I Never Appreciated Any Singer Including SPB | Ilayaraja Interview Telugu @SakshiTVFlashBack #Ilayaraja #IlayarajaInterview #SPBalasubrahmanyam #SakshiTVFlashBack
Пікірлер: 479
@madhavimadhu4885 Жыл бұрын
ఎంత ఎదిగినా కూడా ఒకరిని మనస్ఫూర్తిగా మెచ్చుకునేది బాలుగారు మాత్రమే .. అది ఎవ్వరికి సాధ్యం కాదు ..
@dasaradhd49105 ай бұрын
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@VK.Babu15 ай бұрын
@@dasaradhd4910👌👌👌
@krishnavenimvsjrao21105 ай бұрын
S. P is S. P... Ilayaraja... తన music డైరెక్షన్ లో పాడిన పాటలని... S. P గారిని పాడద్దంటే.. S. P గారు... అ విధమైన comments చేయలేదు...తర్వాత పాడలేదు... మన S. P గారు చాలా హుందా and down to earth Man.
@笨蛋-p9b Жыл бұрын
Without SPB can't even imagine your songs ..none can replace him ..he is our treasure
@sumanthkumar157 Жыл бұрын
Honestly there are many other Singers who sang for him !
@笨蛋-p9b Жыл бұрын
@@sumanthkumar157 But SPB sirs style of singing took ilairaja to next level .. jesudhas garu also
@sumanthkumar157 Жыл бұрын
@@笨蛋-p9b I second you ur opinion
@Thennavan1118 ай бұрын
😂😂😂 Good Joke. I THINK U DON'T KNOW ABOUT MUSIC. The ilayaraja song was still sung by small kids and new singers in a music show. It's nice to hear...
@greatwisdom28674 ай бұрын
KJ Yesudas, Malaysia Vasudevan, Jeyachandran, Unni Menon, and many more. It was because of friendship between SPB and IR others didnt get many chances.
@kalvaramesh9012 Жыл бұрын
మీరు ఇచ్చిన వైవిధ్యభరితమైన సంగీతాన్ని తమ గొంతుల్లో అంతే గొప్పగా గాయనీగాయకులు పలికించకపోతే మీ పాట ఇంతగా రాణించకపోయి ఉండేదేమో సర్.... జానకి అమ్మ, బాలు గారు మీ ప్రతిభ ను ప్రపంచానికి అందించిన వారధులు... వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది... దయచేసి వాళ్ళ గురించి కూడా చెప్పండి....
@mrshankara8 ай бұрын
Well said!
@dasaradhd49105 ай бұрын
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@rajesh2089 Жыл бұрын
పాటికి ప్రాణం పోసింది పది కాలాల పాటు ..వింటున్నాం అంటే అది బాలు సర్ వల్లే ...
@dasaradhd49105 ай бұрын
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@rajprasad2372 Жыл бұрын
గాయకులు గొప్పవారు కాకపోతే, గాయకుల కంటే మీ రాగాలు మాత్రమే చాలా గొప్పవి.. అలాంటప్పుడు మీరు మీ అన్ని ట్యూన్‌లు పాడినట్లయితే, వినడానికి మరింత గొప్పగా ఉండవచ్చు...
@lavudisridharasrinivaspras6542 жыл бұрын
You are fortunate enough to have such a great singers SPB Sir S.JANAKI AMMA, P.SUSEELAMMA, KJ Sir....learn to prsise and appreciate singers ...Sir.
@k.munaswamyreddy38982 ай бұрын
ఇళయరాజా గారు తమిళ్ లో పుట్టి తెలుగు లో మాట్లాడుతుంటే నీవు. తెలుగులో పుట్టి. ఇంగ్లిష్. లో మాట్లాడుతుంటే సిగ్గువెయ్యలేదా వారు కి. నీకు. వచ్చిన ఇంగ్లిష్ రాక. పోవచ్చు అర్ధం. కాక పోవచ్చు ప్రజలు రానివరుంటారు. పైగా నీమాతృ భాషని నీవు కించపరచిన దానివి. అవుతావు కావున నీ. ఓవర్ యాక్షన్. కొంచెం తగ్గిస్తే బావుంటుంది స్వప్న గారు.
@pg_7080 Жыл бұрын
గాయకులను అభినందించలేని నువ్వు పాటలన్నీ నువ్వే పాడి ఆబాలగోపాలాన్ని మెప్పించి ఉండవలసింది స్వామీ! నీకేమీ లేనప్పుడు బాలు గారు తన ఆర్కెస్ట్రా లో నీకు స్ధానమిచ్చాడు. నీ గురించి ఎన్ని వేదికల పైన ఎన్ని సార్లు ఎంత అద్భుతంగా చెప్పారు బాలు. నీవు లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నిన్ను పొగిడిన మహా మనీషి బాలు. ఇళయ రాజా, నీవు "లయ రాజా"వే కానీ "హృదయ రాజా"వి కావు. 😭 Sad
@vamsikrishnaphysicsfaculty95767 ай бұрын
రాజా దేవుడు...సెంటిమెంట్ ఉండవు
@VK.Babu15 ай бұрын
Exactly
@இசைப்பிரியை-ம5த2 жыл бұрын
😊👉my lovely Hero Ilaiyaraja😍 I Love cute Ilaiyaraja Sir👉💚❤
@achari1002 жыл бұрын
BGM వరకూ ఇళయరాజా గారి సంగీతం ఎప్పుడూ టాప్. కానీ బాలు, జానకి, చిత్ర గారు పాడకపోయి ఉంటే ఆయన పాటలు పాపులర్ అయ్యేవి కావు. ట్యూన్ గొప్పగా ఉండొచ్చు, కాని అది గొప్ప గాత్రంలో పడితేనే కదా దానికి గుర్తింపు. ఎంత costly పులస చేప అయినా దానిని కమ్మగా వండితేనే కదా రుచి. ఎంత గొప్ప ట్యూన్ అయినా దాన్ని గొప్పగా పాడితేనె కదా రుచి.
@12cproduction26 Жыл бұрын
அந்த குரலை தேர்வு செய்வது இளையராஜா ....
@phanindrasingh Жыл бұрын
Nuvvu ni chepala gola thu
@sureshbachu Жыл бұрын
వాళ్ళు పాడని వందలు పాటలు హిట్ సూపర్ హిట్స్ అయ్యాయి... కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదు
@premkumarekp Жыл бұрын
@@12cproduction26 exactly
@darpalliraju5959 Жыл бұрын
Exciting has took singers
@TheLakshminarayanak2 жыл бұрын
Namaskaaram Ilaya Raja Sir. Thank you sir for your valuable melodious music for decades. Namaskaaram to your feet heartfully Guruvugaru.
@kondalrao9759 Жыл бұрын
ఎదుటి వారి ప్రతిభను ఒప్పుకునె పెద్దమనసు ఉండాలి. ఇళయరాజా గొప్ప స్వరకర్త అనే విషయం లో ఎవరికీ సందేహం లేదు. కానీ గాయకుని ప్రతిభ లేకుండా తన కూర్చిన స్వరం వల నే పాట హిట్ అవుతుంది అనడం గాయకులను తక్కువ చేయడమే . అటువంటప్పుడు తన స్వరపరచిన పాటలను తానే పాడుకోవచ్చు గదా. వేరే గాయకులు ఎందుకు. ఇప్పుడైనా ఆయన హిట్ పాటలను ఆయనే తన స్వరం ప్రకారం పాడుకొని వినమనండి. అప్పుడు అర్థం అవుతుంది గాయకుని ప్రతిభ ఏమిటి అనేది. తానే అంతా, తనదే అంతా అనే అహంభావం ఎవరికి పనికి రాదు.
@wanderingmystic6968 Жыл бұрын
Mr Rao. We haven’t accept him as a package.. his talent , his uniqueness and d his arrogance o
@kiddscaartoonvideosworld82982 жыл бұрын
If he is so confident about his music why don't he sing all those songs. Spb has given life to those songs. If singer is not good the song will loose it's flavour.
@afsarj2 жыл бұрын
Well said
@lionelshiva2 жыл бұрын
we can listen to music but cannot listen to a song without music. composer is important
@nareshm3368 Жыл бұрын
@@lionelshiva important eh bro kani rangamarthanda songs vinu bro entha great ilayaraja garu ayina singing vacchesariki sbp spb ne ah koratha easy ga telusthandi spb leka tane padadu raja gari voice anninsongs ki set avvadu ga so singer kuda important eh bro
@lakshminarayanak3977 Жыл бұрын
@@nareshm3368 listen to Rajas instrumental music albums. One such is Nothing but Wind .
@jkishore9s Жыл бұрын
@@lionelshiva so... U can sing any song.... Right
@chviswaprakasharao244 Жыл бұрын
ఘంటసాలతో పాడించే అదృష్టం మీకు కలగలేదని గ్రహించండి!
@mbgtilakmarty6716 ай бұрын
👌👌👌
@ivrmanai17543 ай бұрын
ఇళయరాజా లాంటి గొప్ప సంగీత దర్శకులు ఆయనకు మించిన సంగీత దర్శకులు దక్షిణాదిలో ఉన్నారు. ఎమ్మెస్ విశ్వనాథం కె.వి మహదేవన్ ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు, సత్యం, అశ్వద్ధామ,, ఘంటసాల, నిజ లింగప్ప, జీకే వెంకటేష్, విజయ భాస్కర్ , చక్రవర్తి, ఇంకా ఎందరో మహానుభావులు వారికి " స్వరజ్ఞానం " ఉంది లోకజ్ఞానం ఉంది అంతకుమించి సంస్కార జ్ఞానం ఉంది ఇళయరాజలో అది లేదు బాలు టాలెంటు బాలు స్వరజ్ఞా ని సంగీత ప్రపంచంలో బాలసుబ్రమణ్యం ఎవరెస్టు ఇళయరాజా తో వేస్ట్ ఇక సుశీలమ్మ విషయం కొస్తే ఆమె సౌత్ ఇండియాలో నే కాదు ఇండియాలోనే ఎక్కువ పాటలు పాడిన గాయని ఇది ఎవరైనా కాదంటారా ఆమెతో కూడా గొడవపడ్డాడు అయితే జానకమ్మ లాంటి గొప్ప గాయని నీ మాత్రం ఆదరించాడు. ఆ ఒక్క అభిమానం ఆయన మీద నాకుంది. బాలసుబ్రమణ్యం ని ఇళయరాజా ఇంత చిన్నచూపు చూడడం తగదు. ఇళయరాజా ఖబర్దార్ ,
@kondalrao9759 Жыл бұрын
ఎదుటి వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేది మన లో ఉండే మంచి గుణాల లో ఒకటి. అది నీలో లోపించడం అనేది ఒక మానసిక జబ్బు అని తెలుసుకో. ఎస్పీ బాలు గారికి నీ ప్రశంస అవసరం లేదు. He was a legendary singer.
@ssks22886 ай бұрын
Ilaiyaraja tanaki taanu kuda eppudu credit ichukoledu. Nenu just manava matrudnni ani matrame cheppaaru. Aayana evarini eppudu pogadaledu including himself. Kani Balu garu enno saarlu ayana gurinchi ayana self dabba kottukunnaru. Ilaiyaraja is a monk. Paina video lo kuda cheppaaru…4 minutes lo recording complete cheyyalane tension so paata sariga vastonda raleda ani matrame na mind lo untundu ani. No one can understand Ilaiyaraja’s grace bro. Na moothi meeda meesam tippi chepta…..Balu garu hit songs lo 90% Ilaiyaraja gari songs ey vuntai….so anni Tunes ichina Ilaiyaraja great kaadu antava?
@saikrishnadurbhakula64315 ай бұрын
@@ssks2288 relation between composer and singer is like architect and Mason labour...a good architect need a talented Mason to execute his design
@dasaradhd49105 ай бұрын
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@RamaKrishna-ny9fg Жыл бұрын
ఒక సాధారణ మనిషిని కూడా గొప్పగా పోగిడేంత గొప్ప మనసున్న మనిషే SPB గారు, పాటల దేవుడు.
@veeraswamybadiganti7941 Жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్
@dasaradhd49105 ай бұрын
ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@sathychary55412 жыл бұрын
ఇంత అహంకారం మంచిది కాదేమో గురువుగారికి
@praveenviplavreddy2 жыл бұрын
Time daggaraki vasthe alage behave chestharu. SPB is legend.
@mughiljayaramancudddalore2619 Жыл бұрын
Sir your comment naaku nacha ledhu
@mallarajes Жыл бұрын
@@mughiljayaramancudddalore2619 ee okka question ki proper ga answer ivvatam ledhu. Ala ainappudu interview ki endhuku oppukovali.
@anjaneyaprasad26274 ай бұрын
Ersa dyesalu not correct he is sageetha mahasamragni
@manjunathat.s.3026 Жыл бұрын
SPB is super super super singer
@sathishbabu3422 жыл бұрын
Spb is great singer sir v should accept this
@licbsenthilkumar Жыл бұрын
golden universal truth
@ramanaceelamplaybacksinger351 Жыл бұрын
Ilayaraja is a good music director. But he is not a good singer. If SP Balu garu is not there, his songs are zero. He must know that. Music director is great in his place, but Singer is always great to highlight the song with his beautiful voice.
@ap26h890 Жыл бұрын
మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా బాలు గారి గాత్రం మీ పాటకు వన్నె తెచ్చింది.
@ashokdommeti27952 жыл бұрын
Naku oka vishayam ardham ayyindhi entante...ee lanti mahanubhavulu valla work chesukuntu munduku sagi potharu..manam chala anukuntamu kani vallu ee journey oka process la matrame chustharu. For ex: Brahmanandam Gari cinemalu manam enni sarlu chusi chala enjoy chesthamu. Kani Ayana matram asalu athani cinemalaney kadhu verey eay cinemalu kuda chudaru anta..He enjoys working anthey...migathavi pattinchu koru..they work with focused mind. Great People !
@saatchisaatchi8271 Жыл бұрын
Just imagine....if illaiyarajah had sung all the songs he had composed.......where will he be today? It takes a generosity of heart to lavish praise on a fellow kalakaar. Sadly the maestro lacks it badly.
@eversunnyguy2 жыл бұрын
A born genius ! He himself is amazed at himself. I believe in Karma looking at him.
@nishanthakash Жыл бұрын
He is a legend. But a v egoistic person. He sent a notice to Spb sir. He's money minded and also didnt allow ARR to bring his new electronic music device out for 1 year. Extremely high headed man
@Sri_3695 ай бұрын
Is it true that he didn't allow ARR to introduce electronic music technology to the industry ?
@nishanthakash5 ай бұрын
@@Sri_369 It is indeed true.
@sathishtravensky7741 Жыл бұрын
As much as I am in awe of his genius, his ability to compose a symphony entirely in his head, knowing each note for each instrument, writing it all down for each of the musicians, I am also saddened at his arrogance. One of the greatest musicians of all time, how does he not realise the singers are music too? In many interviews he behaves like music comes at his beck and call. Music is a gift God has gifted him with. He should acknowledge the music in others. The closest I've heard him praise someone is pandit M Balamuralikrishna.
@h.m.9797 Жыл бұрын
I think you are very good at English...your sentence formation, usage of words without grammar or punctuation mistakes says it all ... Only people who are passionate about language can write so beautifully (be it a comment or whatsoever)
@sathishtravensky7741 Жыл бұрын
@@h.m.9797 Thank you 😊
@licbsenthilkumar Жыл бұрын
he is god gifted man with abundant of talent but with same head weight. he is no where to spb simplicity
@venkris5393 Жыл бұрын
Well said. In 1980 in a programme in Singapore he praised TMS so much for his expression in singing and said tamil nadu will never have another singer like TMS and it is unfortunate that none of his singers can sing like him. At the same time without SPB his songs would not reached the masses
@sathishtravensky7741 Жыл бұрын
@venkris5393 Then he should have used TMS instead of SPB. Raja needs to be more humble. It leads him to believe he is better than his generation in music, and only people senior to him can be praised.
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Indian number one female play back singer in this Universe also
@pudmurugan Жыл бұрын
So called Ilayaraja haters and people with the best character that you can loosely comment on a self made genius, think deeply. Don’t bring your shallow thinking and prejudices here. He is a composer who owns the complete composition of what all instruments, how they should be played, singers how they should sing, the expressions everything. He takes complete responsibility of the outcomes. He is a perfectionist and expects everyone in his team including the singers to be perfectionists. Now coming to the appreciation part, he has seen all kinds of ppl who think low of him due to his birth etc., and dedicated his life to music alone, he experimented with many but chose the best alone to be with him in all his compositions. That is a clear indication of his appreciation for their work. He doesn’t want to indulge in appreciation or getting appreciated. He is more practical and straightforward. Moreover how many of you can sustain friendships in such a creative field where creative differences can easily break relationships. Just see their relationship till the last song SPB sung during COVID. Their friendship is deep with excellent appreciation for each other and has seen the ups and downs of life. So stop commenting about them indulging in mudslinging. Enjoy their creations develop love and not hatred. If anyone spills venom he is not a fan of either
@TheRforravi Жыл бұрын
This is what I wanted to say but you have articulated perfectly
@srikanthchilakamarri9957 Жыл бұрын
What does it cost one to appreciate genuine talents ? SPB referred to Raja sirs genius millions of times on different platforms...Whats wrong in acknowledging and appreciating talents ? It reflects respect u have to other person A song is collection of extra ordinary talents ( music director, musicians, singers) and should be credited Central govt bestowed Padma award and is appointed as Rajya Sabha MP to Raja sir, is this not an appreciation n acknowledgement of his talent, which he accepted. If u r unable to appreciate your fellow talents, either of below could be a reason: 1) Commercial 2) Jealous 3) Insecurity 4) Materialistic In between, i am a huge fan of Raja sir...
@sampathkumar2287 Жыл бұрын
You expressed very clearly what all I too wanted to say. Thank you. Illayaraja stands above all others. Even Oscars would never be able to estimate his worth.
@pudmurugan Жыл бұрын
@@srikanthchilakamarri9957 Understood. Happy to know you are a great fan of Ilayaraja. But do you know there are 64 types of people, where each thinks about the other as “how come he is like this”, “why does he behave like this”. That’s the fact, so it is his way of life and principles, and there could be many more reasons than you have written. So when we are not clear give the benefit of the doubt to the legends, we owe a lot to them and the least we could do is respect them and appreciate their creations. Will we get another Ilayaraja or SPB ? Let’s spread positivity by being fans of soulmates. We don’t loose anything by not judging that too legends. Hope I made sense my dear friend, otherwise too let’s focus on their work, goddess Saraswathi won’t be in the wrong place, believe her 👍
@sridharvivek7240 Жыл бұрын
Superb reply.u just posted what it was in my mind.thank u.
@itsdasa2 жыл бұрын
The great SPB and other great female singers brought beauty to your songs. You should have praised their singing talent too sir.
@sri4ever2 жыл бұрын
Ayyayyooo pogadakudadu.....asalu aayinaki teliyadu aa mind ledu anthe ..
@itsdasa2 жыл бұрын
@@sri4ever sure bro
@Thecomper2 жыл бұрын
@@sri4ever 😂
@rajaG562 жыл бұрын
True. Ilayaraja garu felt that the singers were only doing their jobs and all beauty was included already in the tune itself. He sounded flippant about the lyrics too. Ilayaraja - one of the greatest musicians, but a man who is not secure about himself enough to appreciate the greatness of the other team members in the production of a song.
@madhuris2351 Жыл бұрын
Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru
@cnu2767 Жыл бұрын
SPB had been busiest Artist in entire South Cinema. he praised, appreciated many artists, whenever he gets time. here recording session is not at all matter of time. you just don't want to name others
@nihalbalaji7409 Жыл бұрын
Talent along with humility is very important. Thats why A.R.Rahman or SPB sir have become Pan India Artists, Loved by one and all.
@satishdhana2 жыл бұрын
He is one of the legendary musician , his music is a different world 🌎 my god his music has no language barrier …Great to hear his music ❤
@saikumaryelam83242 жыл бұрын
🐶
@meghanath50452 жыл бұрын
@@saikumaryelam8324 why that emoji he is good musician
@satishdhana Жыл бұрын
@@KrishnaChaitanya2428 I totally understand , mana Telugu vallu over love chestam or total hate chestam. Respect Eppudu two way unnadadu.But ilaiyaraja is not an example of talent Chala Mande telugu lo aniya music ke fan . I don’t know meru Tamil movies chuserra??? MM keeravani oka upppu-upparu 1990 lo against ilaiyaraja medha…Tamil Movies totally keeravani ki fan ayyaru…
@satishdhana Жыл бұрын
@@KrishnaChaitanya2428 100% agreed bro 😎 example raj/koti made mastero to stop in Telugu and melody Brahma mani Sharma totally changed the commercial music with ethnic touch 👍
@dasavsn7087 Жыл бұрын
మీరు ఓ అద్భుతం .. కానీ అయితే Spb లేకపోతే~ అవి అన్నీ మీరు పాడినట్టే *అదోలా* ఉండేవి. జానకి గారే పదే పదే పాడాలని ఎందుకు అడి గేవారు మీరు? ఎలా పాడినా విన్నాం మిమ్మల్ని. 8000 పాటలు మీరు చేస్తే హిట్ అయినవి 1000/1500. పాటల్లో దమ్ము ఉంటే మరి మిగిలిన 7000 songs పరిస్థితి? బాలూ మిమ్మల్ని తెరకు తెచ్చిన మగానుబావుడు❤ మరిచిపోయారు మీరు...బాధ పెట్టేరు కూడా
@venkateshjakkula2111 Жыл бұрын
Without janaki amma spb chitra ur songs are incomplete
@venkatraok77872 жыл бұрын
ఇక్కడ మాట్లాడుతుంది సంగీత దేవుడు వారి మాటల్లో అబద్దాలు లేవు, గాత్రం కన్నా స్వరం గొప్పది, స్వరం కన్నా రచన గొప్పది, రచన కన్నా సంగీతం గొప్పది, ఎప్పటికి సంగీతం గొప్పదే అని హా మహనీయుని అభిప్రాయం 🙏🙏🙏
@gkk22152 жыл бұрын
Making one thing great and one thing small creates disaster in society 🙏🙏 as a music genius he knows that lyricist + singer + musicians all when in sync makes great music
@saikrishnamadupuri73332 жыл бұрын
No Literature is forever
@dgangadharbabu23622 жыл бұрын
"సంగీత దేవుడు" చాలా మంచి పదం బ్రో , సూపర్ , నేను కూడా ఇళయరాజా గారి అభిమానిని అని చెప్పుకోడానికి గర్వంగా వుంది.
@LAIQANOORALIMOTORSERCH2 жыл бұрын
గాత్రం లేని సంగీతం వ్యర్థం పదాలు పలకాలి అన్న సంగీతం వినసొంపుగా ఉండాలి అన్న ప్రథమం గాత్రం నయన లారా
@kiddscaartoonvideosworld82982 жыл бұрын
Ekkadiana rasara?
@suneethareddy74067 ай бұрын
ఈయన పాటలంటే ఎంతో ఇష్టం వుండేది బాలు గారితో గొడవ పడ్డాక వీరి పాటలని వినడం మానేశాను
@paulyangicho9331 Жыл бұрын
Without spb no ilaya....u should appreciate sir...coz spb sir not like u he always praises in every song..v r big fan of you sir...but u have pride
@lavudisridharasrinivaspras6542 жыл бұрын
Singer will add beauty to your composition with their Melodious Voice...you are good but you must accept that without qualitative singing your Music never reached
@satyanarayanabandaru5045 Жыл бұрын
ఇళయరాజా ఒక మిత్రద్రోహి. అతను సినిమా పరిశ్రమలోకి రావడానికి బాలు గారు ఎంతో తోడ్పడ్డాడు. బాలు గారు ఎప్పుడు ఈయన గురించి ఎంతో గొప్పగా చెప్పుతాడు. ఈయన బాలు గారికి ఎంతో అన్యాయం చేశాడు ఈయన సంగీతం కంటే మహదేవన్ గారి సంగీతం, శ్రిచక్రవర్టి shri MM కీరవాణి, శ్రీ S రాజేశ్వర రావు, శ్రీ రమేష్ నాయుడు శ్రీ రాజన్ నాగేంద్ర మరియు ఎంతో మంది సంగీతం చేశారు. వీరి అందరి దగ్గర బాలు గారు వేలకొద్దీ హిట్ సాంగ్స్ బాలు గారు పాడారు. వీరందరూ బాలు గారిని కొనియాడారు కానీ ఈకోపిష్టి మరియు విశ్వాస ఘాతకుడు పొగిడితే ఎంత పోగడకపోతే ఎంత? ఈయనకు సంస్కారం లేదు. ఎస్వీ కష్ణారెడ్డి గారు కూడా ఎంతో మాధుర్యం సంగీతాన్ని అందించారు బాలు గారితో అన్నీ హిట్ సాంగ్స్ అందించి బాలుగారిని ప్రశంసించారు తాను ప్రశంసలు అందుకొన్నాడు ఇళయరాజా గర్విష్టి, కోపిష్టి, నమ్మక ద్రోహి విశ్వాస ఘాటకుడు
@mrshankara8 ай бұрын
IR is a very good music director, no doubt. But, the voices of Sri SPB and Smt Janaki manifested the musician's musical essence. Had not IR got artists like Janaki & SPB (who were experts in delivering the emotions/ಭಾವ) his songs wouldn't have lasted this long. Our respects to all - playback singers, instrumentalists and of course the music director.
@shiva-ml1cl Жыл бұрын
He is the genius creator of tunes
@lavudisridharasrinivaspras6542 жыл бұрын
Learn from SPB sir ...how to praise ....Singer is a vital medium to transport your composition to millions of Hearts, you must apprciate...Sir.
@movielover49002 жыл бұрын
You don't have that stature to comment sir. Due his nature to work he became maestro. Composer the creator comes first singers you can find many
@NareshSamala1 Жыл бұрын
@@movielover4900 Then why the hell this so called maestro never found replacement for SPB. Even though the music is fantabulous, it will reach the audience ears only through the singer. If you only love music of him, Then listen to only music without the vocals of SPB. You will notice the difference
@swaminathakrishnapingale2695 Жыл бұрын
Exactly you touched the point. Not your talent, your moving courteously with other connected people and aiming at the best that counts. We should not be headstrong that your performance only counts
@swaminathakrishnapingale2695 Жыл бұрын
@@movielover4900 It is audacious. Madurai Mani Iyer also made Saa re gaa maa paa tunes to Western rhythm and he too got Maestro title. Pandit Ravishankar too got that title. They were humble. Mr Swaminathan who was doing re recording job at Vijaya Studios once told while explaining technical glitches in rerecording that if the singer was versatile like P Susheela (note versatile singer like.....) any glitch gets easily. So we should not undermine one wing while praising other.
@lionelshiva Жыл бұрын
Singer is not important. Tune belongs to composer. It's the composer who instructs singer to how sing
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice
@afsianome48662 жыл бұрын
Very good వర్క్ houlix man, ఆయన చేసే పనికి కూడా time లిమిట్. అనవసర, పొగడ్తలు తమిళ్ వారికి ఉండవు, వాళ్ల పని మీద concentration మాత్రమే,యాక్టర్ ల మాదిరిగా రి టేక్ లు, Music మాస్టర్స్ కి కుదరదు, సింగర్ లు అర్ధం చేసుకొని పాడాలి. లేకపోతె, మొత్తం orchestra కి డబల్ పని. అదే ఆయన చెప్పేది. ఎంతయినా Music mastreo కదా 👌👌👌👌👌
@ramu.krsna122 жыл бұрын
SPB voice gave the beauty to his songs… I can’t imagine Ghantasala or Jesudas singing coolie no.1 or Jagadekaveerudu songs
@happiestboy32842 жыл бұрын
@D Ramu.. I totally agree with you
@lavudisridharasrinivaspras6542 жыл бұрын
True
@kvrharish2458 Жыл бұрын
aa songs padataniki ghantasal yesudas avasaram ledu, mano, ramu, ….kooda padagalaru aa songs, oka comment iche mundu alochinchali alage vignatha undali, Don't talk with any basic knowledge just hearsay, Harivarasanam sung by Yesudas, Bhagavad Gita sung by Ghantasala, ms subbalakshmi gari suprabhatam, ms rama rao gari, sundarakanda veetiki vere Even Balasubrahmanyam cannot sing because of these, there are times when he fails to sing. If we want to comment on this matter, we have the knowledge of actors, singers, Saigal, Naggayya etc. Don't pass half knowledge statements, Thri stayilalalone kkunda, anutharastayi, anumandra stayi la kooda paadagala suspastamaina gatram - Ghantasala Paina evaite cheppano vatipaina naaku knowledge undi nenu comment chestunna Naaku balu garante istame ( ante kevalem jagadekaveerudu coolie no1 songs matrame vini ide singing anukune knwoledge kaadu) 😊
@ramu.krsna12 Жыл бұрын
@@kvrharish2458 I mentioned two movies as i can not name all movies. As far as the melody and sweetness is concerned no male singer can come closer to SPB. Other singer may be able to sing above-mentioned but can't give sweetness like SPB. His voice is wonder of the world
@happiestboy3284 Жыл бұрын
@@kvrharish2458 Aaaparaa nee lolli...@D Ramu kaadu, nuvvu type chese mundu nee burra vaadu loudey!!! Who the fVck are you and what is the great knowledge you have? Bl00dy !d!0t, do you think it is easy to sing masala songs? Nuvvu cheppina subbalakshmi, ghantasala, yesudas veellandarini vochi SPB laga padamanu.. Chastey padaleru. Kaani SPB easy gaa valla laga padagaladu.. ..M Balamuraliskrishna himself once told this once on a stage.... Nee bonda knowledge undi neeku.. Gudda lo pettuko nee knowledge.. THERE IS NO SINGER AS VERSATILE AS SPB...THAT IS A FACT.. Staying in the industry for 40 years is not a joke by any yard stick.. Chutiya kabullu cheppaku.. Tri sthayi, anthura sthayi tokka tolu ani technical words vaadaku.. Google choosi nenukooda vadagalanu aa words......Pedda digadu sangeeta vidhvansudu..
@bssp8156 күн бұрын
ఎస్పీ బాలు మధుర గాయకుడు.. ఇళయరాజా సంగీత జ్ఞాని.. బాలు పాడని ఇళయరాజా పాటలు కోకొల్లలు.. తెలుగు.. తమిళం.. ఇతర భాషల్లో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి.
@dasaradhd49105 ай бұрын
అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.
@rufus90692 жыл бұрын
I dint have enough mind to think Great personality ever in indian music
@Itshaasm7 ай бұрын
Ilayaraja garu work is devine … he gives life to the scenes ❤
@mahibujji8976 Жыл бұрын
Profesioanl singers lekunda meeru padukuni chuste telisedu meeru ekkada undevaro .... Spb garu . Susheelsgaru , janaki gru, vanijayram garu veelandaru legends ... Song anedi collective effort not only music directors success ...
@licbsenthilkumar Жыл бұрын
joint effort and singers voice expression makes hit
@sankeertanamusicylm6864 Жыл бұрын
S.P. B . sir. లేకుంటే. మీరెక్కడ వుండేవారు sir. మిమ్మలని. తీసుకొచ్చింది. బాలు sir. కదా sir. తన ఆర్కెస్ట్రా లో. మిమ్మలని పెట్టుకుని. మీకంటూ. ఒక స్థానం కలిపించారు. మీలో. చాలా టాలెంట్. వుంది. But ఎంత టాలెంట్ వున్న. ఒక. ఛాన్స్. ఇస్తేనే. మనమెంటో. ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడంటే. మీరు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. But. మీ. మొదటి రోజులు మర్చి పోయారా??? మిమ్మలని. ఇండస్ట్రీకి పరిచయం చేసిన బాలు గారిని మార్చి పోయారా?? అసలు. బాలు. గొంతు లేకుంటే. మీ. మీ tune. లేదు sir
@K.MallikarjunaK.Mallikarju-u5s Жыл бұрын
Great Music 🎶🎶🎵🎵 Ilayaraja Director ❤❤❤❤
@sridharkarthik64 Жыл бұрын
A. R. RAHMAN understood the value of the Singers contributions to the song. He gives total freedom to the Singers and makes them comfortable during singing. That is why many Singers got awards in his songs. Unnikrishnan, Chinmayee, Shankar Mahadevan, Naresh Iyer, Minmini, Swarnalatha. Also legends like SPB, K. S. CHITRA, S. JANAKI etc.
@ruchichudakundaunadtharama66322 жыл бұрын
Spb great singers are great
@thomasjefferson40652 жыл бұрын
Ilayaraja is GREAT.
@madhuris2351 Жыл бұрын
He is great musician , but Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru, Alantapudu tana patalni tane padukovalsindi, appudu ardamayyedi singers value, alage lyricist goppatanam kuda chala untundi, ivanni kalistene song , SPB sir annisarlu antala itanni appreciate chesaru, Anduke ముఖే ముఖే సరస్వతీ అంటారు.
@kraju96003 ай бұрын
మనం ఎంత చదివినా సంస్కారం అనేది లేకపోతే అది వ్యర్థ నువ్వు ఎంత సంగీత విద్వాంసుడైన నువ్వు గర్వం సంస్కారం అన్నిటిని లేకపోతే అది శూన్యం
@RavindraKumarAmara2 жыл бұрын
ఆయన ఒక యోగి. సంగీతం తప్పితే వేరే ఏమీ తెలీదు. మనమే గిల్లి...గిల్లి.. మాట్లాడించి....తప్పులు పడుతున్నాం. మనకు ఆయన సంగీతం చాలు. వేరే ఏమీ అవసరం లేదు.
@sowmyadevi21832 жыл бұрын
Right👍
@kottusekhar92372 жыл бұрын
He is, no doubt, a genius in the truest sense of the term. But his arrogance and discourtsey are little irritable.
@murthymvs7456 Жыл бұрын
రాజా గారూ మిమ్మల్ని మేము కూడా మెచ్చుకోవడం లేదు.. మీరు కేవలం సినిమా సంగీత దర్శకుడు.. మీరు గొప్ప మేధావి త్యాగరాజు మరియు అన్నమాచార్యులు కాదు... మీరు నిజమైన ప్రతిభావంతులైతే, మీరు సంగీతంలో బిజీగా ఉంటారు సంగీత దర్శకుల్లో..కానీ నువ్వు ఆ స్థితిలో లేవు..అంటే నువ్వు ఒక సెషన్ మ్యూజిక్ డైరెక్టర్..అది నా లాజిక్ తో ప్రూవ్ చేసారు...కానీ బాలు గారు ఎవర్ గ్రీన్.. దయచేసి గమనించండి..
@satyanarayanabandaru5045 Жыл бұрын
బాలు గారు లేరు ఈతనకు సినిమాలే లేవు. ఇది చాలు నిదర్శనం బాలు గారు లేని లోటు ఈయనకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. భారతీరాజా బాలు గారిని బ్రతిమలాడి బాలు గారితో ఇళయరాజా అనే గర్విష్టికి ఆశ్రయం ఇప్పిచ్చాడు. భారతీరాజా బాలు గారంటే ప్రాణమిస్తాడు. స్నేహ బంధం అంటే భారతీరాజాది
@jayanthnelaturu2512 жыл бұрын
ఆయన సాధారణంగా ఇంకొకరిని ఎప్పుడూ మెచ్చుకోలేదు. అంతా తన గొప్ప అని నేరుగానే చెబుతారు. ఒక పాట ప్రజాదరణ పొందాలంటే అందులోని అందరి కృషి ఉంటుంది. ఏ ఒక్కరి ప్రయత్నం లోపించిన, ప్రజాదరణలో కొరత ఉంటుంది. పాటకు స్వరం కూర్చిన తర్వాత దానికి భావంలో ప్రాణం రావాలంటే గాయకుడే ముఖ్యం. అది ఆయన ఒప్పుకొన్న, ఒప్పుకోక పోయిన పరమ సత్యం. అందుకే బాలు గారి పాటలలో ఎవరు సంగీత దర్శకుడైనా జీవం ఉంటుంది.
@chadaramjaganmohanrao33932 жыл бұрын
AVUNU ILAYARAJA kanna KVMAHADEVAN LANTI MUSIC LEGEND SINGERS SPBALU,SUSEELA,JANAKI,GHANTASALA ALMOST ANNI SONGS SUPERHIT..ilayarajakemundi bongu ahamkaram thappa..
@melanaturanantakrishna37262 жыл бұрын
Shanker jaikishen praise chesaru AAH film meeda. Ghantasalani chala praise chesaru oh taraka,mayabazar. GK venkatesh archestralo ghantasalanu near ga chusaru,sridevi 1970,attagarukottakodalu1968,natakalarayudu1969,ghantasala kantaswaram bhagyam dorikindi Rajaku.appatlodaniel rajaanevaru. Ghantasalasimplesity nachindi. Janmajanmalaku ghantalanti singer Radu. Spbcanreach,but not gone overghantasala
@revuriprasanthi43332 жыл бұрын
He has been maintaining self confidence With his legendary singing mind.He is a born musician who was sent by God for us. Long live Ilayraja ji
@durgabhavani61432 жыл бұрын
That's true .... Magic of song come from tune ... 80% tune 15% lyrics 5% singer ( this 5% also can b added by very very few singers like janaki Devi spb Shreya Sonu mohith etc ... )
@swaminathakrishnapingale26952 жыл бұрын
You can not put such thumb rules. Even when Music director composes very good tune, if there is no lyric, no good singer, then no takers.
@durgabhavani61432 жыл бұрын
@@swaminathakrishnapingale2695 some one else will write anyway they can give only 15% out of the 100% ...
@NareshSamala1 Жыл бұрын
Then listen to only music without vocals. You will enjoy it the most. SPB,Janaki,Susheela and chitra gave life to his songs.
@happiestboy3284 Жыл бұрын
@@durgabhavani6143 Did you sell your brain?
@durgabhavani6143 Жыл бұрын
@@NareshSamala1 agree with u very very few people like one out of lakh like janaki amma spb chitra Shreya goshal Sonu mohith like that can add some more impact to the song little bit ...
@malathilatha76304 ай бұрын
ట్యూన్ ఒక్కటే పాటని సృష్టిస్తుందా!? ఇది అహంభావం కాకపోతే ఇంకేమిటి!?
@josephkumar6741 Жыл бұрын
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు సమయం దొరికినప్పుడల్లా ఇలయరాజా ని మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు అని పొగిడేవారు అంటే దాని అర్ధం అంత ఇష్టపడేవారు ఇలయరాజాని, కానీ ఈ మహానుభావుడు ఆయనమీదే కేసు వేసి బుద్ది బయటపెట్టుకున్నాడు, నేనే గొప్ప అనే అహంకారంతో వుండేవాడు ఎదుటి వ్యక్తిని ఎందుకు అభినందిస్తాడు
@annapurnaguthi2972 Жыл бұрын
Namasthe. Sir
@vishnupriyabattini6479 Жыл бұрын
Viluvalu tho kudukunna vidhyatho paatu meeku vinayam tho kudina vidhya abbi vuntae inka bagundeahi sir... your's music is absolutely fine composition ,but without singers like Sp Balu sir, susheelamma,janakamma,chitra garu nobody can recognise yours music this much , especially in my Telugu states..
@madhusudhanaraoa4366 Жыл бұрын
ట్యూన్ చెయ్యడం గ్రేట్ no doubt. కానీ కొన్ని వేల మంది singers ఉంటారు, కొంతమందే గ్రేట్ singers అయ్యారు. ఇతడేమో నేను ట్యూన్ చెయ్యడమే గొప్ప, అందులోనే ప్రతిభ ఉంది, పాడే వాడు గొప్ప కాదు అని అంటున్నాడు. ఏం చెప్పాలో ఇతడికి.
@krishnag7796 Жыл бұрын
This guy is amazing and the confidence is next level!!
@mughiljayaramancudddalore2619 Жыл бұрын
Enno rathrulu osthayi gani ....& Priyathama song chiru and sridevi what a excellent composing and singing ❤❤❤
@madhujaleseenu2 жыл бұрын
నా జీవితంలో ఒకసారి ఆయనను కలవాలి అనుకుంటున్నాను మరి ఆ అవకాశం ఎప్పుడు కలిపిస్తాడో ఆ దేవుడు ఎదురుచూస్తూ ఉంటాను
@premkumarekp2 жыл бұрын
నేను ఆయన్ని రోజూ కలుస్తూనే, తలుస్తూనే ఉంటాను ఆయన పాటల ద్వారా!
@vijayendrakumar5378 Жыл бұрын
Arunachalam ramanasramaniki వస్తారు.main functions ki
@RajKumar-gq3tn Жыл бұрын
Sir dayachesi Ayananu choodataankki vellakkandi just enjoy his music sure u will be in heaven but if u wanted to see him it’s a mess not so great human being . the love and effection on him definitely may decrease since his attitude will upset you… I too die hard fan of him and I grown up listening his songs in Chennai and still in Chennai.. not even one directors of old age never had good relationships with him…songs enough to enjoy
@mahendargoud353 Жыл бұрын
Nenkuda
@ganeshmanthena Жыл бұрын
@@RajKumar-gq3tn yrs sir what you said
@vallalaprasadharao2149 Жыл бұрын
మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం ❤sir
@vramakrishna21572 жыл бұрын
పాట ఒకసారి బయిటకు వచ్చింది అంటే! దానిమీద పూర్తి హక్కులు సంగీత దర్శకుడుకి వస్తాయి. ఇది సమంజసం కాదు. పాట మొదట పుట్టేది కవి హృదయంలో అక్షరం అంటే చావు లేనిది అని అర్థం. ఆ అక్షరం సోధించి కూర్చిన కవికే ఆ పాట యొక్క హక్కులను ఇవ్వాలి.
@ddawg3230 Жыл бұрын
Not really because the tune is composed first in most movies and lyricist is asked to fill in later. Also, lyrics are usually not that special in most raja songs (even worse in rahman songs). Overall gaa it feels like telugu lyricists could never really reach the poetic acumen of old bolly lyricists. Most of their lyrics are pretty simple fluff stuff expressed in clever tongue twisters. Its very rare to see a telugu song which actually reads like a story or poem with a structure of thought.
@vramakrishna2157 Жыл бұрын
@@ddawg3230 so if you feel lyrics is very simple then musician why need lyricists? Then they can write their own if the lyrics are simple. If someone remake the song they can use only lyrics not the music.
@ddawg3230 Жыл бұрын
@@vramakrishna2157 By that logic you can ask why composer needs musicians, when he can sit and play each instrument himself...lol Btw, Raja has also written lyrics for songs. He wont have the time to sit and write lyrics for all songs and directors have their preference for lyrics. No problem if they share credit with lyricist...at least maybe then they will care about the quality of lyrics lol Sometimes lyrics make the song popular....but for some composers its mainly the tune, so they get more credit. Whats you point about song remakes? They clearly show that people want to listen to the same tune and therefore the tune makes the song.
@vramakrishna2157 Жыл бұрын
@@ddawg3230 there is so many songs with different tuns if you aware of it. Their different levels of musicians at the same time are different levels of lyricists too. In my opinion the song was born by a lyricist . If you have your own opinion it's not a problem for me. Lol
@AnilKumar-xl2te2 жыл бұрын
నిజం చెబితే కొందరు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు... బాగుందని చెప్పాల్సింది శ్రోతలు శ్రోతలు చెప్పారు
@murugesanvasudevan3912 Жыл бұрын
SPB is great.... always.
@sS-lt3nr2 жыл бұрын
ILAYA RAJA... KING OF MUSIC
@cnu2767 Жыл бұрын
Correct Explanation Sir.... But, 95% of your hits were sung by SPB, S.Janaki, K.S.Chithra, K.J.Yesudas, Mano. in those hits SPB had Major share. and, you are not having proper hits with new singers. Great Musicians like K.V.Mahadevan, M.S.Vishwanathanan, O.P.Nair, R.D.Burman, and latest A.R.Rahman celebrated SPB songs. Ilayaraja is one of the best. not only the best. there are so many great composers in India. SPB had given soul to every song which was sung by him.
@kiranmayi53572 жыл бұрын
Kontamandi annattu adi ahamkaram kadu, self confidence and dedication towards his work. Comment cheyadam easy just put ur legs into those shoes. Ivvala repu oka cinimaki music ichi pogaru chupistuntaru. He's a great musician of all times, rised from ashes
@mamidirohith91472 жыл бұрын
Great evergreen classic outstanding music composer,Ilayaraja antenee okaa brand aptkiii,Indian film history looo oka okaa greattttt music director,oka adbuthamm Ilayaraja anteeeeee
@IndianHinduChristian2 жыл бұрын
మరి SPB గారి అమృత గాత్రం లేకపోతే 2నెలలు ఐనా Wait చేసేవారంట దర్శకులు, ప్రోడ్యూసర్లు. దానికి కూడా మీరే గొప్పనా? నేను పాడినా correct చేసి song release చేస్తారా?
@s.s.giridharprasadaroy21572 жыл бұрын
Great musician,Elairajaa
@SivaKumar-ny8pg Жыл бұрын
The God of music.
@rrajsekharb2 жыл бұрын
It looks like some communication issues on certain points. Common man die for voice of SPB , Jesudas, P Susheela, S Jananki. All musical directors also .
@rockyomkar412 жыл бұрын
No doubt Ilayaraja oka great composer. Kani SPB padakapote Ilayaraja songs anta famous ayyevi kavu......adi aayanaku telusu...asalu SPB ni mechhukovalsi vastundane evarni pogadaledu....anukunta...!
@HemanthNimmagadda Жыл бұрын
Ilayaraja gaaru is a genius, obviously whatever he says is correct
@NareshSamala12 жыл бұрын
SPB gaaru, Janakamma, Sushilamma, Chitramma pranam petti paadakapothe eeyana songs manam ippudu vinevaallame kaadu...Entha goppa music ayina kuda Paade valla gonthu nunchi mana cheviki cheruthundi...Kavalante okasari only music vini chudandi, Inkosari lyrics tho vini chudandi...
@ananduhyd2 жыл бұрын
Balu garu mimulni music troup lo cherchukokapothe yela vunde vadivo Nv. Aahamkaram vadhu. Respect ni kapadukondi. Spb is always legend. U r only after him music mastreo.
@Dance_k_1 Жыл бұрын
మీరు గొప్పే సార్. కానీ మీ పాటలు SP. B మరియు జానకి, చిత్ర గారు పాడకుండ ఉన్నట్లయితే మీ పాటలు అంత హిట్ అయ్యేవి కావు. ఒట్టి సంగీతమే కాదు అద్భుతమైన గాత్రం కూడా తోడు అయితేనే మీ పాటలు అంత సక్సెస్ అయింది. అలాంటి గాత్రం SP.B కి మాత్రమే వుంది.మీ సక్సెస్ లో వారు 50% వున్నారు.మీరు గీత రచయిత 50% అయితే మిగతా 50% గాయకులది. ఉదాహరణ కి కృష్ణ గారి సింహాసనం తీసుకోండి. బప్పిలహరి దుమ్ము లేపాడు సంగీత పరంగా.ఆ టైమ్ లో కొత్త గాయకుడు రాజ్ సీతారాం పాడితేనే అంత హిట్ అయ్యాయి ఆ పాటలు. అవే పాటలు SP. B పాడి ఉంటే ఇంకా ఎలా ఉండేవో ఒక్క సారి ఉహించుకోండి.
@panasareddy68862 жыл бұрын
పాపం....రాజన్.....నాగేంద్ర గారు ....వీరి కంటే గొప్ప తీయని సంగీతం.....అందించారు....కానీ....ఇంత పేరు రాలేదు....ఎందుకో....!!!!?...వారి గీతాలు కన్నడ....తెలుగు లో.,....చాలా అద్భుత హా,....
@Msh45662 жыл бұрын
Yes correct
@bayyasubhashchandrashekhar2208 Жыл бұрын
బాలు గారు రాజా గారు మంచి ఆప్తమిత్రులు . నిష్కల్మష ప్రేమానురాగాలు ఉన్న ఆ స్నేహ జంటను మన మిడి మిడి జ్ఞానంతో మరకలు చేయకండి . బాలు గారి గురించి కాని రాజా గారి గురించి కాని ఎవరూ పోగడ వలసిన అవసరం లేదు !!! వాళ్ళు పోగొడ్తలకే అతీతులు కారణజన్ములు . Made for Each Other & Born For . Kindly don't do Misinterpretation.
@deepa16058 ай бұрын
With due respect to the maestro.. he sang his song "kalaya nijama" in coolie no.1 movie. Sorry to say but that was not a great experience. It would have sounded beautiful if it were SPB Sir. So surely, the singer too matters as much as the tune.
@jkrishnajuturi82532 жыл бұрын
Great music director. Songs epudu vinna baguntayi
@charanram53632 жыл бұрын
Ayana pani ni poojisitharu….anduke anavasaram ga evarini pogadalsina avasaram ledu….evari pani vallu chesukoni veltharu…ade ayana clear ga chepparu….work is work
@sowmyadevi21832 жыл бұрын
Correct
@lhsilhs1512 Жыл бұрын
Ilayaraja's songs were nothing without SPB. He should be humble.
@licbsenthilkumar Жыл бұрын
he cant. he will not. born character like spb simplicity
@dasaradhd49105 ай бұрын
1975 - 1994, ఇళయరాజా అత్యున్నత స్థాయి కాలం. కానీ గత 15 ఏళ్లుగా అయన ఫేడ్ ఔట్ అయిపోయారు.
@ishamsyed55035 ай бұрын
Even Anchor also changed his expressions after not appreciating even one singer in his entire career. Ilayaraja garu antey andariki mundu chala ishtam undeydi. But he lost his fans after his attitude towards singers especially with the great legendary singer Balu garu. SPB sir is heart of ilayaraja songs. Without SPB we cant even imagine his tunes.
@ravisankargollakota3888 Жыл бұрын
You did not get the Oscar award but your students got(AR R). SPB and Bharati Raja brouht you to the industry, I think you forgot that. Probably "Swathi Kiranam" movie represents your life.
@Samkan9 Жыл бұрын
అహంకారం
@lincollngarikapati1116 Жыл бұрын
సరైన నిర్ణయం
@biokart7 ай бұрын
singers like SPB, Yesudas, Janaki, Chitra, swarnalata were all embellishments on the the crown that is Ilayaraja. Both together look good. But a crown without embellishments also is a crown at the end of the day.
@LAIQANOORALIMOTORSERCH2 жыл бұрын
పెద్దా వాడు అని వదిలా, SPB లేకపోతే ఇతని music ఎవరు వినేవారు, ఇతను పాడితే గేదలు అర్చినట్టు ఉంటుంది 😀