టిడిపి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మీడియా సమావేశం లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై ఫైర్.

  Рет қаралды 2,628

RK72TV

RK72TV

27 күн бұрын

నందికొట్కూరు మండలం అల్లూరులో టిడిపి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మీడియా సమావేశం లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై ఫైర్..
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపికి చెందిన వ్యక్తి కాదు.. ఎమ్మెల్యే జయసూర్య..
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి కండువా కప్పుకోలేదు అతను మున్సిపాల్ చైర్మన్ సుధాకర్ రెడ్డికి కౌన్సిలర్లకి ఎలా వేరే వాళ్లకూ కండువా కప్పుతాడు.. ఎమ్మెల్యే జయ సూర్య..
ఎమ్మెల్యేగా నా ఓటమికి కృషి చేసిన వ్యక్తులలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరు.. ఎమ్మెల్యే జయసూర్య..
ఎంపీ తండ్రిగా నియోజకవర్గంలో పేత్తనం చేయాలంటే కుదరదు, నా సత్తా ఏంటో చూపిస్తా.. ఎమ్మెల్యే జయసూర్య..
పార్టీలో చేర్చుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ మిగతా నియోజకవర్గాల్లో కూడా చేపట్టాలి బైరెడ్డికి సవాల్.. ఎమ్మెల్యే గిత్త జై సూర్య..
మున్సిపాలిటీలో అవినీతి చేసిన వ్యక్తులను కాపాడేందుకే బైరెడ్డి ప్రయత్నాలు .. ఎమ్మెల్యే జయసూర్య..
పాదయాత్ర సందర్భంగా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో రికార్డ్ .. ఎమ్మెల్యే జయసూర్య..
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది.. ఎమ్మెల్యే గిత్త జయసూర్య..

Пікірлер: 1
@shaikmalik7105
@shaikmalik7105 22 күн бұрын
Jai jaya Surya 💪🔥
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 26 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
YS Jagan Press Meet | YS Jagan Mohan Reddy | YSRCP @SakshiTVLIVE
2:20:55
Sakshi TV Live
Рет қаралды 255 М.
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН