ఆఇంట్లో ఏదోవుంది|ఎందుకంటే ఇలా ఎవరికన్నా జరిగిందా? నాకే జరుగుతుందా? చూసి మీరేచెప్పాలి|

  Рет қаралды 172,411

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 371
@sailajakumari2485
@sailajakumari2485 2 жыл бұрын
గోవులే మీవద్దకు వచ్చి మీచేత గోసేవ చేయించుకుంటున్నాయండీ..అది నిజంగానే మీరు ఈజన్మలో చేసుకుంటున్న అదృష్టం...🙏🙏
@shubhanayak2852
@shubhanayak2852 2 жыл бұрын
అన్ని గోవులు మీ ఇంటి ప్రాంగణంలో, ఇంట్లో వచ్చి విశ్రమించటం, తిరగటం, గోమయం గోమూత్రం ప్రసాదించటం ... ఇది మీరు చేసుకున్న అదృష్టం. చూసి చాలా ఆనందం అనుభవించాను. మీకు అభినందనలు!
@ezeekraft4342
@ezeekraft4342 2 жыл бұрын
ఎంతైనా మీరు అదృష్టవంతులు... ఇలా ఎంత మందకి ఉంటాదండి 🙏వీడియో చూసి నవ్వుకున్న మీ సూపర్ వైజర్... ఎంత దీమాగా ఉన్నాదో... నాకు గోవులు అంటే చాలా ఇష్టం🙏 అండి
@vishnubhotlabhavani7226
@vishnubhotlabhavani7226 2 жыл бұрын
మీరు దయగా చూస్తున్నారు కదా.అందుకు అవి వస్తున్నాయి.చాలా సంతోషం గా వుంది.👌
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 2 жыл бұрын
Mee video chustunte maakuedo teliyani positive energy vastundi amma, we love videos
@chdp69
@chdp69 2 жыл бұрын
అమ్మ మీ ఇద్దరూ దంపతులు చేసుకున్న అదృష్టము. మీరు చేసిన మంచి పనులు మీకు శ్రీరామ రక్ష 🙏🙏🙏🙏 జిల్లెల అమ్మ మహత్యము అనంతము అమ్మా !!
@svkitchenrangoliall5627
@svkitchenrangoliall5627 2 жыл бұрын
Hello aunty,avunu meru anatlu e entilo possitive vibes spiritual ga kanipisundhi,meru gummam petinapudu (entres door pooja,) naku okha temple laga anipinchindhi aunty , really meru chala lucky aunty garu,mee videos chusi memu kudha happy 😊
@deekshachennapragada4684
@deekshachennapragada4684 2 жыл бұрын
🙏🙏🙏నేను కూడా జిల్లేళ్ళ మూడి అమ్మ వారి భక్తురాలినే. ఆమ్మ దయ అపారం. వర్ణించనలవి కాదు. మీరు యశోద అంశ అని చెప్పాను కదండీ. 👍
@battinasimhachalam8909
@battinasimhachalam8909 2 жыл бұрын
నిన్నంతా మాకు నెట్టు కనెక్ట్ అవ్వలేదు అక్క కానీ నేను ఉదయం నుంచి నైట్ వరకు మీ వీడియో చూడలేక తల నొప్పి గట్టి బుర్ర పాడయిపోయింది నిన్న రాత్రి కి నెట్ కనెక్ట్ అయింది ఇవి మీ వీడియోలు రాత్రికి చూశాను గోమాతలు వస్తే మీకు ఎంత ఆనందమో మీ వీడియోస్ చూస్తుంటే మాకు మాత్రం ఇంకా ఆనందం ఉంటుంది నాలో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అక్క మీ మాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి అమ్మ మాట అన్న మా అక్క మాట సమర్థవంతంగా సార్థకం మైపోయింది అక్క
@nagamanijv8342
@nagamanijv8342 2 жыл бұрын
🙏🙏🙏 గోమాత లకు గోరు ముద్దలు పెట్టారు sister కాల భైరవ స్వాములు పైన వెంచేశారు ఇంతా కంటే ఏమి కావాలి sister memu ప్రతి రోజూ ఈ గోవులను చిలకలను పూజ లను చూసి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాము sister ఈ మహా బాగ్యాని మాకు కలిగిస్తున్న మీకు ఆనంద్ గారికి ధన్యవాదములు🙏
@alr828
@alr828 2 жыл бұрын
🙏🙏 chaalaa santhosham gaa vundhamma ee video chustunte
@saraswathigour1979
@saraswathigour1979 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@damalacheruvuanu7293
@damalacheruvuanu7293 2 жыл бұрын
Amma you are lucky 👌👌🌷🌷
@Salgarkar
@Salgarkar 2 жыл бұрын
You are soo lucky amma it's amazing
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ గృహప్రవేశం అవకుండనే గోమాతలు కొత్త ఇంట్లోకి వచ్చేనవి ఎంతో అదృష్టం అమ్మ 🙏🙏🙏
@nallamillitaruni9429
@nallamillitaruni9429 2 жыл бұрын
నమస్తే అమ్మా గోవులకు మీకున్న అనుబంధం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక పుంగనూరు ఆవు ని పెంచు కొండమ్మ చాలా చిన్న సైజు ఉంటుంది తక్కువ చోటు సరిపోతుంది సేవ కూడా తక్కువగానే ఉంటుంది తక్కువ దానా తక్కువ నీళ్లు తక్కువగా గడ్డి తింటుంది పాలు తక్కువగా ఇస్తుంది పాలు నెయ్యి చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి బాబాయ్ గారికి మీకు కొంచెం పాలు సరిపోతాయి మాకు చాలా ఆవులు ఉన్నాయమ్మా వాటిలో పుంగనూరు జాతికి చెందిన బుజ్జి దూడలు సెకండ్ ఫ్లోర్ లో మాతోనే ఉంటాయి ఒక రెండు నెలల వరకు మెట్లు ఎక్కి దిగి వస్తాయి పాలు టైంకి తల్లి దగ్గరికి వెళుతుంటాయి తర్వాత మా ఇంట్లో ఉంటాయి అమ్మ ఆవులకు మాకు కలిపి బృందావనం కట్టుకోవాలని సంకల్పం చేసాము భూమి దొరకట్లేదు వాటికి సౌకర్యంగా షెడ్లు నిర్మించి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ గోబర్ గ్యాస్ వినియోగించుకోవాలని ఇంకా చాలా చాలా కోరికల అమ్మ మీ మంచి మనసుతో అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి స్థలం లభించాలని బృందావనం కోసం ప్రార్థించమని కోరుతున్నాను 🙏🙏🙏
@ambikahingolekar8767
@ambikahingolekar8767 2 жыл бұрын
Great, Anni gowulaki bhayapadatledu
@narasimhamurthygollapudi5452
@narasimhamurthygollapudi5452 2 жыл бұрын
Chala dhanyu amma meeru memu kuda
@anuradhakotte9890
@anuradhakotte9890 2 жыл бұрын
మీరు.చాలా. అదృష్టవంతులు.సిస్టర్.గోసేవ.చేయడం.అన్ని.గోవులు.రావడం.చాలా.లక్.సిస్టర్.
@sreecollections5171
@sreecollections5171 2 жыл бұрын
Avunu currect Andi andaru govula kosam vethukuthaaru meeku entiki vasthay super ammmaaa
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
చాలా చాలా హ్యాపీగా ఉంది.
@krishnapriyaduvvuri9504
@krishnapriyaduvvuri9504 2 жыл бұрын
Chala bavundi amma
@Harekrishna12356
@Harekrishna12356 2 жыл бұрын
Mana Gomathalanu chustu unte teliyani anandam ..matalalo cheppalenu.. 👌👌Chala thanks Amma duram ga vunna naa laanti vallaki gomathala darsanam cheyistunnaduku 🙏🙏
@sridevisanga7605
@sridevisanga7605 2 жыл бұрын
హాయ్ అమ్మ చాలా చాలా సంతోషంగా ఉంది 🙏గోవులను చూస్తే ఏజన్మ సంబంధమో మీరు అదృష్టవంతులు ♥️♥️
@Lasyasriallinone
@Lasyasriallinone 2 жыл бұрын
Chala santosham amma mi adrustam amma🙏🙏🙏
@neelimanadipalli5929
@neelimanadipalli5929 2 жыл бұрын
Chala Bagundi
@Aditya-gn4xn
@Aditya-gn4xn 2 жыл бұрын
ఇల్లు పూర్తి అయ్యి మీరు ఉండటం స్టార్ట్ చేశాక కూడా ఇలాగే ఇంట్లోకి రావాలని అనుకుంటాయేమో అమ్మా...మీ వాకిట్లో వాటికోసం కేటాయించండి అమ్మా...అవి వచ్చి విశ్రాంతి తీసుకునేల...మీ ఇల్లే ఒక గోశాల ,ఒక బృందావనం అవుతుంది... హరే కృష్ణ... 🙏❤️
@jayanthianand4298
@jayanthianand4298 2 жыл бұрын
Ur are blessed amma 🙏
@gampahamalath955
@gampahamalath955 2 жыл бұрын
Amma Naku chall happy ga undi me video chustuntey❤️🙏🙏🙏
@awesomecreates1206
@awesomecreates1206 2 жыл бұрын
🌸🙏🏻🌸చాలా సంతోషం గా ఉంది 😊
@anilakumari5492
@anilakumari5492 2 жыл бұрын
So nice andi. I feel so happy seeing I don't know how much more happiness u feel feeling n feeding them
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Amma Meru pooja chupincharu Thank you 🙏 Amma maaku me blessings kavali Amma
@subbalakshmiundurthi9077
@subbalakshmiundurthi9077 2 жыл бұрын
Chala aanamdamga undi inni Gomatalani memu pratyakshamga chusina feeling kaligimchsru mee Mataladwara. ThankQ 🙂 very much.
@leelavathi6369
@leelavathi6369 2 жыл бұрын
Nijanga chala happy gavunnaadi aavulani chustunte God gift andi meeku
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 2 жыл бұрын
ఆడవారికి మనసులో చాలా చాలా ఇష్టాలు అభిరుచులు ఉంటాయి.అవి తీరే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది.అది మీకు దక్కింది అనుకుంటున్న అండి 🙏🙏
@kushalduggi5628
@kushalduggi5628 2 жыл бұрын
You are so blessed mam
@vbehera4099
@vbehera4099 2 жыл бұрын
Amma satyanarayana pooja roju katukune cheera chala bagundi amma
@devisri7925
@devisri7925 2 жыл бұрын
Chala aschryam gaa vundi Amma
@anithamaroju3175
@anithamaroju3175 2 жыл бұрын
Mee matallo unna magic emo kani andi nenu mee videos chusi durga navaratri poojalu nakshatra Deepalu pettukoni pooj as chesukunna chala truptiga undi Naku poojalu chesukovadam valla.thanks amma
@bommasanikavitha9802
@bommasanikavitha9802 2 жыл бұрын
Amma meeru adhstravanthulu nijanga chala happy ga undhi
@vedhaprem2372
@vedhaprem2372 2 жыл бұрын
Naku nachindhamma evala video thanks amma
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@n.soujanya5518
@n.soujanya5518 2 жыл бұрын
Great aunt
@kanakadurgaraghupatruni2687
@kanakadurgaraghupatruni2687 2 жыл бұрын
Chala bagunnadi andi, gowmatha seva. Memu kooda baga gowmathala darshnam cgesukunnttnam.
@kalyani7613
@kalyani7613 2 жыл бұрын
Hi andi meeru chala adhrushta vanthulu,me video chusthnte chala santhosham ga anipichindi,🙏
@favinstagramreels7256
@favinstagramreels7256 2 жыл бұрын
Meru chala lucky amma
@ramaghanta6538
@ramaghanta6538 2 жыл бұрын
Meru chala lucky amma goseva cheskuntunaru
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 2 жыл бұрын
Chala happy ga vundi amma video chustunte🙏🙏🙏amma
@ushamani8192
@ushamani8192 2 жыл бұрын
Super video 🙏🙏🙏🙏👌👌👌👌
@perisettydeepakumari244
@perisettydeepakumari244 2 жыл бұрын
Super mam u r so lucky
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 2 жыл бұрын
అమ్మ మన గోనిలయం. మీదంపతుల ఆనందం చాలబాగుంది. సంతోషం.
@sudharani4330
@sudharani4330 2 жыл бұрын
Super jayagaru ome namasivaya chala happy ga vundi 🙏🙏🙏🙏🙏
@jayalakshmi1882
@jayalakshmi1882 2 жыл бұрын
Meeru cheptunte maku chala sonthosham ga vundi Amma ❤️🖤💜🙏🙏🙏🙏🌹🌹
@veeraprabha2355
@veeraprabha2355 2 жыл бұрын
Amma meeru lucky 🙏🙏
@doremonnobitha8272
@doremonnobitha8272 2 жыл бұрын
Govulante meeku chala ishtam amma
@padmavathinelapatla8359
@padmavathinelapatla8359 2 жыл бұрын
Mee goseva nijamuga .chala adrustamu Andi. 🙏🙏
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 2 жыл бұрын
Amma vedio chala bagundamma. Uncle gari health elavundanti
@sumaadduri7080
@sumaadduri7080 Жыл бұрын
Meeru chesukunna punyam amma. Jillella mudi amma anugraham kudaa undhi amma. ❤🙏🙏🙏🙏
@surekag3844
@surekag3844 2 жыл бұрын
Meru chala lucky aunty
@rajeshravva177
@rajeshravva177 2 жыл бұрын
Meru chala lucky amma aaulu intloku ravadam chala manchide
@doremonnobitha8272
@doremonnobitha8272 2 жыл бұрын
Mali govulu ishtam amma
@lakshmiravi5449
@lakshmiravi5449 2 жыл бұрын
Chalabaga vundi Amma 🙏
@arajyulasathibabu8372
@arajyulasathibabu8372 2 жыл бұрын
Hi.amma.super.amma👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@parvathidevi5970
@parvathidevi5970 2 жыл бұрын
Very very happy Amma meeru chala lucky mee kotha illu enni gajalu mee front gadapa super deenipi oka video pettandi chusi anandistam amma
@mr.sandeepmax891
@mr.sandeepmax891 2 жыл бұрын
Super amma🙏🙏
@sujathanmc8334
@sujathanmc8334 2 жыл бұрын
Mee visala hrudayaniki namaskaram akka 👌👌☺️☺️
@rajichowdary8388
@rajichowdary8388 2 жыл бұрын
Very nice aama
@sujathaoutkoor5399
@sujathaoutkoor5399 2 жыл бұрын
Mam ur blessed to perform Goseva. Happy to see so many Cows
@sowmyavenkey3673
@sowmyavenkey3673 2 жыл бұрын
makandarki kuda chala happy ga anpisthundi amma na pillaki mee govulu vedio lo kanpisthe chala happy amma
@swapnab7497
@swapnab7497 2 жыл бұрын
Meeru chala dhanyulu amma
@sirishamulugu6417
@sirishamulugu6417 2 жыл бұрын
Amma meeru chaala dhanyulu.🙏
@madhavipradeep9296
@madhavipradeep9296 2 жыл бұрын
చాలా బాగుందమ్మా చాలా సంతోషం
@laxmich3857
@laxmich3857 2 жыл бұрын
U are very lucky mam 😊 ☺ ❤ 🙏
@srilakshmiakula9028
@srilakshmiakula9028 2 жыл бұрын
Chala happy ga undi aa govulunu chustunte aunty garu meeru chala adustamanutulu 🙏🙏🙏🙏🙏👌
@natrajvanaja438
@natrajvanaja438 2 жыл бұрын
Chala santhosham Amma 🙏🙏🙏
@parvathimekala7499
@parvathimekala7499 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Super amma
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
మీ ఆనంద మే. మా ఆనందము అమ్మ..ఆ గోవులని చూస్తే మనసు సంతోషముతో. ఉప్పుo గిoది అమ్మ
@Radhika0006
@Radhika0006 2 жыл бұрын
అమ్మా మీరు చేస్తున్న గోసేవ చాలా అదృష్టం
@santhoshiperuri126
@santhoshiperuri126 2 жыл бұрын
It's really great aunty 🙏🙏
@gantasirisha1598
@gantasirisha1598 2 жыл бұрын
Hi amma meru chalaaaaaaa adrustavanthulu amma
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
అమ్మ, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
@bhanujagonagala7000
@bhanujagonagala7000 2 жыл бұрын
Chala happy ga undi amma
@suryabiradakotabiradakota2423
@suryabiradakotabiradakota2423 2 жыл бұрын
can u post house plan mam u r very lucky to do go seva everyday mam there is a 400 yr old venkateshwara temple near bhimavaram it is in a village
@ravasri123
@ravasri123 2 жыл бұрын
Amma a sthalamahatyam .🌹🙏🌹 Really you are blessed 🙏🌹🙏 Maku choosi challa happy ga anipinchindi.gomatalani annitini. Choosi. Aschayramu ga vundi amma.
@swapnareddy7426
@swapnareddy7426 2 жыл бұрын
Chala bagundamma meeru antho punyyam chesukoni untaru,devudu prathykhamai ashiravadistunnatlu undi Gomathalaku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manimanjaridammu8419
@manimanjaridammu8419 2 жыл бұрын
Hi Amma, meeru govula tho matladatam naaku chala chala ishtam, supervisor ultimate 😍💖.. Nenu animal lover Amma, enduke mee govula videos baga enjoy chestanu 😇😊🤩, roju stray dogs ki food pedataanu, 8-10 dogs vuntayi..
@anusandeep4681
@anusandeep4681 2 жыл бұрын
Home 🏡 antha complete ayaka yentha amount ayindi anedi cheppandi mommy garu please
@praveenajelakara6119
@praveenajelakara6119 2 жыл бұрын
Cow owners ekada unteru Amma
@bommebhagyammabhagyamma9765
@bommebhagyammabhagyamma9765 2 жыл бұрын
Avunu amma
@yamunaguduru8360
@yamunaguduru8360 2 жыл бұрын
Mi adhrushatam andi govulu vachi cheinchu kovadam aillu lagi nelayam 👌🙏pujalo naperu kuda cheppandi miku krthagnu ralini jaya mugajivulu mana basha vatiki ardham ithadhi 👌😍
@Alakesava
@Alakesava 2 жыл бұрын
Gosala laga anipichindi amma chala bagundi
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 2 жыл бұрын
Amma mee videos chustu ala vundipotham aa govulaku meeku edo telyani anubhandam vundi🙏🙏😘😘
@saibaba7970
@saibaba7970 2 жыл бұрын
Supar amma
@bharatgolthi7253
@bharatgolthi7253 2 жыл бұрын
Wonderful amma
@sunithavalpadas386
@sunithavalpadas386 2 жыл бұрын
Amma u r sooo lucky 🙏🙏🙏
@jyothipyapily6703
@jyothipyapily6703 2 жыл бұрын
Super super amma ❤️🙏🙏🙏👌👌
@vijayakalahasthi641
@vijayakalahasthi641 2 жыл бұрын
After lunch mee video chudaka pothe edo velathi ga vuntundi andi so positive vibes 🙏
@vettiaruna6888
@vettiaruna6888 2 жыл бұрын
Amma miru chaalaa lucky goseva manchidi amma naku chala istam so I am very happy and this video 🙏🙏🙏
@lakshmiravi5449
@lakshmiravi5449 2 жыл бұрын
Namaskaram amma Miru matladu tunta manasu pulakistundi Amma 🙏 🙏🙏
@usenaiah
@usenaiah 2 жыл бұрын
aa stalamlo kadandi pratyakata me manasulo vundi positive think , beautyful heart.
@satyavathimullapati7516
@satyavathimullapati7516 2 жыл бұрын
అమ్మా మపాపది పెళ్ళివున్నది అమ్మాయి పేరు సింధు మంచి గా జరగాలని పూజ చెయ్యండి ఓకే నా అమ్మా
@hemalathapatnam7079
@hemalathapatnam7079 2 жыл бұрын
Miru chala adhrustavsntulandi great mi Govula Nilayam
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 60 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 1,6 МЛН
Duvvada Srinivas and Divvela Madhuri FIRST EVER Exclusive Interview | Duvvada Vani
1:27:03
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН