ఇంట్లోగోవుఈనితే|ఇవన్నీచేయాల్సిందే|ఇప్పటివరకూఎప్పుడూచేయనివన్నీచేసాను|ఇంతఅదృష్టం|ఇంతానందంఎపుడూపొందలేదు

  Рет қаралды 169,459

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 707
@devimphs8981
@devimphs8981 3 жыл бұрын
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి అద్భుతం మైనవి చేయగలుగుతారు.
@srinivasaraogummaregula3633
@srinivasaraogummaregula3633 3 жыл бұрын
Good afternoon amma mi laga govu seva chese bagyam maku kalagalani korukuntunamu🙏❤️🙏
@jyothigade3491
@jyothigade3491 3 жыл бұрын
మన చుట్టూ మంచి మనసు, సేవా గుణం ఉన్న వాళ్ళు ఉంటే , నిదానంగా నైనా మనమూ వాళ్ల లాగే మారుతూ ఉంటాము..అందుకు మీరే ప్రత్యక్ష సాక్షి.. .😍👌❤️🐪🐪🦌💖
@pranathireddy6891
@pranathireddy6891 3 жыл бұрын
Chaala correct ga chepparu andi.
@chittemaruna8002
@chittemaruna8002 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మ మేం కూడా ఎంతో అదృష్టవంతులు ఈ వీడియో ఈ వీడియో చూసినందుకు మాకు కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్న అమ్మ
@chittemaruna8002
@chittemaruna8002 2 жыл бұрын
అమ్మ మీరు రిప్లై ఇవ్వట్లేదు అమ్మ
@bairampallypadma5858
@bairampallypadma5858 3 жыл бұрын
మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. పార్వతీ తనయుడు గణేశుడు మీ ఇంట్లో జన్మించాడు.
@umavallamsetty5406
@umavallamsetty5406 3 жыл бұрын
అవును జయగారు మీరు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం కలిగింది మీకు.🙏🙏. దూడకు గిట్టెలు గిల్లి,తల్లికి గోరువెచ్చని వాము నీరు తాగించాలి.ఎల్లిపాయలు ఆముదంలోవేసి కాగపెట్టి గోరువెచ్చగా తోకమట్టపైనుంచి తోక కింద మలుగులమీద మర్దనా చేయాలి.ఆవుకి నొప్పులు తగ్గుతాయండి.మా ఇంట్లోనూ గోవు తులసికోటపక్కనే ఈనిందండీ.మాఅమ్మగారు కూడా ఈసేవలన్నీ చేసారు.బుజ్జాయి బలే బావుందండీ.
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 3 жыл бұрын
అమ్మ మీ కు పూర్వజన్మ సుకృతం వల్ల కలిగే అదుషం అనుకోవాలి... చాలా ఆనందంగా ఉంది 🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
అదృష్టం
@kmrao731
@kmrao731 3 жыл бұрын
చాలా చాలా సంతోషం. గోమా లక్ష్మి కి కోటిదండలు. మా అమ్మగారు అన్నారు... మీరు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మీది కానీ ఆవు, మీ ఇంట్లో ప్రసవం చేసుకుని, మీకు సేవ చేసే భాగ్యం ఇచ్చింది అని అన్నారు. అందులో శుక్రవారం.... కచ్చితంగా మీకు చాలా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించారు. మా అమ్మ గారి మాటలు, ఆశీర్వాదం మీకు అందచేస్తున్న
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 3 жыл бұрын
ఆవు జున్ను అరవై సంవత్సరాల కి ఒక్క సారి యైనా తినాలి అంటారు. మీరు చాలా అదృష్ట వంతు లు జయగారు
@santhikumari6597
@santhikumari6597 3 жыл бұрын
మీకు పితృ దేవతలు ఆశీస్సులు చాలా బలంగా ఉన్నాయి మేడం అందుకే మీకు అంత అదృష్టం. మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది.
@vaisalinarayanam2451
@vaisalinarayanam2451 3 жыл бұрын
చాలా మంది చూస్తున్నారు..మూడు సంధ్యలు ముడి పడే వేళ గోమాతకు దిష్టి తీయండి అమ్మా
@asobha5984
@asobha5984 3 жыл бұрын
అవును, ఒంట్లో బాగోదు పాలు సరిగ్గా యివ్వదు
@polaganianuradha1388
@polaganianuradha1388 3 жыл бұрын
జయలక్ష్మి గారు నిజంగా మీరు ధన్యులు. మీకు ఇక జన్మ రాహిత్యం కలుగుతుంది ఆ కృష్ణయ్య. పుట్టాడు మీ ఇంట్లోి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs 3 жыл бұрын
గోమాత సేవ చాలా బాగా చేసుకున్నారు అంతా మీకు మంచే జరుగుతుంది అమ్మ 🙏🙏🙏
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 3 жыл бұрын
నిజంగా మీ ఇల్లు పవిత్రమైన ఆలయం 🙏 గోమాతను మించిన దైవం లేదు 🙏
@hemakanagala9429
@hemakanagala9429 3 жыл бұрын
Amma ki help chesina pedda manushulaki danyavadalu 😊
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
కన్నతల్లి ఆరునెలలు పాలిస్తే గోమాత జీవితాంతం తన పాలనిస్తుంది. అందుకే గోమాతకు కన్నతల్లికన్నా ప్రముఖ్యతనివ్వాలి. గోవుకు ఎంతసేవ చేసినా ఆఋణం తీరేదికాదు మీరు చేసిన సేవ చేయాల్సినదాంట్లో పదోవంతే చేశారు🙏. గోమాత పాలతో పాటు వ్యూస్ కూడా ఇచ్చింది. ఇంతకన్నా అదృష్టం ఇంకేముందీ!!!!?👍🏾
@radhak.8889
@radhak.8889 3 жыл бұрын
ఈ వీడియో చూడడం మా అదృష్టం అమ్మ.మీరు చేసిన గోసేవ, గో పూజ మరీ ముఖ్యంగా ఆవు జున్ను ప్రసాదం గా పంచటం ఇవన్నీ చాలా చాలా చాలా ఆనందంగా అనిపించింది అమ్మ😊👋👋👌👌🙏🙏
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 2 жыл бұрын
ఇప్పుడే ఈ వీడియో చూసాను. అద్భుతమైన అనుభూతి కలిగింది.thank you for everything
@sunithadevarapalli711
@sunithadevarapalli711 3 жыл бұрын
Amma meeru chala chala lucky Amma ❤️❤️
@Legendgamer-wl5ky
@Legendgamer-wl5ky 3 жыл бұрын
Maku ninna chala santhosham ayyendi
@niranjanaparipelley6444
@niranjanaparipelley6444 3 жыл бұрын
Makichala santhovam ayyendi
@niranjanaparipelley6444
@niranjanaparipelley6444 3 жыл бұрын
Amma
@abhiram8893
@abhiram8893 3 жыл бұрын
మీకు శతకోటి నమస్కారాలు అమ్మ నమస్కారాలు నీతో పాటు మాకు ఎంత అదృష్టాన్ని కల్పిస్తున్నారు చాలా చాలా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది ఎలా మీకు ధన్యవాదాలు తెలుగులో కూడా తెలియడం లేదు
@jhansireddy8306
@jhansireddy8306 3 жыл бұрын
ముందు మీఓపికు hatsup గోమాత ఇంట్లో అది కొత్త ఇంట్లో ప్రసవించింది అంటే ఎంత అదృష్టము ఎంతైనా మీరు చాలా అదృష్టవంతులు 🤗🤗🤗🤗
@arunasumi9905
@arunasumi9905 3 жыл бұрын
Mitho patu maku chopinchinanduku chala santhosham ayyindi amma, memu kuda adrushtavantulu ayyamu govuni chusi..
@statisticseducator
@statisticseducator 3 жыл бұрын
Such an wonderful seva this is called real punya
@yrkm9349
@yrkm9349 3 жыл бұрын
Meru entho adrushtavanthulu purvajanmmasukruthamu unte gane ela labichadu me video valana memu chusamu kadadi govuki sharhakotidandamulu naku entho santhoshamu kaliginadi chuse bagayamukaliginadi meku thankyou somach 🙏🙏👌👍❤️😍❤️😍🎂🌼🎉🥳🎊💐🌸
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 3 жыл бұрын
అయ్యో, నాకు గోమాత, ప్రసవం సందర్భంగా మీరు ఇచ్చిన తంబూలం తీసుకునే భాగ్యం కలగనందుకు చాలా బాధ కలిగింది. మళ్లీ కనీసం ఈ పూజ విధానం చూసే అవకాశం మీ వలన లభించినందుకు సంతోషం వేసింది. అన్నీ వీడియొల్లో కి గోమాత ప్రసవం, పూజ ,ఎంత చెప్పిన తక్కువే జయ గారు. చాలా థాంక్సండి.
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 3 жыл бұрын
ఆవు జున్ను thinnavallu ఎంతటి అదృష్టం వంతులో
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
అమ్మ.ఎంత సంతోసం గా ఉందొ మాటల్లో. చెప్పలేను..ఎలా ఏ ఇంటి లో .కొత్త ఇంటిలో. జరగ లేదు ఏమో అమ్మ.. మీ కొత్త ఇంటి లోనే. ఇలా. నిజంగా దేవుని.సంకల్ఫ్ ము అమ్మ.ఎంతో బావుంది బుజ్జి దూడ మీతో చేవ చెయ్యుచు కోవాలి అని ఉంది ఏమో .ఆ గోవు కి
@anantavallivaranasi5133
@anantavallivaranasi5133 3 жыл бұрын
Divinely blessed 🙌 Amma⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏 Mee enta goovuu jananam!!! Mee enta goovuu charanam... Adrustam...meedee.. Mahalakshmi mee enta..
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 жыл бұрын
గోమాత సేవ చాలా బాగుందండి
@anilakumari5492
@anilakumari5492 3 жыл бұрын
Seeing itself is giving us so much hapiness I can imagine how happy u must be. God blessing
@venkatsai5306
@venkatsai5306 3 жыл бұрын
గోవిందుడు సేవ చేయడం గొప్ప అదృష్టం, ఎవరికి అదృష్టం రాదండి,
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
అదృష్టం కావాలంటే అందరికీ వస్తుంది చేయాలన్న సంకల్పం వుడాలి.
@UshaRani-jx6fq
@UshaRani-jx6fq 3 жыл бұрын
Go mathki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼chala bagundhi amma 🙏🏼
@padmajamunnangi1559
@padmajamunnangi1559 3 жыл бұрын
🙏🙏 కళ్లెంట నీళ్లొచ్చాయి జయగారు
@shanthiprabhakar4044
@shanthiprabhakar4044 3 жыл бұрын
Jayakka nijagga nee seva chala goppadhi.. Alage aa Gomatha kuda chala punayamu chesukundhi... anduke mee intlo meetho anni panulu chepinchukundi... Avinabavasambandhamu lenede evaru eavari daggaraku raru... Baba chepputharu... Chalaa chakkaga seva chesaru.... Chalaa punyamu sampadhinchu kunnaru... 👌👌🙏🙏
@saibharatikadha
@saibharatikadha 3 жыл бұрын
గోవు ఈ నే టప్పుడు గానీ ఈనాక గానీ ప్రదక్షిణ చేస్తే భుప్రదక్షిన చేసిన ఫలితం వస్తుంది అంటారు పెద్దలు ,చేసి మీకు చూసి మాకు పుణ్యం వచ్చే ఉంటుంది 🙏
@srimadhuripilla1842
@srimadhuripilla1842 3 жыл бұрын
Amma this video made me feel very connected. You are really blessed ,amma.🙏❤ At the same time the cow and calf are very blessed to be in your merciful hands. 🙏😊
@adilakshmi6866
@adilakshmi6866 3 жыл бұрын
మీరు అమ్మ.. సూపర్ అమ్మ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఏమైనా మీరు వచ్చే జన్మ లో మా అమ్మ గారిలా పుట్టాలి మీ కడుపున నేను పుట్టాలి అమ్మ plz అమ్మ ఆ వరం నాకు ఇవ్వండి... Plz అమ్మ అమ్మ అమ్మ అమ్మ 🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rohinidevichelikani6886
@rohinidevichelikani6886 3 жыл бұрын
Night time chala jagrattaga vundalandi.veedhi kukkalatho pramadam.saraina protection erpatu chesi,thalliki daggaraga vunchandi.
@vasushanive442
@vasushanive442 3 жыл бұрын
అమ్మ మాకు కూడ చాలఆనందంగ వుంది అమ్మ ఆదూడకి ఆదిలక్ష్శి అని పెట్టండి మీఇంటి ఆదిలక్ష్శి వచ్చినట్టుకద అమ్మ మాఇంటిముందు ప్రతిరోజు ఆవులు వెల్లతాయికాని పూజ చేయనివ్వరు మీరు పూజచేస్థుంటే నేనుచేసినంత ఆనందం పొందుతాను మీరు ఈగోవుకు ఇంత సేవచేస్థుంటే నాకు చాలఆనందంగ వుంది
@nagamanitirumani6658
@nagamanitirumani6658 3 жыл бұрын
Anukokunda labhinchina goseva punyakarya viseshamu bhagavanuni anugrahamu teliya. Chatunnadi video chuusina maku kuuda chala santoshanga vundi
@vijayalakshmi6506
@vijayalakshmi6506 3 жыл бұрын
Jayagaaru meeku sathakoti 🙏andi, great soul ❤️
@galavilaindira789
@galavilaindira789 3 жыл бұрын
Chala bagundi amma e video chustememu akede uunatuga anipistundi ❤
@deepasatish7045
@deepasatish7045 3 жыл бұрын
Amma , from yesterday I am so happy, really you are very blessed maa, really I am feeling very happy to see this vedios 🙏🙏🙏🙏🙏
@hemakanagala9429
@hemakanagala9429 3 жыл бұрын
Manchi manasu vunte anni manchiga jarugutayani meeru choopincharu. Entha anandam ga vundonamma share chestunnanduku chala thanks
@annapureddyrishidhar6256
@annapureddyrishidhar6256 3 жыл бұрын
Mi intlo mi ammayiki delivery ayinanta happy ga..hadavidiga chestunnaru amma..nijamga choostunna make intha aanandamga unte miku entha aanandam ga undi untundo..super amma 👌👏
@madhavipeddibhotla7649
@madhavipeddibhotla7649 3 жыл бұрын
Maku teliyani vishayalu chala teliyachesaru ento adrustam purvajanma sukrutam andi medi🙏🙏
@purnamarri9503
@purnamarri9503 3 жыл бұрын
Oka amma enko amma ki seva chesthunnaru.mana country lo adavariki,gomathalaki entha respect estharo ee vedio chusthe thelusthundhi amma.miku antha manche haragali amma love u amma 😘😘❤️❤️
@manivakkalanka6445
@manivakkalanka6445 3 жыл бұрын
ఆవు దూడ ముచ్చట గొలిపే లాగ ఉంది . పెద్ద మనుషులు 👏👏👏👏
@sudharanikunaparaju9347
@sudharanikunaparaju9347 3 жыл бұрын
Chala chala santhosam ga undi amma. Meeru chesina Gosewa chusi. Mi janma dhanyam ayyipoyimdi amma. Mi intlo saksatthu aa krishna bhagavanude puttaru🙏
@Ubhayakusalopari4785
@Ubhayakusalopari4785 3 жыл бұрын
ఎవరూ గమనించని ఓ విశేషం ఏమిటంటే కపిల గోవు అది చాలా ప్రశస్తి మీరు కొనేసుకోండి జయ గారు
@geethikaprabhaveerbetha9610
@geethikaprabhaveerbetha9610 3 жыл бұрын
Nijam
@saitsg2054
@saitsg2054 3 жыл бұрын
Chala baga goa seva chestunnaru andi chala sontosham ga undi enka elanti funny videos and helpful videos enka cheyali ani koruthunnanu
@dharmavathivelicharla4552
@dharmavathivelicharla4552 3 жыл бұрын
ఆవుకి ట్యాగ్‌ ఉంది కదండి సొంత వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందీ మో కదండి మీరు సేవ చేయ టం చాలా సంతోషం అండి
@bhagyamadhavreddy9397
@bhagyamadhavreddy9397 3 жыл бұрын
Avunu
@nirmalaambati9797
@nirmalaambati9797 3 жыл бұрын
ఎపుడు పడితే అపుడు అలా పెట్టగూడదు అండి వాటికి ఒక టైం ఉంటుంది అంటె మీరు పెడతారని కాదు ఇరుగు పొరుగు వాళ్లు తెలీక పెట్టేస్తారు ముఖ్యంగా అరటిపళ్లు పెట్టగూడదు ఆవు ఓనర్స్ రాలేదండి🙏🙏 మహాలయ పక్షాలలో గోసేవ ఇదంతా మీ పితృదేవతలకి చెందుతుందండి ఎంతో అదృష్టం ఉంటే గాని ఎవరికి దక్కదు చాల ధేంక్సు అండి మాకు చూపంచినందుకు🙏
@revathikooram7295
@revathikooram7295 3 жыл бұрын
You are sooooooo blessed amma🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
టైటిల్ బాగుంది👌🏾 చిట్టి చిలకమ్మా అమ్మకొట్టిందా!! తోటకెళ్ళావా!! పండుతెచ్చావా!! గూట్లోపెట్టావా!! గుటుక్కున మింగావా!!!? అన్నట్టు బాగుంది👍🏾
@srinivaskatha3671
@srinivaskatha3671 3 жыл бұрын
అంత బగుంది ఆవు పాలు జున్ను తినకూడదు.ఆ లెగ దూడకు వదీలెయలి.మేడమ్ 🙏
@madurikrishna3419
@madurikrishna3419 3 жыл бұрын
గోమాత పూజ గోసేవ చాలా బాగుంది సంతోషం
@sandhyavattikuti2941
@sandhyavattikuti2941 3 жыл бұрын
Om sre gurubhyona namaha🙏 Manchi sava chastunnaru amma Meku me kukumbasabhulaki bhagavan acissulu amma allapudu untai🙏
@lakshmimurali8059
@lakshmimurali8059 3 жыл бұрын
Hi Amma so nice experience Amma chustuna make ollu pulakarinchindi chestuna miru dhanya jivulu.elanti punya karkakramamlo mammalni kuda bagaswamulani chesaru chala thanks Amma.chala bagundi chustunanta sepu oollu goosebumps vachai Amma.god mimmalni mi ma kutumba sabyulandarinni challàga chudali.🙏🙏🙏
@thecherry179
@thecherry179 3 жыл бұрын
Amma u r soooooo great.mana Hindu darmam chala goppadi
@vishwateja206
@vishwateja206 3 жыл бұрын
పేరంటం చాలా బాగా చేశారు అమ్మ 🙏🙏🙏
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 3 жыл бұрын
Nijam ga chala adrustam amma. Meeru goseva chesi adrustam pondati adi choosi meemu kooda adrustam pondamu amma dhaniyaalu amma
@dharmavardhani3811
@dharmavardhani3811 3 жыл бұрын
You r soooo lucky jayagaru. E mata vini vini meeku boring ga vudavachhemo gani idi nijam. Janmalo 1 spoon eyina aavu Junnu tinalita. Aa adrustam mee daggaraku naduchukuntu vachhimdi. U r so blessed. Mee stala mahima jillella amma vari anugraham.n pitru devatala aasirvachanam paripoornamga meeku vunnadi jaya garu. May God bless.
@mangatayaru2964
@mangatayaru2964 3 жыл бұрын
నిజంగా చాలా సంతోషముగా వుంది అమ్మ🙏🙏🙏 🥰
@gangadevic6988
@gangadevic6988 3 жыл бұрын
Meeru chala adrusta vanthulu jaya🙏👌
@vevupinjala7119
@vevupinjala7119 3 жыл бұрын
Amma mee matalu vintunte manasu chala prasanthanga untunddi
@sruthikonduri1812
@sruthikonduri1812 3 жыл бұрын
Chala adrushtam chesukunnaru aunty...mi bhakti,prema ,nammakam...chala mangalakaramga undi chudataniki..illu kattukuntunnaru..lakshmi devi munde vachesindi..
@premathoammavlogs8120
@premathoammavlogs8120 3 жыл бұрын
Aunty aa cow valla owners raledha aunty
@rojaabbathini4398
@rojaabbathini4398 3 жыл бұрын
Amma mee manchi thananiki ide nidarshanam inkem kavalamma janmaki mee janma tharinchindi enni jarigay mee lifelo maku cheppinave inni unnay.... U r super n lucky amma.... 🙏🙏🙏
@Alakesava
@Alakesava 3 жыл бұрын
Amma chalaa santhosham ga vundi amma nenu eppudu chudaledu thank you amma for sharing 🙏
@lucky-omg
@lucky-omg 3 жыл бұрын
Grihapravesh am roju aavu intlo tirigite , manchidi antaaru..alantidi meeru illu modalu pettinappatinunchi govulu meeru kadutunna illunu supervise chestunnayi, Mee goseva ki santoshinchi aavu kadutunna intlone prasavinchindi..aavu dooda akkade undi meeru pette naivedyam sweekaristunnayi, mukkoti devullu govulo untaayi antaaru..Mee intlo mukkoti devatalu unnatte ..chala dhanyuraalu meeru..ye janmalo chesukunna punyamo meeru..memu Mee channel choodatam aanandinchatam kooda punyam gaane bhaavistunnamu
@desirajuvijayalakshmi8945
@desirajuvijayalakshmi8945 3 жыл бұрын
మీరు ఇంత. చేస్తున్నారు అంటే మీవారి హెల్ప్ చాలా ఉన్నది అనుకుంటున్నాను నిజం గా అదృష్టం మీకు
@padmavathipappu3810
@padmavathipappu3810 3 жыл бұрын
మీరు నిజంగా అదృష్టవంతులు అండీ 60 సంవత్సరాలు కు ఒకసారి అయినా ఆవుజున్ను తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి మీ కు అంతా మంచే జరుగుతుంది
@neerajayellapu9085
@neerajayellapu9085 2 жыл бұрын
Simply wow.....
@kaushik7800
@kaushik7800 3 жыл бұрын
Yentha neat ga clean chesaro.very good andi Meru.money ye life kadu anipistadi mimalani chuste
@Lavanya36
@Lavanya36 3 жыл бұрын
Amma palluku jagadamba palluku, amma andam mahalaxmi, amma chira kattu nelluvethu bangaram, anni kalipithey amma ashtalaxmi, tq amma
@guntupallisujatha2691
@guntupallisujatha2691 3 жыл бұрын
Amma chala bavundi nenu eppudu kalustano mimalni kani okkasaraina ravali mi matalu live vinali tq maaaa
@kn-cn8jq
@kn-cn8jq 3 жыл бұрын
వేడినీళ్లు త్రాగడం వల్ల నెప్పులు తగ్గుతాయి మీరు చాలా అద్రుష్టవంతులు అమ్మ
@ushamani8192
@ushamani8192 3 жыл бұрын
Chala happy ga vundi Manchi video pettaru thank you so much.🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤❤❤
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 3 жыл бұрын
అమ్మ మీరు నిజంగా ఎంతో అద్రుష్ట వంతులు 🙏🙏🙏
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 3 жыл бұрын
Amma super
@VijayaLakshmi-fb8rx
@VijayaLakshmi-fb8rx 3 жыл бұрын
Om sai ram Me manchi manasuki Prakurthi echina giffit Me tho patu memu Kuda verry Happy
@PADMAREDDY.
@PADMAREDDY. 3 жыл бұрын
You are really blessed 🙏jaya ji
@aamaravathi2741
@aamaravathi2741 3 жыл бұрын
Amma 🙏 meeku govulaku e janma bandamo anipistundi me janam danyam meeku padabi vandanalu
@lakshmikuncha5923
@lakshmikuncha5923 3 жыл бұрын
Meeru chasthunapudu Naku anandabashpalu vachinaye meeru lucky andi and great
@hemalathan5967
@hemalathan5967 3 жыл бұрын
Govu gala వాళ్లు raleda andi
@dasarisaraswathi2287
@dasarisaraswathi2287 3 жыл бұрын
Miru swayanga seva chesi danyulu ayyaru. Memu video chusi danyulamayyamu amma mi vallane chudagaligam 🙏🏻🙏🏻
@sanapalahemanth2328
@sanapalahemanth2328 3 жыл бұрын
Mee antha adhrustavanthulu evaru undaremo amma go seva cheyadam ante antha suluvu kadu grate amma salute amma👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@MadhuTalksVlogsinTelugu
@MadhuTalksVlogsinTelugu 3 жыл бұрын
Ammaa chaalaa manchi video maa andarki kuda share chesinanduku thank you amma 🙏☺️
@vasanthavenkatesh1897
@vasanthavenkatesh1897 3 жыл бұрын
Andanda bhashpalu...😊😊
@aparnadevi6243
@aparnadevi6243 2 жыл бұрын
Thankyou God!really good occasion madam! Bhagavantu charyalu adbhutama madam!congrats madam
@binduganesh.
@binduganesh. 2 жыл бұрын
Ammavaei beejaksharalu unnachotu ani chepparuga.. Anduke govumalakshmi aa chotu vethukkundi🙏
@vijayrathode6513
@vijayrathode6513 3 жыл бұрын
Chala baga anipinchindi amma e video
@ravasri123
@ravasri123 3 жыл бұрын
Amma you are very lucky.and blessed.🙏🌹🙌🙌🏼👌.Gomata Seva lo ila tharistunaru.God bless you.amma 🙏🙏🙏
@padmavatimarthi8430
@padmavatimarthi8430 3 жыл бұрын
Miku bhagavanthudu kalpinchina manchi avakasam miru danini manchi seva chesi tharicharu video chusthu memu kuda akada unnatle bhavinchi santhoshinchamu 🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 3 жыл бұрын
Amma metho patu meeku help chesina vallandaru kuda chala adrustavantulu.video chustunte chala happy ga undi amma🙏🙏
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 2 жыл бұрын
అమ్మా నా జన్మ లో ఒక్క సారి అయినా మిమ్మలిని కలవాలి అమ్మా ❤️❤️❤️
@durgakakitchen815
@durgakakitchen815 3 жыл бұрын
Gausnanam chapichaytapudu chappulu vayaradu mitata anta bagundi
@chelikhanilavanya1642
@chelikhanilavanya1642 3 жыл бұрын
Amma Chala Santhoshamga vundhamma 🙏🙏🙏
@manaintivantalu1336
@manaintivantalu1336 3 жыл бұрын
Big like amazing video 👍
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 32 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 20 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 62 МЛН