Рет қаралды 25,265
Hyper Aadi Exclusive Interview About His Personal Life,Family and Struggles @ETVJabardasth #tagtelugu
#hyperaadi #jabardasth #hyperaadipunches #pawankalyan #tagtelugu
ఎదగటం కోసం అందరం కష్టపడతాం. కానీ, కొందరి ఎదుగుదలను చూస్తే మాత్రం ఎదిగితే ఇలా ఎదగాలి అనుకునేలా ఉంటుంది వారి ఎదుగుదల. అది ఎదుగుదల అంటే. అలా ఒక మనిషి తన కష్టాన్ని, టాలెంట్‌ని నమ్ముకుని ఎదిగాడు. ముగ్గురు పిల్లలను చదివించటం కోసం ఆ తండ్రి అప్పుల పాలయ్యారు. అవసరాలకు పక్కింట్లో వంద రూపాయలు బదులు తీసుకున్న అనేక పేద కుటుంబాల జాబితాలో ఈ నవ్వుల కెరటం ఉన్నాడు. అందుకే అన్నిచోట్ల అణిగిమణిగి ఉంటాడు. ఉన్న మూడెకరాల పొలాన్ని అమ్మేసి అప్పులన్నీ తీర్చేయండి కుటుంబాన్ని నేను పోషిస్తాను అన్నాడు. ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆ 21 ఏళ్ల పిల్లాడి మాటను నమ్మి సరే అని ఉన్నదంతా అమ్మేశారు. ఆ తల్లితండ్రులకి అన్నదమ్ములకి ఇతyì మీద ఉన్న విపరీతమైన నమ్మకం. తనని అంత నమ్మిన కుటుంబం కోసం అతను ఎలా నిలబడ్డాడు. చదువులో ఎప్పుడు నంబర్‌వన్ ర్యాంకే. చదువే తనకు మాటను, నడకను, నడతను ఇంతమంది ఫ్యాన్స్‌ని ఇచ్చింది. అని కోట ఆదయ్య వరుఫ్ హైపర్ ఆది ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ పార్టు1లో అనేక వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఇంటర్వూ బై శివమల్లాల
Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..