డిబేట్ అంటే ఇలా ఉంటుంది | క్రీస్తు విరోధులు గప్ చుప్! | L.PRASANNA BABU GARU | JAYASHALI.TV

  Рет қаралды 46,041

Jayashali.TV

Jayashali.TV

Күн бұрын

డిబేట్ అంటే ఇలా ఉంటుంది | క్రీస్తు విరోగధులు గప్ చుప్! | L.PRASANNA BABU GARU | JAYASHALI.TV
#jayashalimessages #pdsundararaomessages #bouimessages #jayashalitv #christianmessages #worship
Everybody Must Watch This Message
For More Latest Videos Of JAYASHALI GARU Stay tuned to
/ @jayashalitvofficial
Social Media Links:
🔴 KZbin channel:- / @jayashalitvofficial
🔵 Follow us on Facebook page :- www.facebook.c...
🟣 Follow On Instagram:- / jayashali.tv
🟢Join Our Whatsapp Group :- 9398466562
(Send your name to this number)
For more details contact:- jayashalimessages@gmail.com
Top Intresting Topics:---
పగలు,ద్వేషాలు మనుష్యులకు ఉండవచ్చా?
• పగలు,ద్వేషాలు మనుష్యుల...
చందా ఎప్పుడు పట్టాలి?
• చందా ఎప్పుడు పట్టాలి? ...
రొట్టె ఎప్పుడు విరవాలి?
• రొట్టె ఎప్పుడు విరవాలి...
నిత్య సువార్తను షేర్ చేస్తున్నారా?
• నిత్య సువార్తను షేర్ చ...
చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా..?
• Chinna Pillalaku Bapth...
పరలోకపు తండ్రి నేర్పిన పాఠాలు...
• యేసుకు పరలోకపు తండ్రి ...
For More Video Messages Visit Our Channel:
/ @jayashalitvofficial

Пікірлер: 271
@GemmeliRam-q6w
@GemmeliRam-q6w 3 күн бұрын
అన్నయ్య మీలో పవర్ ఉంది అయినా సమాధానం నీలో ఉంది అన్నయ్య నువ్వు 👌❤❤❤
@venkatallu1062
@venkatallu1062 3 күн бұрын
Praise the lord Brother, What you're saying absolutely correct.
@jamesvanthala5510
@jamesvanthala5510 8 күн бұрын
Yes anna సంతకాలతో కూడిన డిబేట్ అద్భుతం, ఓడిపోతే బాప్తిస్మము తీసుకోవాలి యిది బాగుంది, అన్న
@dasarlasridher2039
@dasarlasridher2039 7 күн бұрын
మారుమనసు పొంది బాప్తిసం పొందుకోవాలి ఆవేశం కొద్దిగా కాదు
@Bpreethi-yj8uj
@Bpreethi-yj8uj 6 күн бұрын
Super
@mosheabraham-jh9pj
@mosheabraham-jh9pj 6 күн бұрын
నేను సిద్ధం మీరు సంతకం పెడతారా
@jamesvanthala5510
@jamesvanthala5510 6 күн бұрын
Brother ప్రసన్న బాబు గారికి ఫోన్ చేసి సంతకం పెట్టి డిబేట్ చేయండి ok నా
@venkatallu1062
@venkatallu1062 3 күн бұрын
Praise the lord Brother. Bro.Sambanna is all time challenging to do the debate. ​@@mosheabraham-jh9pj
@WGS-CHANNEL
@WGS-CHANNEL 6 күн бұрын
Wonderful anneyya garu..god bless you..అందరి నోలు మూయించ గలిగే ఒక్కే ఒక్క సింహం అది మీరే అన్నయ్య గారు ,,
@jbrctalluru6228
@jbrctalluru6228 10 күн бұрын
BOUI లో మేము భాగం అయినందుకు గర్వముగా ఉంది అన్నయ్య.
@SUNNY-BOUI
@SUNNY-BOUI 8 күн бұрын
Super Explanation అన్నయ్య.. ఇలాంటి explanations తో వాళ్ళ నోరు మూయించేస్తారనే వారు రారు అన్నయ్య.. BOUI దమ్ము ఏంటో క్రీస్తు విరోధులు అందరికీ తెలుసు అన్నయ్య..
@Music_54321
@Music_54321 7 күн бұрын
Melanti gorrelu valle valllu ala unnaru😂
@Jshineayanuvowelg
@Jshineayanuvowelg 6 күн бұрын
పోవచ్చు నీకి దమ్ము ఉంటే. నీవు గోరెవు మేము గోరెలోమో ​@@Music_54321
@SUNNY-BOUI
@SUNNY-BOUI 6 күн бұрын
​@@Music_54321నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే బైబిలు విలువ అందులోని జ్ఞానం.. ఎందుకంటే మీ మనోనేత్రములకు గుడ్డితనము కలిగింది
@raj6073
@raj6073 6 күн бұрын
​@@SUNNY-BOUIoyydooffof9y8ydoyodididixoxodododofu
@palisettisrinivasarao8110
@palisettisrinivasarao8110 8 күн бұрын
ఆత్మీయ సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు 🌹🌹🌹🙏
@ramjikalla1311
@ramjikalla1311 2 күн бұрын
నేను మీ డిబెట్ కోసం చాలా ఇయర్స్ నుండి వెయిటింగ్ అన్నయ్య నా ప్రభువు ని ప్రభువు కాదని చెప్పిన ప్రతి నోరు నా ప్రభువును దేవుడు అని ఒప్పుకోవాలి
@PalliboyiniSobhanbabu
@PalliboyiniSobhanbabu 10 күн бұрын
Exlent మెసేజ్ అన్నయ్యగారు 🙏
@LifeJio-o7f
@LifeJio-o7f Сағат бұрын
నేను పాపాత్ముడ్ని అని గుర్తించి నా పాపాలు క్షమించబడాలి పాపాలు క్షమింపబడతానని నమ్మి బాప్తిసం తీసుకోవాలి , నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది . మనం బలవంతంగా బాప్తిసం ఇవ్వకూడదు .
@ChinnaraoRavuri
@ChinnaraoRavuri 9 күн бұрын
అన్నా దయచేసి బైబిల్ తప్పు పట్టిన వాడి నోరు ముగించండి అన్న వందనాలు అన్న😢😢😢
@s.prakashsonofgod961
@s.prakashsonofgod961 7 күн бұрын
సింహం అడవిలో ఉన్న సింహమే! జనాల మధ్య వున్నా సింహమే! ఇది శకపురుషుడైన క్రీస్తు కాలం. జయశాలి సింహగర్జన కాలం!
@rationalrajaominist-p7l
@rationalrajaominist-p7l Күн бұрын
దయచేసి ఎవరైనా ఈ మృగాలని జూ లో పడేయండి ప్లీజ్
@isaacaaron4048
@isaacaaron4048 10 күн бұрын
True and Excellent Explanation Anna. Glory to God. 👍👍👍🙏🏻🙏🏻🙏🏻
@bhanuraju9865
@bhanuraju9865 4 күн бұрын
Brother Amazing and courageous explanation with facts God bless you abundantly 🙏🏼
@mgpm2388
@mgpm2388 6 күн бұрын
Tandri taggattu tanayudu bro meru good speech
@rajkumar91959
@rajkumar91959 Күн бұрын
🔥🔥🔥🔥🔥❤
@SivaDattu
@SivaDattu 4 күн бұрын
JAI SHREE KRISHNA BRO
@YeturiUday
@YeturiUday 2 күн бұрын
🎉🎉🎉
@johnkoyya-jesusministries
@johnkoyya-jesusministries 10 күн бұрын
మీరు డిబేట్ చేయండి బ్రో
@HavisunVlog
@HavisunVlog 10 күн бұрын
Based on terms and conditions
@i-smarthangers
@i-smarthangers 10 күн бұрын
Waste veellu
@i-smarthangers
@i-smarthangers 10 күн бұрын
Veelaki anth scene ledu ..
@HavisunVlog
@HavisunVlog 10 күн бұрын
@@i-smarthangers , అలాగా నీకు ఉందా సీన్ అంతా
@Anonymous69634
@Anonymous69634 9 күн бұрын
Ee prasanna babu r Sundar Rao ukka debate kuda cheyyaleru karunakar villani savu debba kottadu eppudo appudu mysukuni kurchunadu
@sunil18raj
@sunil18raj 8 күн бұрын
బాప్తీస్మం అనేది ఓడిపోతే తీసుకునేది కాదు, మనసు మరి యేసు ప్రభుని విశ్వసిస్తే తీసుకోవాలి, క్రైస్తవులు గా మనం ప్రేమతో గెల్చుకోవాలి…
@nanieditz2459
@nanieditz2459 7 күн бұрын
@@sunil18raj sare bro malli prema tho karunakar gani velli marchu nee tharam kadu kabatti vaadu katinamga unnadu kabatti vaadiki kraistavudi debba ruchi ardham kavali
@dasarlasridher2039
@dasarlasridher2039 7 күн бұрын
​@@nanieditz2459WCM kiranpal debate చూడండి బ్రో చాలా బాగుంటుంది యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో ఇతను నూటికి నూరుశాతం చూపించాడు
@WGS-CHANNEL
@WGS-CHANNEL 6 күн бұрын
Yes brother
@dasarlasridher2039
@dasarlasridher2039 6 күн бұрын
@@nanieditz2459 wcm kiranpal అని యూట్యూబ్ లో చూడండి దేవుని ప్రేమ కరుణాకర్ పట్ల ఎలా చూపిస్తాడో పాస్టర్ కిరణ్ పాల్ గారు ఇందులో రాధా మనోహర్ దాస్ గారు గరికపాటి ఇంకా ఇలా ఎంతోమందితో నిజమైన దేవుని ప్రేమ చాలా చక్కగా వర్ణించిన వ్యక్తి డబ్ల్యూ సీఎం కిరణ్ పాల్ ఒక్కడే ఆయనను మించిన దేవిని బిడ్డ ఈ లోకంలో ఎక్కడ నేను చూడలేదు ఇప్పటివరకు
@srinunaidusrivalli4130
@srinunaidusrivalli4130 6 күн бұрын
అది లోకం లో పడి పాపం తొ నిండిపోయిన వాడికి కానీ ఇక్కడ అన్నమాటలు అలాంటి వాళ్ళకోసం కాదు బైబిల్ తెలిసినట్టు దానిమీద చెడు బోధ చేసేవాల్లకి ఆలాంటి వాళ్ళు దేవుని గురించి లోతుగా తెలుసుకోవడానికి వాళ్ళకి వాళ్ళ నోల్లకి కట్లు విధించడానికి కాబట్టీ ఇదే కరెక్ట్....
@palaparthiashokkumar3413
@palaparthiashokkumar3413 6 күн бұрын
జెమ్స్ & విజయ్ ప్రసాద్ రెడ్డి డిబేట్ జరిగితే ఆ డిబేట్ లో న్యాయవాదిగా మీరు కూడా ఉండాలి
@m.shantha7432
@m.shantha7432 10 күн бұрын
Praise the Lord brother Chala baga budhi chepparu brother Glory to Jesus 🙏
@srinivasbolli2304
@srinivasbolli2304 6 күн бұрын
Praise the lord brother super message a lallithgadiki Radhaki suguna gadiki buddi vastunda rado vestgallaku
@garjun966
@garjun966 10 күн бұрын
👌👌 power full invitation
@teluguchristiansongspurnima
@teluguchristiansongspurnima 10 күн бұрын
సింహం 🦁
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq 4 күн бұрын
❤❤❤❤
@ShalemrajuKorra
@ShalemrajuKorra Күн бұрын
జయశాలి బ్రదర్స కే జై
@GaneshVanthala-q3k
@GaneshVanthala-q3k 3 күн бұрын
సార్ 100 డి బే డ్ అంటే ఎ లి యా ల ఉ o డా లి 👌👌👌👌
@ramaprasad6147
@ramaprasad6147 6 күн бұрын
Amen
@JyothiJyothi-n8h
@JyothiJyothi-n8h 4 күн бұрын
🙏
@D.sudhakar-kb6ye
@D.sudhakar-kb6ye 4 күн бұрын
బాప్తిసం అది అతని ఇష్టం జీవితంలో బైబిలు గురించి తప్పుగా మాట్లకూడదు అలా చేయాలి డిబేట్ yes your words righf
@UdayaThirandi
@UdayaThirandi 10 күн бұрын
Wish you many more happy returns of the day my dear brother prasanna babu garu
@SPOORTHIPERUMALLA
@SPOORTHIPERUMALLA 10 күн бұрын
Praise the Lord
@davidborra9815
@davidborra9815 5 күн бұрын
Super anna ♥️🌹
@sonofgodphilomonlaxman881
@sonofgodphilomonlaxman881 10 күн бұрын
సూపర్ మెసేజ్ సార్ థాంక్యూ సో మచ్❤
@vijjuamma3131
@vijjuamma3131 6 күн бұрын
వీళ్ళవి అంత.. ఉరుములు. మెరుపులే.. వర్షం మాత్రం ఉండదు..వీళ్ళు నీళ్లు లేని.. నల్లని మేఘాలు.. భయ పెట్టడం తప్ప.. ఏమి ఉండదు వీళ్ళ దగ్గర
@అహంబ్రహ్మష్మి
@అహంబ్రహ్మష్మి 4 күн бұрын
క్రైస్తవుడు అన్నాక ఆ మాత్రం దూల ఉండాలి లేక పోతే వాడు దేవుడు బిడ్డే కాదు
@vijjuamma3131
@vijjuamma3131 4 күн бұрын
@@అహంబ్రహ్మష్మి దూల..ఏంటి. దూల బూతు పదం వాడుతున్నారు ఏ చర్చి కి వెళ్తావ్ నాయన.. నువ్వు
@DangerousKiller-pk2zu
@DangerousKiller-pk2zu 8 күн бұрын
👉 NICE MESSAGE LION 🦁 🦁 🔥 🔥 LPB Anayya 🔥🔥🔥KING 👑 I am Proud Of BOUI
@psrinivasarao6203
@psrinivasarao6203 8 күн бұрын
Praise the Lord amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@manyamtribaltraditionalcul8594
@manyamtribaltraditionalcul8594 10 күн бұрын
Tremendous&Spectacular... Challenge 🙏🏻🙏🏻🙏🏻
@josephbegary8606
@josephbegary8606 8 күн бұрын
Right brother. అంత తలనొప్పిగా అవుతుంది. మీరేనా గట్టిగా వారి పేరు పెట్టీ పిలువండి డిబేట్ కి. KR TV వారు మీలాంటి వారికి పిలువారు.
@Chantisilpa123-hr1ui
@Chantisilpa123-hr1ui 5 күн бұрын
డిబేట్ అంటే నిజమైన దేవుడు ఎవరో తెలియాలి... ఆ డిబేట్ లో ఎవరు ఒడిపోతారో వారు నిజమైన దేవుని నమ్మాలి... లోకంలో ఒక్కడే దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు.
@అహంబ్రహ్మష్మి
@అహంబ్రహ్మష్మి 4 күн бұрын
నో ....... ఈ విశ్వనికే దేవాది దేవుడు నా ఈశ్వరుడు ఆయన కాళ్ళ దూళి విలువ కూడా చెయ్యడు నీ యేసు
@chinnalingaiah1842
@chinnalingaiah1842 9 күн бұрын
వందనాలు అన్నయ్య
@viswanjeeva4174
@viswanjeeva4174 10 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏
@harishmaradhal2302
@harishmaradhal2302 6 күн бұрын
నిజమే కానీ నువ్వు నిజం రుజువు chey బ్రో
@rocky-do8krkkl
@rocky-do8krkkl 8 күн бұрын
నేను గత 20 ఏళ్ల నుండి వింటున్న మీరు డిబేట్ ఎప్పుడు చేస్తారా అని..
@pradeepd3706
@pradeepd3706 6 күн бұрын
yevaru ayina vasthe katha boss
@srikrishnab8290
@srikrishnab8290 5 күн бұрын
😂😂😂😂😂 good one..veedu kuda veela babu lagee sollu chebuthu,extralu chesthu bathikesthadu
@ALIHHUSSAINBEIGDAFEDAR
@ALIHHUSSAINBEIGDAFEDAR 3 күн бұрын
వాడు రాడు.వాడి నాన్న రాడు.ఇద్దరు డబ్బా వాళ్ళే.
@rocky-do8krkkl
@rocky-do8krkkl 3 күн бұрын
@@ALIHHUSSAINBEIGDAFEDAR jakeer Nayak bahayapadi raledu
@Manasaraaj_111
@Manasaraaj_111 Күн бұрын
😂😂😂😂
@VALLEPUGOPAIAH
@VALLEPUGOPAIAH 5 күн бұрын
Annagaru meetho avaru dibett cheyaru anduku,
@suryakiran5048
@suryakiran5048 5 күн бұрын
😂😂😂😂వీదు వేలాలి గా
@hudemalasreenivasulu5683
@hudemalasreenivasulu5683 3 күн бұрын
Vandhanalu Ananya super ga Explain chesaru Ananya
@user-nq1cc1it2t
@user-nq1cc1it2t 8 күн бұрын
డాడీ,చక్కగా వివరించారు,👌🙏🙏.
@princevijay1
@princevijay1 8 күн бұрын
సింహాలని డెబెటలకు పిలవరు అనుకుంటా...😅😅
@Nagamani1987Pamula
@Nagamani1987Pamula 6 күн бұрын
Vadhanalu annaya super ga Explain chesaru annaya
@arjunreddy7507
@arjunreddy7507 10 күн бұрын
Vandanalu dady
@laxmikunshikar3217
@laxmikunshikar3217 10 күн бұрын
Right 👌👌👌👌👌👌
@BroDSolomonRaju
@BroDSolomonRaju 6 күн бұрын
Wonderful brother
@verpulasumasri972
@verpulasumasri972 8 күн бұрын
క్రీస్తు ప్రేమని, త్యాగాన్ని విశ్వసించి బాప్తీస్మం పొందాలి తప్ప డిబేట్ ఓడిపోతే కాదు. ఏం వక్తలో ఏమో!!😏
@purnakantiesterrani670
@purnakantiesterrani670 8 күн бұрын
Very good brother, praise the lord ❤🎉
@Srikanth.92
@Srikanth.92 7 күн бұрын
Vandanalu annaya❤
@josephbegary8606
@josephbegary8606 8 күн бұрын
కొన్ని సంఘాలు కొన్ని సిద్ధాంతాలు వేరు వేరు గా ఉన్న,విమర్శించుకున్న, చివరకు ఏకం అయే మార్గమే దేవుడు నడిపిస్తాడు. అన్యుల విషయం లో అందరు ఏకం కావాలి. ఒకరికొకరు విమర్శలు ఉండొద్దు.
@NagalakshmiKomarapu
@NagalakshmiKomarapu 6 күн бұрын
Yes bro
@jobenchannelvlogs
@jobenchannelvlogs 4 күн бұрын
ఒక పని చేయండి వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, మీరు అక్కడికి వెళ్లరు.
@mekalaravindra5548
@mekalaravindra5548 7 күн бұрын
Vandhanalu 🙏 anna
@pastor.r.yesurathnam6318
@pastor.r.yesurathnam6318 5 күн бұрын
👍👍👍👌👌👌👌🎉🎉🎉
@sagarsolapurboui9603
@sagarsolapurboui9603 10 күн бұрын
Vandnalu Daddy Garu❤
@chandrakalaponukumati7295
@chandrakalaponukumati7295 3 күн бұрын
ఓడిపొతే బాప్తీస్మము తీసుకోవడం ఏమిటీ సార్
@sudhakarpattem
@sudhakarpattem 4 күн бұрын
అన్న మి తండ్రి గారు వల్ల చెల మంది కి బైబిల్ సత్యాలు అర్థమైనవి చెల మందికి నేర్పించిరి e రోజున వాళ్ళు ఎంత మంచిగా బోధిస్తున్నారు ముఖ్యంగా మీకో సలహా మొదటిగా భాష మార్చండి తరువాత వేషం కూడా సుందరరావు గారు కుమారుడు అనిపించుకోవాలి బ్రదర్ మీరు డెబిట్ చేయాలి అనుకుంటే అందరిలా చేయండి లేదా మి సేవ మీరు చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సంతకాలు అని ఓడిపోతే బతిస్మం ఇచ్చేస్తా ఏమీ అన్న బాప్తీస్మం అతనికి ఇష్టమైతే అడిగి ఇవ్వు అంతేగానీ భయపెట్టి ఇచ్చేధికదు అని నా ఉద్దేశ్యం మి దగ్గర చెల మచి వాక్యం చెప్పే దమ్ము ఉంది నెమ్మది గా చక్కగా వాక్యాన్ని బోధించంది మి దగ్గర నేర్చుకున్నవారు అందరూ చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నారు మీరు ఇంకా 15 ఇయర్స్ బాక్ ఎలా ఉన్నారో ఇంకా అలానే సవాళ్లు విసురుతున్నారు
@prabhaschandrachandra8486
@prabhaschandrachandra8486 5 күн бұрын
King is king
@Bonthabonthajothi
@Bonthabonthajothi 6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@muskurajam241
@muskurajam241 3 күн бұрын
Bro.dibetlomanasevakulebibulunuvyatirekistunnru 10:12
@everlastingbiblewords5284
@everlastingbiblewords5284 10 күн бұрын
Rain Live PASNNA BABU Guram Gensis 6:8 CBT RAMCHANDRAPURA PRAUM
@NaniKumarYernam
@NaniKumarYernam 3 күн бұрын
కొంత మంది మతోన్మా దులకు చెంపపెట్టులా వుంది.
@mahanthmeppelli7092
@mahanthmeppelli7092 8 күн бұрын
Conditions పెట్టేదే ఎవరు రాకూడదు అని... మీ జీవితం లో ఒక్క డిబేట్ ఐన చెయ్యండి బాబూ... ఎప్పుడు ఈ సోదే
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 7 күн бұрын
Brother super 🎉🎉🎉🎉 God bless you 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nagendrakumar-ss5kz
@Nagendrakumar-ss5kz 6 күн бұрын
నువ్వు పాస్టర్ వా ఇలా ఉన్నావ్ ఏంటి? ఈ యొక్కమాటల వల్ల ప్రభువు నామానికి అపకీర్తి కలుగును
@manisundi8475
@manisundi8475 6 күн бұрын
✝️✝️✝️💯👌
@isaacaaron4048
@isaacaaron4048 10 күн бұрын
👍👍👍👍👍🙌🙌🙌🙌🤝🤝🤝🤝
@lakshumuyashod6683
@lakshumuyashod6683 8 күн бұрын
మీరేమో బాప్తిసం తీసుకోండి అంటున్నా రు అప్పుడు పొడి పాపి తడి పాపి అవుతాడు అంతే తేడా ఇంకేం లేదు మీ డిబేట్ ద్వారా
@Onlyvishwateja
@Onlyvishwateja 5 күн бұрын
Correct 💯
@PrasadCh-b2d
@PrasadCh-b2d 7 күн бұрын
అప్పుడెప్పుడో 5 6ఎర్స్ క్రితం కరుణాకర్ గాడి మీద ఒక వీడియో చేసావ్ వాడు నిన్ను డిడేట్కి రావాలి అన్నాడు వాడు. తర్వాత వంశీ గారి మీదకి రాంబాబు kmm అతను డిబేట్ చేస్తాను అన్నాడు అదే రాంబాబు జేమ్స్ మీదకి డిబేట్ చేస్తాను అన్నాడు మీ boui వాళ్ళు మాటలు తప్ప మీరు బ్రతికి ఉండగా డిబేట్ చేయరు
@sinderidiksheth7637
@sinderidiksheth7637 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤
@eliaramjite2047
@eliaramjite2047 Күн бұрын
Good bro.once debate with Radha.Lalit,karunakar fellow.
@samsons.j2984
@samsons.j2984 19 сағат бұрын
Full videos link pettandi brother
@TAmbedkar
@TAmbedkar 8 күн бұрын
ఒరేయ్ వీడు ఎప్పుడైనా డిబేట్లో కూర్చున్నాడా అసలు.....
@umashankar3580
@umashankar3580 8 күн бұрын
ఒరేయ్ ఎవడు రాలేక పోతే ఆయన ఏమి చేయాలి పిలుస్తున్నారుగా ఆయన్ని దిగొట్టే మగాడు ఎవడో మొందుకో రమ్మను
@ravimathangi87
@ravimathangi87 8 күн бұрын
Yes your talking true brother
@Sitha-r3c
@Sitha-r3c 5 күн бұрын
Nithi mathulu simhamvale diryamga unduru
@anjilaiahekkelly7869
@anjilaiahekkelly7869 10 күн бұрын
Vandanalu anna
@akshayakumar7049
@akshayakumar7049 10 күн бұрын
Vandanalu annaya jbrc budadinni
@Jesus12356
@Jesus12356 5 күн бұрын
சூப்பர் பிரதர்.சரியாக சொன்னீங்க
@RajuRani-t3f
@RajuRani-t3f 8 күн бұрын
తలక మాసిన వారు అయితేనే మాట్లాడతారు దేవుడు ఎప్పుడో వారి పిలక పడతాడు
@villagevlogtelugu5374
@villagevlogtelugu5374 3 күн бұрын
మీ చేత దేవుడే పలికిస్తాడు అలాంటప్పుడు మీదగ్గర ఏ ప్రశ్న కైనా సమాధానం ఉంటుంది కదా! అలాంటప్పుడు మళ్ళీ షరతులు దేనికి సర్...ఎవరైనా వస్తే గదా అన్నారు ఎవరు రారు నీ దగ్గరకి నీ బైబిల్ దమ్ము ఏందో నువ్వు నిరూపించుకోవాలి..ఎందుకంటే ఇది భారతదేశం మతం కాదు ఇజ్రాయిల్ నుండి వచ్చింది.కనుక ఇది పశాండ మతం,లేదు ఇది మంచి మతం అంటే నువ్వు డెబిట్ చేసి నిరూపించుకో,ఊరకె డబ్బాలు కొట్టుకోవడం కాదు.
@narukota1474
@narukota1474 Күн бұрын
PD సుందర్ రావు గారిని, one and only ఛాలెంజర్ అంటారు. అయన ఒక్క డిబేట్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరు terms and conditions అంటారు. మీరూ ఇంతవరకు ఒక్క డిబేట్ కూడా చెయ్యలేదు. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ గారు కూడా terms and conditions పెట్టి, పాస్టర్స్ భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు. సత్యం ప్రజలలోకి వెళ్లాలని ఆలోచనతో ఒక్క డిబేట్ చెయ్యండి, sir, ప్లీజ్.
@krishnarao8309
@krishnarao8309 10 күн бұрын
🙏
@istharbale16
@istharbale16 8 күн бұрын
వందనాలు బ్రదర్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-xd2xg9id2v
@user-xd2xg9id2v 7 күн бұрын
విగ్రహాలు లకు అర్పించిన వి తినకూడదు అని జేమ్స్ డిబేట్ కు ఆహ్వానిస్తున్నాడు వెళ్లొచ్చు కదా అన్న మీరు డిబేట్ చేస్తే చూడాలని వుంది
@hopeofchristministries
@hopeofchristministries 8 күн бұрын
సిగ్గు ఉందా.....మీకు...ఎప్పుడు అయిన మీరు డిబేట్ చేశారా...?
@GraceChannel-l6i
@GraceChannel-l6i Күн бұрын
అరేయ్ నాయనా క్రీస్తువారికి 1st విరోధివి నువ్వేరా బాబు..🔥🔥🔥
@Crazykarya
@Crazykarya 10 күн бұрын
Over action
@abbaiahpinnam9237
@abbaiahpinnam9237 8 күн бұрын
ఉన్మాదం తలకెక్కింది మీకు ,దేవుడు బుద్ధి చెప్పుతాడు
@sramakrishna9818
@sramakrishna9818 8 күн бұрын
మీరు మనిషిని దేవుడు చేసి మొక్కే మనుషులు.
@munnababy3551
@munnababy3551 4 күн бұрын
Amen ✝️🛐🙏 🙏🙏🙏
@anandarjun5116
@anandarjun5116 8 күн бұрын
CBT penuganchi prolu vandhalalu ❤❤❤ annaya
@prashanthbenny6505
@prashanthbenny6505 8 күн бұрын
Wel done sir
@RishiSushanth-ni8lf
@RishiSushanth-ni8lf 8 күн бұрын
వందనాలు అన్నయ్యా గారు 🙏
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 106 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 916 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 5 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
9:01
Signature Studios
Рет қаралды 76 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:37
Signature Studios
Рет қаралды 52 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 58 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 916 М.