రోజూ ఒక వీడియో చేయి స్వాతి 10 మినిట్స్ అయన చేయి నా ఫస్ట్ కామెంట్ నీ లైఫ్ బాగుండాలి అని కోరుకొనే వాలలో నేను ఒకదాని
@ammaamruthamKVS3 ай бұрын
నాకుమాత్రం ఇప్పుడు ఇలా కామెంట్ నీ వైపు చెప్పాలంటే బాధగా ఉంది ఎందుకంటే రాజు ఏదో వైఫ్ గా వచ్చింది సరే అనుకున్నా కానీ నా వల్ల కావడం లేదు నా భర్త ఇంకో ఆడ ఆమెను చూస్తూనే కోపం వస్తుంది ఇంత ముసలి ఐనా వద్దు రా దేవుడా పగ వారికి కూడా నీ కష్టం. బుద్ధి లేక వాళ్లను మెచ్చు కొన్న first కానీ మనసు ఒప్పుకోలేదు swathi అందుకే నీవు వచ్చి మళ్లీ వెళ్లి పోయా వు అర్థం చేసుకోలేదు అప్పుడు సారీ. ఇంతకంటే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా ము. దేవుడు చూస్తాడు అంతే.
@Avanthika066-o6o3 ай бұрын
తప్పదుగా అమ్మా జీవితంలో ముందుకెళ్లడం. ఆ అమ్మాయ్ పాపం సొంతంగా కష్టపడుతుంది.మంచే జరగాలని ఆశిద్దాం
@karunaprabha59613 ай бұрын
మగాడు ఒంటరిగ ఉండలేక పోయాడు నీవు ఒంటరి పోరాటాము చేసే వీర వనిత అనిపించుకో
@sarojasaroja6533 ай бұрын
Akka nenu first nunchi ne videos chustuna chala baga matladutavu akka ne life lo nuvu tesukuntuna decision Wright. Akka nuvu a decision tesukuna alochinchi tesukunrav hope for the best God bless u akka.
@BejjamjyothiBejjamjyothi3 ай бұрын
నువ్వు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అక్క ఏం చేస్తాం కొన్ని ala జరుగుతుంటాయి మన మంచికే అనుకోవాలి అంతే
@pvrkgallery3 ай бұрын
Swati be happy ❤ God bless you
@arunas24623 ай бұрын
Avunu chala mandhiki house gurnchi doubts unvi clarity evandi Swati garu me custom vallaki Telustundhi meeru Inka video lu tistundandi Swathi garru finally house complete ayndhi congratulation Swathi 🎉🎉🎉
@VijayaKumari-jb1we3 ай бұрын
గృహాప్రవేశం అంటారు
@komerarani70133 ай бұрын
Swathi ni ragu rondo marriage chesukunadu
@SwapnaJuturu3 ай бұрын
❤❤❤❤
@ShaikSadhiya-jh8wf3 ай бұрын
Entha money vachindi
@ramadevikapoor23303 ай бұрын
కాకరకాయ్ chips చేసి పప్పు తొ లేదా tomato curry తొ తిను స్వాతీ నీకు తప్ప కుండా నచ్చు తుంది...
@nallpoguvengaiah14183 ай бұрын
Good video sister
@ishtamtho3 ай бұрын
Miru gollavalla sis
@mallipudijyothirani36583 ай бұрын
హాయ్ స్వాతి బాగున్నారా
@vijayalakshmikarnati58003 ай бұрын
Hi sawthi
@yamalapatinandeeswari67843 ай бұрын
స్వాతి పాపం ఎలా ఉండింది ఎలా అయిపోయింది అబ్బా 🙏🏼😭
@swathivarun17462 ай бұрын
Nakem aeindi andi iam always fn 🤗
@LathaVollala3 ай бұрын
𝐻𝒾
@lagadapatimalliswari32563 ай бұрын
S
@shakirashaik41513 ай бұрын
Hi
@vikastelanganavasi3 ай бұрын
అక్క మా అమ్మ లాగా anipisthavu నువ్వు ❤❤❤
@A.PavaniCrazy3 ай бұрын
Pillani vadilesi vundevalani amma ani yavaru pilavaru
@A.PavaniCrazy3 ай бұрын
Adukuni pratike valuiena pillani vadalaru emela
@vikastelanganavasi3 ай бұрын
@@A.PavaniCrazy పిల్లల చదువులకు poshinchadaniki డబ్బులు నువ్వు పంపు అప్పుడు తాను ఇంట్లో ఉండి పిల్లల్ని chuskuntundi ఒక adadhi సొంతం గా తన కాళ్ల మీద నిలబడి sampadisthundi తన పిల్లల కోసం