మేడం, ముందుగా మీకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, 2 నెలల క్రితమే దోసావకాయ పెట్టాను. పెట్టిన 4,5, డేస్ తిని తర్వాత మర్చిపోతాం. ఎందుకంటే రోజూ ఏదో ఒక చట్నీ చేస్తాను. దానివల్ల ఊరగాయలు మర్చిపోతాం. ఇన్నాళ్ళకి మీవల్ల దోశ ఆవకాయ గుర్తు వచ్చింది. తీసి చూస్తే చాలా బాగా వూరి వుంది. చాల టేస్టీ గా వుంది. మనం దగ్గర వుంటే మీకు టెస్ట్ చూపిద్దును. నేను అందరికీ కొత్త ఊరగాయ పెట్టినపుడల్ల తెలిసిన వాళ్ళకి ఇస్తాను. Once again tkank you very much.
@Yogasree.pingaliPingali9 күн бұрын
చాలా మంచి మనసు అండి పక్క వాళ్ళని కూడా ఇవ్వటము
@Varanasivantillu9 күн бұрын
Thanks a lot❤️ నేనుకూడా ఇలానే మర్చిపోతువుంటా😂మనం చేసింది పంచడంలో ఎంత ఆనందం ఉంటుందో 💃కదండీ, రోజువారీ పచ్చళ్ల వల్ల అవి వెనక్కి వెళ్ళిపోతాయి మీరు చెప్పింది కరెక్ట్ అండి, చాలా బాగా మాట్లాడారు చాలా సంతోషం అండి😊
@annapurnapochinapeddi9 күн бұрын
Ee pachhdi bagundi nenu chestnu
@Varanasivantillu9 күн бұрын
Thankyou ❤️
@kayyuriaruna58218 күн бұрын
Tota Kura pulusu chupinchandi
@Varanasivantillu8 күн бұрын
Ok తప్పకుండా చూపిస్తాను అండి ❤️
@aduruusha50449 күн бұрын
Good morning mam. Very nice dosa aavakaya.😋😋😋❤😊
@Varanasivantillu9 күн бұрын
Thankyou so much ❤️
@venkatlakshmipadmasola50197 күн бұрын
అన్నీకాకపోయినా కొన్ని గింజలువేస్తాను, పులుపు వస్తుంది. మంచినూనె,ఇంగువ వాడుక మంచిఅలవాటు!!
@Varanasivantillu7 күн бұрын
Ok thankyou so much ❤️
@TVS0797 күн бұрын
ఆవకాయ లో ఆవపిండి చేదు కదా ముక్కలు చేదు చూడక్కర లేదు అంటారు కదా
@TVS0797 күн бұрын
Please answer me
@Varanasivantillu7 күн бұрын
ఊరిపోతే ఆవ చేదు ఉండదు అండి ముక్క మాత్రం చేదుగానే ఉంటుంది,ఆవపెట్టి కూరలు చేసుకుంటాం చేదు ఏమి ఉండదు అండి😊
@Varanasivantillu7 күн бұрын
ముక్క చేదుగా ఉంటే తినలేము అండి 😊నచ్చితే వేసుకోవచ్చు,నేను చేదు చూసి వేస్తాను అండి
@Yogasree.pingaliPingali9 күн бұрын
బాగుందండి నైస్👌👌👌 బాగా చేశారు నేను కూడా చేస్తూ ఉంటాం ఈ పచ్చడి ఇంకా మంచి పచ్చళ్ళు చూపించండి