ఇంటినుండి వెళ్ళిపోయి....తిరిగి దొరికిన 'అమ్ము🦜’….ఋణానుబంధం-2

  Рет қаралды 16,387

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

#Green cheek conure | #love birds | #Divine parrot….. గత శనివారం ...ఏకాదశి పర్వదినం రోజు పొరబాటున ఇంటినుండి వెళ్ళిపోయిన 'అమ్ము🦜’ తో ఋణానుబంధం వుంది కనుక ...ఒక అర గంటలో మాకు చేరువయ్యింది.ఆ ఆశ్త్చర్య కరమైన,అద్బుత విశేషాలు ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 208
@jagadishr.v.486
@jagadishr.v.486 10 ай бұрын
అక్షర సత్యం ఈ ఋణనుబంధం 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@chikka2203
@chikka2203 6 ай бұрын
సకల సృష్టి నారాయణుడని nirupincharu 🙏
@chikka2203
@chikka2203 6 ай бұрын
Video చూసినంత సేపు ఉత్కంట 🤔... చివరకు ఆనందం. ఓం నమో వెంకటేశాయ. బంగారు తల్లి కంటి నీరు చూడలేక పోయాను...
@adabalababu137
@adabalababu137 11 ай бұрын
బ్రదర్ కావ్య బంగారు తల్లిని చాలా కష్టం పెట్టారు పాపం ఏడుస్తుంది చాలా కష్టపడింది తల్లి
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
అమ్ము తిరిగి వచ్చినందుకు చాలా ఆనందం కలిగింది, అమ్ము , 🐦కోకో🐦 లను చూసి చాలా కాలం అయింది,ఓం నమో శ్రీ శ్రీనివాసా 🙏గోవిందా గోవింద 🙏
@adabalababu137
@adabalababu137 11 ай бұрын
కావ్య బంగారు తల్లి నువ్వు చాలా జాగ్రత్త తల్లి చాలా శ్రమ పడుతున్నావు బి కేర్ఫుల్ ఎక్కే ముందు దిగేముందు❤
@ayethakumaramanikanta2288
@ayethakumaramanikanta2288 Жыл бұрын
Hatsoff Kavya. Nuvvu chesina ee paniniki aa devudu entha santoshapadi untado. Andaram jantuvulani baadhichakunda bagavantudini choodaali. Adhey Ekathmatha. Jai shree krishna🪈🪈🪈
@rohinisreevoleti470
@rohinisreevoleti470 9 ай бұрын
Ammu ammai tho dongata bhaley
@BharatPravaswithKK
@BharatPravaswithKK 7 ай бұрын
एकदम मस्त गुरुदेव नमस्कार
@VanuGopal-n6f
@VanuGopal-n6f 2 ай бұрын
🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹🙏🙏🙏🌹
@shivalord7258
@shivalord7258 Жыл бұрын
అంతకు ముందు కూడా ఒక స్వామి వెళ్ళిపోయింది అనుకుంటాను స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
అవునండి
@mbhaskar1165
@mbhaskar1165 Жыл бұрын
E video chesi nithyaathmudaina aaa paramathma okkade saswathamaina vaaru ani teliyachesinandhuku aneka dhanya vadhamalu guru deva❤❤❤🙏🙏❤❤❤
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Mee manumadu chinni krishnayyala vunnadu guruvugaru meeku abhi nandhanalu🙏
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ స్వామి నమస్కారము స్వామి 🦜ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని చక్కగా వివరించారు స్వామి 🙏🌹🌹🌹🌹 🌹 🦜 🦜 🦜 🦜 🦜
@challasudhakarreddy1632
@challasudhakarreddy1632 7 ай бұрын
Same manalekalave
@sureshvarma6990
@sureshvarma6990 Жыл бұрын
గోవిందా గోవిందా
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏💐అమ్ముచిలుక దొరికినందుకు చాలాఆనందంగా ఉన్నదిస్వామి😃కావ్యమ్మ చిన్నిబుజ్జోడినిచూస్తూవుంటే సంతోషంగావందిస్వామి భగవంతుడుకరుణామయుడుస్వామి🪷🙏🪷 గోవిందాగోవిందాగోవింద🌺🌼🪷🙏🪷🌼🌺
@darshan1885
@darshan1885 Жыл бұрын
Shrinivaso vijayathe 🙏🏻 Pranamalu swamigaru 🙏🏻
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Abha entha santhosham guruvugaru idhi nijamga swami vari leele. Govindha govindha🙏🙏🙏
@tarunsai9812
@tarunsai9812 Жыл бұрын
ఆపద్బాంధవ గోవిందా గోవింద
@KuruvellaSubash
@KuruvellaSubash Жыл бұрын
Om namo venkateshaya🙏video chusthuntene memu kuda chalaa kangaru paddamu ammu dorakakunda chalaa sepu atu itu tippindi kavyani .chivaraku sadinchindi kavya ammupai yentha prema penchukundi guruji.dirikindi chalaa santhosham❤.me manumadu manvik chalaa mudduga unnadu.swami vari karuna kataksham meeku yellappudu undalani korukuntunnamu guruji.coco ammulanu chupinchinanduku meeku danyavadalu🙏🙏
@lakshya844
@lakshya844 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః గోపినాధ్ దీక్షితులకి న నామసుమంజలి శ్రీవారి లీలలు సిరీస్ కొనసాగించాలి అని కోరుతున్నాను. శ్రీవారి తిరుమల యాత్ర విశేషాలను మా ముందూ వుంచినందుకు కృతజ్ఞతలు.
@jaiveer9438
@jaiveer9438 Жыл бұрын
Meere venkateswara swami, poojarulandaru roju tirumalalo yagnalu, japalu, abhishekalu chestaru kabatti anta sakthi vachhindi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
@jaiveer9438
@jaiveer9438 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tirumalavijaya2837
@tirumalavijaya2837 10 ай бұрын
🙏🌼🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మీ మనుమడు చక్కగా వున్నాడు,మీ అమ్మాయి కావ్య ఎంత ఆనందం తో కూడిన దుఃఖ పడినది, ఎలాగా అయిన అమ్ము దొరికింది 😊 హ్యాపీ గా వుంది
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@naliniamkem7057
@naliniamkem7057 Жыл бұрын
కావ్వ తల్లికి ఎంత సున్నితమైన మనస్సు ఇచ్చాడు ఆ వేంకటేశుడు ❤ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@maruthigoudennaganti9542
@maruthigoudennaganti9542 Жыл бұрын
Chivariki ammu dhorkindi devuda kaavya thallini chusthe badesindhi papam
@lakkicreation6710
@lakkicreation6710 Жыл бұрын
Correct one year back maku kuda same situation. ,,, Happy ma bird.,,, peru..... 3 hours miss aindi. .... Chala edchamu. ... Kanee anukokunda. ..ma pilalu. Bayata...kontha...duram..velli Happy. happuy. .... Ani pilavanw. Ga ne arichindi. Ma happy. ,,, kani same milane.,. Entha pilichina raledu. ,,, memu inaka chettu ekki patukunamu. ,, ipataki ohh miracle god grace. Anukutanu. Ma happy videos. .... Ma chanel untundi. ।chudu kavaya . ।ma happy ki kuda ma papa ante chal istam. Tq
@satyapadmajaangaluri2407
@satyapadmajaangaluri2407 11 ай бұрын
అమ్ము తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం సార్ 🌹🌹
@Neet-2k2430
@Neet-2k2430 Жыл бұрын
Swami meeku paadaabivanalu 🙏🙏🙏🙏🙏
@modernpoet7155
@modernpoet7155 Жыл бұрын
పెంచిన ప్రేమ కావ్యది దోబూచులాడే కృష్ణయ్య ఆ అమ్మూ ....అయినా ఏ జన్మ బంధాలు ఇలా ముడీ పడతాయండి.. మా లవ్ బర్డ్స్ తలుపుతియ్యగానే ఎగిరిపోయాయి ఓ నాలుగు..ఆరోజు ఎంత ఏడ్చానో...ఆ బాద నాకు తెలుసు
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Deekshitula vari pada padmalaku satakoti satakoti padabhi vandanalu 🙏 swamy varamahalakshmi subhaknkshalu swamy ammu terigi ravadam chala happy gaundi ammu terigiravadam kavya Amma santosam varnanatetam kavya Amma very very happy koko ammu lato oka video cheyandi swamy 🙏 marioksari padabhi vandanalu swamy 🙏
@sandhyach3410
@sandhyach3410 Жыл бұрын
గోవిందా 🙏
@Kishore_K6
@Kishore_K6 Жыл бұрын
Very kind & nice ❤
@rajyalakshmi_b
@rajyalakshmi_b Жыл бұрын
కావ్య ని చాలా టెన్షన్ పెట్టింది అమ్ము , ఇంకా బాధ పెట్టటం ఇష్టంలేక తనకోసమే దొరికినట్లు వుంది. నాకు చాలా ఆనందంగా వుంది మళ్ళీ మీ దగ్గరకు అమ్ము వచ్చినందుకు. 🙂
@jitendradev6271
@jitendradev6271 Жыл бұрын
దైవానుగ్రహం ఈ ఋణానుబంధం. ఓం నమో వేంకటేశాయ
@pandariarundhathi7473
@pandariarundhathi7473 Жыл бұрын
Om namo venkateshaya🙏 swami mee vedios kosam edirichusthu untanu. Swami ma pillalni aasheervadinchandi. Mee anugraham unte venkateshwara swami anugraham unnattu anukuntam swami🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@pandariarundhathi7473
@pandariarundhathi7473 Жыл бұрын
Danyavadalu swami🙏🙏
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
Wow, super swami
@shivparvathi3077
@shivparvathi3077 Жыл бұрын
Ayo edupu vachindi swami. Ammu kavyani chala sathainchindhi😢
@balivadasrinivasarao2267
@balivadasrinivasarao2267 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏. అమ్ము ని పట్టుకోవడకోసం కావ్య పడిన బాధచుాసి మాకుా చాలా బాధ వేసింది, కాని మళ్లీ కావ్యకి అమ్ము దొరకడంతో చాలా సరదావేసింది, తమరు వీడియో కూడా చాలా బాగా తీసారు. ఓం నమో వేంకటేశాయ 🙏.
@premsri2299
@premsri2299 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏.ఎంత ప్రేమ పెంచుకుంటే,అంత బాధ కలుగుతుంది అంటారు...ప్రత్యక్షంగా చూసాను ఈ వీడియో లో..మీ మనవడు మాన్విక్ చాలా క్యూట్ గా ఉన్నాడు..అతన్ని చూస్తే చాలు మా పెద్ద బాబు గుర్తుకు వొస్తాడు.అలాగే ఉండేవాడు.
@adabalababu137
@adabalababu137 11 ай бұрын
Yes Sri ❤
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 Жыл бұрын
అనుబంధం ఎక్కువ అయితే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@venkateshm4593
@venkateshm4593 Жыл бұрын
నేను కూడా ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను గురువు గారు om Namo Venkateshaya 🙏🙏🙏
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద కోకో జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు మీ కోకో కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@swarajyalakshmimallampalli714
@swarajyalakshmimallampalli714 11 ай бұрын
Nijam gaa ee bandhaalu penchukuntu pote migilevi baadhale 😢. Naaku kitti, bitti ane pets small birds vundevi four years back. Life lo birds ni penchukovalane korikato techukunna. One month ke naaku alavaatai poyayi. But open gaa vunchaledu eanaadu. Cage chinna gaa vundani peddadi teppinchaanu. Maa vaariki cheppanu closed room lo change cheyandi ani. Alavatayyayani back side grilled shed lo change cheyabote kitty bayataku vachindi. Naaku chaalaa bhaysmesi aa paapa ammu ni vedukunnatlu kitti raa raa ani vedukunna 😢. Maa vaaru paiki ekki pattukovaalanukunte bayataki egiripoyindi 😢, bayataku velli kitti kitti ani enta gaano edustu pilichaanu maa house back side annee neem, mango trees. Chinna gaa ekkado daani vouce vinapadindi. But raaledu. Nannu, maa paapami samudaayinchi bitty ki toduni techaru kaanee naaku virakti anipinchindi. Kottagaa tagilinchukune bandalenduku, baadhalu konitechukovatame anipinchindi. Now also they are in my house. Vaatiki dooram gaa vuntunnaanu. Menti Kura ishtam vaatiki. Kottimeera vaaru pedataru, menti nenu pedatanu. Mee video chaalaa toyching anipinchi naa memories cheppalanipinchindi. Evarikainaa icheyamani cheppinaa vaaru vinaru. Vaariki ave friends. Ee attachment enta dooram velutundo vechi choodaali. Dhanyavaadamulu 🙏
@madhaviyanamadalamadhavi
@madhaviyanamadalamadhavi Жыл бұрын
Chala santhoshamu anipinchindhi ammu mali vachinamdhuku
@srilakshminrusimha8123
@srilakshminrusimha8123 Жыл бұрын
🌺 OM NAMO VENKATESAYA 🌺🙏🏼🙏🏼🙏🏼 SRI Gopinath DEEKSHITHULU GARIKI koti koti pranamaalu. Meeru pettey videos valana Naa kashtakalam lo Srinivasuniki dhaggara ayyamu. Anni aa Swami Varey choosukuntarani nammakam kaligindhi. Ninna 26/08/2023 na SWAMIVARI Kalyanothsavam tharuvatha Darsanam chesukunnamu. Bayataki Vacchi theerthamu, Satagopamu pettinchukotaniki vacchamu. Aa SWAMIVARI sankalpamo yemo, adhrushtavasaathu, Gopinath DEEKSHITHULU garini Satagopamu pettey dhaggara choosamu. Gurthupatti adugagaa, athanu mikkili santhoshamu tho maa kutumbanni aaseervadhincharu. Janma dhanyamayyindhi. Gopinath DEEKSHITHULU GARIKI yellappudu runapadi untamu🙏🏼🙏🏼🙏🏼
@kanthilakshmi5399
@kanthilakshmi5399 11 ай бұрын
Very good video of parrots happy Deepavali and Lakshmi Pooja for all your family members waiting for new videos namaste guruji and blessings from you bangalore
@shivalord7258
@shivalord7258 Жыл бұрын
శుభం స్వామి ఓ౩మ్
@bojjigayathri2772
@bojjigayathri2772 Жыл бұрын
Sir appude cheppanu ga sir Swami Daya tho malli intiki vasthundhi Ani kavya happy mem kuda happy sir om namo venkatesaya 🙏😊
@vijayadurga4285
@vijayadurga4285 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి మీ పాప ఎంత అనుభందం పెంచుకున్నారు.,అమ్ము తో.... మిద్దె మీద కి కిందకి.... ఎన్ని సార్లు దిగి ఎక్కారు.... దొరుకు తుందా లేదా అని ఎంత టెన్షన్ వచ్చిందో అండి...ఎట్టకేలకు శ్రీనివాసుని దయ వల్ల దొరికింది.... గురువు గారి కి పాదా భివందనములు🙏🙏
@lg5062
@lg5062 Жыл бұрын
Video lu regularly petandi guruvugaru
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Chala chatosham guruvu garu
@goodfood324
@goodfood324 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏. Bhale aata patinchindhi Swamy Kaavya ni Ammu .. Mothaniki dorikindi.. Kaavya happy... 😊. Shashwatha sanpadam aa Swamy a ani cheparu last lo chala bagundhi Swamy. Manam anadaramu Swamy ni korukovalsindhi adhe kadha Swamy... 😊🙏🏻
@vngkambampati5585
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@SathvikTTD
@SathvikTTD Жыл бұрын
Om Namo Venkatesaya🙏🙏🙏
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ❤ ఇది శ్రీవారి లీలలు స్వామీ. భక్తులు కష్టాలు తీర్చే కలియుగ అపత్త్బందవుడు స్వామి❤
@DOTXGAMER
@DOTXGAMER Жыл бұрын
Bale record chesaru every scene, and chala baaga philosophy explain chesaru, final ga kavya happy after a great circus
@hemajaldu1593
@hemajaldu1593 Жыл бұрын
Swamy 🙏🏻Chaala tension ga choosenu 😢yemavtunda ani kavyaku meee ammuku kooda yemi kaakunda sukantham ga meedariki cherali anukunna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻really great 👏🏻👏🏻👏🏻👏🏻aaa chinna babulo aa srimannarayanudu undi Meeru cheppina maatalalu nijam chesadu aaa babu 🫶🏻great moral 🙏🏻🙏🏻🙏🏻swamy saaswatham Sirassu vanchi sarvasya saranagathi chesukovali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayshri2163
@jayshri2163 Жыл бұрын
Om Namo venkateshaya 🙏🙏Guruvu gariki padabi vandanalu🙏🙏 Ammu kavya ki aata pattinchi teliskondi tana meeda entha prema ani.. Anduke tirigi tana vaddaku vachindi 🦜Ammu chala lucky 🙏
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
Guvu Garu 🙏🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@swarageethika3853
@swarageethika3853 Жыл бұрын
Om namo venkateshaya.. guruvu gariki pranamalu..ammuni aa devadevude tirigi mee intiki cherchadu..adbutam aaswamy leelaa.. jai srimannrayana...🙏🙏🙏
@Advaita183
@Advaita183 Жыл бұрын
Om namo venkateshaya 🙇‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍎🍎🌹🌹🌹 Padabhi vandanamulu guruvu garu 🙇‍♀️🙏🏻🙏🏻🍎🍎🌹🌹 If kavya cries i couldn't see guruvu garu even i will get tears guruvu garu
@Mana_Saampradaayalu
@Mana_Saampradaayalu Жыл бұрын
🙏🙏హరే శ్రీనివాస
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
Om namo venkateshaya🙏🙏🙏
@pandariarundhathi7473
@pandariarundhathi7473 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ, అమ్ము దొరికినందుకు చాల సంతోషం 🙏🙏
@vijayapinnala1817
@vijayapinnala1817 Жыл бұрын
Om namo venkatesaya
@ranjinirao1098
@ranjinirao1098 Жыл бұрын
Kavya is so innocent and sweet! Glad she got Ammu back.
@balu_2085
@balu_2085 Жыл бұрын
ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@anuradha2778
@anuradha2778 Жыл бұрын
Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻
@RaviKumar-d1e7o
@RaviKumar-d1e7o Жыл бұрын
Govinda Raksha Raksha Govinda
@LakshmiN-pi1jt
@LakshmiN-pi1jt 11 ай бұрын
She came im happy
@vijayagudavalli2551
@vijayagudavalli2551 11 ай бұрын
🙏
@indirar2825
@indirar2825 Жыл бұрын
We ❤ kavya,Ammu,and chinnari Ramachandra Deekshitulu om Namo Namo Venkatesaya
@gopinathbadabhagni8
@gopinathbadabhagni8 Жыл бұрын
Om namo venkateshaya. Swamy edo theliyacheyalane ila chesadu. Antha vishnumaaya. 🙏
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
🕉నమో వేంకటేశాయ నమః💐🙏 శుభోదయం గురువు గారు💐🙏👍
@sri667
@sri667 Жыл бұрын
Govinda
@universe7371
@universe7371 Жыл бұрын
Ayyooo kavya chala tension padindhi papam ...Kavya and ammu.....cute jodi....👏👌👌manvith cute.....😊😊😊
@pandariarundhathi7473
@pandariarundhathi7473 Жыл бұрын
Om namo venkateshaya🙏🙏 ammu sathayisthunte kavya chala tention padindi chusthunte chala badanipinchindi chivaraku dorikindi chala santhosham guruvugaru🙏🙏
@meeraraman8332
@meeraraman8332 Жыл бұрын
Om namo venkatesaya🙏🙏 guruvu gariki vandanamulu🙏🙏 paapam kaavya entha aavedhana padindhi. Chivariki dorikindi chaala santhosham. 🙏🏻
@anjidonthu6291
@anjidonthu6291 Жыл бұрын
Congratulations swami
@GSKVlogs3003
@GSKVlogs3003 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః
@samyukthakiran776
@samyukthakiran776 11 ай бұрын
Miss u coko 🙏
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏guruvu gaariki namaskaram 🙏🙏..kaavya paapa ki ammu meedha koko meedha vunna prema. .chustunte chala aanandhamanipinchindhi❤❤....runaanubandham...meeru dharmapathni gaaru chese varalakshmi vratham kooda chupinchagalaru🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Alaage
@itsBommas
@itsBommas Жыл бұрын
Govindaa Govinda 🙏🙏🙏
@tulasirakesh007
@tulasirakesh007 11 ай бұрын
Playing catch me if you can 😀
@anjivera3643
@anjivera3643 Жыл бұрын
Super swami....chala rojula taruvata chustunna me Coco ni .. chala happay ga undi
@swethachand6581
@swethachand6581 Жыл бұрын
Very good kavya and very cute ammu 👍👏😊🐦🐦🐦🐦❤
@varshapallikalpana4643
@varshapallikalpana4643 Жыл бұрын
Kavya tho patu maku tension ayindi guruvugaru
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Namaskaram Deekshithulu gaaru..Edhaina anthe kada andi Runanubandham..nijamga kavya edusthunte edupochindi pure love anipinchindi..please bless me deekshithulu gaaru naku ippudu 6th month pregnant andi..mee blessings ivvandi Deekshithulu gaaru..Om namo Venkateshaya..
@sunithavs5907
@sunithavs5907 Жыл бұрын
Kavya u are such a lovely soul...let ur innocent n pure heart be always with u...
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ అమ్ము తిరిగి వచ్చినందు మేముకూడా చాలసంతోషిస్తున్నాము స్వామి మాకు చాల దూరపు బంధువు మొన్న గురువారం రోజున చనిపోయారు నేను తిరుమలకు రావచ్చున
@Vinaysreekanthreddy-i3u
@Vinaysreekanthreddy-i3u Жыл бұрын
Eroju mi darsanam ayindi swamy hanumanta vahanam mida
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda here after don't cry kaviya for anything god gives you what you need
@srimayeemeka1736
@srimayeemeka1736 Жыл бұрын
Paapam kavya chala kashtapadindhi 🤗🤗🤗
@madavilatha4691
@madavilatha4691 Жыл бұрын
Om namo venkataseya 🙏🙏 guruvu gariki na pranamalu 🙏🙏ammu kosam kavya chala kastapadindi.papam....ammu darakadam Swami vari Daya.. govind govind 🙏🙏🙏🙏🙏
@swapnasathelli1029
@swapnasathelli1029 Жыл бұрын
Hare Srinivasa🙏
@maheshb7609
@maheshb7609 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏 Happy Ammu is back 🦜 Govinda Govinda Govindaaa !
'కోకో'🦜తో నా జ్ఞాపకాలు
21:03
Gopinath Deekshitulu
Рет қаралды 10 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
ANTHARYAAMI.....ALASITHI.....SOLASITHI
16:52
Gopinath Deekshitulu
Рет қаралды 254 М.