kzbin.info/www/bejne/mmKnp4xthqaYg7c 👈నార్మల్ డేస్ లో ప్రతిరోజు నా దినచర్య 😍❤️❤️👆
@sandhnikavitha-bs1vk2 ай бұрын
Super suma❤
@Meghamala5982 ай бұрын
నమస్తే సుమ బాగున్నారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాను అండి మా పిల్లలు వెళ్లే స్కూల్లో స్టాఫ్ అంతా కలిసి నాకు ఒక పదవి ఇచ్చారండి చైర్మన్ పదవి ఆ పదవి మహిమ ఏమో కానీ నాకు మళ్ళీ చదువుకోవాలి అనిపించింది అందుకని మళ్లీ నేను టెన్త్ బేస్ మీద ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది నా మ్యారేజ్ కి ముందు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇప్పుడు మళ్లీ ఎగ్జామ్స్ రాస్తున్నాను. మాకు ఉన్నది ఒకటే పోను మా వారు పని దగ్గరికి తీసుకువెళ్తారు మీ వీడియోస్ కుదరడం లేదు ఉన్నప్పుడు మటుకు చూస్తున్నాను నా రిప్లై మామూలుగా ఉండదు కదా అండి అందుకని ఇవ్వడం లేదు. నేను చేసే పనులన్నీ మీరు చేస్తున్నారు చెబుతున్నారు అందరూ అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కానీ నేను మటుకు మీలో నన్ను చూసుకుంటున్నాను మీ పిల్లలకు ఇచ్చిన అవార్డ్స్ అన్ని మా పిల్లల కూడా ఇవ్వచ్చు అండి ఎందుకంటే అర్థం చేసుకునే భర్త ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే బిడ్డలు చాలా అరుదుగా ఉంటారు వాళ్లలో మీ పిల్లలు మా పిల్లలు మా వాళ్లకు కూడా మేము సెకండ్ హ్యాండ్ సైకిల్స్ కొన్నాము మండి. మనం ఇలా కొంతవరకు సెకండ్ హ్యాండ్ కొనడం వల్ల పొల్యూషన్ తగ్గించిన వాళ్లము. మనం అలా కూడా పర్యావరణానికి హెల్ప్ చేస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణం ఉన్నా యండి ఆడపిల్లల విషయంలో ఏదన్నా ఒక పవర్ లో ఉంటే అందరూ మన మాట వింటా రని నేనైతే డిసైడ్ అయిపోయాను అండి ఇంట్లో మా ఆయనగారు youtube కి సపోర్ట్ చేయలేదు కానీ నా స్టడీ కైతే సపోర్ట్ చేశారు. మా ఆయన సపోర్ట్ వల్ల నేను మళ్ళీ చదువుకుంటున్నాను. నేనైతే బాగా చదువుకొని నాకు ఆడపిల్లలు లేరు సమాజంలో ఉండే ప్రతి ఒక్క ఆడపిల్లను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తాను అందుకోసం ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నాను రోజు రోజుకి ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి పసి పిల్లలను కూడా వదిలిపెట్టలేదు కామందులు ప్రతి ఒక్క వ్యవస్థలో వాళ్ల పనితీరులో చాలా మార్పు రావాలి అందరూ మాకెందుకులే అనుకుంటున్నారు అక్కడ మన కోసం సైనికుల ప్రాణాలను త్యాగం చేస్తున్న విషయం ఒక్కకి కూడా అర్థం కావడం లేదు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు మార్పు రావడం లేదు ఇల్లు బాగుండాలంటే ఇంటి ఇల్లాలు ప్రవర్తన బాగుండాలి రాజ్యం బాగుండాలంటే ఆ రాజ ప్రవర్తన బాగుండాలి.😂🦢🐦⬛🐕🐿️🐤😂🏞️🌲🌫️🌴🌺☁️🌧️👋
@hemalathan59672 ай бұрын
ముగ్గులు బాగున్నాయి సుమ. ముగ్గు వేయడం కూడా ఒక ఆర్ట్.
@utlasuseela30672 ай бұрын
Good suma, pillalu chala baga help chestunnaru good husband, good children's chala chakkaga cheppav anni, muggulu super chinna age lone anni telusukuntunnav good
@daanysandy85642 ай бұрын
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. అందరి మంచి కోరే మీకు, నాదో చిన్ని సలహా. హాలు ఈశన్యాముల ఖాళీగా ఉంచండి. యు విల్ డిఫరెంట్లై ఫైండ్ సం డిఫరెంట్ ఫహజికలీ అండ్ మెంటల్లి. గుడ్ లక్ ఫర్ యు ఫ్యూచర్.
@lordg6272 ай бұрын
Hi సుమ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది నన్ను నేను చూస్కున్నట్లు ఉంటుంది నేను కూడా ప్రతి విషయంలోనూ ఆలోచించి ఖర్చు పెడుతూ ఉంటాను ఆర్భాటాలకు పోకుండా ఉన్నతలో సరిపెట్టుకుంటను
@jayasree17872 ай бұрын
హై సుమా పిల్లలు పని చేస్తుంటే ముచ్చటగా వుంది. పిల్లలు బంగారు బద్దలు ఈ vlog 👌 ఈ రోజు ముగ్గులు చక్కగా వున్నాయి. Ok సుమా
@PanduKumari19962 ай бұрын
మై డియర్ సుమ అక్క మీ అలోచాన విధానాలు మీరు చేసే పంటకు ఎప్పుడు బాగుంటాయి వాటిని చుసి నేను చాల నేర్చుకుంటున్నాను అక్క అందుకే మీ వీడియోస్ అంటే నాకు చాల ఇష్టం
@KandeAnushanu2 ай бұрын
Early morning ni,video, chustunte mind peaceful ga,untundi,suma.❤
@JJFashionsvlogs2 ай бұрын
వర్కింగ్ ఉమెన్ చిన్నపిల్లలు ఉన్నవాళ్లు రోజువారీ పనులు ఈజీగా చేసుకునేలా కొన్ని సలహాలు సూచనలతో దయచేసి వీడియో చేస్తారని చేయాలని కోరుకుంటున్నా దయచేసి తప్పనిసరిగా చేస్తే చాలా మందికి ఈ వీడియో ఉపయోగకరంగా ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సుమ మీ రిప్లై కోసం వెయిట్ చేస్తుంటాం
@JJFashionsvlogs2 ай бұрын
Working women ki fast ga ayye healthy food kosam kuda చేయండి సుమ❤❤❤❤❤plz plz plz plz
@anushaanu7442 ай бұрын
Bagundi Suma garu.manchi vishyam chepparu
@puspalathamachha37222 ай бұрын
సుమ గారు మీరు సుపర్ మీ మాటలు సూపర్ మీ వీడియో చూస్తే మనసకు చాలా హాయిగా ఉంటుంది❤❤
@vimalavlogs41042 ай бұрын
ముగ్గులు చాలా బాగున్నాయి సుమ,మంచి వీడియోలు పెడుతున్నావు , తల్లీ,subskrebers పెరుగుతలేరు సుమా
@avasanthaavasantha4592Ай бұрын
🙏 నాని దోసెలు బాగా చేస్తున్నారు సిస్టర్ 😃
@c3nikhil1922 ай бұрын
Hi suma video chla bagundhi. Unnadantlo ne adjust ayye ne mind set chala chala bavundhi.
@luckyfilms20622 ай бұрын
A Pani chesina perfect ga neat chesthav akka anduke nv chala nachuthav chala bavunnai muggulu❤ u akka
@DeepaliEdmalapelli-zj6fm2 ай бұрын
Mee muggulu super 👌akka chala days tarvata malli Mee muggulu chusthunnaa nenu screenshot teesukoni Mee muggulu ma vakitlo try chestha 😜😂
@deepas50920 күн бұрын
Very good video andi😊❤️👌🏻
@kudapanalini7429Ай бұрын
Meeru chala adrustavanthulu suma🎉
@LavanyaCheeti-fq4pm2 ай бұрын
Mi పిలలు njam ga ne బంగారు తలులు సుమా ni లాగే, happy family❤
@mohanrohanp40232 ай бұрын
హాయ్ సుమ ఎలా ఉన్నావు చాలా రోజులు తర్వాత నీ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చాలా బాగుంది మీ పిల్లలు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు❤
@mokshagnapullamalla90092 ай бұрын
Hi suma I'm suma good morning .... video nachakunda ela ఉంటది సుమ....మా పిల్లలు కూడా అంతే అది కావాలి ఇది కావాలి అని అడగరు....అడ్జస్ట్ అవుతారు చాలా...happy మా పిల్లలను వాళ్ళ ముందు మెచ్చుకొను .మెచ్చుకుంటే మారిపోతారు emo ani వాళ్ళు కూడా బంగారు కొండలు సుమ...
@radhasupriya16712 ай бұрын
Hi suma very good vlog.. mee pillalu very adjustable mentality..ilaa vundatam chala adhrustam ❤❤❤
@gummadimanjula632517 күн бұрын
Ok supper happy family meeru always elage undali happyga.
@vijjuvlogs..8382 ай бұрын
Illu chinnadi aena ,chala neat ga unnadantlo andam ga tirchi didharu,Nice, illu,vakili,peda kallapu,muggulu,kollu,Manchi nature lo natural and beautiful life....
@shriharidra2 ай бұрын
సూపర్ సుమ 👌👍
@aswithm49282 ай бұрын
SUMA GARU MUGULU SUPERRRRRR SIRI SMIL SUPERRRRRRRRR 👌👌👌👌👌👌
@Amrutha-v1u2 ай бұрын
Video super Suma garu muggulu chala bagunnayi meru cheppina matalu kuda bagunnayi
@DIMPOL7211 күн бұрын
హాయ్ సుమక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ వీడియోలలో చాలా మెసేజ్ ఉన్నది మీరు చెప్పే మాటలు బాగుంటాయి అక్క జీవితానికి
@SumaVillagewife4 күн бұрын
Tq somuch sister ♥️♥️♥️🤗
@saradagaddam72312 ай бұрын
సూపర్ మాట్లాడవా అమ్మ
@prabhavathidasari27342 ай бұрын
Hi suma good morning. Nee vedio lo nenu naa balyanni((child hood) no gurtuchesukuntunna. Mugullu , village life ni chustu enjoy chestunna.
@SubhashiniVasamsetti-r8b2 ай бұрын
Chala Baga chepparu Suma.garu
@Rameshsurat2 ай бұрын
Good suma chala baga cheppav
@madhavimaddugaru46492 ай бұрын
Super vlog sister enjoyed a lot mee mugulu chusi chala prasanthaga anipinchindi sangamu tension poyindhi great sister meeru elangee manchi manchi vlogs cheiandi keep rocking sister
@LearnwithjeevanaАй бұрын
Suma garu Mi video chuste ma village gurtostundi🎉😊👍👍🥳
Entha opigga anni muggulu vesaru great chala bhagundhi suma
@ushakumariatluri49592 ай бұрын
Baagundi Suma kannulapandu ga 👏👍🤗🎉
@durgadevimuddana71492 ай бұрын
Avunu 💯 correct
@swarnalatha3882 ай бұрын
Hi suma video chala bagundi siri nani iddaru bangaram. Ni videos chuste naku prashantham ga anipistundi you are my best friend 💐💐💐😍😃 chala manchi vishayalu cheppavu na peru swarna latha ,hyd ok bye
@Lakshmipatasvlogs2 ай бұрын
Super vadhina
@SatishBgranite2 ай бұрын
Nice vedio suma. Meepillalu super suma..🎉
@gunakalakamakshi75312 ай бұрын
హాయ్ సుమ సిస్టర్ నేను రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తా ఉంటాను కానీ ఈ ఐడి నుంచి కాదు వేరే కంప్యూటర్ లో చూస్తాను మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటాయి ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తాను,
@Muralialigeti2 ай бұрын
హాయ్ సుమ గుడ్ మార్నింగ్
@sumasrinivas87932 ай бұрын
Hi akka me videos, meru cheppe maatalu chaala baguntai daily me video chusthu memu kuda chaala nerchukuntunnam , thank u akka...❤
@pjayalakshmi94162 ай бұрын
Hi Suma happy Karthika masam to you and your family advance ga happy Karthika pournami.🎉🎉🎉🎉❤❤❤❤❤ simply love your hardwork.
@pranavam924919 күн бұрын
Beautiful home and good thoughts Amma❤🙏
@VasuKuramdasu-c6d2 ай бұрын
Nuvvu ami chisina super akka
@MounikaNusetti2 ай бұрын
Hi suma Good morning 🌅 nice video
@rajeshnarala67392 ай бұрын
Simple super...
@padmajamajeti26842 ай бұрын
Hi Suma garu..vlog chala bagundi.muggulu chala Baga pettaru.❤
Neevu cheppindi nijam suma. Nee muggulu chala bagunnayi.Nice vlog suma.Maro manchi video to malli ravali.Namaste😂🎉🎉
@komalakumari23222 ай бұрын
Nice bagundhi suma❤
@k_Radhika_Reddy2 ай бұрын
Hi Suma muggulu chala baga vesavu pillalu baga help chesarandi neevu cheppindi correct Suma
@AHABBAKA2527272 ай бұрын
🎉🎉🎉🎉 నమస్తే సుమగారు
@bhavanigungi662 ай бұрын
Hii andi mi viru aa vuru andi mi vocies same roopa gari voice laga xhala bhagunidhi ma miku oka pedda haii andi ni opika ki mi mata ku God bless you all your family life ki😊😊😊
@DeviChitimoju2 ай бұрын
Nuvu suprrrrr sumatalli❤❤❤👑👑👑🙌🙌🙌😘👍
@bebygatti2 ай бұрын
Me videos chala bavuntai suma garu
@venkatalakshmimakkena78612 ай бұрын
Super video suma❤❤❤
@sumaraoy73342 ай бұрын
Video chala bagundi Muggulu Baga vesaru
@VijayaSattenapalli-i3v2 ай бұрын
Nice video aindi
@SaiofficialSai2 ай бұрын
Super video suma garu Good Night
@NareshGattu-vj6bf2 ай бұрын
Hi suma akka video supar
@chandrakalalatchireddy87412 ай бұрын
I'm fan of you r muggulu❤
@santhoshijammu2 ай бұрын
Rice nenu kuda ala ne chestanu akka video super akka
😃😃😃😃😊🤗🤗🥰🥰🥰❤️❤️❤️🫂🫂 thank you sister hi chipinadhuku I'm happy 😊
@ssnraju4032 ай бұрын
Super suma❤
@AvanithoAnubandham2 ай бұрын
Good morning Suma గారు 🌞🌞 మాకు కూడా next వీడియో లో hai చెప్పండి 😜😜❤❤😊😊
@percykolli86362 ай бұрын
Suma garu super video ❤
@madalaramarao27162 ай бұрын
SUMA GARU GOOD Evening YOU Are TELLING VERY Nice 👍
@jayasriram11952 ай бұрын
సూపర్ అండి మీరు
@KManjula-i8x2 ай бұрын
Hallo sister video chala bhagundhi superrrrrrrrrrrr akka tq so much akka ❤❤❤❤❤❤❤manchi video chesaru akka 🫂 good night 😴
@gowreekiranmayilenka717118 күн бұрын
Super andi meeru 🎉🎉🎉🎉🎉🎉🎉
@gowreekiranmayilenka717118 күн бұрын
🌹🌹
@lakshmiboyini65902 ай бұрын
హాయ్ అక్క ముగ్గులు బాగున్నాయి నేను చూసుకుంటా వెయ్యాగాలుగుతాను కానీ చూడ కుండా వెయ్యలేను మర్చిపోతాను
@jayasriram11952 ай бұрын
సూపర్ సుమ
@ChadaramVeerababu-x7v2 ай бұрын
Hi akka video super ❤
@PGCraftworld7.0Ай бұрын
Nice video 🎉🎉
@naturalme4562 ай бұрын
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vijayasaripella5832 ай бұрын
Super suma
@gagancheguvera6142Ай бұрын
Muggu Thappu undi 😊😊😊😊
@Satya-g5w2 ай бұрын
Hi akka ❤ dupam depam tho muggulatho me ellu chala plasant ga positive energy tho bagundi. akka tuesday night comment kireply delete chesavu endhukani just telusukundamu ani nenu chadivanu. sontha valle antala help cheyaru mee pakkinti vallu chala manchivallu laga vunnaru me pillalu vajralu mutyalu edi me sister coplement 🥰🫂🫶
@poshgirl_Anu_vlogs21 күн бұрын
Wowwww super kids😍😍😍
@SumaVillagewife18 күн бұрын
Tq somuch Andi 🥰♥️🤗
@Sita6402 ай бұрын
Hi suma , నేను నా చిన్నప్పుడు ఇలాగే రెండు బియ్యం కలిపి ఉండేవాళ్ళు ఇప్పుడు వడ్లు కొనుక్కొని మిలాడ్ ఇచ్చి వండుతున్న స్టోర్ బియ్యం లో పురుగులు ఉంటాయి సుమ ప్లేట్ లో వసుకొని ఏ రి మంచి బియం లో కలుపు లకపోత పుగు పుచ్చటై
@rithikreddy18872 ай бұрын
Nice video 👌
@GovadajanakiGovada2 ай бұрын
Nijamenamdi Mee lanti prasantamaina jivitam Naku kavali Ani vundi
@poshannagandam466925 күн бұрын
. Ma pillalu kuda same inte
@pativadajayalakshmi17592 ай бұрын
Hii akka muggulu traditional ga chala bagunnayi pillalani chinnappatinunchi mana entlo paristiti telesetatlu penchete vaalluku money value telustundi
@mounikap56562 ай бұрын
Ammo anni muggulu petta opika.n tension kaada time aypotundi pillalaki ready cheyali box lu pettaali ani.
@VasuKuramdasu-c6d2 ай бұрын
Akka nuvvu super akka
@GantaRamya-u1u2 ай бұрын
Hi sis me vedio ragane first like chestha tharuvathane motham chustha