл бұрын
@@sambaraju8121 poyi ni moham ni addalo chusko
@raghugoud9672 жыл бұрын
@@sumanreddy9407 addamaina nakodukulni hero antaventra mee nannagarini hero anu
@srinugangu3190 Жыл бұрын
Sudheer king anthe 🔥🔥🔥🔥🔥🔥
@harithavrnneti39272 жыл бұрын
RP genuine ga chepparu, veellu diplomatic ga chepthunnaru.
ఇలాంటి కామెంట్ పెట్టడానికి నీకు ఎంత ఇచ్చారు రా లెఫ్ట్ లంజా కొడకా
@boyofindia80062 жыл бұрын
అంత మంచి సంస్థను ఎవ్వడు వదులుకోలేడు.! వధులుకున్నారంటే RP చెప్పేవి నిజాలే కావచ్చు.!
@pr14932 жыл бұрын
moosko ra munda
@boyofindia80062 жыл бұрын
@@pr1493 నువ్ అందులో ప్లేట్స్ కడుగుతావ్ ఏంట్రా ముండా🤣🤣
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@bonalaramchandram41922 жыл бұрын
Super answers both of you
@memereddy52682 жыл бұрын
అన్న మీరు సోప్ వేస్తున్నారు మాకు అర్థమయ్యింది. కిర్రాక్ RP జెన్యూన్ పర్సన్.
@KiranKumar-ps6oh2 жыл бұрын
9:45 అనసూయ వెళుతుంది మాటీవీ ఈ టీవీ జీ టివి అన్ని తిరుగుంది. ఆఫ్ట్రాల్ అనసూయ వెళుతుంది బుల్లితెర king సుధీర్ అన్న వెళ్ళకూడదా ఒరిని howleke ball
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@seethas76242 жыл бұрын
Sudheer annani pogudukondi tappuledu, nenu Anasuya, Sudheer avari fan kaadu, but AFTRAL ane Padam tappu, anti AFTRAL, Ladies ki respect ivvadam nerchukondi,
@@seethas76241. ఆఫ్ట్రాల్ అని అనసూయని అన్నాడా లేక స్త్రీ జాతినుద్దేశించిఅన్నాడా?? 2. మీ ధృష్టిలో గౌరవం జెండర్ ని బట్టి ఇవ్వాలా లేక వ్యక్తి కారెక్టర్ బట్టి ఇవ్వాలా??
@lovaraju84302 жыл бұрын
Vellu chepidi sollu adi ma sudheer Anna ayati namivallmu ani vallu like cheyandi
@srinivaskesani29612 жыл бұрын
Ippatiki ETV skits lo inka Sudheer ni vaadukuntunnaru
@srinivaskesani29612 жыл бұрын
@@nikhileshr8342 are you watching latest skits ?
@mallikarjuny70382 жыл бұрын
@magical music nuvu aina money kosam alagey chestav patittu matalu cheppaku
@Vzag-Food-Lover2 жыл бұрын
Vadukodam enti bro Sudheer ki life Ichindi Etv ani marchipoku
@RAJASHEKAR-fc4qe2 жыл бұрын
Correct
@chand45412 жыл бұрын
Aadhi garu and Ram prasad garu- ee interview tho mee mida already unna respect inka periginde. Rp garu chesina interview eru dhataaka theppa thagaleyyadam. Meru chakkaga chepparu.
@rameshdhara84002 жыл бұрын
సుధీర్ మల్లెమాల నుంచి బయటికి వచ్చింది ఎందుకంటే సుధీర్ ని others చానెల్స్ కి వెళ్లకూడదని షరతు పెటింది, సుధీర్ కి రెండు చోట్లా manage chese కెపాసిటీ ఉంది కాని మల్లెమాల ఒప్పుకోలేదు అందుకే బయటికి వచ్చాడు తప్ప అది చెపినట్టు ఎక్కువ మనీ కోవాలని కాదు, అందులో ఇప్పుడు హీరో గా కొన్ని మూవీస్ కూడా తీస్తున్నాడు అన్ని ఛానెల్స్ కి వెళ్తే అక్కడ ఇంకా circulation పెరుగుతుంది అని ఆలోచించి vellyadu అంతే, సుధీర్ అందరి తో మంచి గా ఉన్నాడు, లాస్ట్ సండే వీళ్లు సుధీర్ తో రెస్టారెంట్ లో ఉన్నారు, సో ఆడియన్స్ డోంట్ మిస్ understand.
@prabhujivarathinam42352 жыл бұрын
Aadi great king of punches
@90364499822 жыл бұрын
Jai Sudheer Anna 😘😘❤️❤️
@potti29652 жыл бұрын
Rp cheppind correct
@jangareddya6022 жыл бұрын
Good voida sar
@bebyansi63752 жыл бұрын
వీళ్ళు చెప్పే వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు ఆర్ పి అన్న ఇస్ ఏ కరెక్ట్ ఇల్లు మాటల్లోనే తడబడుతున్నారు ఆర్ పి అన్నా ఎలా మాట్లాడారు ఇల్లు ఎలా మాట్లాడుతున్నారు నా ఓటు ఆర్ పి అన్నకే
@atchyuthakarnati76272 жыл бұрын
RP anna Jabardast ki life ichadu, Mallemaala productions owner ki tinataniki lekapothe vallaki Jabardasti ane show chesadu.
@NikhilKumar-iz4bp2 жыл бұрын
RP chepindhi Food vishyam ithe correct ani anipistundi....
@kalyanispandan2 жыл бұрын
Hyper ఆది Kirack RP తో ముఖాముఖి interview చేయండి సుమన్ TV
But maa channel ki vellipovadam chala badaga anipistundhi
@abhilashkondapuram36822 жыл бұрын
Emi multi talent axn magic show revealed lo nunchi copy kotadamama nagababu garni daddy antu Pilchi paiki ravadama
@prabhujivarathinam42352 жыл бұрын
Aadi king of punches sudeer comdey pees 😃😃😃😃 from cheenai
@siddugowda6322 жыл бұрын
Sudeer is sudeer ante.... Non of one replace him..... And he grown his own talent.....
@btslovers98742 жыл бұрын
king of tollywood Adhi అన్న ❤
@iamaindian25172 жыл бұрын
Yes this is allweys truth
@krishnan95032 жыл бұрын
..
@dvkgaming76022 жыл бұрын
Sorry bro King 👑 always King Sudheer anna 🔥🔥✊
@JustThings19922 жыл бұрын
Velli vadi modda gudu ra
@SandeepSandeep-xs2lb2 жыл бұрын
Jai sudheer bro karnataka...jai RP
@FashionproLaserCutting2 жыл бұрын
లౌక్యం అనేది చాలా ఉంటేనే industry లో ఉండగలరు,వీళ్ళు చాలా లౌక్యం తో మాట్లాడుతున్నారు,industry will see, ఎవరు అల్లర్లకు చాలా దూరంగా ఉంటే వాళ్ళతో చాలా మంది travell చేయగలరు,వీళ్ళు చాలా reality లో ఉన్నారు,అందుకే ఇలాంటి answers చెబుతున్నారు,మరీ చెప్పాలంటే బ్రతకనేర్చినోళ్లు,వీళ్ళు ఒక్క మాట adverse/negative గా చెప్పి ఉంటే వీళ్ళు చెప్పేది నిజం అని ఒప్పుకోవచ్చు,నిజం ఏది అయిన మీ మనసులకు తెలుసు.anyway all the best for u r interview,. ఈ program తో కొంతమందికి మేలుకొలుపు అవ్వచ్చు.
@vijayvardhanyadav2 жыл бұрын
Nenu Inka emanukuntuna ante., Damage ni control చేయడానికి మల్లెమాల పంపిన షీల్డ్ క్యారియర్స్ అని., Veellu matladedi Naku ardam kanidi entante ipudu nenu IT field lo unna na first company Naku edaithe offer letter provide chesindo daniki thankful ga undala irrespective of the atrocities they do to their employees ledu kada alage idi kuda., It's your right to question when something is wrong /injustice...
@shaiknasar98872 жыл бұрын
Super 👌 anna
@FashionproLaserCutting2 жыл бұрын
@@vijayvardhanyadav u r analasis is good,when u r working with u r immediate boss he /she will observe what u are..?U r company didn't know really what u are....?Every hike u got is with u r hard work....?Is it correct....?Few of people will do bhajana here the bhajana is loukyam...So both the parties will get hike but bhajana batch will get first later remain will get,when u r boss is excited for bhajana.....So in industry ""bhajana " mandatory to hold their life for some time,if when they are good enough to do something new,that means they are realizing..
@450sai82 жыл бұрын
Jai power 💫........love u junior power 💫 sudheer anaaaaa...............@
@bhargavareddychaganti2172 жыл бұрын
Very Good stand .. All the best Adi and Ramprasad
@rameshatturi11882 жыл бұрын
RP మాటలలో నిజం ఉంది...
@bharadwazicon2 жыл бұрын
Wrong
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
@ms-xc1fb2 жыл бұрын
Avunaa nijamaa
@narsimharaom1962 жыл бұрын
Sudheer no1
@swamyjogi29102 жыл бұрын
Hyper aadi Anna panches ki care of address hyper Aadi Anna fans from Karnataka
@rrllnayak62822 жыл бұрын
యాంకర్ ఫర్ఫెక్ట్ ఆట 😂😂😂😂బొంగ్గెమ్ కాదు rp తో వేరే గా ఉన్నాడు మీతో వేరేగా ఉంటున్నాడు 😂😂
@MadhuMadhu-sj2pt2 жыл бұрын
16:10 నుండి చెప్పిన మాట ప్రకారం ఎది ఏమైనా గాని సుదీర్ అన్న వల్లనే రేటింగ్ పెరుగుతుంది... ఒక్క వ్యక్తి వల్ల రేటింగ్ పెరగదు అంటున్నావు ఆధి....ఒక్క బై రెడ్డి సిద్దార్థ రెడ్డి నీ ఇంటర్వ్యూ చేయండి తప్ప కుండ పెరుగుతాది
@anjan...3692 жыл бұрын
యాంకర్ గారు మీరూ ఎవరూ విసిరిన బాణం అడగలేదు ... కిర్రాక్ 🔥🔥RP....
@housedesigns10882 жыл бұрын
Adhi కి బాగా over యాక్టింగ్ చేసాడు 😂
@telugufoodzone83742 жыл бұрын
Balupu baga vacchindhi.kaalumidha kalu tistaledu
@ntrofficialshorts48872 жыл бұрын
మాకు మా సుధీర్ అన్న ఎక్కడ వుంటే అక్కడ మేము వుంటాం
@ssdasari Жыл бұрын
అది అన్న సూపర్ స్పీచ్ ఒక సంస్థ గురిచి బాగా మాట్లాడారు 👍👍👍
@prudhviraj68542 жыл бұрын
Rp interview is genuine
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని
@bharadwazicon2 жыл бұрын
No
@chvinod99302 жыл бұрын
బాగా కవరింగ్ చేస్తున్నారు రా బాబు
@vennelayadav39002 жыл бұрын
Same feeling for me also
@SaiKiran-uv1tu2 жыл бұрын
Modakuduv
@shivappad83102 жыл бұрын
Super adi anna
@chikkirrikalyankumar72332 жыл бұрын
Jai Sudheer annaya
@banothusaikumar23332 жыл бұрын
Dei hard fan of you sudigali sudheer Anna 👍👍👍👍 hero
@prabhujivarathinam42352 жыл бұрын
Bochu aadi king of punches from cheenai
@SPPRedSandalPlots2 жыл бұрын
ఎర్రచందనం ప్లాట్లు🎄(Red Sandal plots) ఏడు లక్షల రూపాయలకే ఇరవై ఐదు సెంట్ల( 1210 గజాలు ) భూమి, 100 ఎర్రచందనం మొక్కల తో సహా పక్కా రిజిస్ట్రేషన్. మొక్కల పెంపకం బాధ్యత మాదే, 10 సంవత్సరాల లో కోటి రూపాయల పైగా రాబడి, లాభంలో 60:40 నిష్పత్తి . సంప్రదించండి.. తొంభయ్ తొమ్మిది అరు అరు ఏడు - మూడు తొమ్మిదులు ఒకటి అరు.
@Anu_Editing_Pspk2 жыл бұрын
57:30 పవన్ కళ్యాణ్ గురించి హైపర్ ఆది అన్న మాటలు ✊🙏👍😍
@venkivenkatesh73272 жыл бұрын
Modda choodu vaadidi
@siri81972 жыл бұрын
Hyper adhi interview super Jabhardast super 👌👌
@mahalaxmirapeti4422 жыл бұрын
కొంతమంది మాత్రమే మూలాలు గుర్తుపెట్టుకుంటారు. జీవితాన్ని ఇచ్చిన వాళ్లని గుర్తుపెట్టుకుంటారు.అందులో ఆది,రామ్ ప్రసాద్ ఒకళ్ళు.
@muneshpower62842 жыл бұрын
66666666665
@ramyailli86832 жыл бұрын
Nice joke pr batch
@mahalaxmirapeti4422 жыл бұрын
@@ramyailli8683 jaberdasth ye lekapote meeku, veellu evaro telisedi kaadu aa rp evaro telisedi kaadu ..... joke anta joke .. Veellaki life icchina samsta gurinchi tappuga matladutunte define cheyyadaniki vaccharu ,oka stand teesukunnaru ... veellu asalina కృతఙ్ఞతా భావం unnavaallu
@gogulaprasad32982 жыл бұрын
Joke
@rakeshguptha12 жыл бұрын
@@mahalaxmirapeti442 be practicle....
@subbu31652 жыл бұрын
ఈ రైటర్స్ అన్నలు లాజికల్ గా మాట్లాడుతున్నారు నిజాలు మాట్లాడట్లేదు అని అనిపిస్తుంది? ఆర్పి అన్న మాట్లాడింది తప్పు అని అనుకుందాం జబర్దస్త్ విడిచి వెళ్లిన పాత టీం లీడర్ చమ్మక్ చంద్ర వండర్స్ వేణు ధనాధన్ ధన్ రాజు ఈమధ్య ఒక టీవీ ప్రోమోలో సుధీర్ అన్న ను విడుదల అని ఎందుకు అన్నారు బిగ్బాస్ కి వెళ్లిన అవినాష్ అన్నను మల్లెమాల ఇబ్బంది పెట్టింది నిజమా అబద్దమా? ఇప్పుడు గెటప్ శీను సుడిగాలి సుధీర్ అన్నలు అనసూయ కారణాలేంటి
@sudheerkumargunji12382 жыл бұрын
Endhuku ante sudheer anna carrier rashmi jodi dhaggara aagipoyindi kabati meru annaru kadha vidudala ani endhuku antey hero avalsin vyakthi sambandam lekunda shows lo chemistry lekunda ne jodi petti 9 years laagi audience ni pichi puku vallani chesaru kabatti sudheer anna ki vidudala brother...
@pogulavikramteja12 жыл бұрын
Ekkada unnav ra Babu. Chadra eppudo interview lo cheppadu. Etv lo problem ayyi kaadhu nithin-bharath ni encourage cheyadanike vachamu ani. sudheer & ramprasad recent gaane kadha Babu cheppindhi. Shootings and konni programs commitments valla gap ichamu. Anthey kaani dhee and jabardasth ni vadhileyyaledhu. Malla vasthamu. Ani recent gaaney kadha swamy cheppindhi.
@isrolympiad4592 жыл бұрын
Andaridi సగం నిజం సగం అబద్దం
@crimerecreator84362 жыл бұрын
RP ఆలోచించి మాట్లాడలేదని ఇంట్రడక్షన్ లో రాంప్రసాద్ చెప్పినప్పుడే అర్దమయిపొయ్యింది. RP నెక్స్ట్ ఏం జరుగుతాదో అని ఆలోచించకుండా మాట్లాడాడు. వీళ్లు మా ఫ్యూచర్ ఏంది అని ఆలోచించి మాట్లాడడానికి వచ్చారు. రెడ్డి గారు పంపించారేమో, కొంచెం కవర్ చెయ్యిపోండిరా అని.
మీ మద్యేలో రాజకీయాలు మాకేంటి సుదీర్ అన్న అక్కడ ఎక్కడ ఇక్కడ ఉంటే చూస్తాం only sudeer forever😍
@sudigalisudheerfans18762 жыл бұрын
Evarina Life Lo Edhagali ane anukuntaru.What Sudheer Done is absolutely Correct.
@thulasisunny19512 жыл бұрын
Hmm etv Lo ney untey andharu potharu maa Sudheer iikadey unadu ani elevations ivandi.. Ipudu ila ivandi... Mothaniki meeru Bhajana batch brother... Anthey
@pavan95282 жыл бұрын
@@thulasisunny1951 nuvu enti bro Mari sudheer career adi
@thulasisunny19512 жыл бұрын
@@pavan9528 bro Nenu chapindhi nijam ahh Kadhaa???.... Pogadali ani fix dhaniki reasons ivi... Mari nuvvu chappu Sudheer carrier maatv lo high ahh?? etv Lo high ahh??... Yakkada untey Akkada annaku bro Adhi correct answer kadhu ani neeku thelusu
@pavan95282 жыл бұрын
@@thulasisunny1951 bro adi tana life bro epudu neku salary ekuva ista nante veltavu kada tana career development adi koni rojulo maa tv lo kuda set avutadu
@neeraja95132 жыл бұрын
@@pavan9528 pavan ur right as a fan sudheer anni channel lo kanipimchali anukumtunnamu even Gemini and Zee telugu also evari istam varidi
@hemanthbj13602 жыл бұрын
Sudheer Anna no.1 ,no one cannot replace him plz don't compare .I am from Karnataka
@prabhujivarathinam42352 жыл бұрын
Aadi the great
@prabhujivarathinam42352 жыл бұрын
Sudheer comedy pees 😀😀😀😀aadi super machan from cheenai
No one can replace Sudheer anna.He is the most versatile actor i had ever seen on the television.He grown his own talent.Proud to say sudheer anna fan.jai sudheer anna. TN Sudheer anna fans.
@prabhujivarathinam42352 жыл бұрын
Aadi the great
@prabhujivarathinam42352 жыл бұрын
Aadi king of punches sudheer comdey pies
@naveenprakumar12 жыл бұрын
Sudheer acting entra ekkada chesadu asalu
@samuelsammy90112 жыл бұрын
@@naveenprakumar1 over buildups bhayya.... versatile actor anta .....gud comedian ante it's ok.... mariii versatile acting em chesadoo mari
@rasalajk86822 жыл бұрын
Antha em chesaadu raa sudheer naakardham kaadhu...punches ante aadhi getups ante sreenu anchoring ante pradeep and inka sudheer endulo best raa baabu 🤦♂️
@vodqayoutubechannel45122 жыл бұрын
కరెక్ట్ గా వీడియో కూడా తెచ్చారు అంటే ఇది స్క్రిప్ట్ డే కావాలనే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి చెప్పమని చెప్పారు ani నా డౌట్ ... ఇంకొకటి ఏంటంటే rp అన్నా జబర్దస్త్ నీ ఏమని లేదు మల్లెమాలను ఏమని లేదు శ్యాం ప్రసాద్ గారు ఇలా చేస్తున్నారు అని మాత్రమే అన్నారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి