సాయిరాం ప్రేమ్ గారు. ఈ వీడియో చాలా బాగుంది. ముగ్గు కి సంబంధించి మరొక విషయం నేను చెప్తాను. మనిషి తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు పంచ మహా యజ్ఞాలు చేయవలసి ఉంటుంది. పంచ మహా యజ్ఞాలు అంటే బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం, భూత దయా యజ్ఞం & మనుష్య యజ్ఞo. ముగ్గు వేయటం భూతదయ యజ్ఞం కింద వస్తుంది. అంటే మనము మన స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న జీవులకు ఆహారం అందించాలి. అందుకే బియ్యపు పిండితోనే ముగ్గులు వేయాలి అంటారు. అందుకనే ముగ్గు వేయటం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా చెప్తారు. సాయిరాం
@P.G.Vasthavalu3 сағат бұрын
సూపర్ ప్రేమ్ గారు అన్న సమారాధనల గురించి నా మనసులో ఉన్నది ఇవాళ మీ నోట విన్నాను దానం అనేది అర్హుడికే చేయాలి అనర్హుడుకు చేయకూడదు ముగ్గు గురించి చాలా మంచి రహస్యాన్ని చెప్పారు ఇంత టాలెంట్ అన్న మీరు ఎందుకు ఇంతకాలం ఇలా ఆగిపోయారు అనేది నాకు అర్థం కావట్లేదు మీరు మునుముందు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రేమ్ గారు 🙏🙏🙏🤝🤝❤️❤️❤️❤️
@GodavariVibes512 сағат бұрын
Tq for great support
@anuradhamalleshwara76116 сағат бұрын
హయ్ ప్రేమ్ బాబు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ముగ్గు , దానం గురించి మీ విశ్లేషణ బాగుంది, నేను పండుగ రోజుల్లో మాత్రమే బియ్యం పిండి తో ముగ్గులు వేస్తాను 😁, 😊🙏
@GodavariVibes512 сағат бұрын
Tq Amma
@rishithraj178125 минут бұрын
Babai gaaru super
@radhakamana868 сағат бұрын
ఇంత వరకు ఇంత చక్కటి విషయాలు ఎవ్వరు చెప్పలేదు ప్రేమ్ బాబు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంత మంచి వీడియో పెట్టినందుకు చాలా చాలా థాంక్స్ ప్రేమ్ బాబు
@GodavariVibes512 сағат бұрын
Tq
@rojamani65647 сағат бұрын
హాయ్ ప్రేమ్ బాబు నైస్ వీడియో😊😊
@HarikaNyalapogulaСағат бұрын
Good information nice videos tq Anna
@Sobha4584 сағат бұрын
Super video prem garu
@saianu690558 минут бұрын
Superb,preamgaru
@nirmalavankina1457Сағат бұрын
👌సూపర్ ప్రేమ
@saijagadeesh11717 сағат бұрын
Hi బాబాయి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముగ్గులు వేయడం చాలా ఇష్టం నేను బాగా వేసేదాని నాకు చుక్కలు పెట్టీ మెలికలు వేయడం అంటే చాలా ఇష్టం ❤❤❤
@anuradha6324Сағат бұрын
hai prem babu,nice video its very ietresting meru use chese konni words achha telugulo vuntaee.entina journalist kada,super.
@sreedevikalvacherlla60728 сағат бұрын
హాయ్ అండీ నేను కూడా ముగ్గులు బాగా వేస్తాను 1వ ప్రైజ్ కూడా వచ్చిన సందర్బాలు ఉన్నాయ్ ముగ్గుల గురించి ఎంత బాగా చెప్పారూ చాలా సంతోషం అండి
@GodavariVibes512 сағат бұрын
Tq Amma
@AnuradhaViruvanti5 сағат бұрын
మీరు బాగా చెప్పారు ప్రేమ్ గారు, నిజం 11:38 గా ఆకలి ఐనవారికే అన్నం పెట్టాలి, మహిళ ల గురుంచి కూడ బాగా చెప్పారు
@Premsri7181-sv7lx6 сағат бұрын
ముగ్గు గురుంచి ఆడవాళ్ళ గురుంచి chala బాగా చెప్పారు
@SarojaCh-sz6lp8 сағат бұрын
Mee videos Anni varity ga vunnayi Prem babu🎉🎊🙌
@GodavariVibes512 сағат бұрын
Tq andi
@mangalak43736 сағат бұрын
మంచి సందేశం ఇచ్చారు. ప్రేమ్ గారు 👌👌
@Chowaiahkandlapalli8 сағат бұрын
బియ్యప్పిండితో ముగ్గు వేస్తే రకరకాల చీమలు కొన్ని చిన్న ప్రాణాలైనా తింటాయని మంచి విషయం చెప్పారు అన్నయ్య చక్కటి ముగ్గు ద్వారా చక్కటి సందేశం ఇచ్చారు అన్నయ్య దానాల గురించి కూడా చక్కగా వివరించారు అన్నయ్య సూపర్ వీడియో సామెత కూడా చాలా బాగా చెప్పారు హ్యాట్సాఫ్👍👌
@GodavariVibes512 сағат бұрын
Tq sister
@paripellisreenidhi6123 сағат бұрын
Chaalabaaga chepparu baabai gaaru thank you🎉
@IndhuIndhu-xu2os4 сағат бұрын
😍😍😍😍😍 నాన్న మీ దగ్గర ఆణిముత్యాలు అలాంటి మాటలు ఉన్నాయా బంగారం 😍😍😍 మరి జన్మంటూ ఉంటే నీలాంటి ఒక తండ్రి కావాలి నీలాంటి ఒక అన్న కావాలి నీలాంటి ఒక బిడ్డ కావాలి 👍బంగారం
@GodavariVibes512 сағат бұрын
Tq amma ur me comment naku boosting ichindi amma
@lathaakula1255Сағат бұрын
Super anna
@anasuyapisini45657 сағат бұрын
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి అండి బాబాయ్ గారు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు ❤️
@vanajakanthavali67656 сағат бұрын
Super babai garu.. Chala manchi vishayalu chepparu ❤❤❤
చాలా భాగా చెప్పారు బాబాయ్ గారు 🙏 ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
@VaralakshmiVegu108 сағат бұрын
Hi Prem garu 🙏 Nenu chinnappudu maa Nanamma daggara vundedannandi. Maa nannamma valla puttinti vaari intiperu Adapa varandi, maa sontha vuooru yendapalli. Maa Nannamma intimundhu mugggulu pettukovadam kovadam valla Lakshmi Devi intloki vasondhani cheppindhandi. Miru Verega cheptunnaru Naku nindu ga muggulu pettukovadam chala eistamandi. Nenu All ready miru pravachanalu chebhutonnarani manasulo anukuntonnanu😂🤣 But mire oppesukuntonnaru ga, Miru chala great miru Comidy chesina, yevarinaina vetakaram ga matladina mire oppesukuntaru 😂🤣👏👏. Mee Videos chooste main Aada vallam kastalanni marchipothamandi, Mahilala gurinchi chala chakkaga Vivarincharu TQ Very Much Andi But andharu magavallu meela open mind tho aalochincharandi tq tq tq ✊🇮🇳👏👏👌👌🙏❤
@boddedanookarathnam73984 сағат бұрын
Super speech nana
@koppunoorirajitha99147 сағат бұрын
Annaya super ga cheparu ndnu Vesta u muggu chala thanks❤️❤️🙏🙏
@konatham96417 сағат бұрын
Super speech Anna .
@vani74597 сағат бұрын
Very good information babai 😊
@jyothipinumalla18034 сағат бұрын
Hello premgaru super ga cheppavu thanks hàr mahadheva hàr hàr gange
@vbeena87358 сағат бұрын
Chala baga chepparu prem garu👌
@prasanthimullamuri31857 сағат бұрын
Chala baga Chapparu premgaru
@smanju4587 сағат бұрын
Oka manchi manishi anopinchukunnaru hats off sir
@Chennareddytalks5 сағат бұрын
Super ga cheyparu babai
@arunakumaribarla611738 минут бұрын
హాయ్ బాబాయ్
@sailajaj95425 сағат бұрын
Sir, You had given a useful information regarding muggu many ladies might be not knowing the reason behind the muggu and one more thing I want to congratulate that you had realized and supported the ladies that they are carrying the abnormal responsibilities on their shoulders sir whenever I used to watch your videos I used to always think why you had a limitation of Bheemavaram only by bring more videos like this then you are out of boundaries and it may be useful to many people any way thank you sir for sharing wonderful knowledge wish you happy sankranthi to you & to your family members
@GodavariVibes512 сағат бұрын
Tq for great support
@padmajathiruvattur2307 сағат бұрын
Baga chepparu🎉
@PadmaVenkatesh-x2l33 минут бұрын
Nise.babu
@shanthi8462 сағат бұрын
Superb 👌 Babai
@GodavariVibes512 сағат бұрын
Tq amma
@vinodareddy35848 сағат бұрын
Chaala Baga chepparu babai nice video TQ sooooo much ❤🎉
@GodavariVibes512 сағат бұрын
Tq
@PrudhveSri6 сағат бұрын
Hi babbai nice information,i am vry fan of u andi,i am malayali, frm kerala,lives in hyderabad,frm ur vedio i know more information tq andi,
@GodavariVibes516 сағат бұрын
Thank you so much 🙂
@durgaannamraju52677 сағат бұрын
మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారు
@Munna-t3c9q6 сағат бұрын
Chala baga cheparu sir 🙏
@GodavariVibes512 сағат бұрын
Tq andi
@gurramnagamalleswari54877 сағат бұрын
ద గ్రేట్ బాబాయ్👏👏👏👏👌👌👍💐🙏
@sujathakovvuri27867 сағат бұрын
Super babai
@PotruLakshmi-fb6ep8 сағат бұрын
Hi babai garu nice ❤
@NeerajaMupprie8 сағат бұрын
Hi babai mugulu gurinchi chala. Baga chaparu. Aalage mahilala kastalu gurinchi chala bhaga chaparu babai eeroju video super ❤❤❤❤❤
@GodavariVibes512 сағат бұрын
Tq amma
@AnithaJakoju9 минут бұрын
Prmem garu adavala medha intha manchi abhiprayam undhi meeku kaani mari meeru peli nduku chesukoledu. Meeku estam untene Chepandi em anukokandi ela adigunadhuku
@bhavaniGanga-go4no8 сағат бұрын
Hi babai vikunta ekadasi subhakanshalu 🙏meeru all-rounder Babai ❤👌👍
@rojaranipantadi18218 сағат бұрын
👏👏Thanks for your information so good😊😊
@GodavariVibes512 сағат бұрын
Tq andi
@reddypadma30454 сағат бұрын
వై కున్ ఠ ఏ కా దశీ శుభాకాంక్ష లు బాబు గారు
@prasannagopal8011Сағат бұрын
Hi babai garu ,muggu gurunchi baga chepparu . Naaku muggu veyadam ante chala istam .apartment ayina sare nenu pedda muggulu vestanu and gobbillu pedtanu and maa floor lo vallaki kuda gobillu chesi istanu .babai naaku chinnapati nunchi oka doubt andi enduku geetala muggulu ee danurmasam lo mathrame vestaru .evvarini adigina chepparu please meeku thelisthe cheppandi.
@venkateshchennamaneni2264Сағат бұрын
Entha manchi manasu prem garu meeku,ardam chesukune life partner rakapodam badluck.
Hi prem garu good afternoon 😊 muggu girinchi intha clear ga explained super andi nenu muggulu chala baga pedathanu sir anyway sankranthi wishes andi 😂
@GodavariVibes512 сағат бұрын
Tq
@ushadeviyajjavarapu22715 сағат бұрын
👌👌👌
@Sisterstales_89 сағат бұрын
Hii baabi Vikunta ekadhasi bagyam prapthirasthu❤❤❤ We love u baabi
@GodavariVibes512 сағат бұрын
Tq
@suseelahosur92948 сағат бұрын
Hi Anna
@dhanalakshmiduddupudi24426 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@uttaradhisujatha68328 сағат бұрын
Hi babai garu ❤❤❤❤
@GodavariVibes512 сағат бұрын
Tq
@mydogs50846 сағат бұрын
Mari apartment vaallu?
@RamaDevi-w4t6 сағат бұрын
100% meeru cheppindi premgaru ila cheevaru ippdu lerandi
@GodavariVibes512 сағат бұрын
Tq
@GodavariVibes512 сағат бұрын
Tq andi
@jashsonu66525 сағат бұрын
Me. Matalu mutyalamutalu. Super xle nt. Babu. 👍
@ShobhaDevi-p8l3 сағат бұрын
ప్రేమ్ బాబు చాలా బాగా చెపు తున్నావు
@Suswara_VaneeluСағат бұрын
ప్రేమ్ గారు, ఈ వీడియోలో మీరు ఏమేమి చెపుతున్నారో అవన్నీ మా ఇంట్లో అమలు చేస్తున్నామండి, ప్రతీ నిత్యం ఇంటిముందు ముగ్గు ఉంటుంది, మా చిన్నప్పటి నుండి కాలం ఏదైనా స్నానం చేయకపోతే మా అమ్మ గారు అన్నం పెట్టేవారు కాదు, మేము ఏడాదిలో 3 సార్లు మా ఊరిలో ఉన్న విశ్వమానవ వేదిక ఓల్డ్ ఏజ్ హొమ్ కి మాకున్నంతలో సరుకులు ఇస్తాము, అక్కడి పెద్దల దీవెనలు మా కుటుంబానికి రక్షగా అనుకుంటాను, నేను పేద విద్యార్థులకి ఫీజులు తీసుకోకుండా ట్యూషన్స్ చెపుతాను, ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే మా తల్లితండ్రులు నేర్పిన అలవాట్లు, విలువలు ఇప్పటికీ మేము పాటిస్తున్నామని చెప్పటానికేనండి, మీ మాటల్లో నాకు ఇప్పటి సమాజం పట్ల మీ ఆవేదన తెలుస్తుంటుందండి, మాలా పాటించే వారు చాలా మందే ఉంటారు
@BhargaviDeviKuppa2 сағат бұрын
Meru okati marchipoyaru muggu vesthe aa vesina vala Aura akada undi negative energies intlo ki rakunda protection untundhi
@GodavariVibes512 сағат бұрын
Correct andi
@anuradhaachanta55755 сағат бұрын
అవి ఒకప్పుడు, epudu అందరూ Chemicals రంగులు వాడుతున్నారు, మీరు చెప్పింది విని కొంతమంది మారితే సంతోషం