చాలా బాగా చేశారు బ్రదర్ హార్ట్ టచింగ్ మధ్యతరగతి బతుకుల బంధం ఇలానే ఉంటాయి బ్రదర్ నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది అందరూ బాగా యాక్టింగ్ చేశారు సూపర్ నైస్ గాడ్ బ్లెస్స్ యు బోతాఫ్
@ShivaTV312 күн бұрын
Thank you very much for watching
@TkmyMohan-jh9df8 ай бұрын
కళ్లలో నీళ్లు వచ్చాయి. మేము నలుగురు అన్నదములము మా పెద్దన్న అంటే మాకు చాలా ఇష్టం.మా అమ్మానాన్నల కన్నా మా పెద్దన్న అంటేనే ఇష్టం.మా పెద్దన్న ఏది చెపితే అదే మా అందరి నిర్ణయం.