I did this Drawing video on good purpose ❤️ | Every telugu person should know this...

  Рет қаралды 750

Dinesh Chakravarthy

Dinesh Chakravarthy

Күн бұрын

వారి కుటుంబసభ్యుల నుండి నేను సేకరించిన వివరాలు...
బ్రహ్మశ్రీ పొడుగు పాండురంగ దాసు :. •••••••••••••••••••••••••••••••••• 60,70 దశకాల్లో హరికథలు , బుర్ర కథలకు మంచి ఆదరణ ఉండేది. నిదానంగా రేడియో, టి.వి. ల ప్రాభల్యం పెరగడం , జీవితం లో వేగం పెరగడం తో కళలకు ఆదరణ కరవై పోయి క్రమీణా క్షీణించి పోతున్నాయి. హరికథ చెప్పే విధానంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ప్రస్తుతం మనం చెప్పే కళాకారునిది మన ప్రాంతం . కృష్ణా జిల్లా ప్రస్తుత పామర్రు మండలం లోని కొండిపర్రు గ్రామం . హరి కథా సామ్రాట్ , బ్రహ్మశ్రీ గా పిల్చుకునే శ్రీ పొడుగు పాండు రంగ దాసు గారి గురించి చెప్పు కుంటున్నాము . 1931 సం.రం. పొడుగు ఉమాపతి, నరసమ్మ దంపతులకు కొండి పర్రు లో జన్మించారు. 5 గురి ఆడ పిల్లల తరువాత ఈయన జన్మించారు. ఒక్కగానొక్క మగ బిడ్డను ఆ పాండు రంగడే ప్రసాదించాడని పాండు రంగ అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో ఎక్కువుగా వాహనాలు లేవు కాబట్టి ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్లేందుకు నడకే ఆధారం . నడిచే డప్పుడు చంకన ఉన్న పాండు రంగడు రోడ్డు పక్కనే ఉన్న ఫర్లాంగు రాయి కనబడ గానే చంక నుండి దిగి ఆ రాయి వద్దకు వెళ్లి తల ఆనించి నమస్కరించి మరల వచ్చి చంక ఎక్కే వాడంట. మరి ఆ రాయిని చూస్తే శివలింగ మనో , దేవతా విగ్రహ మనో భావించే వాడేమో మరి ! ఎప్పుడూ దేవుని యడల భక్తి భావంతో ఉండేవాడు . వారికి 6 సం.ల. వయస్సులో హరికథా చక్రవర్తి , బ్రహ్మశ్రీ కొమ్మూరి బాల బ్రహ్మానంద దాసు గారి వద్ద హరికథా గానం నేర్చుకుని 12 వ ఏట నుండే రాష్ట్రం లో, ఇతర రాష్ట్రాలలో కథా గానా లు చేస్తూ పలు ప్రశంసలు , బహుమతులు , సత్కార, సన్మానాలు పొందారు. కొండిపర్రు లోని శ్రీ నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం , సోమయాజులు గారి వద్ద అమరం, ఆంధ్ర నామ సంగ్రహం నేర్చు కొనిరి. తొలుత కొండిపర్రు శ్రీ మార్తి దక్షిణా మూర్తి శాస్త్రి గారి చేతు ల మీదుగా సువర్ణ ఘంటా కంకణ సన్మానం జరిగింది . తరువాత ప.గో.జి. పెనుగొండ గ్రామంలో సువర్ణ యగ్నోప వీత సన్మానం , తు.గో.జి. జగ్గంపేట లో కాలికి గండ పెండేరం ను శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు గారి చేత స్వీక రించడం జరిగింది. విశాఖ పట్నం వాస్తవ్యులు శ్రీ అను పోజు లక్ష్మణ రావు గారు రాసిన ఓం ! హర శంకరా అను పాటను నృత్యం చేస్తూ హృద్యంగా పాడేవారు . ఇప్ప టికీ ఆ పాట ఆయనే సొంత మని అంటారు. నటనలో దిట్ట. చెన్నై లో ఒక సారి సినీ దర్శ కులు కమలాకర కామేశ్వర రావ్ మరి కొందరు ప్రముఖుల ముందు ఎదురుగా కథను చెప్పి భళిరా అనిపించు కున్నారు. నటన ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారా అని ప్రశంసించారు. హైద్రాబాద్ లో భుజకీర్తులతో, విజయ నగరం జిల్ల చీపురు పల్లి లో బంగారు చిడుతలు బహూకరణ , ఖమ్మం పట్టణ ములో కనకాభి షేకం , వెస్ట్ బెంగాల్ లో టాటా నగర్ లో ఫియట్ కారు బహుకరణ గా పొందారు. తోటి కళా కారు లతో ఎంతో ప్రేమగా , ఆప్యాయంగా ఉండేవారు . అనేక మందికి ఆర్థిక సహాయం చేసే వారు. చివరిగా విజయవాడ లో పుష్ప కిరీటం తో సన్మానించి గజా రోహణ చేయించారు. సువర్ణ హస్త, ఘంటా కంకణ , గండపెండేర భూషిత, గజారోహణ సన్మానిత , హరికథా సామ్రాట్, బ్రహ్మశ్రీ పొడుగు పాండు రంగ దాసు గారు 1974 డిసెంబర్ 29 న స్వర్గస్తు లైనారు. పాండు రంగ దాసు గారి వివాహం వారి పెద్ద అక్క కుమార్తె జానకమ్మ తో జరిగింది. వీరికి 6 గురు సంతా నం. 3 కుమారులు , 3 కుమా ర్తెలు. పెద్ద కుమారుడు ప్రభాకర్ మృదంగం, తబల, డోలక్ విద్వాంసుడు. 2 వ కుమార్తె కె . లలిత కుమారి . ఈమె కూడా హరికథా కళా కారిణి . అనేక రాష్ట్రాల్లో హరికథా గానం చేసారు. ముగ్గురు కుమారులు ఫొటో గ్రాఫర్స్ గా స్థిర పడ్డారు. ఆయన చనిపోయి 46 సం.లు. అయినా అప్పటి నుండీ మొదట వర్ధంతి భీమవరంలో , 2 వది తెనాలి పట్టణంలో, 3 రాజమండ్రి , 4,5 తు.గో.జి. అంగర లో , తరువాత స్వగ్రామం కొండి పర్రులో, ఆ తరువాత కృష్ణా పురం , పెనమకూరు , తోట్ల వల్లూరు ఇలా నేటి వరకు పలు ప్రాంతాలలో వారి వర్ధంతి, జయంతి లను వారి శిష్యులు , కుటుంబస్థులు నిర్వహిస్తూనే ఉన్నారు . ఇన్ని సం.లు. అయినా మా తండ్రి గారిని తల్చుకుంటూ కార్య క్రమాలు నిర్వహించడం మా కెంతో ఆనందం గానూ , గర్వం గానూ ఉన్నదని , ఇది మా పూర్వ జన్మ సుకృతంగా భావి స్తున్నామని కుటుంబస్థులు తమ ఆనందాన్ని వ్యక్త పరు స్తారు. వక్కలగడ్డ గ్రామంలో 90 వ జయంతిని , 91 వ జయంతిని ఇటీవల పామర్రు శివాలయం వద్ద 21-2-21 న పామర్రు కళా పరిషత్ ఆద్వర్యంలో నిర్వహించారు .... •••••••••••••••••••••••••••••••••• వి. యల్. ప్రసాద్ , జమీ గొల్వేపల్లి. ( పోస్ట్ నెం : 64 ).
I hope you enjoyed this video
hit likes.
And do subscribe to my channel
Part 1 - • How to Draw Outline us...
Follow Me On:
Instagram- / dcfadein
Twitter- / dcfadein
Facebook- / dcfadein
#telugudrawing #telugu #teluguvlogs

Пікірлер: 22
@DineshChakravarthy
@DineshChakravarthy 3 жыл бұрын
వారి కుటుంబసభ్యుల నుండి నేను సేకరించిన వివరాలు... బ్రహ్మశ్రీ పొడుగు పాండురంగ దాసు :. •••••••••••••••••••••••••••••••••• 60,70 దశకాల్లో హరికథలు , బుర్ర కథలకు మంచి ఆదరణ ఉండేది. నిదానంగా రేడియో, టి.వి. ల ప్రాభల్యం పెరగడం , జీవితం లో వేగం పెరగడం తో కళలకు ఆదరణ కరవై పోయి క్రమీణా క్షీణించి పోతున్నాయి. హరికథ చెప్పే విధానంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ప్రస్తుతం మనం చెప్పే కళాకారునిది మన ప్రాంతం . కృష్ణా జిల్లా ప్రస్తుత పామర్రు మండలం లోని కొండిపర్రు గ్రామం . హరి కథా సామ్రాట్ , బ్రహ్మశ్రీ గా పిల్చుకునే శ్రీ పొడుగు పాండు రంగ దాసు గారి గురించి చెప్పు కుంటున్నాము . 1931 సం.రం. పొడుగు ఉమాపతి, నరసమ్మ దంపతులకు కొండి పర్రు లో జన్మించారు. 5 గురి ఆడ పిల్లల తరువాత ఈయన జన్మించారు. ఒక్కగానొక్క మగ బిడ్డను ఆ పాండు రంగడే ప్రసాదించాడని పాండు రంగ అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో ఎక్కువుగా వాహనాలు లేవు కాబట్టి ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్లేందుకు నడకే ఆధారం . నడిచే డప్పుడు చంకన ఉన్న పాండు రంగడు రోడ్డు పక్కనే ఉన్న ఫర్లాంగు రాయి కనబడ గానే చంక నుండి దిగి ఆ రాయి వద్దకు వెళ్లి తల ఆనించి నమస్కరించి మరల వచ్చి చంక ఎక్కే వాడంట. మరి ఆ రాయిని చూస్తే శివలింగ మనో , దేవతా విగ్రహ మనో భావించే వాడేమో మరి ! ఎప్పుడూ దేవుని యడల భక్తి భావంతో ఉండేవాడు . వారికి 6 సం.ల. వయస్సులో హరికథా చక్రవర్తి , బ్రహ్మశ్రీ కొమ్మూరి బాల బ్రహ్మానంద దాసు గారి వద్ద హరికథా గానం నేర్చుకుని 12 వ ఏట నుండే రాష్ట్రం లో, ఇతర రాష్ట్రాలలో కథా గానా లు చేస్తూ పలు ప్రశంసలు , బహుమతులు , సత్కార, సన్మానాలు పొందారు. కొండిపర్రు లోని శ్రీ నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం , సోమయాజులు గారి వద్ద అమరం, ఆంధ్ర నామ సంగ్రహం నేర్చు కొనిరి. తొలుత కొండిపర్రు శ్రీ మార్తి దక్షిణా మూర్తి శాస్త్రి గారి చేతు ల మీదుగా సువర్ణ ఘంటా కంకణ సన్మానం జరిగింది . తరువాత ప.గో.జి. పెనుగొండ గ్రామంలో సువర్ణ యగ్నోప వీత సన్మానం , తు.గో.జి. జగ్గంపేట లో కాలికి గండ పెండేరం ను శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు గారి చేత స్వీక రించడం జరిగింది. విశాఖ పట్నం వాస్తవ్యులు శ్రీ అను పోజు లక్ష్మణ రావు గారు రాసిన ఓం ! హర శంకరా అను పాటను నృత్యం చేస్తూ హృద్యంగా పాడేవారు . ఇప్ప టికీ ఆ పాట ఆయనే సొంత మని అంటారు. నటనలో దిట్ట. చెన్నై లో ఒక సారి సినీ దర్శ కులు కమలాకర కామేశ్వర రావ్ మరి కొందరు ప్రముఖుల ముందు ఎదురుగా కథను చెప్పి భళిరా అనిపించు కున్నారు. నటన ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారా అని ప్రశంసించారు. హైద్రాబాద్ లో భుజకీర్తులతో, విజయ నగరం జిల్ల చీపురు పల్లి లో బంగారు చిడుతలు బహూకరణ , ఖమ్మం పట్టణ ములో కనకాభి షేకం , వెస్ట్ బెంగాల్ లో టాటా నగర్ లో ఫియట్ కారు బహుకరణ గా పొందారు. తోటి కళా కారు లతో ఎంతో ప్రేమగా , ఆప్యాయంగా ఉండేవారు . అనేక మందికి ఆర్థిక సహాయం చేసే వారు. చివరిగా విజయవాడ లో పుష్ప కిరీటం తో సన్మానించి గజా రోహణ చేయించారు. సువర్ణ హస్త, ఘంటా కంకణ , గండపెండేర భూషిత, గజారోహణ సన్మానిత , హరికథా సామ్రాట్, బ్రహ్మశ్రీ పొడుగు పాండు రంగ దాసు గారు 1974 డిసెంబర్ 29 న స్వర్గస్తు లైనారు. పాండు రంగ దాసు గారి వివాహం వారి పెద్ద అక్క కుమార్తె జానకమ్మ తో జరిగింది. వీరికి 6 గురు సంతా నం. 3 కుమారులు , 3 కుమా ర్తెలు. పెద్ద కుమారుడు ప్రభాకర్ మృదంగం, తబల, డోలక్ విద్వాంసుడు. 2 వ కుమార్తె కె . లలిత కుమారి . ఈమె కూడా హరికథా కళా కారిణి . అనేక రాష్ట్రాల్లో హరికథా గానం చేసారు. ముగ్గురు కుమారులు ఫొటో గ్రాఫర్స్ గా స్థిర పడ్డారు. ఆయన చనిపోయి 46 సం.లు. అయినా అప్పటి నుండీ మొదట వర్ధంతి భీమవరంలో , 2 వది తెనాలి పట్టణంలో, 3 రాజమండ్రి , 4,5 తు.గో.జి. అంగర లో , తరువాత స్వగ్రామం కొండి పర్రులో, ఆ తరువాత కృష్ణా పురం , పెనమకూరు , తోట్ల వల్లూరు ఇలా నేటి వరకు పలు ప్రాంతాలలో వారి వర్ధంతి, జయంతి లను వారి శిష్యులు , కుటుంబస్థులు నిర్వహిస్తూనే ఉన్నారు . ఇన్ని సం.లు. అయినా మా తండ్రి గారిని తల్చుకుంటూ కార్య క్రమాలు నిర్వహించడం మా కెంతో ఆనందం గానూ , గర్వం గానూ ఉన్నదని , ఇది మా పూర్వ జన్మ సుకృతంగా భావి స్తున్నామని కుటుంబస్థులు తమ ఆనందాన్ని వ్యక్త పరు స్తారు. వక్కలగడ్డ గ్రామంలో 90 వ జయంతిని , 91 వ జయంతిని ఇటీవల పామర్రు శివాలయం వద్ద 21-2-21 న పామర్రు కళా పరిషత్ ఆద్వర్యంలో నిర్వహించారు .... •••••••••••••••••••••••••••••••••• వి. యల్. ప్రసాద్ , జమీ గొల్వేపల్లి. ( పోస్ట్ నెం : 64 ).
@rammohanraokadiyam8777
@rammohanraokadiyam8777 3 жыл бұрын
Super art dhanyavadhalu andi
@lankasrinuvas1749
@lankasrinuvas1749 3 жыл бұрын
Super 👌👌Art ❤️
@aparnapalakollu567
@aparnapalakollu567 3 жыл бұрын
Good Art work.. Dinesh .. thank so much for the words about his greatness.. Pandurangadas gari ki manavaraliga puttinanduku ma janma danyam iendi🙏
@DineshChakravarthy
@DineshChakravarthy 3 жыл бұрын
Thanks ☺️..naku kuda ayana Drawing geeyatam santhosham ga undi...
@ganeshgannu2460
@ganeshgannu2460 3 жыл бұрын
Super art sir. Good cause I support you
@divyalanka7721
@divyalanka7721 3 жыл бұрын
Chala baga draw chesaru 👏👏
@saiteja1443
@saiteja1443 3 жыл бұрын
హాయ్ చక్రవర్తి గారు మీరు చాలా బాగా చిత్రీకరించారు. అంతా బాగా చేప్పారు కానీ వర్ధంతి కార్యక్రమం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నాం. గత 46 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరము మీరు తప్పకుండా రావలసిందిగా కోరుకుంటున్నాము. నేను వారి మనుమడిని. ధన్యవాదాలు.
@DineshChakravarthy
@DineshChakravarthy 3 жыл бұрын
Tappakunda andi...☺️
@MGT_jewellers
@MGT_jewellers 3 жыл бұрын
Super bro 👏👏👏
@cdev7042
@cdev7042 3 жыл бұрын
Very nice 👌👌
@satyanarayanapalakollu7494
@satyanarayanapalakollu7494 3 жыл бұрын
Thank you Dinesh Garu. Great narration and art about my grand father. Your art and cause are spectacular and deserves a great appreciation and respect. That will be a rememberable gift for our family
@DineshChakravarthy
@DineshChakravarthy 3 жыл бұрын
Thank you so much for your comment..❤️... And harikatha deserves more recognition...🙏
@gumpenaswathi6452
@gumpenaswathi6452 3 жыл бұрын
Super dinesh exlent drawing
@DineshChakravarthy
@DineshChakravarthy 3 жыл бұрын
Thank you 😊
@kameshk251
@kameshk251 3 жыл бұрын
Superb👌
@krishnakittu6996
@krishnakittu6996 3 жыл бұрын
Great job thank u
@gollapallitejanidhi311
@gollapallitejanidhi311 3 жыл бұрын
Exallent Mind blowing raaa
@heavylens4
@heavylens4 2 жыл бұрын
🙏🙏👌👏👏👏
@amarnathvarma8975
@amarnathvarma8975 3 жыл бұрын
👏🏻👏🏻
@thupakulamallaiah5698
@thupakulamallaiah5698 3 жыл бұрын
Anna please ilanti vedeos inka chei
@telugualltechtube6989
@telugualltechtube6989 3 жыл бұрын
Please draw heroes drawing tutorials
I may fail in this drawing | Most Challenging Drawing | Commission work
3:42
Dinesh Chakravarthy
Рет қаралды 1,2 М.
mainstage mosalu live proof #mainstage #music
14:28
Spiritual Shorts
Рет қаралды 6 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 83 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 50 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 50 МЛН
Master Realistic Portraits Using Loomis Method
32:41
One Pencil drawing
Рет қаралды 314 М.
How I became a Master at Storytelling ( 6 secrets)
16:34
Rohit Iyer
Рет қаралды 119 М.
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 172 М.
PAINTING a RAINBOW TREE GIRL Like NEVER Before!
10:05
My Art
Рет қаралды 1,7 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 83 МЛН