❤❤ అమ్మా నిన్ను చాలా నేర్చుకోవాలి చిరు నవ్వు చెదరకుండా ఉండడమే నీ బలం ఆది నాకు చాలా నచ్చింది 🎉🎉 క్షేమంగా వెళ్లి లాభం గా ర తల్లి ❤❤❤
@ushaputnala16135 ай бұрын
ఎప్పుడూ నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలమ్మ నీ కష్టాన్ని దేవుడు త్వరగా తీర్చి మళ్ళీ నీ కుటుంబంతో కలిసి ఉండేటట్టు చెయ్యాలని కోరుకుంటనమ్మ❤❤
@Manasulo5 ай бұрын
ఏమీ బ్రతుకులు మనవి నిజంగా ఎటు చూసిన బాధలు భాద్యతలు ఇదే జీవితం 😢😢
@anilkumarpellakuri65325 ай бұрын
Avunu andi
@veerababum28815 ай бұрын
Bay. Bay. Jagrta. Akaa
@udayakumaribhupati40355 ай бұрын
హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ నే భాద్యతలు అన్ని తీర్చుకొని వెళ్ళ్తున్నావ్ జాగ్రత్తర
@Surekhasivavlogs5 ай бұрын
Sister వచ్చేటప్పుడు ఎంత హాపీ గా వస్తారో వెళ్ళేటప్పుడు చాలాబాదగా వుంటుంది కదా ఎందుకంటే పిల్లల్ని అమ్మ వాళ్ళని అందరినీ వదిలివెళ్ళాలి😢 మాకు చాలాబాదగవుంది 🙏
@chandrakalak46825 ай бұрын
Yes
@msalltricks5 ай бұрын
సిస్టర్ మీ వీడియోస్ రోజు చూస్తాను కానీ కామెంట్ మాత్రం పెట్టలేదు మీరు ఈరోజు కువైట్ కి వెళ్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మీ అమ్మకి ఎంత బాధగా ఉంటుందో జాగ్రత్త సిస్టర్ హ్యాపీ జర్నీ సిస్టర్🎉🎉🎉
@Mallesh8285 ай бұрын
కువైటులో ఎక్కడ వుంటారు మీ ప్రతి వీడియో సూస్తాను నేను అమూగారలో వుంటాను
@priyankavanteru16195 ай бұрын
Meeru ala control chesukunnaru adupuni
@chaithyanyalakshmi95995 ай бұрын
అక్క కువైట్ కు యాల రావాలి అక్క యంత ఖర్చు అవుతుంది యంత వరకు చదువుకోవాలి మీరు ఏమి అన్న కువైట్ లో పని చూపించండి అక్క
@SaikumariVelamala5 ай бұрын
Hi akka me videos chala baguntayee akka me voice baguntunde akka akka na comment pin cheyyande akka Naku you tube channel unde
@Srivolgs995 ай бұрын
Sem sister
@y.salma-suleman5 ай бұрын
మాట్లాడుతున్నావ్ కానీ అక్క నీ మనసులో కూడా బాధ మాటల్లో కూడా కొంచం ఫీలింగ్ కనిపిస్తుంది ☹️
@ramadevi14285 ай бұрын
నీ కట్టు బొట్టు చాలా సాంప్రదాయకంగా చాలా బాగుంటుంది అమ్మ నాకు చాలా ఇష్టం నిన్ను చూస్తూ ఉంటే మా పాపే గుర్తుకొస్తుంది మా పాప అమెరికాలో ఉంది
@RajendarRaj-oh3ju5 ай бұрын
మీ ధైర్యానికి నిజంగా నా సెల్యూట్ 🙏
@gangaratnamkothuri31255 ай бұрын
అక్క నీరు మాట్లాడుతున్నారు కానీ మీ బాధ మీ కన్నుల్లో జాగ్రత అక్క మీ ఆరోగ్యం మీరు ఎక్కడా వున్నా హ్యాపీ గా వుండాలని మన్సుసు పూర్తి గా korukuntunnaanu 😢😢
@rajubitling80995 ай бұрын
Happy journey✈️✈️Allari🌹💐
@babubukke2532 күн бұрын
Ma amma kuwait nunchi vachinapudu nenu kuda chenni airport ki velli resive chesukina 1 year aeindhi amma vachi thanks gurthu chesinandhuku akka
@babluff-yn1so5 ай бұрын
హ్యాపీ జర్నీ , సంతోషంగా వెళ్ళి లభంగా రండి .
@KuppiliNagamani5 ай бұрын
Nice vlog Anu be happy amma
@Lokeswaridevi.D5 ай бұрын
Happy. 🎉🎉Anu happy Journy
@sirigiriramanaiah91455 ай бұрын
సంతోషకరమైన ప్రయాణం సోదరి
@janakirajuvlogs38625 ай бұрын
అక్క మీ పాప చాలా బాగుంది మీరు ఊర్లో ఉంటే చాలా బాగుంటుంది కానీ తప్పదు కదా జాబ్ చేయాల్సిందే 👌👌👌👌
@kowshik7285 ай бұрын
షిష్టర్ నాకు కల్లలో నీల్లు ఆగడం లేదు జాగ్రత్తగా వెల్లి రా అమ్మ🤝😭🫂
@VerityvantaluYouTubechannel5 ай бұрын
అంత త్వరగా వెళ్ళిపోతారు అనుకోలా సిస్టర్
@user-vd2jl3tm5r5 ай бұрын
Exit daggara me Papanu chuste naaku edpu vachesindi.very sad .u r great and strong hearted
హ్యాపీ జర్నీ మన వాళ్ళని వదిలి ఉండాలంటే చాలా కష్టం మీరు ఎలా ఉంటున్నారు మీరు వెళ్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది పాపం పాప
@ysaroja50535 ай бұрын
Baagaa chikki poyeru. Mee gurinchi kooda health jagratta gaa choosukondi.God bless you talli.😊
@rameshmailaram5 ай бұрын
Happy journey anu garu ✈✈✈
@AmbatiAnnapurna-nm9lf5 ай бұрын
Happy journey Anu garu me videos chala istam
@boddulaharisha25175 ай бұрын
Happy journey Akka,I feel so sad by watching this video.your daughter is great she is not crying anymore
@nazeerbashashaik7895 ай бұрын
Asalu mee badha cheppukonidehi kaadu sister aa time lo. Nenu one week holidays tarvatha hyderabad vellalanteyney elago undiddi.. Meeru great sister!
@sumathi1988-f7q5 ай бұрын
Take care.......Happy journey sister
@deepamanohar50595 ай бұрын
Ninnu epudu chusthunta videos super nee, navvu nee panulu nee gunde dhyaram naaku chaala nachhindi India vachhi enni panulu chesi illu kattinchi enni neraverchavamma good .happy journey 🎉
@brahmayerroju53175 ай бұрын
Happy journey from Dubai
@venkatmopur48465 ай бұрын
Wish you happy and safe journey andi
@ArhamhussainVlogs5 ай бұрын
Nijam ga meeru great medam. Nenu Rajasthan lo work chestanu. Nenu hyd nundi Rajasthan ki ravadanike ma pillalani vadhili rabudhi kadhu. Kani meeru India nundi kuwait pillalani vadhili veltunnarante great medam. Meeku anta manchi jaragalani korukuntunna.
@saderenukadevi95625 ай бұрын
Happy journey akka God bless you
@mkalpana62985 ай бұрын
Happy journey sister 👍
@MuniRaja-rx1cm5 ай бұрын
Happy journey అను గారు
@himapadmasai61705 ай бұрын
పాప ని వదిలి ఎలా వెళ్తున్నారు Sister పాప మీ కోసం ఎంత బాధ పడుతుంది అమ్మ లేని లోటు ఎవరూ tirchaleru.ఏదో ఒక రోజు మీ పాప కోసం మీరు ఇక్కడ undhipondhi 🙏🏻
@Isu_vlogs_86685 ай бұрын
చాలా సంతోషం ఎల్లమ్మ వెళ్లి సంపాదించుకుని బాగుండు
@maheshsunku30855 ай бұрын
Happy journey akha
@gurralavenkatreddy57145 ай бұрын
Happy journey anu garu
@hemalatha82525 ай бұрын
Happy Journey. All the best Anu
@kuwaitq78425 ай бұрын
Happy journey sis.. God bless you family.... జీవితం అంటేనే ఎన్నో బాధలు.... తప్పదు కదా...... నిషి కి ఏడుపు మొదలు...airport లో.... చిన్న పిల్ల కదా...
@SkRajiya45675 ай бұрын
హ్యాపీ జర్నీ సిస్టర్ 💐
@radhaa4895 ай бұрын
Papa chala badha paduthundhi
@dhanalaxmianantha55925 ай бұрын
Happy journey Anu 👋👋👋👋👋
@RANGA-Anji5 ай бұрын
హ్యాపీ జర్నీ సిస్టర్. ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా, సంతోషంగా ఉండాలి నువ్వు
కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి anu గారూ wish you happy journey ❤
@deepad98735 ай бұрын
Happy journey badapadakandi
@rnjohi46885 ай бұрын
Pillalni vadili velladam chala kastam but velthunav great papa chala cute ga undi God bless you Anu
@chnagaparvathi95655 ай бұрын
Hai అను వచ్చినప్పటినుంచి పనులు చక్కపెడుతూనేవున్నావు. నిన్ను చూస్తే చాలా బాధనిపించింది. మా వాళ్ళు కూడా సౌది లో, బెహరాన్ లో, మస్కట్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఆ బాధ చాలా ఉంటుంది. కానీ తప్పదు. All the best. 👍
@vimalapasala98085 ай бұрын
Be strong sister happy journey ❤❤❤
@pavanikrishna3065 ай бұрын
అక్క మీరు వెళ్తుంటే చాలా ఏడుపు వస్తుంది 😢😢😢 పాపం నిషి బంగారం చాలా డల్ ఐపోయింది 😢
@francisalur91775 ай бұрын
Happy journey take care
@bakkakondaiah96035 ай бұрын
Happy journey anu🎉
@usharanidinavahi78525 ай бұрын
Nuvvu Bangaru tallivi.Magaradulaga kasktapada tavu God bless you
@PakalaNarasimhaRdo5 ай бұрын
జాగ్రత్తగా వెళ్లి రండి
@jhansin71655 ай бұрын
Hi anu ne vedios regularga chustuntanu chinna salaha nuvvu kuvaitki velli sampadinche badulu nuvvu ikkade kashtapadavachukada endukante ne daggara chala talent undi nishiki ammaga ne Prema chala avasaram okasari alochinchu emi anukoku oka akkaga cheputunna anu ❤
@sushamamsumadhuram98315 ай бұрын
మా నెల్లూరు భాష వింటుంటే భలే ఉంది
@RaviRavisankar-bi6zx5 ай бұрын
God bless you
@MrSuneetha-bt8xb5 ай бұрын
Anu neu. Super. Happy jarni
@malleswarimalli19745 ай бұрын
Be happy sister
@gurujalapremakumari21745 ай бұрын
Ok take care akka nuvvu chala happy ga undali akka
@b.reenuukha_official63235 ай бұрын
Happy jarny chelly🙏🏻🙏🏻🙏🏻❤️❤️
@Rajijesus755 ай бұрын
Hpy journey sister
@plokanadham29605 ай бұрын
అందరూ ఉండి కూడా పరిస్థితుల ప్రకారం అందర్నీ వదిలి వేరే దేశాలకు వెళ్ళాలి అంటే చాలా భాధగా ఉంటుంది అక్క, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ వేసింది కానీ మిడిల్ క్లాస్ కష్టాలకు వెళ్ళాలి తప్పదు.
@KailaVenkateswaramma-fk3uy3 ай бұрын
సిస్టర్ చాలా చక్కగా చెబుతున్నారు సిస్టర్ ఇప్పుడే వెళ్తున్నారా సిస్టర్ మీరు పోనిచ్చిన తల్లి అప్పుడే చిన్నపిల్లలకి ఇప్పుడు ఏడవట్లేదులే గుడ్ గర్ల్ కదా నువ్వు అందుకే ఏడవట్ల
@swarnaavadhanam58615 ай бұрын
Happy journey sister take care💐💐💐🥰✈ god bless you
@syedsofiya-bd3wi5 ай бұрын
ఏంది అక్క అప్పుడే వెళ్ళిపోతున్నారు హ్యాపీగా ఊర్లోనే ఉండొచ్చు కదా అక్క మీ ఊర్లో ఉంటే వీడియోస్ బాగుంటాయి అక్క
@manikasandhya33315 ай бұрын
Urlo ne unte dabbulu ela vasthayi, manchi jivitham, pillalaki chaduvulu ela vasthayi. Unnadi chalu anukunte problem undadu
@vijayalakshmibhagavathula91395 ай бұрын
Sampadisthunte yanthram la panicheyyali. Dabbu mahima. Aa pillalu n husband ameni baaga chusukovali. God bless u all
@gggg36595 ай бұрын
మీకు వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా తోడుండాలని కోరుకుంటూ నాను ఓం నమో వెంకటేశాయ, 🙏
@kalyanikumari73775 ай бұрын
Really great 👍 appreciable
@umaranidasari19865 ай бұрын
Happy journey. God bless you
@sknazeerahamedsknazeer58205 ай бұрын
Happy journey sister take care
@shameenashameena29635 ай бұрын
Anuguru bye happy journey
@EmmanuelN.D5 ай бұрын
Happy journey sister
@shaikshakela51085 ай бұрын
Happy journey anu❤❤❤❤❤❤❤❤
@govvalaprasadprasad77605 ай бұрын
Happy journey aind
@rajasekharbalivada4195 ай бұрын
Hpy journey akka..
@nagamani95725 ай бұрын
All the best for your future life 🎉
@sailajaaruna96184 ай бұрын
Mee videos chala bagunai suuuuper andhi
@FhggFhfhg-g7j5 ай бұрын
Hii akka ma amma Kuwait lo vundhi naku mi video chusthe chala badha vesindhi
@srinivassrinivas28125 ай бұрын
God bless you sister
@shahedabegum40425 ай бұрын
Happy journey Akka
@venkateshusolla11015 ай бұрын
HAPPY JOURNEY AKKA
@anitakota37825 ай бұрын
Wish you happy and safe journey. God bless you 🙌
@ManjulaYerukala-5 ай бұрын
మీరు బాగా మాట్లాడు తున్న రూ
@bujjibujjivlogs11875 ай бұрын
హ్యాపీ జర్నీ అండి
@MadanKumar-em7ho5 ай бұрын
Very good take care
@subashinij70085 ай бұрын
Happy journey akka
@sandhyapriya89635 ай бұрын
Happy journey 😢
@IPavithra-du3zx5 ай бұрын
Happy journey anu akka
@pachimalakumaripachimalakumari5 ай бұрын
Happy journey sister ❤❤❤
@ShaikAyeshu-u4t5 ай бұрын
Happy journey anu garu appude vellipotunnara
@pawankannadatraveller18755 ай бұрын
All the best Sis. Love from Karnataka.
@JayaVV-v6e5 ай бұрын
అప్పుడే తిరిగి ప్రయాణం పెట్టారా చాలా త్వరగా వెళ్తున్నారు