IAM BACK ||మన ఛానల్ వచ్చేసింది

  Рет қаралды 2,494

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

Пікірлер: 117
@kallepalliraju1594
@kallepalliraju1594 7 күн бұрын
బారత్ లో మనకంటూ ప్రతేక యుటుబ్ వునడలి
@sirivellaamarnath7001
@sirivellaamarnath7001 7 күн бұрын
మీరు తిరిగి వీడియో లు చేయడం చాలా సంతోషంగా ఉంది...., మీరు మమ్మల్ని చాలా జాగృతం చేశారు....., మీరు చెప్పింది నిజమే...., హిందువుల లో చైతన్యం రావడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నారు..... మీరంటే చాలా గౌరవం ఏర్పడింది....., ధన్యవాదాలు పరుశురాం అన్న....
@bayyaravi783
@bayyaravi783 7 күн бұрын
అన్న మన హిందువులలో మార్పు తీసుకొనిరావడానికి మీరు చేస్తున్న కృషి కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 జై భారత్, జై హింద్
@mahi181481
@mahi181481 7 күн бұрын
మన భారత ప్రభుత్వం మరియు పెద్ద ఆర్గనేషన్ కలిసి యూట్యూబ్ లాంటిదాన్ని క్రియేట్ చెయ్యాలి 🙏
@dubbakulakrishnaswamy6197
@dubbakulakrishnaswamy6197 7 күн бұрын
ప్రపంచ మీడియా ,సోషల్ మీడియా అమ్ముడుపోయాయి .
@voice5950
@voice5950 6 күн бұрын
తమ్ముడూ..మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది..జై శ్రీరామ్ 🚩🚩🚩
@yadaiahmiryala1970
@yadaiahmiryala1970 7 күн бұрын
మన సెక్యులర్ ఇందులో తోటే మనకు ప్రమాదం పొంచి ఉంది
@samratkadiyam4071
@samratkadiyam4071 6 күн бұрын
మార్పు ఖచ్చితంగా వస్తుంది. మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
@srihari15860
@srihari15860 7 күн бұрын
తిరిగి మళ్ళీ చానల్ వచ్చి నందుకు ఆనందంగా ఉంది. స్వాగతం
@Sri_krishna-d7c7t
@Sri_krishna-d7c7t 6 күн бұрын
10% మార్పు వచ్చింది బ్రదర్ ఇంకా 90% మార్పు రావాలి
@venkateshamchikka889
@venkateshamchikka889 7 күн бұрын
పరశురాం గారు ఇప్పటికీ 2 టైమ్స్ అయిపోయింది వీడియో చేస్తున్న మీరు వీడియోలు చూస్తున్న మేము మనమే తక్కువ సమాజంలో మార్పు కనిపించడం లేదని మీరు అంటున్నారు ఇది వాస్తవమే కానీ మన ప్రయత్నం మనం చేద్దాం పైన భగవంతుడు ఉన్నాడు మీరు అదేగా పడకుండా మీరు ధర్మబద్ధముగా హైందవ సనాతన ధర్మం కోసం మీరు పోరాటాన్ని కొనసాగించండి తప్పకుండా మాలాంటి వారు మీకు సపోర్టుగా ఉంటాము జైశ్రీరామ్
@SrinivasReddy-wf3lg
@SrinivasReddy-wf3lg 7 күн бұрын
🚩🛕🐄🚩🙏 మన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీరు చాలా మంచి మంచి విషయాలు తీసుకుని వస్తా రండి. మనవా హిందువులందరూ ప్రతి ఒక్కరూ ఇలాంటి వారికి సపోర్ట్ చేయాలి 🚩🙏
@gangadharbattu9494
@gangadharbattu9494 7 күн бұрын
జైశ్రీరామ్ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, మీకు మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది మీరు ఇలానే పని చేయాలి
@ravimothe3985
@ravimothe3985 7 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@kundurthiramu
@kundurthiramu 7 күн бұрын
సోషల్ మీడియా లో మనకి వ్యతిరేకంగా ఉంది. మన సొంతగా ఏదో ఒకటి చేసుకోవాలి
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 6 күн бұрын
JAI SRI RAM 🙏🇮🇳🙏
@padmavathithumu4689
@padmavathithumu4689 7 күн бұрын
జై హింద్, జై భారత్ 🚩🚩🚩
@Krishna999-Sanatani
@Krishna999-Sanatani 6 күн бұрын
ఇది వాస్తవమే అన్న ఏం చేయాలో అర్ధం కావడం లేదు
@bhimavarapukoteswararao2389
@bhimavarapukoteswararao2389 7 күн бұрын
జై హిందూ అన్నా
@PS2790_PS
@PS2790_PS 7 күн бұрын
Don't worry anna... We are with you
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 7 күн бұрын
ధన్యవాదాలు
@rajaraog2413
@rajaraog2413 6 күн бұрын
అన్నా నమస్తే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@ranjitheful
@ranjitheful 7 күн бұрын
🙏 Jai shri Ram 💐
@ramnaresh1989
@ramnaresh1989 7 күн бұрын
Chala Manchi Chanal Elanti Chanal Nilabadali ......Jai Sri Ram.....జై భారత్, జై హింద్
@praveenreddy9312
@praveenreddy9312 6 күн бұрын
You are doing great service 👏 👍 thanks and appreciate your efforts sir🙏
@manojsagarchanda4435
@manojsagarchanda4435 7 күн бұрын
Jai shree Ram 🕉️🕉️🕉️🕉️
@ShivaGanji-r9t
@ShivaGanji-r9t 7 күн бұрын
జై శ్రీరామ్
@MrGSVSNMURTY
@MrGSVSNMURTY 7 күн бұрын
🎉good decision.
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 6 күн бұрын
జైశ్రీరామ్ పరుశురామ్ గారికి ప్రణామములు చాలా చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం మీరు వచ్చారు అంటే మాకు మంచి న్యూస్ ఇస్తారు మీకు భరతమాత ఆశీస్సులు ఒసేయ్ రామచంద్రమూర్తి ఆశీస్సులు నిండు నూరేళ్లు చల్లగా దేశం కోసమే పని చేస్తున్నారు మీరు అలాగే ఉండాలి మీ దేశభక్తికి హాట్సాఫ్ సార్ నేను హిందువుగా పుడతాను చస్తే హిందువుగానే చస్తాను హిందువుగా ఉండడానికి గర్విస్తాను సంతోష పడతాను నిత్యం భారతీయుడిగా హిందువుగా జైశ్రీరామ్
@sivaramvlogs8487
@sivaramvlogs8487 6 күн бұрын
మన చానెల్ తిరిగి రావడం చాలా సంతోషం... జై శ్రీరామ్...
@kvsreddi4435
@kvsreddi4435 6 күн бұрын
జై శ్రీ రామ్ 🚩💪✊👌
@gnstatusofficial2866
@gnstatusofficial2866 6 күн бұрын
Well come back
@AjayAjay-l6b
@AjayAjay-l6b 7 күн бұрын
Good Video's
@kalyanappstech
@kalyanappstech 6 күн бұрын
Completely agree with u sir
@Sanatani-m4g
@Sanatani-m4g 7 күн бұрын
Congratulations parashuram garu Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🚩🪖
@bengloorshivakumar3104
@bengloorshivakumar3104 7 күн бұрын
ఉన్నది ఉన్నట్టు చూపీస్తే తప్పుఏట్లా అయితాది. అన్నా
@RK-kg3ip
@RK-kg3ip 6 күн бұрын
Hartley welcome. Differently we will support you.
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 6 күн бұрын
ఎప్పుడో ఒక కవి గారు చెప్పారు. Gratest battles are from nearest people.
@IndlaMadhav-g9k
@IndlaMadhav-g9k 7 күн бұрын
Yes right
@drk3629
@drk3629 7 күн бұрын
Anna namaste 🙏
@sathishkumar-st9nk
@sathishkumar-st9nk 6 күн бұрын
మేకిన్ ఇండియా లో భాగంగా మన దేశానికి ఒక youtube లాంటి ఛానల్ కావాలి youtube మనల్ని బతిమిలాడి
@IndlaMadhav-g9k
@IndlaMadhav-g9k 7 күн бұрын
Jai hind RSS
@VishnuP-g2j
@VishnuP-g2j 7 күн бұрын
Jai sriram
@NayakamKrishna
@NayakamKrishna 6 күн бұрын
Great comeback 🙏✍️♥️anna.
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 6 күн бұрын
Modi గారు సంకల్పించుకొని భారత్ వీడియో మాధ్యమం రావాలి. అందరూ ఉప్మా కథ గుర్తు వుంచుకోవాలి. ఒక హాస్టల్ లో 20 మంది వున్నారు. రోజూ ఉప్మా నే పెడుతున్నారు. కొంత మంది మాకు ఉప్మా వద్దు అన్నారు. 6 గురు మాత్రం మాకు ఉప్మా నే కావాలి అన్నారు. వార్డెన్ ఓటింగ్ పెట్టాడు. 6 గురు ఉప్మా కే ఓటు వేశారు. 5 దోశ, 3 ఇడ్లి,4 గురు పూరి,2 పెసరట్టు కి ఓటు వేశారు. చివరకు ఉప్మా వాళ్ళు గెలిచారు. ఈ దేశం లో హిందువుల పరిస్థితి. మిగిలిన వారిది
@bengloorshivakumar3104
@bengloorshivakumar3104 7 күн бұрын
ధన్యవాదాలు అన్నాగారు నాకు తేలవదు ఇలాంటప్పుడు మార్గం ఏంది అన్నా
@sanvyfashions2292
@sanvyfashions2292 6 күн бұрын
👏👏👏కంగ్రాజులేషన్స్
@arunspips
@arunspips 6 күн бұрын
చూడండి హిందు సోదరులారా మనం మంచి చేద్దం అన్నా ఎన్ని కష్టాలు, దయ చేసి అందరం సంఘటితం అవ్వాలి. అన్నా మీరు చేసే videos కేవలం న్యూస్ కాదు ఒక సమాజ సేవ, ధన్యవాదాలు.
@PraveenKumar-rm3lr
@PraveenKumar-rm3lr 6 күн бұрын
Jai Sri Ram
@bhumireddyprakash4642
@bhumireddyprakash4642 7 күн бұрын
Jai Sri Ram anna
@rituashu4095
@rituashu4095 6 күн бұрын
Parashuram garu idi chala darunam manaku Andaru shatruvule mansmchala strong kavali mi alochananijam mibsvedana Sathyam mi alochana
@Sivavenkat2619
@Sivavenkat2619 6 күн бұрын
Yes anna we have to handle both family and hindu dharmam
@seetharam5443
@seetharam5443 6 күн бұрын
Alternate గా 3 చానెల్స్ cheyandi
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 5 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! Welcome Back !!! India's First Chief of Defence Staff (he is Head of Army, Navy and Air Force Chiefs) Late General Bipin Rawat told that we have to fight 2.5 Wars. 2 Wars with our Neighbors. What is the Remaining Half War? This is the War with Internal Enemies. Our 2 Enemies are known to all and they are visible. But, the Internal Enemy is NOT visible. This Internal Enemy is more dangerous than the 2 External Enemies. We must be careful - at all times. We should not trust - everybody. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@kamakshigeneralstores8542
@kamakshigeneralstores8542 7 күн бұрын
Goob
@sarayugenny8125
@sarayugenny8125 6 күн бұрын
Idithe nijame. Maa intlo kudaa anthe
@suresht1885
@suresht1885 7 күн бұрын
Good brother
@rajuega2652
@rajuega2652 6 күн бұрын
అంతా మన మంచికే బ్రో
@vishnupayasam
@vishnupayasam 6 күн бұрын
String vinod Anna channel కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది అన్న....
@chaituff3616
@chaituff3616 7 күн бұрын
KZbin lanti flatform ready cheyali.leda kendram warning iste saripotundi.india technology ni Baga vaadutundi.
@chaituff3616
@chaituff3616 7 күн бұрын
అన్నయ్య మన భారతీయుల నుండి యూట్యూబ్ వాడికి బాగానే ఆదాయం వస్తుంది.కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానుక హిందూ ధర్మం కి సపోర్ట్ చేసే ఛానల్స్ జోలికి వస్తే ఇండియా లో యూట్యూబ్ ని బ్యాన్ చేస్తాము అని వార్నింగ్ ఇస్తే సరిపోతుంది.దారికి వస్తే ఓకే.లేదంటే మన 140కోట్లమందిలో ఒక్కరు అయినా ఉంటారు.అలాంటి ఫ్లాట్ ఫారం ఇవ్వడానికి.దాన్ని విశ్వవ్యాప్తం మనం చేసుకోవచ్చని.కావాల్సింది అల్లా కేంద్ర ప్రభుత్వం.
@gayatribhavani600
@gayatribhavani600 6 күн бұрын
Please don't care all about youtube..go ahead... yours fighting is correct
@VenkataRatnamAllamraju
@VenkataRatnamAllamraju 6 күн бұрын
Very happy
@gchandra1737
@gchandra1737 6 күн бұрын
100%currect anna
@YSaddle-lf7ps
@YSaddle-lf7ps 5 күн бұрын
వాక్ ఫ్రీ డం ఎక్కడ పోయింది సుప్రీం కోర్టు కేసు వేయండి
@srinivaskotagiri4376
@srinivaskotagiri4376 7 күн бұрын
Meeru chanal nu run cheyaali, we support u, collect maximum evidences, participate directly, collect the data, society need u,we want u,,,
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi 7 күн бұрын
👍👍🙏🙏
@muralikrishnakkrishna4871
@muralikrishnakkrishna4871 7 күн бұрын
Like china,We should create our own search engine,Internet and social media
@g.kjagadeeswar8068
@g.kjagadeeswar8068 7 күн бұрын
Yes. Sir we should do business to protect our people and made them economically stronger.
@kummaribasanth3608
@kummaribasanth3608 6 күн бұрын
Good
@suresh84polu65
@suresh84polu65 6 күн бұрын
Pujarulu manavalani ani temple's lo motivation chyali vinyvidamga chyali
@goundlarajashekargoud9692
@goundlarajashekargoud9692 6 күн бұрын
Super
@indian2385
@indian2385 6 күн бұрын
దీనినే ఇన్ఫర్మేషన్ జిహాద్ అంటారు
@satyanarayanakukkala4715
@satyanarayanakukkala4715 3 күн бұрын
మన ఇండియా కి సోషల్ మీడియా, యూట్యూబ్ మనమే ప్రత్యేకంగా తయారు చేయాలి. ఇదే సొల్యూషన్
@jahangeerjikarnekota9421
@jahangeerjikarnekota9421 7 күн бұрын
👍👍
@DoddojuBalakishan
@DoddojuBalakishan 7 күн бұрын
🎉🎉🎉🎉
@phanikumar3476
@phanikumar3476 2 күн бұрын
హిందువులు స్వార్ధం వదిలిన రోజు బ్రతుకు. లేదంటే ఛస్తారు. జై శ్రీరామ్.
@rajven7730
@rajven7730 7 күн бұрын
Manalni jokotte vaalle manaki danger avuthaaru..becareful
@rituashu4095
@rituashu4095 6 күн бұрын
Nenu mana anni chanals ku strong ga ciment oedutanna naku kuda bedirimou calls vastunnavi idi chala ghoram
@rajven7730
@rajven7730 7 күн бұрын
We should stop crying on others success and unite
@srinivaskadam8034
@srinivaskadam8034 7 күн бұрын
🙏🙏🙏🙏
@vishnumurthydonga6839
@vishnumurthydonga6839 3 күн бұрын
జైశ్రీరామ్
@Eshwartimes
@Eshwartimes 6 күн бұрын
KZbin founder : Karim Javed, understand 😅😅😅
@venkateshnuneti1732
@venkateshnuneti1732 3 күн бұрын
Jai shree Narendra Modi Ji
@rituashu4095
@rituashu4095 6 күн бұрын
Nenu mito matladali manam oka pranalika u tayarucheddam
@venkateshnuneti1732
@venkateshnuneti1732 3 күн бұрын
Jai shree Ram Jai shree Ram
@Chandra-s8d
@Chandra-s8d 6 күн бұрын
ఇంతకుముందు కూడా కామెంట్ పెట్టానండి హిందువుల గురించి వీడియోలు వస్తున్నాయి అంటే youtube వాడు డిలీట్ చేస్తున్నాడు మీ ఛానల్ జాగ్రత్త ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు కంటెంట్ వివరంగా చెప్పండి
@ramakrishna-fr3gh
@ramakrishna-fr3gh 7 күн бұрын
Back up chanel create cheyandi
@sankarareddyc5527
@sankarareddyc5527 7 күн бұрын
మెకానిజం,వ్యాపారం అలాంటివి ట్రైనింగ్ యివ్వాలి.
@venkat4326
@venkat4326 5 күн бұрын
❤❤❤❤❤
@venkateshnuneti1732
@venkateshnuneti1732 3 күн бұрын
Super Brother super
@venkateshKatam-fs2js
@venkateshKatam-fs2js 7 күн бұрын
హిందువులకు ప్రత్యేకంగా సోషల్ మీడియా వుండాలి కాని అది ఎలా చెయ్యాలి నాకు చెప్పండి
@mallikarjunareddymakke7021
@mallikarjunareddymakke7021 2 күн бұрын
Yes Hindu samajanni nasanam cheyalani choostunnaru.
@madhusudhan5832
@madhusudhan5832 7 күн бұрын
Fb and youtub lo mana Hindus kosam mesg cheste valu warning mesg and mesg ni delete chestunamu ani mesg vastundi
@nmpc3569
@nmpc3569 6 күн бұрын
Sir sensitive photos whatsapp upload sir
@mallikarjunareddymakke7021
@mallikarjunareddymakke7021 2 күн бұрын
Yes vote bank ga marali Jai bjp jai sriram
@varaprasadkudaravalli4083
@varaprasadkudaravalli4083 7 күн бұрын
Jai shree ram
@MANDHAVENKATESH-j1v
@MANDHAVENKATESH-j1v 3 күн бұрын
Hinduvulaku viluvaledu anna
@WilsonTopely2.0-k2j
@WilsonTopely2.0-k2j 7 күн бұрын
Super bro inka raffadinchu 😊😊😊
@umakanthprasad5195
@umakanthprasad5195 7 күн бұрын
Heartly welcome back
@Deno-k1j
@Deno-k1j 7 күн бұрын
Thank god 🙏 Super bro
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН