కల్మషం లేని భక్తి ఉంటే ఏ మతంలో పుట్టిన వారికైనా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. *కైలాస వాసా భగవాన్ శ్రీకాళహస్తీశ్వర స్వామి శివః కరోతో నిత్య కళ్యాణం కరుణా వరుణాలయః*
@kakumanusreedevi7542 Жыл бұрын
దుర్గమ్మ తల్లి కొడంత కష్ట నైనా దూది పింజ లా తీసి పడేస్తుంది న జీవితం లో నాకు అమ్మ ఎప్పుడూ తోడు నీడ నా కుటుంబం కి రక్ష నన్ను కరుణించు తల్లి🙏🙏🙏🙏🙏🙏
@shreegee1979 Жыл бұрын
మీ కథ ( అమ్మ లీల )కోసం వెయిట్ చేస్తున్నాం అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vinodkumar-uz6pm Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు ఒక ముస్లిం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే నిజంగా అల్లా ప్రపంచానికి దేవుడైతే మరి మసీదులకి స్త్రీలను ఎందుకు అనుమతించరు అలాంటప్పుడు అల్లా ప్రపంచానికి దేవుడు ఎలా అవుతాడు తను ఒక లెటర్ రాసాడని దాన్ని మీరు చెప్తున్నారు మన దురదృష్టం ఏమిటంటే మనం హిందువులుగా పుట్టడమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించాలి చెప్పడం వల్ల నేను నమ్ముకొని పాటిస్తున్న సనాతన ధర్మాన్ని హేలని చేసినప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటున్నాను ఇది హిందూ ఒక గొప్పతనం
@manimiracles9803 Жыл бұрын
చాలా రోజుల క్రితం తెల్లవారుజామున కల వచ్చింది గురువుగారు.... చాలా నల్లగా ఉన్న శివలింగానికి.... నేను పసుపు రాసి.... గీతల గీస్తున్న... నాకు కూడా అది కల అనిపించలేదు.... చాలా ఆనంద పడ్డా..... పరమాత్మ దర్శనం ఇచ్చారని.... ఇప్పుడు ఎవరికీ ఇది ఎవరికీ చెప్పలేదు.... మీకు చెప్తున్నా.... సమయం ఉన్నప్పుడు శివాలయం కెళ్ళి.... శివ శివ... అనుకున్న వచ్చేస్తాను... 🙏🙏🙏🙏
@civanakusravanthi2188 Жыл бұрын
Guru garu nen Cancer test chusukunannu Arogyam baga ledu ani chepthe, Aaa reports vache varaku chala chala tension paddanu. Oka roju telavaru jaamu na naku reports lo cancer undi ani nen,ma vaaru chala adchinattu kala vachindi ,shok ayyanu nijam avtundemo ani kani aaa thali daya,karuna na karma ni swapnam lo karginchindi. Reports lo cancer ledu ani vachindi Meeru cheppandi 💯 persent nijam
@shobharanikattamuri1561 Жыл бұрын
ఎంత పుణ్యం చేసుకుంటే కలలో అమ్మ దర్శనం లభించింది. 🙏
@djyothi4158 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి 🙏
@NakkaIndrani Жыл бұрын
చల్లని తల్లి 🙏,,చక్కని తల్లి 🙏 మన అందరి తల్లి 🙏 దుర్గమ్మ తల్లి 🙏
@shreegee1979 Жыл бұрын
నిజంగా ఒళ్ళు జలదరించింది అండి 🙏🏻
@vasanthik4121 Жыл бұрын
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 ఎంత మంది ప్రసాదం తింటూ ఇది విన్నరో తెలియదు కానీ నేను మాత్రం ఈ రోజు చేసిన నైవేద్యం తింటూ చూస్తున్న 🌺జై భొలో కనక దుర్గా మాతా కీ జై 🌺
@srcreationkorutla Жыл бұрын
గురువూ గారు నాకూ నిన్న అంటే 2వ రోజు అమ్మగారి పూజా చేసుకొని పడుకున్నాక స్వప్నంలో చంద్రఘంట దేవి శ్లోకం చదువుతున్నట్టు కల వచ్చింది చాలా సంతోషంతో ఈ రోజు చంద్రఘంట దేవిని పూజించుకున్నాను శ్రీ మాత్రే నమః
@TVRValmiki Жыл бұрын
ప్రపంచ ప్రాణి కోటికి తల్లి అయినటివంటి జగజననికి పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@abdulallabakash9938 Жыл бұрын
Sir 🙏 నేను కూడా అమ్మ అనుగ్రహము కోసము ఎదురు చూస్తున్నాను జై దుర్గ ...అమ్మా..
@Spiritualsforever Жыл бұрын
ప్రతి లీల విన్న తర్వాత ఏదో బాధ కన్నీరు రూపంలో 😢 వెళ్ళిపోతూ వున్నట్టు తెలుస్తోంది
@lakshmipriya3499 Жыл бұрын
మీరు చెప్పిన కథలో గురు గారు.అతను ఉన్నత గుణాలు కలిగి ధర్మం మార్గం ఉందేవడే అనుకుంటా..చాలా బాగుంది
Amma apara karuna meeru cheptunte okkasarina Amma vari darshanam kalagithe bhavundu padhadhi vandhanalu
@pvbannapurna928 Жыл бұрын
Exact ga tiffin chestunappudu mi video vachindi guruvu garu...eroju chandragantitha devi japam chestunapudu chala manchi anubhavam jarigindi..miru video lo chepinavidam ga..danyavadalu🙏
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@Gayatrisravan Жыл бұрын
I got dreams with so many times with God's. May Amma goddess bless us All. 🙏 🙏🙏
@mynamesss2188 Жыл бұрын
జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ShivaM-cn8uq Жыл бұрын
ప్లీజ్ రిప్లై ఇవ్వండి. నాకు ఒక రోజు కలలో అమ్మ కనిపించి. నేను దుర్గాని రా దుర్గా అని అమ్మ తన పేరు చెప్పింది. తర్వాత కలలో నేను వెక్కి వెక్కి ఏడుస్తున్న.. అసలు నాకు ఇలాంటి కల ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లెదు? నేను దేవుడిని కూడా ఎప్పుడూ మొక్కిందిలేదు. ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి.
@ellanthakuntavenkatesh5585 Жыл бұрын
అమ్మ కళ్ళ వద్దే నా ప్రాణం 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@SatishJyothi Жыл бұрын
Nijam ga ammavaru na jevitham ni maracharu chalani talli ammalagana amma mugurumammala mulakuntam jai bhavani
@Arunachalam_Kavitha Жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏾 శ్రీ మాత్రే నమః 🙏🏾
@bhagyalakshmi7327 Жыл бұрын
Meeru chestunna seva ki dhanyavadhalu..memmu Neena ti video chusi, maa 14 years papa neenna ne adigindhi amma vaari gurinchi..appudu Nenu Avida Ee world ke amma ani cheppanu.. appudu maa papa muslims,christians ki kuda amma nenna ani adigindhi..avunu avida andariki amma anne cheppanu nenu..Ee roju naa mata nu neerupinche vishayam chepparu meeru..Nenu Ee video ni maa papa ki chupinchanu..chudu nee question ki answer vachindha ani chupinchanu..amma maa matalu vinnaru anukuntunnanu 🙏🏻….naa anubhavam meetho panchukovali ani pinchi dhi..Om srimatre namaha..🙏🏻🙏🏻
@sreevallivk Жыл бұрын
Thanks you so much Sir. Please if possible based on your time give explanation for kanjadalayatakshi Kamakshi Kreethana
@SrinivasRamanujan1984 Жыл бұрын
Really I got goosebumps by listening to this story sir. Thanks for sharing such a wonderful story. I believe that I will also overcome my problems. 🙏🙏🙏
@loshrwarchandrabushan7116 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
@PriyaAmar8486 ай бұрын
Mee madhuramina kantam nundi vache vakyalu entho vasalyanga unay swamy ….. God bless you always and support you
@bokkaprasadkumar5639 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
అందుకే దుర్గా దుర్గార్థిశమనీ అని స్తోత్రం ముమ్మాటికీ నిజం
@ramkodandu2598 Жыл бұрын
ఆ ముస్లిమ్ వ్యక్తి కూడా సనాతనుడే.. తల్లి బిడ్డనే కనుక అభయం ఇచ్చింది... శ్రీమాత్రేనమః 🙏
@sandhyamavuleti6864 Жыл бұрын
Sri matre namaha🙏🙏 meeru cheppedi aksharala nijamandi nenu two years back mee edu senivaralu pooja video chusanu naku kuda chesukoli ani chala anipinchindi kani naa arogyam vushayam lo appatiki chala problem's vunnai nenu cheyyalenemo ani ankunnanu kani(( aaroju ratri naa kalalo nenu veketeswara swami temple ki vellanu nenu vellesariki temple doors close chestunnaru darshanam time ipoindi ani nenu chala badatho venakki tiriganu naku eduruga veketeswara swami kanipinchi ekkadaki velutunnav okkasari venakku chudu nee kosam nenu vunnanu raa naku pooja chesuko ani naku kalalo ayana divya mangal swarupam poorthiga kanapadini)) melakuva ragane nenu nijamga adurusta vanturalini anipinchindi. venkateshwara swami kalalo kanipinchi niku nenunnanu raa anipinchindi .idi nijama anukunelope , aroje maa intiki dwaraka tirumala tirupati laddu prasadam vacchindi.pooja ceyadaniki nenu vetane nirnayinchu kunnanu . 7 weeks ekkada atakam lekunda jarigindi. Ippudu naa arogyam bagane vundi nenu prati year edu sanivarala pooja chesukuntunnanu. Guruvugari antuntaru andariki andubatulo vnde vidamga pooja chesukoli ani nenu ee video's pedutunnanu ani, nijam ga ne mee videos vallane entho mandi eroju poojalu chala easy ga chesukntunnaru. Meeku naa padabi vandanalu. Om sri matre namaha🙏🙏🙏
@harshithachetlapally451 Жыл бұрын
Anjaneyaswami kalaloki vaste , adi kuda kashaya rangu lo godaki anjaneyaswami unnattu , chala rojulindi idi vachi , deniki sanketam andi idi
@chacosravan Жыл бұрын
మన్మధుడు లక్ష్మి దేవి కడుపున పుట్టిన బిడ్డ నా స్వామీ దయచేసి వివరించగలరు 🙏
@lakshmissmart5311 Жыл бұрын
We are waiting for the video daily .. శ్రీ i మాత్రే నమః
@gourihomevlogs4001 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pacha-iv1ew Жыл бұрын
మీరు చెప్పుతుంటే కన్నీరు ఆగలేదు గరువు గారు
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@SantoshKumar-eg4hh Жыл бұрын
Mee palukule amrutavakkulu guruvugaru meeru cheptunna koddi .,.......vini taristunnamu SRI MATRE NAMAHA 🙏🙏🙏🙏
@padmajasivabala5291 Жыл бұрын
Thank you Guruvugaru Got answer to my dream I'm very happy
@swapnamende1211 Жыл бұрын
,guruji gaaru 🙏na pregnancy time lo 3rd month lo 5 days continue ga ammavaru kalalo ocharu... Naku erupu gajulu ichinatlu kala ochindi... Appudey ankunnanu. Naku ammai puttabothundi ani.... 😊amma dhaya valana . Ammai a birth ayindi maku...
@samadisrija4623 Жыл бұрын
Namasakaram guruvu garu mitho mataladali దయచేసి సాయం cheyandi chala chala chala kastalo unamu plz guruvu garu
@Samatha_Studiosss Жыл бұрын
Naku amma chala times kala lo vachende guru garu chala sandarbala lo sayam chesende amma Jai Durga Mata ki amma Daya unte Anne unnate
@indanilavanya5601 Жыл бұрын
Namaskaram guruvugaru Naku sanivaram tellavajamuna amma , venkateswar swamy darshanam chedukunnatlu kala vachindi guruvu garu
@vanikeerthi7038 Жыл бұрын
Guruvu gaari ki namassilu naku navaratrirojullo oka kala vachindi adi emitantekalalo naaedama stanyam nunchi paslukaaraayi daaniardamemito vivarinchandi
@gorleramya3369 Жыл бұрын
Sri matre namah. Meeru you tube channel start cheyadam ma adrustam guruvu garu. Dhanyulam
@srigirirajuvedavyas Жыл бұрын
Mastaru ... Please know swapna sastram.... Even if u think too much u may get a fake dream of god in dream. It is just a creation of mind
Its very hard to find my comment which i did 3hrs ago... I think im 💯 sure about my beliefs and love towards Amma or my husband. But i find your video as ANSWER TO ANSWER THOSE S----that its not just my belief or something else but TRUE&FACT
@lallikantipudi9482 Жыл бұрын
Amma chala Daya galadi na jeevitamlo naku chala nidarsanalu chupinchindi Naa bartani sanmargamlo nadipinchindi
@srideviyellanki7579 Жыл бұрын
🙏🙏🙏🙇♀🙇♀ jai durga maa
@kalyanivulli2623 Жыл бұрын
Ma colleuge USA lo untaru. Project lo work chestha unte telusu naku. Valla babu 14 years ochina matldatam ledu andi sariga chala doctors ki chupinchinaa em ledu ani chepparu anta. Nenu me mail address kosam try chesanu. Navaratri puja cheyamani cheppanu andi.
@Sujatha-z1g Жыл бұрын
Chala bavundhi Guruvu garu ... Amma Leela meeru cheppe vidanam......🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rajeshsrividhyaguru99145 ай бұрын
చాలా బాగా వివరించారు
@krishnapd7147 Жыл бұрын
guruvugaru naku oka 14 years babu 12 years papa vunnavu papa prathi chinna mataki koppaduthundi kopam thaggadaniki adaina slokam chepandi sir
@bhavani5042 Жыл бұрын
Naku kalalo chinna papa apuude putti entho andhanga undhi puttagane budi budi adugulu వేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు.నవరాత్రి start అయ్యే ముందు వచ్చింది కలలో ఆ బలా త్రిపుర సుందరీదేవి వచ్చింది అనుకున్నాను.