నమస్తే చిన్న రావూరి గారు చాలా చక్కగా ఎలా పూజ చేసుకోవాలో చెప్పారు వాస్తవాలు కఠినంగానే ఉంటాయి కానీ ఏ టైం లో ఎవర్ని పూజించాలో చాలా చక్కగా చెప్పారు మీ వీడియోలు ఫాలో అవుతుంటాను పెన్షన్ లో ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే చాలా మైండ్ రిలీఫ్ అవుతుంది దానికి కృతజ్ఞతలు మీకు నమస్తే👋👋👋👋👋👌👍
@chvani27183 ай бұрын
తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు గురువుగారు ఆడవాళ్లు నాన్ వెజ్ తింటే తల స్నానం చేసి దీపారాధన చేయాలా చెప్పండి గురువుగారు మన ఇంట్లో రెండు దీపాలు వెలిగిస్తాము కదా ఒకటి భర్త ఒకటి భార్య వెలిగించవచ్చా భర్త ఎటువైపు ది వెలిగించాలి భార్య ఎటువంటి దీపారాధన వెలిగించాలి చెప్పండి గురువుగారు 🙏
తెలియని విషయాల్ని మీ ద్వారా తెల్సుకోగాలిగాను ధన్యవాదములు గురువుగారు 🙏
@g.screativity67178 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు జైశ్రీరామ్
@parijatha57714 ай бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ గారు పాదాభివందనాలు
@ananthalakshmi91982 ай бұрын
మంచి విషయాలు చెప్తున్నారు గురూజీ థాంక్యూ గురూజీ
@BharathiLokanatham-qg9cn2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః🙇♀️ చాలా గొప్ప విషయాలు తెలియచేశారు. చాలా చాలా ధన్యవాదములు గురువు గారు🙏.
@bhagyalakshmi15062 ай бұрын
ఓం నమఃశివాయ శివయగురువెనమః 🌹🙏🙏🙏 చాలాగొప్పగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి వందనములు 🌹🙏🙏🙏
@anuradhas75710 күн бұрын
Namaskaram Guruvu Garu chala baga vivarinicharu 🙏🙏🙏💐💐💐
@chodipalligangabhavani26302 ай бұрын
గురువు గారికి నమస్కారం ప్రతిరోజు 5:30 లోపే పూజ చేయాలని చెప్పారు గురువుగారు కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా దానికి వేరే మార్గం చెప్పండి గురువుగారు మీరు చెప్పిన వీడియోలో సాయంత్రం చేయవచ్చని చెప్పారు కానీ నాకు ఉదయం చేయాలని ఉంటుంది ఏమీ తినకుండా అలాగే అంత ఉదయం లేవడానికి ఆరోగ్యం సహకరించదు
@BharathiLokanatham-qg9cn2 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙇♀️🙏 శ్రీ మాత్రే నమః🙇♀️🙏. భవాని గారు ఐతే ఉదయం 8గంటల లోపు లేదా 10 గంటల లోపు చేసుకోండి మంచిది.
@kothasanthoshkumar-qd3wf3 ай бұрын
గురువుగారు పువ్వొత్తి మాణిక్యాలు ఉంటాయి కదా అందులో కూడా మూడు వత్తులు వేస్తే పైకి చూసినట్టుగా ఉంటుంది కదా అప్పుడు మూడు దిక్కులకు సరిపోతుందా తెలియజేయండి గురువుగారు 🙏
@kasturichaitanya52392 ай бұрын
నేను కూడా పువ్వు ఒత్తుల దీపము లో పూజ చేస్తాను. అప్పుడు ఆ ఒత్తిని కొంచం తూర్పు వైపు వంచి, ఇంకోటి ఉత్తరం వైపు వంచి వెలిగిస్తాను, ఇక అంత దేవుడి దయ 🙏🏻🙏🏻🙏🏻
@KadumulaDurga2 ай бұрын
గురువుగారికి 🙏 నేను మీరు చెప్పే విధముగా చేస్తాను..నాకు పూర్తిగా డౌట్ క్లియర్ చేశారు ..🙏
గురువుగారు నమస్కారములు మాకు ఒక్కటే గది ఉంది అందులోనే పూజ పడకగది అన్నేను మాకు అందులోనే సున్నా ఆ ఒక్క గది వల్ల నాకు ఉదయం 5:30 కు చేయడం కుదరడం లేదు స్వామి మరి మాలాంటి వాళ్లకు ఏం చేయాలో ఎలా చేసుకోవాలో ఒకసారి ఓ వీడియో ద్వారా మాకు తెలియజేయగలరు గురువుగారికి పాదాభివందనాలు జయం గురువుగారు
@renukayadav14712 ай бұрын
ధన్యవాదాలు గురు గారు
@Lasyasriallinone2 ай бұрын
Chalabaga vivarincharu guruvugaru mi padhalaku satakoti namaskaralu 🙏🙏🙏
హలో గురువు గారండి నేను మాట్లాడే విధానము అపార్థాలకు దారి తీస్తుంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మా పిల్లలు ఎందుకో నాకు అపవాదులు వస్తున్నాయి నాకు చాలా బాధగా ఉంది మనశ్శాంతి లేదు నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు పరిష్కారం చెప్పండి గురువుగారు మనశ్శాంతి కోల్పోతున్నాను
@maheshkommu52223 ай бұрын
Manchi vishayaalu chepparu guruvu gaaru 🙏🙏🙏🙏🙏
@dhana16598 ай бұрын
Me vedios super ga untei ayya chala vedios cheyandi ayya
@valvojubhargaviАй бұрын
Guruvu garu namaskaram gurucharutra parayanam chestunnanu roju thalasnanam cheyala roju cheste thala noppi barinchalekapotunna ela ayina kani Ani ipadu parayanam ki roju cheyatledu na valla avvatledu purti result untunda parayanamorning 5:30 ki start chestunna chala kastallo unna guruvu garu idi 3 Rd time parayanam.
Color vathula gurinchi videos choosanu ah vishayam gurinchi explain cheysthara?. Thank u.
@kavithabai1558 ай бұрын
Guru vu garu chala Baga cheparu
@RajeshM-sk9cj3 ай бұрын
Chala manchi matalu chepparu
@Hello-healthiswealth3 ай бұрын
Namaskaram Very Informative 🙏🙏🙏🙏 Doubts: This part of the south, below equator people do use Soy wax candles, in fancy glass jars. Do these alternatives work as they are adopted from other customs. Also people put the lamp in a covered Diya cover or metal cover to reduce Soot on the walls. - Pls comment. Also kindly do a video on “ Harathi camphor”- looking at its manufacturing procedure, it’s just chemicals- (mostly imported from other nearby countries) so why do we use it? Born into a Brahmin working class family- we do deepardhana and nirajanam- but ,what’s the tradition or science behind this please. Gummam- doorsteps Deepam Tulasi Deepam Yama Deepam- south side ( but outside is too windy- how to manage this?) Some people are keeping southeast kitchen bench top Deepam - new trend - I was told by vaastu expert not to mix fire or prayer / dyanam area and Pooja room in kitchen or bench top - but what is this kitchen Deepam - our family does it only for Raadhaa Saptami and Sankranti or for house warming??? Deepavalli Deepa pooja Also please put together playlist on Diya 🪔 Deepam related topics ( just to share an experience- I bought a Photo sold by TTD Venkateswara Swamy , we brought it here and it was unopened for a year but after it was opened and placed in living area - something Divine happened ; I bought not consciously but it just happened, immediately-a pair of small Deepam brass Samellu with one as Namam and other chakram and even though I place 2 cotton wicks either due to urgency or something I can’t explain it becomes 3 wicks- I totally agree with you about sesame oil and 3 wicks). Please make this on Deepam and also “Dina Charya”. Routine Deepam. ( I also saw one video were somehow saying keep Deepam at 12 pm - particular community does midnight Lakshmi prayers and that’s why their community thrives”.) Due to not having elderly advise sometimes people are getting carried away with “Never heard of techniques and procedures “ for Simple traditions and confusing 🫤 gullible people. Hope you get more strength and consistently provide valuable information. Also saw one video on kaka nine- that using leftover oil ( which was used for deep fry) as lightning oil- sorry to give this info. Also canola oil or mustard oil in deepa radhana 🙏 thanks for your time Gurugaru Pranamam
@jayasri.2773 ай бұрын
Usefull & superb msg guru ji 🎉🎉
@susarithasiligisetti64652 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@MaheswariDhanisetty-xr6mf2 ай бұрын
chala thanks gurugru
@apg15592 ай бұрын
🙏 manchivisyam chepparu
@chodipalligangabhavani2630Ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్లు తెల్లవారుజామున 5:30 దీపం పెట్టడం కుదరని వాళ్ళకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఏదైనా రెమిడీ చెప్పండి గురువుగారు నేను ఉదయం 7 నుండి 8 లోపు పూజ చేసుకుంటాను పిల్లలకి క్యారేజ్ రవి కట్టాలి సార్ ఉదయం ప్లీజ్ సర్ ఏదైనా రెమిడీ చెప్పండి మీరు సాయంత్రం దీపం కూడా పెట్టమన్నారు కానీ మనం అన్ని తినేసి మధ్యాహ్నం పడుకుని దీపం పెట్టకూడదు కదా తెలియక అడిగాను గురువుగారు క్షమించండి
Namaskaram guruvugaru దీపం గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు అయితే నా సందేహాన్ని నివృత్తి చేయగలరు మా ఇంట్లో పూజ కబోర్డ్ తూర్పుగోడకు ఉంది దేవుని విగ్రహాలు, పటాలు తూర్పు కు పెట్టి పడమర వైపు చూస్తూ వున్నాయి మరి దీపం ను దేవుని వైపు చూస్తూ ఉండేలా వెలిగించవచ్చా దయచేసి తెలుపగలరు
ఓం నమశ్శివాయ గురువుగారు నాకు ఒక సందేహం అండి ఇంటిలో నేను దేవుడు మందిరంలో దీపములు పెట్టినప్పుడు నూనె వడ్డించిన తర్వాత నూనె ఎంత ఆహుతి అయిపోతుంది వత్తులు కూడా పూర్తిగా కాలిపోతున్నాయి దేవుడు మందిరంలో తులసి కోట దగ్గర పెట్టిన వాటిల్లో నూనె ఆహుతి అయిపోతుంది ఒత్తులు కొద్దిగా కావాలి మిగతా వత్తులు అలాగే ఉంటున్నాయి ఇది శుభమస్తు తెలియజేయండి నాయందు దయ ఉంచి నా సందేహాన్ని తీర్చండి ప్లీజ్ గురువుగారు 🙏🌸🙏
@Tejaswiraghav8 ай бұрын
Oka kaamakshi deepam daily pooja cheyocha guruvugaru
@naidukrishnaveni2565Ай бұрын
Kumbha vathi madhyalo pedataanu pettochaa ayya 🙏🏻
@suneethachinta7773 ай бұрын
Om Sri Maatre Namaha
@MothkuriSrujana2 ай бұрын
Chalaaa kastaaalo vunnamu andi Pls god ma vallaki pani dhorikela chudandiii
నమస్కారం గురువుగారు మరి నందా దీపాలు వెలిగిస్తే అది పైకి చూస్తాయి కదా మరి అప్పుడు ఎలా చెప్పండి గురువుగారు ప్లీజ్ కంపల్సరీ ఏ దీపాలు పెట్టుకోవాలి చెప్పండి❤
Sir intlo oka deepam ,tulasi amma daggara oka deepam chesthanu,meeru intlo rendu deepalu cheyyamannaru kada appudu moththam moodu deepalu avuthayi kada sir
Guru garu, maa pooja mandiram koncham height yekkuva, nela paina nilabadi deepam petavacha, nilabadi pooja cheiyavacha. Teliyacheyandi guru garu..
@kasturichaitanya52392 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻, అయ్యా మనం శుభాకార్యం లో మంగళ హరతులు ఇస్తాము కదండీ అప్పుడు కామాక్షి దీపాలు వాడొచ్చా, లేకపోతే ఈ కామాక్షి దీపం కేవలం దేవుడి పూజకు మాత్రమే వాడాల చెప్పండి గురువు గారు.
Guruvu garu rendu depalu turipu esanyam utara lo veligichali anaru kada kudi vepu deepam miru chepina dikuni chustindi Mari edama vaipu deepam vere diku chustundi adi ela chepandi