అందరి రీల్స్ లో ఈవిడ గొంతు విని ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూస్తే నవ్వొస్తుంది. ఒక్కొక్కరు ఎంత natural గా ఇమిటేట్ చేసారో..😊
@iconshiva63234 ай бұрын
కష్టపడి పని చేసుకుని బ్రతికెటోల్లకి Mla, మినిస్టర్, ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది..
@iconshiva63234 ай бұрын
వీళ్లేమైనా ఫ్రీడమ్ ఫైటర్సా తెలుసుకోడానికి
@prasadmaturu53413 ай бұрын
@@iconshiva6323super 💯
@sammaiahadduri45093 ай бұрын
Nijame
@mdkhadeer42883 ай бұрын
Right bro
@bandarunaveen40742 ай бұрын
నిజమేనయ్యో పుల్లారావు😅
@mukkuvamsikumar9603 Жыл бұрын
యెంత చక్కగా చెప్పవమ్మ శ్వచ మైన మనస్సు
@vryvry89294 ай бұрын
వందల కోట్లు ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఎంత సంతోషం ఎంత మంచితనం ఇంత స్వచ్ఛమైన మనసు ఎక్కడ కనబడదు😢😢😢😢😢😢
@tvrameshkumar14614 ай бұрын
మా బంగారు తల్లి ఎంత మంచి మనసుతో మాట్లాడినావు అమ్మ నీ మంచి మాటలు ఈరోజు కొన్ని వేల లక్షల మంది నోటా వింటున్నాము తల్లి పేదరికం ఎన్నో పాటలను గుణపాఠాలను ఎన్నో జీవిత సత్యాలను నేర్పిస్తుంది తల్లి చాలా వండర్ తల్లి 🙏💐
ఒక సామాన్యుడి పడే భాధను ఈమె చెపుతుంది. చదువు లేదు ఇల్లు లేదు సరైన భోజనం లేదు ఇళ్ళలో పని చేసుకొని బతుకుంది పాలకులు ఒకసారి వారీ వైపు చూడండి ప్రజల బ్రతుకులు మార్చే ల మీ విధనాలుండాలి
@nageshmantham2907 Жыл бұрын
Avunu 😢😢
@jagathkarimohan71804 ай бұрын
👍
@nm1892 Жыл бұрын
ఒక విదంగా చెప్పాలి అంటే, మన బ్రతుకు మన జీవితం ఇదే చాలు CM లు, PM లు మనకేందుకు నిజమే.
@malleshmallesh14 Жыл бұрын
Andhuku evari thi em pani manaku. Evaru pikaru pettaru telusukoni em cheyali mana kastam manaku evaru vadu ame super
@nm1892 Жыл бұрын
@@malleshmallesh14 anthega
@danielkalivela73114 ай бұрын
Yes
@rajugollapelli8084 ай бұрын
Hai
@rajugollapelli8084 ай бұрын
Hai
@sunithar64233 ай бұрын
ఏ మాట కామంటే చెప్పుకోవాలి అమ్మ నీ గొంతు మాత్రం 👌🏻👌🏻👌🏻సూపర్
@manauritravel116911 ай бұрын
నిజమైన స్వచ్ఛమైన మనిషి
@Vennela10154 ай бұрын
అక్కడ ఏమైనా చేస్తే చేసినోడు ఎవడా అని వాళ్ళ పేర్లు తెలుసుకుంటది.... ఏమీ చేయనిది ఎవడు మంత్రి అయితే ఏంది.... కరెక్ట్ గా మాట్లాడింది...😂😂😂😂😂
@TrainBusinfo Жыл бұрын
కల్మషం లేని మనసు అక్క 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@suvarnareddy4585 Жыл бұрын
నేను అయితే ఎన్నిసార్లు చూశానో ఈ వీడియో సూపర్ ఎంత బాగా మాట్లాడిన్నారో 🤭😁యాంకర్ ఇంకా సూపర్ 👌🤣👌
Suvarna Reddy, actually I've searched several times for the original voice of the lady and the anchor. As I know, a lot of people acted using the original sound . Hats off to both of you for bringing smiles on the faces of many. 😊
@chityalasanthosh7303 Жыл бұрын
కొత్త కొత్త పెళ్లయిందంట అన్న ఎట్ల తెలుస్తది చెప్పు😂🤣😂
@sureshkumargopi3951 Жыл бұрын
సీఎం, మంత్రి, ఇంకొకడు మరొకడు అయితే మాకేంటి, ఎల్లప్పుడూ జీవనోపాధి ఉండాలి, మాకు మంచి రోడ్లు ఉండాలి, మంచి నీళ్లు రావాలి, మంచిగా కరెంటు ఉండాలి అంతే! అది చాలు మాకు. ఏమంటారు ఏంకరూ!🙂
@vishnuthatiparthi67494 ай бұрын
ఆమె కరెక్ట్ గానే చెప్పింది,నువ్వే అనవసరమైన ప్రశ్నలు అడిగి ఆమెని ట్రోల్ చేసే పరిస్థితి కి తెచ్చావు బ్రో.మనలో ఉండేది ఇదేనబ్బా అమాయకంగా కనిపిస్తే వారిని జోకర్ లా క్రియేట్ చేసి మన స్వార్థానికి ఉపయోగించుకోవటం
@madelraju83413 ай бұрын
Bro.. anchor currect gane vunnadu.. amekuda current gane cheputundi .. manam troll cheyalsindi mayamatalu cheppi election lo gelichina vallanu.
@cinemabandi2983 Жыл бұрын
కొత్తగా పెళ్లి అయింది కాబట్టి ఇక్కడ మంత్రి ఎవరో వాళ్ల అత్త మామ లకి వాళ్ల ఆయనకు తెలుసు ఒక్కో ప్రాంతంలో ఒక్కో మంత్రి ఉంటారు అనుకుంటుంది చాల అమాయకురాలు చెల్లి 😂
@blaxmiblaxmi32394 ай бұрын
Yes 🤣🤣😂😂😂
@సత్యం-ద9ణ4 ай бұрын
యాంకర్ కూడా భలే అడుగుతున్నాడు గడ్డం కింద చేయి వేసుకొని మరీ 😊
@SravaniB-hy5cf4 ай бұрын
😂😂😂😂😂
@amarenderbethala4847 Жыл бұрын
నాకు ఎవ్వరూ తెల్వదు అన్నా ఒక్క డైలాగ్ తో పాపులర్ అయ్యింది అక్క😅
@Laxmisuresh19945 ай бұрын
😂
@Coo6364 ай бұрын
ఎంత పాపులర్ అయితే ఎం లాభం ఈమె ఒక్క డైలాగ్ తో అందరూ మనీ సంపాదిస్తున్నారు. కానీ ఈమె అదే పని చేసుకుంటూ బతుకుంది
@Telugu-multiple-wirally Жыл бұрын
Chala famous aindi e akka ah okka dialogue tho eroju dorikindi naku e full interview video, chala baga matladindi nice video
@thappipoyina_kumarudu Жыл бұрын
అసలు అంట్లుతోమే కాడికి పొయ్యిమరీ ఇంటర్య్వూ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మచా నీకు 😅
@rajakumarimaddi98345 ай бұрын
😂😂👍🏻
@ramyathurpu8455 ай бұрын
Super
@Ismartayeshavlogs1754 ай бұрын
😂😂
@apparaometta84853 ай бұрын
ఆ రోజుకి ఎక్కడ వీడియో చెయ్యొలో తెల్వక అక్కడ చేసినట్టున్రు but మంచి కంటెంట్ దొరికింది 👌👌👌😂
@shaikgoing2wild3 ай бұрын
Same doubt bayya😁😁😁
@Karthik-ez6sb4 ай бұрын
ఆమె మాటలు ఉచితంగా వాడుకుని వీడియో చేసుకుంటున్నారు ఆమె మాటలు ఉపయోగించుకున్నవారు ఆమెకు చిన్న బహుమతి రూపంలోనైనా హెల్ప్ చేయండి ఆమె మాటలు చూస్తేనే తెలుస్తుంది కల్మషం లేని మనీషనీ
@bathuladevaraj6882 Жыл бұрын
చూసావా మన తెలంగాణా పేదల బాధ
@ssd90724 ай бұрын
ఈమె డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయి ఇప్పుడు ఆమె ఎలా వుందో మళ్ళీ వీడియో తీసి పెట్టండి చూడాలని వుంది
@Sainikitha-c1lАй бұрын
Avunu
@mallannaparshaboinamallann3269 Жыл бұрын
అరేయ్ బై ఆమె కు కొత్త కొత్త గా పెండ్లి అయింది , ఆమెకు ఎలా తెలుస్తుంది.😂😂😂
@ashuasmitha3498 Жыл бұрын
మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండ... తెలంగానలో సేమ్ పైన పైన మాత్రమే చూస్తున్నారు.. ఒకసారి వెళ్లి చూస్తే ఎంత మంది తిండి లేక బ్రతుకుతున్నరో తెలుస్తది.. పని చేసుకుందాం అంటే సరైన పని కూడా దొరకదు...
@pnronlinetv77394 ай бұрын
విలేకరన్నకు ఎంత కష్టమొచ్చింది ఆమె పని మాత్రం ఆపుతాలేదు.😅😅😅
@LAVADYAGAMMINAMYA Жыл бұрын
మంచి మనుషులు స్వార్థం లేని జీవితం....
@narenderak6097 Жыл бұрын
యాంకర్ కొశ్యన్స్ సూపర్
@sureshvayya125 Жыл бұрын
2023 Best Reporter All over india
@SangeethaBattula-p8u4 ай бұрын
కొత్త కొత్త గా పెళ్లయింది 😂😂😂😂😂 చాలా సార్లు విని నవ్వుకున్నాం
@shivavibes459 Жыл бұрын
కొత్తగా పెళ్లైంది రాష్ట్ర సీఎం తెల్వదు 😅
@amishettisampath5624 Жыл бұрын
ఇ తల్లి మాటలు విన్న తర్వాత ఐనా కొంత వరకు ఆలొసించండి .... బంగారు తెలంగాణ ఒక మేడి పండు అని చెప్తున్నారు......
@krishnareddy53303 ай бұрын
స్వచ్ఛమైన మనసు, వున్నది ఉన్నట్టు మాట్లాడింది
@kommumadhu9105 Жыл бұрын
షెబాష్ రా......🎉 సెల్ల వాళ్లు తెలవదు వీల్లు తెలవదు అని మన మహబ్నగర్ మాట నిలబెట్నవురా.. 👏ఐన వాడి గురించి విడి గురించి మరకేందుకు ఎవడు గెలిసిన ఎం పెట్టడు మన కష్టం mana సంతోషం గా బాతుకుధం చూడటానీకి మొకo లా సంతోషం కనబడుతుంది అట్లనె ఉండ్రా సెల్ల...
@RaviRavikumar-lk6vj Жыл бұрын
Reporter ni chuste navvu vastundi anna😅😅😅😅
@pakkintiammayitips Жыл бұрын
😂😂😂😂😂😂😂
@sushmamamidoju Жыл бұрын
అక్కా నువ్ మస్తు ఫేమస్ అయినవ్.. నీ డైలాగ్ లకు నువ్వే పేటెంట్ తీస్కో.. అందరూ వాడకం మొదలెట్టారు 😂😂😂😂
@pakkintiammayitips Жыл бұрын
Hahah true
@Sunny75-i7f Жыл бұрын
Correct 💯💯💯
@SanthoshKumarKatnapelli-vu8qw Жыл бұрын
అంటే కేసీఆర్ ఇంకా ఫేమస్ కావాలన్నమాట
@velgorollasainath5 Жыл бұрын
😅😅😅😅😅
@surya9577 Жыл бұрын
Bigbosski pommanu famous aithadu
@chaithanyamarripalli4763 Жыл бұрын
😂😂😂
@jaanu.9773 Жыл бұрын
😂😂😂
@mr_model8388 Жыл бұрын
😂😂
@kuntigorlagovind8506 Жыл бұрын
ఈ వీడియో కేటీర్ అండ్ కెసిఆర్ కు సెండ్ చేయండి సార్
@శుభోదయం4 ай бұрын
ఆమె గురించి ఎమ్మెల్యే ,సీఎం తెలియదు ,,కాబట్టి ,, సీఎం ,ఎమ్మెల్యే గురించి ఆమెకు తెలియదు 😊అంటే కదా ,, ఆమె కష్టం పడి పని చేసుకుంటూ ఆమెకు ఏమి అవసరం సీఎం ,ఎమ్మెల్యే పేరులు ,, 😊
@gangagdhar2786 Жыл бұрын
చూడే కవితమ్మ లేడీస్ అంటే ఎలా ఉంటారు
@DeviPolarapu-dc2sx Жыл бұрын
నాకు తెలియదు నాకు కొత్త కొత్త గా పెళ్లి అయింది 😅😅😅
@Johnny-x9j Жыл бұрын
😄😄
@Organicfarming20234 ай бұрын
అవునా కొత్త కొత్త గా పెళ్ళయితే ఏమీ తెల్వది... మరి..
@balakrishnasura52204 ай бұрын
Roju roju ku arthamaithadi
@imissyoudaddy1795 Жыл бұрын
అన్నా ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్ అన్న మీకు పుణ్యం ఉంటుంది పబ్లికే చాలా తెలియదు ఇలాంటి వాళ్ళు ఉన్నారని
@PAKASH-br1sm Жыл бұрын
నాకు కొత్తగా,కొత్తగా పెళ్లయింది
@ydiwakarrajuyerragudi6897 Жыл бұрын
అక్క బసనులు మస్తు తోముతున్న రు, పాపం మీరు మంచి మాటల అమాయకం.
@vijaydivya-sg3gx5 ай бұрын
సూపర్బ్ స్పీచ్ అక్క ఇది ఒక్క 10సార్లు కి పైగానే చూసి ఉంటా ఈ వీడియో
@charlopallimanjunath42803 ай бұрын
ఈమె మాటల కోసం ఈ వీడియో ను చాలా సార్లు చూశా
@nareshadla3693 ай бұрын
ఎడ్యుకేషన్ కి పేదలని దూరం చేసినప్పుడు ఇంకా అభివృద్ధి ఎట్ల జరుగుతది ప్రైవేటు బడులలో విద్యనుకునే సోమత వాళ్లకు ఉండదు గవర్నమెంట్ బడులలో టీచర్లే ఉండరు ఇంకా పేదోడు ఎలా అభివృద్ధి చెందుతాడు ప్రభుత్వ బడులలో ఐఐటి మెడికల్ ఫ్యాకల్టీ పెట్టాలి ప్రైవేటు బడులలో ఏ విధంగా ఉంటుందో అలా నిర్వహిస్తే ఎందుకు అభివృద్ధి ఎందుకు జరగదండీ దానికోసమే పోరాటం చేస్తున్నాం మా విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు తెలపండి
@maddon72604 ай бұрын
తాను ఏమి చెప్పాలనుకుందో అది చక్కగా సెప్పింది యాంకర్ మాత్రం తడబాటు పడుతుండు...
@jagathkumar9216 Жыл бұрын
😂😂😂సూపర్ కామెడీ నెక్స్ట్ ట్రెండింగ్ ఇదే 😂😂😂😂కొత్తగా పెళ్లి అయ్యింది
@narenderak6097 Жыл бұрын
పాపం వెట్టిచాకిరీ చేస్తుంది.
@nagulmeerashaik9004 Жыл бұрын
అక్క నిజం చెప్పింది
@katamsrinivas2571 Жыл бұрын
కేసీఆర్ , కేటీఆర్ అగ్గిపుల్ల హరీష్ కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నరు, అయ్ న జనాలు కే సీ ఆర్ ను నమ్మడం లేదు , ఈ సారి కాంగ్రేస్ ఓటేయ్యాలని నిర్ణయం చేసారు👋🇮🇳
@golemprasad1644 ай бұрын
అక్క ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటలన్నీ అందరూ కాపీ కొడుతున్నారు... మాటలతోనే మీరు చాలా ఫేమస్ అయినారు ఎందుకైనా మంచిది పేటెంట్ హక్కు తీసుకో....
@BankaAravind-o6d2 ай бұрын
ఒకరి బాధాకరమైన జీవితం మరి కోందరికి ఎంజాయ్ చేయ్యడాని ట్రోల్ చెయ్యడానికి వాడుకునే రకం ఇది సమాజం
@12345malleshmama Жыл бұрын
Reporter good job
@masami3565 Жыл бұрын
ఇలాంటి తిక్క తిక్క కోషన్లు వేసి మ ప్రాణం తియ్యకంది విలేకర్ బాబు 😅😅😅😂😂😂😂😂😂😂😂😂
@Emmanuelle-p4o Жыл бұрын
Voice super 🥰
@nirmalayt12 Жыл бұрын
2:2 anchor ఓ యమ్మ రాష్ట్ర CM కూడా telvada😂😂😂
@rajakumarimaddi98345 ай бұрын
నిజమే ఎంత బాగా పాపులర్ అయ్యిందో ఈ మాట
@Ismartayeshavlogs1754 ай бұрын
Naku ee dialogue masth nachindi
@Srinivas-xx4mv Жыл бұрын
కెసిఆర్ e video చూస్తే sachipotadu
@rajask-iv1lm4 ай бұрын
ఈ న్యూస్ చూసి సామాన్య ప్రజల మీద మనమే స్పందిస్తాం కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని ఒక్క రాజకీయ నాయకుడు గాని స్పందించడు.
@knowledgehub86214 ай бұрын
Scoops చూసి ఈ వీడియో వెతికి చుసిన వాళ్ళు ఎంత మంది
@RaviRavikumar-lk6vj Жыл бұрын
వార్నీ యవ్వ సీఎం తెల్యధ నీకు 😂😂😂😂
@jagathkumar9216 Жыл бұрын
😂😂😂😂
@Smily-yash Жыл бұрын
Ante ippudu manaku kudaa thelvaadu counting day roju chusthunte KCR form house laage undi paristhithi
@కష్టెఫలేАй бұрын
నాకు కొత్త కొత్తగా పెళ్లి అయింది. ఈ మాటకు వాయిస్ డెలివరీ అదిరి పోయింది. ఈమె మాటలు డెలివరీ అదిరింది.
@ESRJ404 Жыл бұрын
అక్కకు మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద పైసల్ రలేవా😂😂😂కెసిఆర్ అంటే తేల్వక పోవుడెంది😂
Finally e voice real video chusanu,...miru cheppindhi nijame andi nayakudu anevadu prathi okariki theliyali vote ithey vepinchukuntaru but evarini pattinchukoru
@YK-kd8vv Жыл бұрын
నిజమేగా, ఎలక్షన్ రిజల్ట్ వస్తెగ తెలిసేది😂😂😂
@prahaladanature4 ай бұрын
100 సంవత్సారాలు బ్రతుకు అక్కా మంచి మనుష్యులు
@amarcp0034 ай бұрын
అక్క భలే చెప్పింది సమాధానం 👌👌👌
@SunithaDeva-kh4ju4 ай бұрын
సరిపోయారు ఇద్దరును 😂😂😂😂 కానీ తల్లి నువ్వు బాగా ఫేమస్ అయ్యావు🎉🎉
@anilkumar-ch Жыл бұрын
your waiting dialogue starts from 1:52
@sreenup36774 ай бұрын
ఇలాంటి అమాయకమైన అమ్మాయిని ట్రోల్ చేసి సంపాదించుకుంటున్నారు.
@shresta1220jjkkmn Жыл бұрын
Instagram lo famous aipoyavu akka🤩
@Star-ram4 ай бұрын
ఆమె డైలాగ్ ఉరికెనే వాడు కుంటున్నారు,, ఎవరైనా హెల్ప్ చేయండి, gift లు ఇచ్చి
@రాజబాపు.తిపిరి-థ1మ Жыл бұрын
ప్రజా ప్రతినిధులు ప్రజల కు,పేద ప్రజల కు అంటరాని వాళ్ల లా(ప్రజలకు,నాయకులకు అంతులేని,అందుకోలేని కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ప్రజలకు ఎవరు ఎవరో ఏ నాయకుడు ఎవరో పరిచయం లేకుండ ఉంది పరిస్థితి) జమకడుతూ ప్రజల కు దూరంగా బ్రతుకుతున్నారు...అధికారంలోకి రావడం కోసం కొంత మంది పేయిడ్ ఆర్టిస్టులతో కొంత మేలు చేకూర్చినట్లుగా దొంగ సాక్షాలు స్రృష్టించి ప్రచారం కల్పించుకుని అధికారం లోకి రావడమే వాళ్ల కర్తవ్యం అయిపోయింది!బి.ఆర్.ఎస్ ఐనా అంతే ఖాంగ్రెస్ అయినా అంతే పాలన మారిన పరిస్థితులు అంతే మార్పు ఉండదు...!🙏⛳️🇮🇳జై,బిజెపి...!
@rk37780 Жыл бұрын
తెగ ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియోని ఆడియో విన్నాను ఇప్పుడు వీడియోని చూస్తున్నా 🙄
@మన్యంబోయ్చెర్రీ4 ай бұрын
ఓ ఈ డైలాగ్ లు ఈమె డైలాగ్ లా....పుల్ పాపులర్ అయ్యింది😂😂😂😂
@sudhakararaoalapati26123 ай бұрын
ఈ ఒరిజినల్ వీడియో కోసం ఎప్పట్నుం డో వెతుకుతున్నాను... చాలా హాపీ... ఈమె వాయిస్ కి ఎంతోమంది u ట్యూబర్లు యాక్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించారు.... అసలు వాయిస్ ఈమెదే...
వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు. వాళ్ళు tv లు చూడరు. వాళ్ళకి తెలీదు. అంత knowledge కూడా వాళ్ళకి ఉండదు. నీకు దమ్ముంటే ఈ వీడియో MLA, minister కి చూపెట్టి వాళ్ళ ఊర్లోకి ఎందుకు పోవడం లే మీరు ఎవరో వాళ్ళకి తెలీదు అంట అని అడుగు పో
@seenaseenu68274 ай бұрын
MLA minister, CM ఈమెకు తెలియకపోయినా ఇపుడు ఈమె ఎవరో తెలియని వారు ఉండరు
@sirishasamala6811 Жыл бұрын
For each and every question without think she given Brave answers😂😂😂👏👏👏👏
@ccdccd47763 ай бұрын
మంచి మనసు వున్న చెల్లమ్మ
@ramubhel92223 ай бұрын
original real voice ida? !!! super, chaala mandi reels chestunnaru, eme ki support cheyyali
@happyvlogs5878 Жыл бұрын
పలుకుబడి ఉండి పైరవీలు చేసే వారి పనులే పైన లీడర్ కి జై కొడితేనే పనులు అవ్వవు నానా తిప్పలు పడతారు ఈ అమాయక ప్రజలను పట్టించుకునే నాధుడు ఎవరికి ...
@Arjun4313-M5 ай бұрын
మా కుప్పం యాస ఒకలాగ ఉంటే మీ తెలంగాణ యాస ఒకలాగ ఉంది కొన్ని మాటలు అర్థం అవ్వడం లేదు.
@ShivaMaddikunta4 ай бұрын
ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఉండే గ్రామీణ ప్రాంతా ప్రజల యాస ఇలానే ఉంటుంది. కాకపోతే ఈ అక్కని ఇప్పుడు ఫేమస్ చేశారు.
@ESRJ404 Жыл бұрын
పాపం అక్కకు పని ఇల్లు తప్ప ఎం తెల్వదీ అనుకుంట😂😂😂😂😂😂😂😂