ఇండియా కేసు అమెరికాలో ఉన్న ఒకపుస్తకం సాల్వ్ చేసింది| IVF Thrilling Zero Clue Case Mystery|Mr Venkat

  Рет қаралды 194,113

Mr Venkat Waves

Mr Venkat Waves

Күн бұрын

Пікірлер: 129
@muvvagopal
@muvvagopal 4 ай бұрын
Good information
@divyaskitchenandvlogs845
@divyaskitchenandvlogs845 4 ай бұрын
హలో బాబు నీవు ఎవరో కానీ కిడ్నీలు అనుకోకు రా నాన్న నీకు నిజంగా తీరని బాధలు ఉంటే ఏదో ఒకటి పని మొదలు పెట్టి తెల్లవారుజామున 3:45 కి నిత్యం గొప్ప ధనవంతుడు లా ఊహించుకుంటే ధ్యానం చెయ్ మెడిటేషన్ నీకు తప్పకుండా చాలా ఈజీగా నీ కష్టాలు పోతాయి
@socialnetwork4018
@socialnetwork4018 2 ай бұрын
మీరు వంటలు చేసుకోండి (దివ్యస్ కిచెన్ వ్లాగ్స్) .. ఇలాంటి సొల్లు చెప్పకండి.. కష్టపడి పని చేస్తే కష్టాలు తగ్గుతాయి, అంతేగానీ మెడిటేషన్, పూజలు, చేతబడులు చేస్తే కష్టాలు తగ్గవు..
@kevinch7954
@kevinch7954 4 ай бұрын
Hmm ,,ఆస్తులు కూడా కొంత సమయం జీవితానికి ప్రమాదకరం
@Lobster16763
@Lobster16763 3 ай бұрын
ఒరేయ్ (నేను మా అబ్బాయిని ఇలాగే పిలుస్తాను), వద్దురా తండ్రీ. కిడ్నీలు అమ్ముకుంటే ఆ వచ్చే ఐదారు లక్షలతో నీ కష్టాలు ప్రస్తుతానికి తీరినట్టుగా అనిపిస్తుంది కానీ...వద్దురా, నాన్నా. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావని అనుకోకు. అప్పుడు ఆర్ధిక కష్టాలు తీరినా ఆరోగ్య కష్టాలు తప్పవు. అటు చావనూ లేవు బతకనూ లేవు. వద్దురా, నా కొడుకులాంటి వాడివి. వద్దురా కన్నా. చెప్పడం సులువే కానీ, డబ్బున్నవాళ్ళందరూ సుఖంగా ఉన్నారనుకోకు. నీకూ మంచిరోజులు వస్తాయిరా. దేవుడు అనేవాడు ఉంటే నిన్ను తప్పక కాస్తాడు. నా ప్రేమని పంపుతున్నాను. అది నిన్ను కాపాడుతుంది. నన్ను ఇంక ఏడిపించకురా, ప్లీజ్.🌿
@theinfluencer1945
@theinfluencer1945 4 ай бұрын
4:50 తల్లి దండ్రులు చెప్పారు కాదురా పోలీసులు చెప్పారు, ❤డ లో కంగారు narration
@Pinky-c2m
@Pinky-c2m 4 ай бұрын
జుట్టు మట్టి లో కలవదు కదా, మరి జుట్టు మిగిలే వుంటుంది కదా అస్థిపంజరం తో .
@ggkchowdary8092
@ggkchowdary8092 3 ай бұрын
ఖననం చేసేశారు గా తల్లి తండ్రి
@sridevi1646
@sridevi1646 4 ай бұрын
వాడి అడ్డు తప్పిస్తే ఆస్తి వస్తది... దొరికితే జైలు కి వెళ్ళాలి ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతారు రా అయ్యా మీరు........
@aavaninaidu6556
@aavaninaidu6556 4 ай бұрын
0:52laga poyindi mathri vochindi ipudu mathri poyindi poli vochesinda
@dhanalakshmikris
@dhanalakshmikris 4 ай бұрын
Maree class pathalu chadivinattu kakundaa feel to cheppandi
@aavaninaidu6556
@aavaninaidu6556 4 ай бұрын
bonding unolke feeling untai .baari katnam chusaka barya mida mozu voche valaki feelings undavu le 😅
@sanjeevareddy6458
@sanjeevareddy6458 4 ай бұрын
Poor investigation...first vallu anumanam Vunna vallani vethikithe saripoyyedhi..valle shavanni chupinchevaru 🤦
@venkateshkosuri1528
@venkateshkosuri1528 4 ай бұрын
తమదైన శైలిలో చెప్పారు
@apssceverything3248
@apssceverything3248 4 ай бұрын
Lakshman Patel doubt ni first yenduku police tho cheppaledu? cousin tho friendship yenduku cheyaniccharu? be careful with them ani cheppali kadhaa?
@vamsikrishnayatrasi4304
@vamsikrishnayatrasi4304 24 күн бұрын
😮
@manjunathreddy501
@manjunathreddy501 3 ай бұрын
Rip
@vijaya402
@vijaya402 4 ай бұрын
Batakadaaniki dabbulu unte chaalu e roojullo ...ledante edhigo elaanti durmaargulu oorvaleeru 😢😢😢
@RameshBabu-v3e
@RameshBabu-v3e 3 ай бұрын
ఒక కొడుకు కొడుకు కాడు ఒక కన్ను కన్ను కాదు అంటారు. ఐవీఎఫ్ ద్వారా అప్పుడే ఇంకొక సంతానం కనాల్చింది.
@suvarnaratnam6101
@suvarnaratnam6101 3 ай бұрын
వద్దురా బాబూ కష్టాలు కలకాలం వుండవు .ఓపిక పట్టు మంచి రోజులు వస్తాయి.
@SatishDasari-b1g
@SatishDasari-b1g 4 ай бұрын
Venkat garu abbadhallu nijalu present situation beta Ela Undi girls and boys girls dress gurichi plz venkat garu good or bad video naaku last montha oka instant jarigimdhei naa mobile poeindi mental mokamdi pagalagotesimdei 😢
@nagaraja8258
@nagaraja8258 Ай бұрын
2009 lo puttinavallu inka ippudu 10rh chaduvutundiga,,🤔🤔🤔
@narendrakumaryenuganti8497
@narendrakumaryenuganti8497 4 ай бұрын
Book name pl...
@chraju9156
@chraju9156 4 ай бұрын
Simple story
@thanuja2849
@thanuja2849 3 ай бұрын
బాధాకరం!
@chakrigurnathk
@chakrigurnathk 4 ай бұрын
I am empathetic towards the parents, but why at all the Forensic Team didn't suggest on testing the Sweat & Hair samples? If it is because, the Doctors weren't aware of the new advancement in their domain, then it is ridiculous. What so ever because of these doctors the poor parents has to experience all the pain.
@sandhyaranitalari
@sandhyaranitalari 3 ай бұрын
First, the doctors have to be informed that he was born of IVF. Maybe the police weren't aware of the fact and did not inform the doctors
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 4 ай бұрын
Very sad...
@Shanksri-jy3fw
@Shanksri-jy3fw 4 ай бұрын
Orey rendu kidnelu ammithey pothav😂
@satyaveni9925
@satyaveni9925 4 ай бұрын
పాపమ్ ఆ దంపతులు
@commonpersonopinion3807
@commonpersonopinion3807 4 ай бұрын
Cooked up story/video
@chinny7742
@chinny7742 2 ай бұрын
Really super thrilling crime story
@geethakanduri6134
@geethakanduri6134 3 ай бұрын
Neku Kidneys Ammey Antha Prabulam Ento Government Ke Cheppama Nevu Edo Thappu Chese Appula Palayye Vuntavu Thaguthava Card’s &Geams Somthing Rang Neku Anthaga Eme Badyatha Vundo Cheppu Memantha Neku Helpfulga Vuntamu Nevu Edo Thappu Cheyanappudu Enduku Cheppaledu Nee Frinds ke Famelyke 😡😡😡😡🤬🤬🤬Vuruko
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek 4 ай бұрын
2009 lo putinavadu aa time ki 10th lo yela untadu
@dragoncake8141
@dragoncake8141 2 ай бұрын
Govt school students age thakkuva class ekkuva untadhi
@sravani27
@sravani27 4 ай бұрын
Leni vallaki vallu Houses kattinchi esthe chala help avvudhi
@Kirankumar-mf4zo
@Kirankumar-mf4zo 4 ай бұрын
🙄
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 4 ай бұрын
America is great
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 4 ай бұрын
Whaty co incident
@maheshgoud8581
@maheshgoud8581 4 ай бұрын
అన్న ఎవరికి అన్నా కిడ్నీ అవసరం ఉంటే నాకు చెప్పర నా రెండు కిడ్నీ లు అమ్ముత చాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్న 5 too 8 లక్స్ ఇవ్వండి నా ఏజ్ 25 ప్లీజ్ ఎవరు అన్నా ఉంటే response ఇవ్వండి అన్నా ప్లీజ్ 🥹🥹🥹
@MrVenkatwaves
@MrVenkatwaves 4 ай бұрын
Number pampu
@AhmadpashaVK18
@AhmadpashaVK18 4 ай бұрын
Kontava eanti kompa disi​@@MrVenkatwaves
@SkIRaN82
@SkIRaN82 4 ай бұрын
​@@AhmadpashaVK18😊
@SkIRaN82
@SkIRaN82 4 ай бұрын
​@@MrVenkatwaveswat a punch
@MrVenkatwaves
@MrVenkatwaves 4 ай бұрын
@@AhmadpashaVK18 haha ledulendi problem emta ani
@PYLAGOVINDA-dj8qs
@PYLAGOVINDA-dj8qs 3 ай бұрын
Chi vedava
@Rebecca-jm5kd
@Rebecca-jm5kd 4 ай бұрын
Reason sariga lekapothe chachevadvi.. average story ok ok
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,7 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.