ఇంటిముందు ముగ్గు వెనకున్న అసలైన రహస్యం! సంక్రాంతి ప్రత్యేకం

  Рет қаралды 22,096

godavari vibes

godavari vibes

Күн бұрын

Пікірлер: 172
@nirmalareddy2751
@nirmalareddy2751 15 күн бұрын
సాయిరాం ప్రేమ్ గారు. ఈ వీడియో చాలా బాగుంది. ముగ్గు కి సంబంధించి మరొక విషయం నేను చెప్తాను. మనిషి తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు పంచ మహా యజ్ఞాలు చేయవలసి ఉంటుంది. పంచ మహా యజ్ఞాలు అంటే బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం, భూత దయా యజ్ఞం & మనుష్య యజ్ఞo. ముగ్గు వేయటం భూతదయ యజ్ఞం కింద వస్తుంది. అంటే మనము మన స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న జీవులకు ఆహారం అందించాలి. అందుకే బియ్యపు పిండితోనే ముగ్గులు వేయాలి అంటారు. అందుకనే ముగ్గు వేయటం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా చెప్తారు. సాయిరాం
@srilalithachintalapati800
@srilalithachintalapati800 7 күн бұрын
చాలా బాగా చెప్పారు.. తెలియని విషయాలు... Sir 👌👍🌹
@rojamani6564
@rojamani6564 15 күн бұрын
హాయ్ ప్రేమ్ బాబు నైస్ వీడియో😊😊
@P.G.Vasthavalu
@P.G.Vasthavalu 15 күн бұрын
సూపర్ ప్రేమ్ గారు అన్న సమారాధనల గురించి నా మనసులో ఉన్నది ఇవాళ మీ నోట విన్నాను దానం అనేది అర్హుడికే చేయాలి అనర్హుడుకు చేయకూడదు ముగ్గు గురించి చాలా మంచి రహస్యాన్ని చెప్పారు ఇంత టాలెంట్ అన్న మీరు ఎందుకు ఇంతకాలం ఇలా ఆగిపోయారు అనేది నాకు అర్థం కావట్లేదు మీరు మునుముందు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రేమ్ గారు 🙏🙏🙏🤝🤝❤️❤️❤️❤️
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq for great support
@radhakamana86
@radhakamana86 15 күн бұрын
ఇంత వరకు ఇంత చక్కటి విషయాలు ఎవ్వరు చెప్పలేదు ప్రేమ్ బాబు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంత మంచి వీడియో పెట్టినందుకు చాలా చాలా థాంక్స్ ప్రేమ్ బాబు
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@avasanthaavasantha4592
@avasanthaavasantha4592 14 күн бұрын
🙏 👌🏻👌🏻👌🏻👌🏻 😢 🤝 మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ ❤️
@sreedevikalvacherlla6072
@sreedevikalvacherlla6072 15 күн бұрын
హాయ్ అండీ నేను కూడా ముగ్గులు బాగా వేస్తాను 1వ ప్రైజ్ కూడా వచ్చిన సందర్బాలు ఉన్నాయ్ ముగ్గుల గురించి ఎంత బాగా చెప్పారూ చాలా సంతోషం అండి
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq Amma
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 15 күн бұрын
బియ్యప్పిండితో ముగ్గు వేస్తే రకరకాల చీమలు కొన్ని చిన్న ప్రాణాలైనా తింటాయని మంచి విషయం చెప్పారు అన్నయ్య చక్కటి ముగ్గు ద్వారా చక్కటి సందేశం ఇచ్చారు అన్నయ్య దానాల గురించి కూడా చక్కగా వివరించారు అన్నయ్య సూపర్ వీడియో సామెత కూడా చాలా బాగా చెప్పారు హ్యాట్సాఫ్👍👌
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq sister
@saijagadeesh1171
@saijagadeesh1171 15 күн бұрын
Hi బాబాయి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముగ్గులు వేయడం చాలా ఇష్టం నేను బాగా వేసేదాని నాకు చుక్కలు పెట్టీ మెలికలు వేయడం అంటే చాలా ఇష్టం ❤❤❤
@sharadaganta4967
@sharadaganta4967 13 күн бұрын
మంచి విషయాలు చెప్పారు sir🙏 పెద్దవాళ్ళు అలవాట్లు ఆరోగ్యం కోసమే అని తెలుస్తుంది👍
@svsrilakshmi8552
@svsrilakshmi8552 14 күн бұрын
Video super.🎉🎉.మహిళలు గురించి మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ధన్యవాదాలు ప్రేమ్
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 14 күн бұрын
ప్రేమ్ బాబు గారు చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏
@Sobha458
@Sobha458 15 күн бұрын
Super video prem garu
@SarojaCh-sz6lp
@SarojaCh-sz6lp 15 күн бұрын
Mee videos Anni varity ga vunnayi Prem babu🎉🎊🙌
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq andi
@savithrib9550
@savithrib9550 14 күн бұрын
Jai srimannarayana! Good morning prembabu video chala bavundi thankyou eppudu vishayam thelisi aadavallu marintha eshtamga mugguvestharu mee jayagari maridi
@jangalachandrika4222
@jangalachandrika4222 14 күн бұрын
Excellent Babai garu❤❤ mughu Gurinchi chala baga chepparu 🙏🏻 maku teliyani manchi vishayalu chepparu 👌🏻 👌🏻 ❤ ❤ 👌🏻 👌🏻
@gajananis.v3995
@gajananis.v3995 14 күн бұрын
Hello Prem garu you explained very nice about rangoli. I will put rangoli daily in this month i will put very big muggulu. I will mix rice flour too
@swetharao8966
@swetharao8966 12 күн бұрын
Wonderful subject sir. Well explained. Wish you Happy Bhogi Sankranti Kanuma.
@SatvikreddyTadi
@SatvikreddyTadi 14 күн бұрын
Maa intlo three generations vunaru evaru ela clarity ga chepaledandi challa baga cheparu meeru
@venkataramanaiah5840
@venkataramanaiah5840 14 күн бұрын
Suppar vidiyo pettaru premgaru enthamanchi vidiyo chusanu🙏🙏
@BhavaniSharma-r4u
@BhavaniSharma-r4u 14 күн бұрын
Chala bagga cheparu andi
@srinubujji456
@srinubujji456 14 күн бұрын
Hi pream babaey sankarnthey mugulu gurinchey ave Baga chapparu ❤🎉❤🎉❤
@kumarirajanala2287
@kumarirajanala2287 14 күн бұрын
Hai babai garu 😊mukkoti ekadasi Subhakashalu meeku 🛕🙏🙏👌🏻👌🏻👌🏻chala baga chepparu 🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻
@kothagadipushpalathareddy2918
@kothagadipushpalathareddy2918 14 күн бұрын
Hi babai garu meru chepe vidanam bagundi
@muttangikanakadurga9620
@muttangikanakadurga9620 14 күн бұрын
E vedio lo hundrad parsent chala karect nuws chepparu superandi
@sivalakshmidvenkata2676
@sivalakshmidvenkata2676 15 күн бұрын
Chalabaga chepparandi teliyani vishayalu chepparu annaya
@vanajakanthavali6765
@vanajakanthavali6765 15 күн бұрын
Super babai garu.. Chala manchi vishayalu chepparu ❤❤❤
@IndhuIndhu-xu2os
@IndhuIndhu-xu2os 15 күн бұрын
😍😍😍😍😍 నాన్న మీ దగ్గర ఆణిముత్యాలు అలాంటి మాటలు ఉన్నాయా బంగారం 😍😍😍 మరి జన్మంటూ ఉంటే నీలాంటి ఒక తండ్రి కావాలి నీలాంటి ఒక అన్న కావాలి నీలాంటి ఒక బిడ్డ కావాలి 👍బంగారం
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq amma ur me comment naku boosting ichindi amma
@koppunoorirajitha9914
@koppunoorirajitha9914 15 күн бұрын
Annaya super ga cheparu ndnu Vesta u muggu chala thanks❤️❤️🙏🙏
@paripellisreenidhi612
@paripellisreenidhi612 15 күн бұрын
Chaalabaaga chepparu baabai gaaru thank you🎉
@anasuyapisini4565
@anasuyapisini4565 15 күн бұрын
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి అండి బాబాయ్ గారు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు ❤️
@jyothipinumalla1803
@jyothipinumalla1803 15 күн бұрын
Hello premgaru super ga cheppavu thanks hàr mahadheva hàr hàr gange
@mangalak4373
@mangalak4373 15 күн бұрын
మంచి సందేశం ఇచ్చారు. ప్రేమ్ గారు 👌👌
@gamergiridhar-617
@gamergiridhar-617 15 күн бұрын
చాలా భాగా చెప్పారు బాబాయ్ గారు 🙏 ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
@VaralakshmiVegu10
@VaralakshmiVegu10 15 күн бұрын
Hi Prem garu 🙏 Nenu chinnappudu maa Nanamma daggara vundedannandi. Maa nannamma valla puttinti vaari intiperu Adapa varandi, maa sontha vuooru yendapalli. Maa Nannamma intimundhu mugggulu pettukovadam kovadam valla Lakshmi Devi intloki vasondhani cheppindhandi. Miru Verega cheptunnaru Naku nindu ga muggulu pettukovadam chala eistamandi. Nenu All ready miru pravachanalu chebhutonnarani manasulo anukuntonnanu😂🤣 But mire oppesukuntonnaru ga, Miru chala great miru Comidy chesina, yevarinaina vetakaram ga matladina mire oppesukuntaru 😂🤣👏👏. Mee Videos chooste main Aada vallam kastalanni marchipothamandi, Mahilala gurinchi chala chakkaga Vivarincharu TQ Very Much Andi But andharu magavallu meela open mind tho aalochincharandi tq tq tq ✊🇮🇳👏👏👌👌🙏❤
@sailajaj9542
@sailajaj9542 15 күн бұрын
Sir, You had given a useful information regarding muggu many ladies might be not knowing the reason behind the muggu and one more thing I want to congratulate that you had realized and supported the ladies that they are carrying the abnormal responsibilities on their shoulders sir whenever I used to watch your videos I used to always think why you had a limitation of Bheemavaram only by bring more videos like this then you are out of boundaries and it may be useful to many people any way thank you sir for sharing wonderful knowledge wish you happy sankranthi to you & to your family members
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq for great support
@vbeena8735
@vbeena8735 15 күн бұрын
Chala baga chepparu prem garu👌
@prasanthimullamuri3185
@prasanthimullamuri3185 15 күн бұрын
Chala baga Chapparu premgaru
@devarapallipadmavathi378
@devarapallipadmavathi378 14 күн бұрын
Chala baga cheparu..anaa
@rishithraj1781
@rishithraj1781 15 күн бұрын
Babai gaaru super
@HarikaNyalapogula
@HarikaNyalapogula 15 күн бұрын
Good information nice videos tq Anna
@babyanandsweethome.7033
@babyanandsweethome.7033 14 күн бұрын
Hai babai ma Amma valladhi Bhimavaram daggara gollavanitha babai..sandhya Akka videos.& Amma video s chusthu untamu... happy Pongal Bhimavaram prem babai 🤩🤩🤩🤩🤩🤩
@boddedanookarathnam7398
@boddedanookarathnam7398 15 күн бұрын
Super speech nana
@vijaylakshmi3353
@vijaylakshmi3353 14 күн бұрын
Prem Garu Chala Manchi Amsem Thesukunnaru E Amsalu School Bookslo Ravali Tharavatha Tharanki Manchi Sandesam T. Q
@vani7459
@vani7459 15 күн бұрын
Very good information babai 😊
@padmajathiruvattur230
@padmajathiruvattur230 15 күн бұрын
Baga chepparu🎉
@satyanarayanasat4267
@satyanarayanasat4267 13 күн бұрын
Challah baga chaypayru🙏🙏🙏🙏 babai garu
@vinodareddy3584
@vinodareddy3584 15 күн бұрын
Chaala Baga chepparu babai nice video TQ sooooo much ❤🎉
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@konatham9641
@konatham9641 15 күн бұрын
Super speech Anna .
@saianu6905
@saianu6905 15 күн бұрын
Superb,preamgaru
@balaeswaramma1719
@balaeswaramma1719 14 күн бұрын
బాగా చెప్పారు అయ్య
@bhavaniGanga-go4no
@bhavaniGanga-go4no 15 күн бұрын
Hi babai vikunta ekadasi subhakanshalu 🙏meeru all-rounder Babai ❤👌👍
@VaniSanam-h7i
@VaniSanam-h7i 13 күн бұрын
Hi challa baga chayparu
@rvsnpadmavathi4152
@rvsnpadmavathi4152 14 күн бұрын
Hi prem🎉Good subject😊
@AnuradhaViruvanti
@AnuradhaViruvanti 15 күн бұрын
మీరు బాగా చెప్పారు ప్రేమ్ గారు, నిజం 11:38 గా ఆకలి ఐనవారికే అన్నం పెట్టాలి, మహిళ ల గురుంచి కూడ బాగా చెప్పారు
@NeerajaMupprie
@NeerajaMupprie 15 күн бұрын
Hi babai mugulu gurinchi chala. Baga chaparu. Aalage mahilala kastalu gurinchi chala bhaga chaparu babai eeroju video super ❤❤❤❤❤
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq amma
@Chennareddytalks
@Chennareddytalks 15 күн бұрын
Super ga cheyparu babai
@smanju458
@smanju458 15 күн бұрын
Oka manchi manishi anopinchukunnaru hats off sir
@gurramnagamalleswari5487
@gurramnagamalleswari5487 15 күн бұрын
ద గ్రేట్ బాబాయ్👏👏👏👏👌👌👍💐🙏
@nagamani-l9u
@nagamani-l9u 15 күн бұрын
Nive babai video 👌👌👌
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 15 күн бұрын
హయ్ ప్రేమ్ బాబు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ముగ్గు , దానం గురించి మీ విశ్లేషణ బాగుంది, నేను పండుగ రోజుల్లో మాత్రమే బియ్యం పిండి తో ముగ్గులు వేస్తాను 😁, 😊🙏
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq Amma
@PotruLakshmi-fb6ep
@PotruLakshmi-fb6ep 15 күн бұрын
Hi babai garu nice ❤
@lalitasavitri1924
@lalitasavitri1924 14 күн бұрын
బాగ చెప్పారు
@Madavi9597Bujji
@Madavi9597Bujji 13 күн бұрын
Hai babai🎉🎉
@shanthi846
@shanthi846 15 күн бұрын
Superb 👌 Babai
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq amma
@Munna-t3c9q
@Munna-t3c9q 15 күн бұрын
Chala baga cheparu sir 🙏
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq andi
@Radhikarenunet
@Radhikarenunet 15 күн бұрын
Hai prem garu nice information
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@LaxmiP-p2s
@LaxmiP-p2s 15 күн бұрын
Super super 👌👌👌👌👌👌
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Thank you so much
@nirmalavankina1457
@nirmalavankina1457 15 күн бұрын
👌సూపర్ ప్రేమ
@sujathakovvuri2786
@sujathakovvuri2786 15 күн бұрын
Super babai
@durgaannamraju5267
@durgaannamraju5267 15 күн бұрын
బాగా చెప్పారు
@SailajaBattu-k5m
@SailajaBattu-k5m 15 күн бұрын
Yes, correct,nice video sir.❤❤❤❤❤
@SailajaBattu-k5m
@SailajaBattu-k5m 15 күн бұрын
Sir me website open avvadum leedhu sir.
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Thanks and welcome
@epurisreedevi4348
@epurisreedevi4348 14 күн бұрын
Hii amma 🙏 ❤
@Sisterstales_8
@Sisterstales_8 15 күн бұрын
Hii baabi Vikunta ekadhasi bagyam prapthirasthu❤❤❤ We love u baabi
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@lathaakula1255
@lathaakula1255 15 күн бұрын
Super anna
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 15 күн бұрын
🙏👍
@AnithaJakoju
@AnithaJakoju 14 күн бұрын
Prmem garu adavala medha intha manchi abhiprayam undhi meeku kaani mari meeru peli nduku chesukoledu. Meeku estam untene Chepandi em anukokandi ela adigunadhuku
@rojaranipantadi1821
@rojaranipantadi1821 15 күн бұрын
👏👏Thanks for your information so good😊😊
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq andi
@praveenaveena2314
@praveenaveena2314 15 күн бұрын
Super video BRO ❤
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Thanks 🔥
@avasanthaavasantha4592
@avasanthaavasantha4592 14 күн бұрын
🙏 నేను మార్నింగ్ ఐదు గంటలకే లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గేస్తాను 🙋🏼‍♀️
@malleshwarithiruvidhula534
@malleshwarithiruvidhula534 15 күн бұрын
Superrrrr.... thammudu superrrrrr....❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙌🙌🙌🙌👏👏👏👏👏👏
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq sister
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq anna
@malleshwarithiruvidhula534
@malleshwarithiruvidhula534 14 күн бұрын
Na message ki reply echinandhuku thank you thammudu ❤❤❤❤❤
@malleshwarithiruvidhula534
@malleshwarithiruvidhula534 14 күн бұрын
Sister 😂😂
@malleshwarithiruvidhula534
@malleshwarithiruvidhula534 14 күн бұрын
Sister ne anna kadhu ❤❤❤❤❤
@lakshmiprasanthi5954
@lakshmiprasanthi5954 15 күн бұрын
Prem garu vediolu Chala bagunni😊
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq andi
@ramuchalasani
@ramuchalasani 9 күн бұрын
Vadhina gari asirvadam
@anuradha6324
@anuradha6324 15 күн бұрын
hai prem babu,nice video its very ietresting meru use chese konni words achha telugulo vuntaee.entina journalist kada,super.
@GodavariVibes51
@GodavariVibes51 14 күн бұрын
Tq Amma
@PrudhveSri
@PrudhveSri 15 күн бұрын
Hi babbai nice information,i am vry fan of u andi,i am malayali, frm kerala,lives in hyderabad,frm ur vedio i know more information tq andi,
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Thank you so much 🙂
@SRiGayathri843
@SRiGayathri843 15 күн бұрын
Hi prem garu good afternoon 😊 muggu girinchi intha clear ga explained super andi nenu muggulu chala baga pedathanu sir anyway sankranthi wishes andi 😂
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@reddypadma3045
@reddypadma3045 15 күн бұрын
వై కున్ ఠ ఏ కా దశీ శుభాకాంక్ష లు బాబు గారు
@thanujaippagunta881
@thanujaippagunta881 15 күн бұрын
hi Prem garu 👍👍👍
@parvatiparvati2971
@parvatiparvati2971 15 күн бұрын
Manche matalu chepparu babu
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq
@durgaannamraju5267
@durgaannamraju5267 15 күн бұрын
మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారు
@prasannagopal8011
@prasannagopal8011 15 күн бұрын
Hi babai garu ,muggu gurunchi baga chepparu . Naaku muggu veyadam ante chala istam .apartment ayina sare nenu pedda muggulu vestanu and gobbillu pedtanu and maa floor lo vallaki kuda gobillu chesi istanu .babai naaku chinnapati nunchi oka doubt andi enduku geetala muggulu ee danurmasam lo mathrame vestaru .evvarini adigina chepparu please meeku thelisthe cheppandi.
@kummarijyothi-yi5tf
@kummarijyothi-yi5tf 15 күн бұрын
Super Prem
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq andi
@nagajyothi636
@nagajyothi636 15 күн бұрын
Hai babai good afternoon babai 🧡
@ushadeviyajjavarapu2271
@ushadeviyajjavarapu2271 15 күн бұрын
👌👌👌
@PadmaVenkatesh-x2l
@PadmaVenkatesh-x2l 15 күн бұрын
Nise.babu
@revathierra5961
@revathierra5961 14 күн бұрын
Chalabaundi anndi me vedeo, little advice meru konchem slow ga mataladendi, sorry andi thappuga anukovadhu.
@GodavariVibes51
@GodavariVibes51 14 күн бұрын
Most welcome tq
@subhadracg644
@subhadracg644 15 күн бұрын
Hi babby ❤❤❤❤❤
@arunakumaribarla6117
@arunakumaribarla6117 15 күн бұрын
హాయ్ బాబాయ్
@Lakshmikadali836
@Lakshmikadali836 15 күн бұрын
Nenu everyday mugguvestannu naku chala istam mapakintivalluto muchatlupettukuni kaburulqduthu muggu vesukontam
@PrudhveSri
@PrudhveSri 15 күн бұрын
I am proud od tht i am malayali,tq andi
@GodavariVibes51
@GodavariVibes51 15 күн бұрын
Tq thalli
@dhanalakshmiduddupudi2442
@dhanalakshmiduddupudi2442 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
120 Kg to 90 Kg: Was It a Miracle or a Marketing Scam?
30:23
Itlu Mee Jaffar
Рет қаралды 18 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
కొండెక్కి రావే గోగుపూలు తేవే🌝
8:37
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 30 М.