వ్యతిరేకత జగన్ గారికి కాదండి అమీర్ గారు వ్యతిరేకత చంద్రబాబు గారికి అని వాళ్ళు చెప్పేది. జగన్ గారు చేతల మనిషి వాళ్ళలాగా మాటలతో మభ్య పెట్టరు అని ప్రజలకి బాగా తెలుసు.
@samueljohn15382 жыл бұрын
ఇంట్లో జగన్ అన్న.....వీధిలో జై జై జగన్నా..,🙏👍🙏
@nswamidossselvarajan95542 жыл бұрын
సూపర్ కామెంట్ 🌹🙏
@sriramakrishnasuryaagencie86702 жыл бұрын
Mee caption bangundhi 👍
@KRISHNA-qo2mt2 жыл бұрын
175 కి 175 కొట్టాలి అంటే అప్పుడు వస్తాడు బైటికి అప్పుడు ఈ ప్రతిపక్షాలు పాకేజ్ స్టార్లు పరార్
@appireddy47933 ай бұрын
Just 164 thaggai anthe 😂
@kameswararaobhamidi57472 жыл бұрын
**తిరుమల...జెరూసలేం...మక్కా** లోని దేవుళ్ళు బయటకు రారు.... ప్రజలే వాళ్లన్ని బయట వుండి పూజిస్తారు ఆరాధిస్తారు ఇది కూడా అంతే!!!
@theteacher10702 жыл бұрын
Dummu lepav bro
@jamessamuel71062 жыл бұрын
మీ వీరాభిమానానికి ధన్యవాదములు
@Subbu2345-x3t2 жыл бұрын
ఇంకా బయటికి వస్తే ఎలా ఉంటుందో
@shamshare2 жыл бұрын
జగన్ ఏకైక ఆర్మీ మాన్.2019 ప్రజలు ఎంత అభిమానం చూపరో ఆ అభిమానం తగ్గలేదు ఇంకా పెరిగింది
@nishanthreddy31752 жыл бұрын
ప్రచారానికి జగన్ గారు కాలు బయట పెడితే "దేత్తడి పోచమ్మ గుడే " ఎల్లో బ్యాచ్ కి 🫡🫡🫡
@kuttymon47722 жыл бұрын
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ కేవలం ప్రజలకు మంచి చేయాలని ఒకే ఒక తపన అదే జగన్ లక్ష్యం జగన్ ను ఎప్పుడు సీఎంగా చూడడమే ఆంధ్రప్రదేశ్ ప్రజల లక్ష్యం
@sunithasu17512 жыл бұрын
ప్రజాలవద్దకు పాలన తెచ్చిన ప్రజాలసేవకుడు జగనన్న. ..వాళ్లకు మీడియా హైప్ ఎంత ఉన్నాకూడా ...జగనన్న చెప్పినవి ...చెప్పనవి కూడా మీడియాలో చెప్పకుండానే ప్రజల ఇళ్ళవద్దకు వాళ్ళ ఫోనుల్లోకి డైరెక్ట్ గా పంపుతున్నారు...ధరాలపెరుగుదల...అభివృద్ధి..అప్ప్పులు అంటూ ప్రతిపక్షాలు ఎంత వూధరగొట్టినా...ఇంతవరకు ప్రజలను ఈవిధంగా ఆదుకున్న నాయకుడు లేడు అన్నది అతిశయోక్తి కాదు..నాయకులదగ్గరకి ప్రజలు వెళ్లి పడిగాపులు పడడమే చూసాం..ఇంటివద్దకు వాలంటీర్ పంపి...తలుపుకొట్టి...మీ అవసరాలు తీర్చడానియ్ మేమున్నాం అనే ప్రభుత్వ వాలంటీర్ ఏరోజైన చూసామా..అమ్మమ్మలు.... కాల్లీడ్చుకుంటు ఆఫీసులచుట్టు తిరిగేవారు...మీరు పన్నులు కడుతున్నారు..మీదబ్బుతోనే మేము ప్రభుత్వాలు నడుపుతున్నాం...మీరు నాయకులు మేము మీసేవకులం అన్న ఏకైక ముఖ్యమంత్రి... మరో పదేళ్లు జగనన్న స్థానం పధిలం... ఎవ్వడు అధికారంలో ఉన్నా అతడి జేబులో సొమ్ముకట్టి ధరలు అదుపుచెయ్యలేడు.... కానీ...ఏదో ఒక ఆసరా రూపంలో..డబ్బులు మనజేబుల్లో పడడం ఏప్రభుత్వం చెయ్యలేదు...వివేకంతో ఆలోచించిన ఏ ఒక్కరు జగన్ ని వధులుకోలేరు
@karalpatibavanarayana6222 жыл бұрын
My dear sister Sunitha Garu, Meeru 100 percent correct gha Anni vishayalu chepparu.He is committed leader He is doing work to develop the AP people basic status.This is all great.
@karalpatibavanarayana6222 жыл бұрын
Jagan CM sir ni next elections lo geluva niyyakapothey ,bad luck AP people analsi vastundhi . ప్రతిపక్షాలు వేట కుక్కల లాగ కుట్రలు చేస్తూ ఎలా అని వెయిట్ chestunnyyii కని గొడ్ blessing Jagan sir key vundh I menu believe chedtunna.
Y.S. Jagan Mohan Reddy is running a Welfare Government, He is very confident that his Government is doing favor to the people of A.P. God bless you CM.Sir.
@ismailkhan-yb5fs2 жыл бұрын
అడుగు బయటపెట్టకుండా..... అఖండ గెలుపు ఎలా సాధ్యమో చెప్పండీ? నవరత్నాల అమలు, పాలనలో కమిట్మెంట్, నిజాయితీ గల పాలకునికే ఇలాంటి విజయాలు సాధ్యం! జై జగనన్న..జై జై జగనన్న!
@Saikiranofficial892 жыл бұрын
అమీర్ అన్నా ఆ తింగరి యెల్లో బ్యాచ్ ఎదో అంటే మీరు కూడా ఏంటన్న... జగన్ గారు ఇంట్లో ఉంటారు అని... జగన్ గారు వ్యవస్థకు నాయకుడు.. వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే.. అది ఆయన చేస్తున్న పని. జగన్ గారు నిజంగా ఇంట్లో ఉండి చేతులు దులుపుకున్నట్లైతే... ఈపాటికి లొకేసం గ్రాఫ్ పెంచుకునేవడు... జగన్ is People Leader. And also Silent Killer for Opposition politics.🔥🔥🔥
Jai Jagan Sir Super Excellent CM Sir Jai Ysrcp Jai Aamir Anna Jai Ysrcp
@Saraca571CSoul2 жыл бұрын
వాళ్ళు పోటీ పడకుండా ఉండేది అసలు కారణం ఇదే అందరూ ప్రచారం చేసి ఇక్కడ ఇతను రాకుండా గెలిస్తే ఎందుకు వచ్చిన దరిద్రం అని పోటీ మానేశారు...
@chaitanyabade83542 жыл бұрын
సార్ ఆత్మకూరులో 89 774 కుటుంబాలు ఉంటే అందులో 77140 కుటుంబాల కి ఒక్క పధకం ఈ 77, 140 లో 45 200 కుటుంబాలకి మినిమం 3 పథకాలు అందాయి స్టేట్ వైడ్ మినిమం ఇదే అదే జగన్ గారు నమ్ము తున్నారు.
@sjprakashmarri29532 жыл бұрын
ప్రజల్ని నమ్ముకున్నవాడు mana jagan anna 💪💪💪... కులాన్ని కుట్రలని నమ్ముకున్నవాడు cbn different chala undi anna... Jai jagan 🔥🔥🔥💪💪💪💥💥
@nswamidossselvarajan95542 жыл бұрын
సూపర్ 👌👌👌జగన్ సార్ 👑👑👑
@baduguramjee10272 жыл бұрын
Good analysis 🙏🙏
@kotraramamurthy49672 жыл бұрын
Yes exactly well said superbly wonderful analysis
@sarandtzk93562 жыл бұрын
జై జగనన్న 🙏
@avulasree20792 жыл бұрын
ఇక్కడ వుండేది చంద్రం తాత,పావనాలు,కాదు ఇక్కడ వుండేది సింహం 🦁 జగన్ అన్న జై జగన్
@DurgaPrasad-gk1wy2 жыл бұрын
Exactly correct ga chepparu 💯 persent
@RidaInas2 жыл бұрын
2024 లో 170. 2029 లో 135 . 2036 లో 150 ఇది వైసీపీ రాబోయే ఎన్నికల్లో విజయాలు.
@kulayappathupakula73172 жыл бұрын
Super Video Aamir Anna Avunu 1000% Correct Aamir Anna Super Video Aamir Anna Very Thanks Aamir Anna Super Video Anna
@srinivasg54832 жыл бұрын
కష్టే ఫలి...
@markondareddy44772 жыл бұрын
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నిస్వార్థంగా, పారదర్శకంగా అందించిన పరిపాలన మీద నమ్మకమే తన విజయాలకు కారణాలు. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, వారిని ప్రజలు నమ్మారు. ఇలా ఒక గతంలో కానీ, ఎపుడైనా, ఎవరితో నైనా జరిగిందా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు జీవితకాల ముఖ్యమంత్రి అంటూవుంటారు.
@sukumarkalvapalli16162 жыл бұрын
Yes exactly administration is good that's why CM not come to any where
@RajeshKumar-iy6ly2 жыл бұрын
ఎలక్షన్ ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడే, అదే జగన్ మోహన్ రెడ్డి స్టామినా, 2024లో బాబు బ్యాచ్ కి ఇక బ్యాండ్ బాజా..
@ismailkhan-yb5fs2 жыл бұрын
ప్రజలకు జగనన్న మీద ఒక నమ్మకం ఏర్పడింది... అదే ధైర్యం! ఇంట్లో ఐనా,బయటైనా " జగనన్నే" ! ఇక ప్రతిపక్షం అనబడే వారు తమ ముడ్డిలో వేలు తిప్పుకొని ఇతరులకు వాసన చూపిద్దామనుకుంటరు...కానీ, చివరికి ఆ వేలు మీద కంట్రోల్ తప్పి వాళ్ళ ముక్కు లోనే దూరుతోంది..అదేంటో చిత్రం గా!!!
@gurunadhreddy10032 жыл бұрын
That's the Jagan ...he is leader......oppn +దుష్ట చతుష్టయం are weak fellows.
@karalpatibavanarayana6222 жыл бұрын
He is real legand.
@vemaihadara86112 жыл бұрын
Yes 👍💯👍
@samamazing83002 жыл бұрын
Jai jagan Anna 💖💖💖💖
@vijayjaganwariror53822 жыл бұрын
EXCLUSIVELY HE IS WORKING FOR PEOPLE HE KNOWS WHAT NEED FOR PEOPLE EARLIER GRAPHICS GOVERNMENT SHOWS GRAPHICS FEDUP WITH GRAPHICS SO THAT PEOPLE KICKED THEM TO HOME FOR ZOOM
@regeenamadhuri38622 жыл бұрын
Maaku kuda Anna meeda full confidence…Annante Kohinoor
@anjireddyreddymalle62172 жыл бұрын
చంద్రబాబు మీడియా ను నమ్ముకుని పాతాళంలోకి జగన్ ప్రజలను నమ్ముకుని ఆకాశానికి
@sarandtzk93562 жыл бұрын
Kadupu manta undadhaa andi. ENO kooda pani cheyyatle.
@sreenusanikommu90032 жыл бұрын
Jai Jagananna Jai Ysrcp
@kishoremeruga74812 жыл бұрын
బుల్లెట్ చూసైనా ఆగుతారేమో కానీ బ్యాలెట్ చూస్తే ప్రజలు ఆగేతట్టులేరు ఫ్యాన్ స్పీడ్ పెంచుతూనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీలకు ఉక్కపోత పట్టిస్తున్నారు నై జగన్ అని చంద్రబాబు మరియు పవన్ అంటే జై జగన్ జై జై జగన్ అంటున్నారు
@kalyanchakravarthi7832 жыл бұрын
Good anolosis Ameer bhai
@anwarchinni94312 жыл бұрын
Superga cheppavu anna
@anandmuppidi54722 жыл бұрын
Awesome
@janakivemuri61172 жыл бұрын
Nay God bless you and your family members Ameer garu.
@శ్రీనివాస్.కింగ్2 жыл бұрын
జగనన్న తోపు-ధమ్ముంటే ఆపు 🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@mahiffgaming39122 жыл бұрын
జై జగన్ జగన్ అంటే జనం, జనమంటే జగన్ 🙏
@satishmudda46352 жыл бұрын
That is JaganAnna ❤️❤️❤️
@ibrahimbasha23402 жыл бұрын
మాటల మనిషి కాదు చేతల మనిషి, మనం మంచి చేయాలనుకొంటే మనిషి కనపడక్కర్లేదు, పచ్చమీడియా ఎన్ని కుతంత్రాలు చేసిన ప్రజలు గమనిస్తున్నారు, పనితీరు బాగాలేకపోతే సొంత mla లను మార్చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమౌతుంది
@praveenchintha8041 Жыл бұрын
ఈ మధ్య మధ్యలో ఈ సర్వేలు చేసి వాళ్ళకి ఇంకా వాళ్లు మన శాంతి లేకుండా పోతుంది 2024 దాకా అన్న ఉండనీయండి వాళ్లు ఏమైనా చేసుకుంటే ఎలా
@shaiksaidulu80872 жыл бұрын
Allah,God and Saibaba bless ys jagan
@jvs.prabhakar55032 жыл бұрын
Ameer garu Meeru amayakam ga andhari ki ardham ayyelaga cheputharu sir thakq sir.
@mothukurinageswararao79172 жыл бұрын
హహహ నిజమైన నాయకుడు, అసలైన నాయకత్వం. చేయించేవాడు నాయకుడు, అన్నీ తనే చేసేవాడు చేయాలి అనుకునే వాడు, నాకే పేరు రావాలి అనుకునేవాడు నాయకుడౌతాడా నౌకరీ ఔతాడా.
@chaitanyabade83542 жыл бұрын
🇸🇱🇸🇱🇸🇱15 Years🇸🇱🇸🇱🇸🇱 ఈ జెండా కి తిరుగు లేదు
@SsSs-hk4yi2 жыл бұрын
ఇంక ఎన్నికలు ఎప్పుడైనా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి నోట్లో ఇడ్లీ, చట్నీ యే...జాతీయ అధ్యక్షుడికి లో ' గులక రాయే ' ✌️😝🤪
@karalpatibavanarayana6222 жыл бұрын
Party ledhu Bokka ledhu
@venkataramana41662 жыл бұрын
👏👏👏😂😂😂
@rajagopalreddy95522 жыл бұрын
గులక రాళ్లు పార్టీ......
@sintiyaz77172 жыл бұрын
అమీర్ భయ ఆ చెరిశ్మ అలాంటిది మరి 🔥
@g.chandrasekharreddy9462 жыл бұрын
Jai jagan anna 🙏.........
@purnachandraraobulla93642 жыл бұрын
Let the opposition keep in their speciosity.It is impossible for CBN or ANY PACKAGE STAR to defeat JAGAN AS LONG AS HE LOOK AFTER THE PEOPLE AS FATHER OF A FAMILY.
@venkataramanalochala51562 жыл бұрын
Ameer gaaru..that is Jagananna. CM Jagananna very intelligent Administrator and RULER. Chanikyaanike..apara Chaanikyudu mana CM Jagananna
@telagamsettijitendra38392 жыл бұрын
Corect ga cheppave bro
@Kumarp-z4s2 жыл бұрын
యస్
@babuchappidi94172 жыл бұрын
Really sir
@abdulrahiman91262 жыл бұрын
That is JaGun.Jai jagun
@purnnachandraraokantamneni75912 жыл бұрын
చంద్రబాబు cm గా ఉన్న సమయంలో ప్రతి ఎన్నికలకు బహిరంగ సభలకు వచ్చి ప్రసారం చేసే వాడు. ఆఖరికి నంద్యాల ఉప ఎన్నికలకు కూడా వచ్చి సందు సందు తిరిగిన పరిస్థితి. కాని జగన్ ఏ ఎన్నికల కు బయటకు రాకుండానే విజయం సాధించాడు.
@phanikumarreddyvelagala89522 жыл бұрын
Good
@shankarreddypadiri33752 жыл бұрын
Victory, is different. Now ysrcp should look in to opposition votes. Govt is still under illusions, that they will form govt 2024. General elections 2024 will face tuff fight.
@g.chandrasekharreddy9462 жыл бұрын
Jai YSRCP..........
@saradabhavaraju56432 жыл бұрын
war one side brother that is jagan🙏🙏🙏
@praveenchintha8041 Жыл бұрын
2024ధక బ్రతకం నీ వ్వరా ఈ సర్వేలు ఇప్పటికే వాళ్ళు ఫ్రస్టేషన్ తోటి ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియడం లేదు మధ్యలో ఈ సర్వేలో 1. ఒక ఆయనేమో కల్లు త్రాగిన కోతి లాగా ఎగురుతున్నాడు ఇంకొక ఆయనేమో సైకిల్ సైకిల్ పోవాలే పోవాలంటే బాబు పోవాలి అని ఒకరు ఏంటి ప్రజలకి కష్టాలు
@balajik41732 жыл бұрын
Jagan ante oka nammakam Jagan ante oka bharosa Jagan ante mana CM Jagan ante fully loaded gun!
@aanandh85172 жыл бұрын
గెలుపు కంటే ఇది ఎక్కువ బాధ అనుకుంటా
@innaallam93442 жыл бұрын
Great 👍 Good Analysis Bro
@baluchristfollower4832 жыл бұрын
ఇంట గెలిచి రచ్చ గెలిచిన మగ ధీరుడు జగన్
@ASB.9992 жыл бұрын
Yes is right 👍
@maggamobulesu90962 жыл бұрын
THAT IS JAGAN
@madhusudhanreddyavutu7221Ай бұрын
Tamper Anna ! Evaru bayam to matladatam ledu . Dictatorship
PK PK pK...... CMCM cM.. 2024 CM CM 10000% guarantee.
@sindhujacherunc66702 жыл бұрын
politicians lo commitment unna ekyka leader our very own jagananna. welfare lo AP no:1 ani andaru cheputunna yellow batch ki vinapadu kanapadadu. jagananna cut-out chaalu win avvataaniki. why because jagananna credibility. jagananna ni prajalu nammutunnaru. ayana abadhaalu chepparu kabatti ayana meeda antha nammakam vachindi prajalalo. keep it up and God bless you CMGARU. All the best 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jvs.prabhakar55032 жыл бұрын
Atcham garu cheppindhi aksharala jaruguthundhi ,party ledhu bokka ledhu.
@nkirankumar24122 жыл бұрын
Jai jagan eduru Leni jagan for ever you r the cm of ap
@tszuber23492 жыл бұрын
Jayaho JAGAN anna
@kotaramana38422 жыл бұрын
Anna.....meru super..... Corret gaa chepperu anna
@jvs.prabhakar55032 жыл бұрын
Vyathirekatha prabutwam meedha kaadhu prathipaksham meedha & yello media meedha.
@iamtellingthetruth44962 жыл бұрын
ఇలాంటి titles పెట్టకండి, ప్రజల్లో negative start అవుతుంది, అసలైన వాళ్లకి తలక్కెక్కినా ఎక్కొచ్చు.
@mrdaniel66732 жыл бұрын
That's Mr.Y S Jagan Garu all the best CM Garu 🌟 🌟 🌟
@sureshdevupalli25602 жыл бұрын
Prajalaku manchichestu Prajalanu nammukunte yella untado jagan anna chupistunnadu JAI JAGAN ANNA
@kumareswar66202 жыл бұрын
That's our jagan.sir
@surarapuapparao67462 жыл бұрын
God.teme.jai.jagan,,
@kumarch56492 жыл бұрын
Intlonundi kaadhu Amir bhai C. M. O nundi bayataku vellakunda ani cheppand i bhai
@rkveni55232 жыл бұрын
Okka sare jai jagan 🤣🤣🤣
@SANDEEP-dz5xq2 жыл бұрын
👍👌👌👏👏👏
@padmanabhamkorlepara65722 жыл бұрын
Jai jagan good cm 👌👌👌👌👌
@rameshnaidumanuri25232 жыл бұрын
That si jagun, bullets dhigipothadhi
@rajkusar40132 жыл бұрын
నువ్వు మరీ అమీర్ .. అచ్చంనాయుడు ఇడ్లి లో చట్నీ నంజుకుంటున్నాడో సాంబార్ వేసుకున్నాడో అది కూడా చెప్పాలా నీలో కనపడని కామెడీ ఉందబ్బా 😁😁😁😁
@md.fairozbasha12532 жыл бұрын
2024 lo 152 pakka anukuntaa, Kaani......
@mohammadmadeenabasha13932 жыл бұрын
Prabhurvam gadapa daggaraki vastunnappudu cm gadapa datalsina avasaram ledu
@gjvijayaraj60522 жыл бұрын
Vakeel sab, raised a point that anti incumbency votes should not be split, oK To which Party, it should go???. He didn't make it very clear. Continuous punches of Dathaputhrudu, raised their eye- brows, Pawan is now sandwiched, and unable to decide to which side. He is waiting for Road Map from BJP. Nadda came but didn't say a word. TDP, doesn't declare him as CM candidate. Janasena fans want him to go single. Pawan is recognised as a Cinema star but not political Star. After Dasara, he may jump into the fray to go alone. These three parties comment on each other. CM Jagan, completes his Home work, and industrial development side, he is showing the results. Every thing will be crystal clear by 2024. Let three parties come United but who should be CM. Another, Maharashtra type is not acceptable to Democratic type of Election. BJP, is ruling at the Centre, with out any alliance. YSRCP, will be same for the next term.
@chittibabudorakula19652 жыл бұрын
Datta puttrudu CM. CMCM... 2024 package PK. CM.....
@chandrareddy2632 жыл бұрын
Jay Jay jagan anna. Jay Jay jagan anna.
@bnagavarna99992 жыл бұрын
Jai jagan
@srisrikanth52922 жыл бұрын
Jai jagan Anna king of ap
@hosannakrupaministries2 жыл бұрын
మేము 15 సం " out sorising... Contract... కింద పని చేస్తున్నాము.. ఒక్క రూపాయి కూడా పవంచలేదు.. ఏమిచేస్తున్నారు
@srinudondeti7282 жыл бұрын
Yellow media edupu gottu gola unnantha kalam jagan wins