ఇండియా నుండి Parcel వచ్చింది || What's Inside || Unboxing Video || Bangkok Pilla

  Рет қаралды 1,838,069

Bangkok Pilla

Bangkok Pilla

Жыл бұрын

ఇండియా నుండి Parcel వచ్చింది || What's Inside || Unboxing Video || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #unboxing
My instagram
bangkok.pilla : / bangkok.pilla
Kids page : / ishi_sagiraju
Order Online 👉 sitarafoods.com/ref/14/
Coupon Code 👉 BKP10 (Get 10% Discount )
e-Mail 👉 wecare@sitarafoods.com
Customer Care Number : 7981882581
For more videos from Bangkok Pilla 👇👇👇
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
Thanks Giving Festival ▶ • బ్యాంకాక్ సిటీ షేక్ అయ...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
Dasara Festival in Bangkok ▶ • బ్యాంకాక్ లో దసరా.. ||...
Biggest Flower Market in Thailand ▶ • Biggest Flower Market ...
Scams in Bangkok #1 ▶ • Bus Journey and Shoppi...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 100
@rangaraonamburu8371
@rangaraonamburu8371 Жыл бұрын
థాయిలాండ్ లో కూడా మీరు చీర కట్టుకొని వీడియోలు చేయటం చాలా చాలా బాగుంది. ఇండియన్స్ హుందాతనాన్ని బయట వారికి తెలియజేస్తున్న మీకు అభినందనలు. మీ వీడియోలు చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంటుంది.
@sobharani435
@sobharani435 Жыл бұрын
Meedi avoru mata yasaga vodi
@malimabdulshakeel1511
@malimabdulshakeel1511 Жыл бұрын
Sister naku meeru పాటించే సంప్రదాయం చాలా నచ్చింది... జై హింద్
@nk-ee2wr
@nk-ee2wr Жыл бұрын
అమ్మడు నీతెలుగు అధ్బుతం ఇలాగే కొనసాగించు అచ్చమైన తెలిగింటి అమ్మాయి నీకు నాఆశీశ్సులు
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🙏
@ammulukommisetti8187
@ammulukommisetti8187 Жыл бұрын
చాలా పద్ధతి గా వున్నారు దంపతులు కొంత మంది ఓవర్.చేస్తారు మీరు సూపర్
@cvnrvideos3132
@cvnrvideos3132 Жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంతసేపు చిన్నగా నవ్వుతూ హ్యాపీగా ఫీలవుతాం...😊 🙏
@karnathamchinnikrishnaiah1930
@karnathamchinnikrishnaiah1930 Жыл бұрын
0
@sekharrajana9039
@sekharrajana9039 Жыл бұрын
Suthi
@kameswararaodv6011
@kameswararaodv6011 Жыл бұрын
మీ బాబు భలే క్యూట్ గా ఉన్నాడు... మీలాగే మంచి యాక్టీవ్ 🥰
@bharathigiddaluri5601
@bharathigiddaluri5601 Жыл бұрын
Hj
@crimpsonff9044
@crimpsonff9044 Жыл бұрын
సోదరి...బ్యాంకాక్ లో తిరుగుతున్న అచ్చ తెలుగు అమ్మాయిల ఉన్నారు.... అందరూ మీ గురించే చెప్తున్నారు... కానీ మీకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న బావ గారిని కూడా ఒప్పుకొని తీరాలి...
@ganiwadaganesh4466
@ganiwadaganesh4466 Жыл бұрын
నిజమే నేను కూడా పచ్చడి పాకెట్ కొనుక్కొని తినేదాన్ని.... ఎంతైనా మన విజయనగరం కదా...మన స్టైలే వేరు
@varaprasad1625
@varaprasad1625 Жыл бұрын
ఇక్కడ ఫ్యాషన్స్ అంటూ బట్టలు చింపుకుని తిరుగుతుంటే మీరు చీర కట్టులో సూపర్ ఒకవేళ జీన్ షర్ట్స్ వేసుకున్న కూడా పద్దతిగా ఉంటారు
@koncadaramana6719
@koncadaramana6719 Жыл бұрын
హాయ్ సిస్టర్ మీరంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే మన సనాతన భారతీయ సాంప్రదాయంలో ఒకటైన "చి రకట్టుతో "మీరు వీడియోలు వీడియోలు చేస్తుంటే "ఒక భారతీయుడిగా "చాలా గర్వంగా ఉంది.. 🙏🙏🙏
@rakeshp352
@rakeshp352 Жыл бұрын
ಹಾಯ್ ಶ್ರಾವಣಿಯವರೇ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಬರ್ತಿದಾವೆ ನಾನು ಎಲ್ಲಾ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಕರ್ನಾಟಕದಿಂದ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ
@munnicheeday123
@munnicheeday123 Жыл бұрын
నాకు పచ్చళ్ళంటే చాలా చాలా ఇష్టం. మీ video చూసి నాకు కడుపు నిండిపోయింది. Super video Sravani
@ravivarma2237
@ravivarma2237 Жыл бұрын
మీ కట్టు బొట్టు, యాస బాషా అన్ని బాగున్నాయి అండి. అలాగే మీరు మీ వీడియోస్ కూడా బాగున్నాయి అండి.
@veerendrakumar5803
@veerendrakumar5803 Жыл бұрын
BANGKOK PILLA FAN'S ATTENDENCE PLEASE
@janakiramayakancheti2664
@janakiramayakancheti2664 Жыл бұрын
Yes
@geethikasodum6968
@geethikasodum6968 Жыл бұрын
Present
@lakshmibhavani5184
@lakshmibhavani5184 Жыл бұрын
జున్ను అంటే ఇష్టం అయిన వాళ్ళు ఒక లైక్ చేయండి....😋😋
@maheshreddy5757
@maheshreddy5757 Жыл бұрын
జును నాకు కూడా చాలా
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 Жыл бұрын
చాలా బాగుందండీ. మీ భార్య భర్తలు అన్యోన్యత మీ ప్రతి మాటకు మీ శ్రీవారు సపోర్ట్ గా మాట్లాడటం నాకు చాలా చాలా నచ్చింది.మా ఆవిడా మాత్రం నేను ఎడ్డీం అంటే తను టేద్దాం అంటుంది. ఏది ఏమైనా మీరు మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాతి శుభాకాంక్షలు💐💐💐💐💐
@rowdybaby365
@rowdybaby365 Жыл бұрын
Me bathe memu untamu andi
@psivasankar2644
@psivasankar2644 Жыл бұрын
@@rowdybaby365 🙏
@vinnuvimalavinnu8377
@vinnuvimalavinnu8377 Жыл бұрын
Akka.me.homtur.cheyara
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Жыл бұрын
Ayyo......akkada valla husband avida అన్నదానికి అవును అంటున్నారు..... అని మీరే అన్నారు....అలానే....me wife annadani kay meeru టే ద్దా o antay sarey potundi emo kada andi....hehe
@saivarma592k9
@saivarma592k9 Жыл бұрын
సితార వాడి ఫుడ్ దెబ్బ చూస్తుంటే అందరికి ఆకలి అవుతుంది అబ్బా😋😋😋😋
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
hahaha
@madhavgundra7098
@madhavgundra7098 Жыл бұрын
కమ్మటి భోజనం తినని జీవితం వృదా.. Nice వీడియో అండి .. ❤️ From kakinada 🙏 ఏ ఖాజాలూ ఖాజాలో🤗🤗
@pawankalyanfollower456
@pawankalyanfollower456 Жыл бұрын
మీలో నాకు నచ్చింది మీ సహజమైన స్లాంగ్ లో మాట్లాడటం బ్యాంకాక్ లో ఉంటున్నాం కదా అని ఇంగ్లీష్ లో షో చేయకుండా చక్కగా మన ఇంట్లో అమ్మాయి లాగా 🥰
@kumarnalluri4923
@kumarnalluri4923 Жыл бұрын
మాకు నోరు ఊరుతుంది ఆ తీపి పదార్థలు చుస్తే 😍😍😍
@user-rk4dk2my9u
@user-rk4dk2my9u Жыл бұрын
మేడమ్ మీ వీడియోస్ బాగుంటాయి. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. (వేరే దేశం లో ఉంది కూడా )
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
మీ చిన్నారుల క్రమశిక్షణకు అభినందనలు మేడం.
@Subbuthedriver
@Subbuthedriver Жыл бұрын
Oo
@dddvenkateswararao917
@dddvenkateswararao917 Жыл бұрын
Mee sir opika ki hats off madam. Camera man ga , home minister ga, yenni bhadhyathalu.. nice family madam.
@kavyasupriya2807
@kavyasupriya2807 Жыл бұрын
Ishan hyper active 😘😘😘😘 Ishan matalu cute ga unnay 😍😍 Naku ishitha ni chusi sudden ga vishnu gurthu vachadu ❤🤩
@prudhvikumarreddy7033
@prudhvikumarreddy7033 Жыл бұрын
అక్క ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది......😋😋
@kakcoa2475
@kakcoa2475 Жыл бұрын
ఏదైనా sister... మనది కానీ దేశంలో మనదైన పిండి వంటలు & పచ్చళ్ళు తింటుంటే ఆ రుచే వేరు యా హే... అంతే... ఈ జీవితానికి ఇదీ చాలు అనిపిస్తుంది.... అప్పుడూ.... ఆ ఫీలింగ్ ఓ level అంతే.... కాకినాడ కాజా మీరూ తింటుంటే కాకినాడ కుర్రోడు కీ నోరూరు ఊరిపోతుంది మరీ..😋😋😋😋
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
super kada.
@kakcoa2475
@kakcoa2475 Жыл бұрын
@@BangkokPilla సూపర్ ఏంటీ అద్బుతం ఆనందం సంతోషం అన్నీ నూ...
@teluguffwarriors9162
@teluguffwarriors9162 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే నేను కూడా అలాగే పచ్చడి లేదా తెలగపిండి వడియాలు కొనుక్కొనే వాలం
@sumananutalapati
@sumananutalapati Жыл бұрын
నేను vegetarianని అయినా మీరు nonveg పచ్చళ్ళ గురించి చెప్తుంటే వినసొంపుగా సున్నితంగా భలే చెప్పారు
@spbbhaktudunvrk6327
@spbbhaktudunvrk6327 Жыл бұрын
మా ఆంధ్రప్రదేశ్ బంగారం విజయనగర యువరాణి శ్రావణి దేవి గారికి..🌹🌹🌹🌹🍎🍇🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌 బ్యాంగికోక్ లో ఉండి మన ఇండియా రుచులు.. ఎస్పెషల్లి మన ఆంధ్రప్రదేశ్ వంటకాలు రుచి చూడడం అనే అనుభూతి గొప్ప అనుభవం... మీరు ఆ యా వంటకాలు రుచి చూస్తూ అనుభవించిన అనుబూతి గ్రేట్... మీ పట్ల ప్రతి రోజు, ప్రతి పూట, ప్రతి గంట నేను ఫీలయ్యే అనుభూతి ఓ గొప్ప సొంత అనుభవం..... మీరంటే అంత ప్రత్యేకమైన అభిమానం.. ఆప్యాయత నాకు... మీరు సంక్రాంతి కి ఇండియా కి రాలేదు అన్న భాధ ఉన్నప్పటికీ మన స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ రుచులు అక్కడి నుంచే మీరు టేస్ట్ చెయ్యడం నాకు నిజంగా ఆనందం కలిగించింది... టేక్ కేర్ బంగారం అండ్ ఫ్యామిలీ... మీరు బాగుండాలి, సంతోషం గా ఉండాలి... అదే నా ఆకాంక్ష... పిల్లలు వజ్రాలు.. మీ వారు బంగారం మరి మీరు ప్లాటినం... సూపర్బ్ అల్టిమేట్ కాంబినేషన్ మీరు అద్భుత కుటుంబం..... మీరు అదృష్టవంతులు.. మీరు బాగుండాలి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో.. సిరి సంపదలతో వర్ధిల్లాలి అని నా ఆకాంక్ష.. ప్రియమైన యువరాణి గారు..... కరోనా రీత్య మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగా నా ప్రత్యేక అభిమాన అభ్యర్ధన..... ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హెల్త్......... గాడ్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ యువరాణి గారు ❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanks andi.
@teluguffwarriors9162
@teluguffwarriors9162 Жыл бұрын
మేడం మీ విడియోలు చాలా చాలా బాగున్నాయి.నాకు చాలా చాలా నచ్చింది సూపర్
@sudharshanmattapalli2168
@sudharshanmattapalli2168 Жыл бұрын
Really you are explaining everything in a very good manner with good dressing style... But feel proud to see your videos like this madam
@nagacherankatam1728
@nagacherankatam1728 Жыл бұрын
Pandaga rakamunde pandagochesindi bayati deshamlo vunapudu ilantivi thinte pranam vochestundi. heart touching words.telugu thali chalagundali.jai hind
@dadsgirl8388
@dadsgirl8388 Жыл бұрын
Wow indian food.....Super...Pickle unte chaalu eka...Putharekalu mu favoo.....Super manodu thinevaraku eka aagaru anthe....Packing bagundii sis
@bak1355
@bak1355 Жыл бұрын
నాకు నోరు ఊరిపోయింది... 🤓. 👍👍👍
@seshujiagnihotram7641
@seshujiagnihotram7641 Жыл бұрын
మా పక్కింటి అమ్మాయి వీడియో చేస్తే ఏలా ఉందొ అచ్చు అలాగే ఉంది, మీ వీడియోస్, వాయిస్ చాలా బాగుంది
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanku andi
@Rpachig
@Rpachig Жыл бұрын
Lovely Husband : Pachchadi antene pichi Ammagariki.... nice family...
@rowdyboy5461
@rowdyboy5461 Жыл бұрын
Home tour plss..☺️🥰
@Yogesh18
@Yogesh18 Жыл бұрын
Cute family Mee humour super 😂
@umadasari5946
@umadasari5946 Жыл бұрын
First time unboxing video koncham different ga chusanu same routine ga kakunda. Very nice👌😊
@chaitanyakatepalli1735
@chaitanyakatepalli1735 Жыл бұрын
Wow looking cute in Saree sissy....happy family....enjoy chestunnaru kids pickles tho....
@ammuluammulu2661
@ammuluammulu2661 Жыл бұрын
Akka big fan of u....u r really nice...after Suma garu if u come to telugu industry u will become superb anchor
@sreesanthsharma9840
@sreesanthsharma9840 Жыл бұрын
Nenu eppudo cheppa ee vishyam.. avida antha pedda korikalu levu anadi.. Aina vastaru movies loki
@success9635
@success9635 Жыл бұрын
Hi Sravani garu, one more nice video on unboxing 👌👍👏 mee presentation ki and mee husband support ki hatsoff andi 👏👏👏👌👌👌cute and best couple 👍❤️, anni varieties baagunnayi 👌👌👌❤️, enthaina mana janthikalu manave kada aa taste veru 👌👌👌, pulihora paste kuda baagundhi direct ga rice lo mix chesukovadame so easy 👍👌, mee andariki mundugane panduga Subhakankshalu andi 🙏❤️-Sudhakar Vizag ❤️
@vnagagopi6543
@vnagagopi6543 Жыл бұрын
సిస్టర్ బావగారు వాయిస్ బాగుంది ఆ కాకరకాయ అంటే నాకు ఇష్టం పచ్చడి తిన్న తర్వాత మజ్జిగ తాగు చల్లగా ఉంటుంది మీ బ్రదర్ భీమవరం భాయ్ సిస్టర్
@sudarshangulipalli8986
@sudarshangulipalli8986 Жыл бұрын
Literally, me videos ki addict aipoya, antha bagunnai
@sirisharavipati6759
@sirisharavipati6759 Жыл бұрын
Excellent family and I love your videos
@pardhasaradhikundurthi8340
@pardhasaradhikundurthi8340 Жыл бұрын
You are very jovial and friendly.....love your way of narration and you are very fortunate to have such a lovely husband
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😊 thank you
@rockrock6320
@rockrock6320 Жыл бұрын
Super akka miru food vlogs kuda baga chestunnaru
@kcpdteam16
@kcpdteam16 Жыл бұрын
7:23 you made my day, i forgot how many times i seen this scene from evening , Everyone want to enjoy like you with family and i remember my mother when you giving the tasty goru muddha to karthi ☺
@karthikchandaka2696
@karthikchandaka2696 Жыл бұрын
Happy ga undali sister meru
@GMIRaj
@GMIRaj Жыл бұрын
Though l am not diabetic, l don't like except pootharekulu. I am a big fan of pickles, specially Bhimavaram nonveg pickles.👍👍 GMI Raju Hyderabad
@nandirajusirisha7601
@nandirajusirisha7601 Жыл бұрын
Me video chuste chala happy ga untundi very honestttt sister
@sirisharavipati6759
@sirisharavipati6759 Жыл бұрын
I am a Child Development Professional And I like Your Children’s EXcitement
@mahendrakidschannel4815
@mahendrakidschannel4815 Жыл бұрын
మీ Voice బాగువుంది మేడం
@RowdyxBizz
@RowdyxBizz Жыл бұрын
Wowww so nice ❤️🙌
@sivasatya4799
@sivasatya4799 Жыл бұрын
అక్క మీ భాష East godavari ల ఉంది నన్ను నేను చూసుకుంటా సూపర్ అక్క,అన్న కూడా బాగా మాట్లాడుతున్నారు. స్వీట్స్,పచ్చళ్ళు,సూపర్ అక్క
@venkateswararaomukkamala8191
@venkateswararaomukkamala8191 Жыл бұрын
మీ వాయిస్ ఎన్ టి ఆర్ అంత బాగుంది...సూటిగా గుండెల్లోకి వెళుతోంది...సక్సెస్ మీ స్వంతం..
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanku andi
@balu66667
@balu66667 Жыл бұрын
Super family enjoy a lot.....👍😋
@kamalkumarkokala8587
@kamalkumarkokala8587 Жыл бұрын
చెట్టు కింది కొట్టు😜😜 సూపరో సూపర్👌👌
@arjunrayapati6276
@arjunrayapati6276 Жыл бұрын
Meru chala great akka mana india lo lekapoyina pillaliki mana telugu lo mataladuthunaru vere vallu evarina other countries ki velthe chalu pillaliki asalu mana telugu ea nerpincharu love u akka
@manjulayejerla6107
@manjulayejerla6107 11 ай бұрын
Recent ga Mee video chudam start chesam ... really superb .😊
@musthyalamounika2394
@musthyalamounika2394 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది
@nallagatlaswarna
@nallagatlaswarna Жыл бұрын
Hi
@nallagatlaswarna
@nallagatlaswarna Жыл бұрын
Hi mam this is swarna, ఏలాంటి చదువు అవసరం లేదు, కాలి సమయం లో ఇంట్లో నే వుంటూ పని చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు
@naveenapnaveena8958
@naveenapnaveena8958 Жыл бұрын
Your kids so sweet💞💞
@thirupalrspbspalampur1492
@thirupalrspbspalampur1492 Жыл бұрын
Akka chala baga videos Chestaru mi talking explain chala baga untudi 😄👌🏻👌🏻👌🏻👌🏻
@aritaakuavakay3243
@aritaakuavakay3243 Жыл бұрын
Chala baga chesthunnaru akka meru videos me videos chusthe ma family member matladuthunte vintunnatte vuntundhi
@konekumar5260
@konekumar5260 Жыл бұрын
Thanks maa. Good job 👏
@sdivya8489
@sdivya8489 Жыл бұрын
Akka... Meeru matadutunte it feels like awesome 🥰😍... Mouthwatering here while you are eating 🤗🤗
@Bhogendra571
@Bhogendra571 Жыл бұрын
Meeru sarees tho video cheyyatam chala chala happy ga undhi mam& matladatam natural ga undhi
@laxmikodari4508
@laxmikodari4508 Жыл бұрын
Nenu mi voice vinatam kosamey mi video's chustunna andi...very sweet of u
@purna.2.O
@purna.2.O Жыл бұрын
హాయ్ సిస్టర్ 😍 భార్య భర్తలు ఇద్దరూ పిల్లలతో కలసి భోజనం చేస్తూ రకరకాల పచ్చడి రుచులు చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.... స్వీట్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటిలో వంటలు కూడా చేస్తూ పులిహోర ఉలవచారు జున్ను తింటూ టేస్ట్ ఎలా ఉందో చెబుతుంటే.. చూస్తున్న మాకు నోరూరుతోoది😋😋😋👌👌👌 వీడియో చాలా బావుoది👌👌👌
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanku Purna..
@nallagatlaswarna
@nallagatlaswarna Жыл бұрын
Hi mam this is swarna, ఏలాంటి చదువు అవసరం లేదు, కాలి సమయం లో ఇంట్లో నే వుంటూ పని చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు
@srikumartata
@srikumartata Жыл бұрын
Mee voice and presentation is asset for you , You may sure cross all telugu vloggers in no time, good luck. Love your cute family.
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you so much 🙂
@dsheker0033
@dsheker0033 Жыл бұрын
Super Promotion video akka🎉🎉🥳
@bhaskarreddy6350
@bhaskarreddy6350 Жыл бұрын
Wow dryfruits putharekulu😊😊
@IrshadShak01
@IrshadShak01 Жыл бұрын
మీకు పార్సెల్ వచ్చిన, ఆనందం వచ్చిన, ఇంకేం వచ్చిన మీతోపాటు షేర్ చేసుకోడానికి మేము ఉన్నాము. ఆ డబ్బాలో ఉన్నవి మాకు కొన్ని పంపించండి 🤣🤣🤣
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
hahaha
@IrshadShak01
@IrshadShak01 Жыл бұрын
@@BangkokPilla ☺☺☺☺
@mahathi27
@mahathi27 Жыл бұрын
Nice family🙏👍
@murarishettiharika2681
@murarishettiharika2681 Жыл бұрын
@@mahathi27nn
@vchinnammi1004
@vchinnammi1004 Жыл бұрын
Hii
@raj493529
@raj493529 Жыл бұрын
వచ్చావా ఇంకా రాలేదు అని చూస్తున్న.......... మీరు ఎలాగో మాకు ఏమి పంపరు కనీసం మీమీద అభిమానంతో నేనైనా పంపించాను అది పంపించింది నేనే🥰😝😂🤪😄
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
hahahha
@maheshreddy5757
@maheshreddy5757 Жыл бұрын
Nijagana
@raj493529
@raj493529 Жыл бұрын
@@maheshreddy5757 అవును ,😂
@sirisharavipati6759
@sirisharavipati6759 Жыл бұрын
Abba Pillalliddaru Pansdaga Chesukuntunnuru. Wow Excellent
@trivenikomera
@trivenikomera Жыл бұрын
Hii Andi mi video's Anni chustu untanu me matlade vidhanam baguntadhi chala simple ga,,
@krishnarama4267
@krishnarama4267 Жыл бұрын
Hai sravani garu, home tour cheyandi
@saikrishnaneralla411
@saikrishnaneralla411 Жыл бұрын
Beautiful family you have akka
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you so much 🙂
@Nithin_186
@Nithin_186 Жыл бұрын
Promotion ni kuda chuse vaariki doubt,visugu raakunda intha baaga chupinchochu anetatlu undi video ...Nice
@VSR1899
@VSR1899 Жыл бұрын
Naku oka manchi friend thana gurinchi chepthunnattu undi, Mee videos chusthunte... Mee videos prathi roju chustha, repeat ayina kuda...
@luckylakshmi5371
@luckylakshmi5371 Жыл бұрын
భోజనం చేశాక తీపి తినకపోతే కడుపు నిండి నట్టు ఉండదు ఏంటో 🤷🏻‍♀️ ( మీరు తింటుంటే నోరు ఊరిపోతుంది 🤤)
@neekuendukura1373
@neekuendukura1373 Жыл бұрын
Ala tinte sugar vastadi jagratha
@qatarlocutefamily4918
@qatarlocutefamily4918 Жыл бұрын
W
@qatarlocutefamily4918
@qatarlocutefamily4918 Жыл бұрын
youtube.com/@qatarlocutefamily4918
@nallagatlaswarna
@nallagatlaswarna Жыл бұрын
Hi mam this is swarna, ఏలాంటి చదువు అవసరం లేదు, కాలి సమయం లో ఇంట్లో నే వుంటూ పని చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు
@hymajutta9928
@hymajutta9928 Жыл бұрын
S
@itsmetarun
@itsmetarun Жыл бұрын
Mouth watering 🤤🤤
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Жыл бұрын
Happy sankranti to you and your family members
@mahithaguptha8651
@mahithaguptha8651 Жыл бұрын
Bagundhi chala natural ga mee full family tho
@euginebennetstephens6973
@euginebennetstephens6973 Жыл бұрын
Enjoy our Indian food 😂
@shivadj7700
@shivadj7700 Жыл бұрын
ఈ పిల్ల ని ఎన్నిసార్లు చుసిన చూడబుద్ది అవుతుంది.. మాములుగా నేను ఎక్కువగా ఎవరిని పొగడను.
@nandhureddy5605
@nandhureddy5605 Жыл бұрын
కొంచెం వాళ్ళు m అనుకుంటారో అనీ అలోచించి కామెంట్ cheyandi...... ఇద్దరు పిల్లల తల్లీ తను అలాంటి కామెంట్స్ చేయకండి ఇంకెప్పుడు
@parvathigowthu1582
@parvathigowthu1582 Жыл бұрын
Me videos ante Naku chala istam sister 👍🌹meru matladuthunte chala baguntundhi 👌👌
@AnilKumar-er6uu
@AnilKumar-er6uu Жыл бұрын
Really mi traditional look chala baguntadi and mi voice and miru chese prathi video chala baguntuyi
@rajeswaribuddaraju5120
@rajeswaribuddaraju5120 Жыл бұрын
Traditional ware lo chala bavunnav akka🥰🥰
@nallagatlaswarna
@nallagatlaswarna Жыл бұрын
Hi mam this is swarna, ఏలాంటి చదువు అవసరం లేదు, కాలి సమయం లో ఇంట్లో నే వుంటూ పని చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు
@lakshmig7151
@lakshmig7151 Жыл бұрын
Mee home tour cheyandi.
@rajanikanth3988
@rajanikanth3988 Жыл бұрын
Taste bagundha laginchandi food antha bagundha me eyes thalusthundhi enjoy cute family👪 bye be safe
@vutukursyamala7216
@vutukursyamala7216 Жыл бұрын
Happy Sankranthi N joy🎉 🙌🏻🙌🏻
@raniarigela9379
@raniarigela9379 Жыл бұрын
Mee Voice super akka🥰🥰
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanku
@ankababumanepalli1279
@ankababumanepalli1279 Жыл бұрын
Super vlog Literally mouth watering 🤤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you so much 🙂
@ankababumanepalli1279
@ankababumanepalli1279 Жыл бұрын
@@BangkokPilla Iam big fan of you mam🤞🥰
@jayalaxmi3473
@jayalaxmi3473 Жыл бұрын
Mi pillalu chala bagunnaru nice children's
@Devilgirl4600
@Devilgirl4600 Жыл бұрын
Home tour cheyandi 🏡❤ Sravani garu …!!!
@rajugunji5000
@rajugunji5000 Жыл бұрын
Ur very lucky person mdm bcoz u r staying in bangkok but u have received Indian food items by courier threw now a days it's very easy to any where this so u can eating style is very tempting the mouth watering 😋 anyway thanks alot of ur presentation style all the best 👍 so u r very lucky to short time more popularity
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thank you 😊
@maheshmahesh9463
@maheshmahesh9463 Жыл бұрын
Home 🏘️ tour
@abduljaleel-pr2qh
@abduljaleel-pr2qh Жыл бұрын
woow super very good explanation..
@prabhakarputcha6632
@prabhakarputcha6632 Жыл бұрын
Video Chala Bagundhi Sister 💞
Bangkok Pilla Home Tour
18:59
Bangkok Pilla
Рет қаралды 4,7 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 52 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 5 МЛН
Traveling from Bangkok to Pattaya || Bangkok Pilla
12:40
Bangkok Pilla
Рет қаралды 1,1 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 52 МЛН