ఎంతో తీపిగా ఉంది స్వచ్ఛమైన మీ తెలుగు. తెలుగు నా మాతృబాష అని ఎంతో సమంజసమైన గర్వం.. ఇక్కడ వచ్చిన తెలుగు వారి కి శుభాకాంక్షలు. రవి తేజ గారికి నమస్కారములు
@nagakalyani35642 жыл бұрын
చివర్లో చెప్పిన subscription note తెలుగు లో బాగా చెప్పారు. దీని వరకు ప్రతి వీడియో లో అలాగే చెప్పడానికి ప్రయత్నం చేయచ్చు అనుకుంట. చెయ్యగలరు, చేస్తారు మీరు, 👍👍
@chandusongs4442 жыл бұрын
Yes prathi video lo ide pettali
@LENOMIN2 жыл бұрын
Mana daridram enti ante telugu ardham kani vallu chala mandhi unnaru😒 ala chepthe vallaki ardham avvadhi velu kalu antey 😂
@deepakp37642 жыл бұрын
Desha bashalendu telugu lessa
@varunjosephmuppidi72282 жыл бұрын
Over Telugu
@b.u.saikrishnakashyapsharm94922 жыл бұрын
ఈ చిత్రం మాకు బహు బాగా నచ్చింది. ఈ చిత్రం తీసిన తేగలు నిజస్వరూప జట్టు వారికీ శుభాకాంక్షలు మరియు తెలుగు గొప్పతనం చూపిన మీకు ధన్యవాదములు.... జై తెలుగు తల్లి 🙏🙏
@SandeepSandy-cd3nk2 жыл бұрын
Alage ceiling fan ni em antaro konchem cheppandayya
@SandeepSandy-cd3nk2 жыл бұрын
@@sanarojasri gaali fanka ani telusu kani ceiling ki meaning telidu
@tikky55552 жыл бұрын
What are you saying please just write something that is understandable
చాలా బాగుంది... ఇలా చాలా చిత్రాలు తీయాలి అని నా విన్నపం
@shaikmusthakahmad58252 жыл бұрын
3:23 నిమిషాల దగ్గర "University" అనే పదానికి "విశ్వవిద్యాలయం" అని చెప్పింటే బాగుండేది 👍
@sivalenkachandrasekhar17502 жыл бұрын
ఎస్ సరిగ్గా తెలుగు లో చెప్పలేదు యూనివర్సిటీ ని
@devarajk13312 жыл бұрын
"Aanakatta" = Damn it ! 😂😂
@SMARTVILLAGER72 жыл бұрын
ఉత్తమ దర్శక నీకు నా వందనాలు మీ పైన నాకెంతో గౌరవం పెరిగింది అలాగే అంత అద్భుతంగా నటించిన రవి గారికి నా శుభాకాంక్షలు. ధన్యవాదములు మీ వైరలీ అభిమాని.
@padminimanjusha19552 жыл бұрын
మీరు తెలుగు యెక్క ప్రాముఖ్యతను తెలియ చేయుటకు తీసిన ఈ లఘు చిత్రం మాకు బహు ముచ్చట గా నచ్చినది... ఇదే విధముగా భవిష్యత్తులో కూడా మరిన్ని సందర్భోచితమైన, అద్భుతమైన లఘు చిత్రాలు తీస్తారని ఆశిస్తూ శెలవు... ఇట్లు మీ వైరల్లీ అభిమాని పద్మిని మంజూష
@ManaOnlineStores07862 жыл бұрын
I love Ravi acting, i enjoyed Ravi s videos, every time i like ravi s videos with out seeing.
@ajaykumarvankadari86752 жыл бұрын
రవి అన్నగారు మీరు లాగుచిత్రాన్ని మరిమూ చలనచిత్రల్లొ నటిచటం చాలా సంతోషం గా ఉంది అంది. మీరు ఇంకా ఇల్లాంటి దానిల్లో మంచి గా ఎదగాలని దేవుడిని మనుసుపూర్తిగా వేడుకుంటున్న....మరి ఈరోజు ఈ లఝచిత్రమ్ చాలా అభూతం గా ఉంది రవి అన్నగారు...
@k.srinivasrao92092 жыл бұрын
సూపర్...దేశ భాషలందుతెలుగులెస్సా 👌👍👍
@ziaullamohammad62752 жыл бұрын
Nijamgaa less ye, endukante software, IT ani koluvulu vachina tharuvatha telugu vadu kooda thoti telugu vaditho anglamulo matladuthu telugunu prapancha bhashlandu ' 'less' chestunnadu....
@Userqpq82 жыл бұрын
అద్భుతం✅
@venkatsai95322 жыл бұрын
Chala rojula taruvata best video chesaru 👏 comedy matram super 😂
@rohithcharan52282 жыл бұрын
😄😄😄
@shivaganesh68272 жыл бұрын
చివరిలో పేర్లు అన్నీ కూడా తెలుగులో వేసారు చాల బాగుంది ఈ లఘ చిత్రం కూడా చాలా బాగుంది
@vuyyruvasu60202 жыл бұрын
Bagundi ravi anna chala nachindi❤️❤️❤️👏👏
@krish48152 жыл бұрын
The Same happened for me with my Telugu teacher 🤪😂🤣😂😂🤣😂😂🤣😂😂🤣
@chandipriya3961 Жыл бұрын
మొదటి నుంచి చివరి వరకు చాలా నవ్వుకున్నాం ధన్యవాదాలు 🙏🙏
@Manu-lg2ol2 жыл бұрын
Wow At the end of the video sai talked very fluently telugu without any mistakes or English words in btw It was Different video for me enjoyed a lot ☺☺😄😄
@AbdulkalamKalam-of1hc2 жыл бұрын
Iam from karntaka bro always waiting for u viedos bro fan of ravi anna 🥰
@kethankotian20012 жыл бұрын
Even I'm from Karnataka bro waiting for Wirally videos
@b.u.saikrishnakashyapsharm94922 жыл бұрын
@@kethankotian2001 I'm from tamilnadu bro...big fan of these guys
@Love_HyunLix_forever2 жыл бұрын
Where are you in Karnataka bro?
@ffkingmahiyt70072 жыл бұрын
How do you understand the language bro
@Love_HyunLix_forever2 жыл бұрын
I'm in Bangalore Karnataka
@mryandrahere2 жыл бұрын
అద్భుతమైన నాటకం!! ధన్యవాదాలు !!😊😊
@rohithcharan52282 жыл бұрын
😁😁😁
@sandilyatata29752 жыл бұрын
భలేగా ఉంది.. ఇప్ప్దుదు చాలా మంది తల్లిదంద్రులు మా అబ్బయి కి తెలుగు రాదు అని గర్వం గా చెప్పుకుంటున్నారు... దరిద్రం కాకపొతే ఇప్పుదు ఉన్న చాలా మందికి తెలుగు చదవదం కూడా రాదు... దౌర్భాగ్యం.. 😢😢
@chakalakondaleelavathi34092 жыл бұрын
చాలా చాలా బాగుంది హాస్య లఘు చిత్రం మన తెలుగు భాష మరచి పోకూడదు అద్భుతంగా ఉంది
@Actor5542 жыл бұрын
తెలుగు గురించి చాలా అందం గా చెప్పారు🙏
@nightkinggamer32792 жыл бұрын
తెలుగు మన భాష మన మాతృ భాష
@kavithadharmaraju98662 жыл бұрын
Chaalaa bagundi. Lagu Chitra lo natinchina brundaaniki naa hrudayapoorvaka Danyavaadaalu:)
@cnu3932 жыл бұрын
అదిరిపోయిన మలవిసర్జన ✌️🔥🔥🔥
@Sc353-h3z2 жыл бұрын
Sai performance amazing 😻
@harithamuralidhar2 жыл бұрын
Mee eee alochana chala bagundi... Fan ni Telugu lo Panka ani antaru...
@nasarshaik75732 жыл бұрын
మీ ప్రయత్నం, బహు బాగుగా ఉంది.కాకపోతే, ఫ్యాన్ న్ను తెలుగులో ఏమంటారో మాక్కూడా తెలీదు. మీరూ చెప్పాను లేదు.
@srilakshmi59512 жыл бұрын
రవి గారి వెనుక వైపు తెలుగుని తెలుగు అని ఆంగ్ల భాషలో రాసారేంటండి🙄 ఏదేమైనా ఈ లఘు చిత్రం మాత్రం మాకు ఎంతో బాగా నచ్చింది ❤❤దేశ భాషలందు తెలుగు లెస్స❣️
@BalramBrothers2 жыл бұрын
మన తల్లి నుడి తెలుగు గొప్పతనాన్ని ఈ మాధ్యమం మూలం తెలియజేసినందుకు నెనరులు వైరల్లి!! కానీ ఒకే ఒక పొరపాటు జరిగింది, మన తెలుగు,సంస్కృత భాష నుండి ఆవిర్భవించ లేదు,అది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ముఖ్య నుడి,మన భాషలో సంస్కృత పదాలు ఉండడం వలన మీకు ఇలాగ అనిపించివున్ను!! ఈ ఒక్క విషయం మాత్రం మార్చుకో వలసిందిగా కోరుకుంటాను!! నెనరులు!! తల్లి నుడి - మాతృ భాష,నెనరులు - ధన్యవాదాలు, ఈ పదాలు అంత సంస్కృతం కానీ అచ్చ తెలుగు పదాలు(ఉదా:- నుడి,నెనరులు)
@sainathsai333 Жыл бұрын
మీ లగుచిత్రం బాగుంది చూడడానికి బాహు ముచ్చట గా వుంది , దీనికీ మీకు ధాన్యవాదములు.. తెలుగు వర్ధిలాలి..సుఖీభవ సుఖీభవ.. 😍🙂😊😊😇
@bellamnaveen86022 жыл бұрын
మీరు చేసే చిత్రాలు బహు చక్కగా ఉన్నాయి
@Kamsaliposh Жыл бұрын
అవక్ అవ్వడం కాదు అవకాయ అవ్వడం 😂😂😂 the funniest dialogue in this video
@ajaykumarvankadari86752 жыл бұрын
Ravi Anna really happy anna ..you managing both movies and short films ....
@vnikhil37532 жыл бұрын
Wonderful ❤️❤️❤️❤️❤️
@anooptalari72 жыл бұрын
One of the best video ❤️🤙
@likithgoudlikithgoud58882 жыл бұрын
Need part 2 !!!
@sivashankarkasturi50652 жыл бұрын
రాంగారు బంగారు చెంగావులు ధరింపచేసి భాషామతల్లినీ, హృదయాలలో, మధురోహలలో విహరింపచేసిన #TamadaMedia; #Wirally వారికి శతకోటి నమస్సులు 🙏 దయచేసి ఈ చైతన్యాన్ని ఇలాగే కొససాగించగలరు ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించు భాష విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష - కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
Chala Bagundi me prayatnam, mammulanu santhosha parichinadi. Me brunda sabyulu andariki abhinandanalu telupuchunnamu.
@yuvanpisupati33562 жыл бұрын
Jaiyetri akka dhi spoken English class, ravi anna dhi telugu class 🤣🤣
@karthikeyabhogaraju2 жыл бұрын
I think Jones anna hindi class in coming soon
@yuvanpisupati33562 жыл бұрын
@@karthikeyabhogaraju yes, may be
@ramadevi62422 жыл бұрын
I am hindi pandith मुझे तेलुगू नहीं आती है लेकिन मेरे आस-पास वीडियो देख के तेलुगू सिख राही हु क्या तेलुगू सीखना आसान क्या please do reply to me 👍👍👍😇
@yuvanpisupati33562 жыл бұрын
@@ramadevi6242 good evening mam, can you please send me some technique for exams mam, I have half yearly exams in 2 days
@ramadevi62422 жыл бұрын
@@yuvanpisupati3356 ya sure
@LUCKYMASON12 жыл бұрын
చాలా బాగుంది. ముఖ్యంగా English ని ఆంగ్లం అని అనిపించటం బాగుంది
@sujathakothagundla5687 Жыл бұрын
See Tony's stomach 😂😂
@Prabhas696952 жыл бұрын
4:09 to 4:21 Kalakshepam - karthikadepaam To Tony the great 😂🤣🤣🤣🤣
@v.tejeshwiniv5632 жыл бұрын
Seriously thz concept is so funny but more thn tht which was emotional wr I got goosebump😐
@vittalbabuchavalam39552 жыл бұрын
Very Nice, especially the end credits in telugu.😍👌👌👌
@munishekarshekar63992 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స చాలా బాగా చెప్పావు రవన్న గారు జై రవన్న జై జై రవన్న
@deekshithreddy47102 жыл бұрын
Ravi bro 3 days nunchi wait chasthunna mee video eppudu vasthunda ani.. Finally.
@రవీంద్రనాథ్జిడుగు2 жыл бұрын
చాలా బాగుంది. ఈరకంగా సామాజిక మాద్యమాలు అన్నీ మంచి వీడియోలు చేయవచ్చు
@nageshrajoli29992 жыл бұрын
fan (abhimani) 😂 intaki ceiling fan ni m antaro chepaledu 🤣🤣
@prabhakarkandula2 жыл бұрын
Ceiling fan ni తెలుగు లో పంఖా అంటారు
@hemanthkumar-bw4gn6 ай бұрын
పంకా
@saiharshithagannavarapu23502 жыл бұрын
Anna set undhi video entha funny undho super 👌 😉 icchipedesav Ravi anna
@prabhakar.m2 жыл бұрын
Finally Ravi Anna video after a long time
@arjunrockstar55522 жыл бұрын
Ravi ,Tony anna comedy super
@shaikmohammadgouse8302 жыл бұрын
Chala manchi prayatnam chesaru oka muslimga naku Telugu chala ante chala ishtam 👏👏🙏🙏💐💐
@bhaskarsowjikatta99492 жыл бұрын
అద్భుతం 👌🏻👌🏻👌🏻
@kumarimohanreddy37626 ай бұрын
Exallent Vedic please do many Vedios like this maatelugu thalliki mallepoodanda
@pgnvenkatsaikumar24992 жыл бұрын
Super(adhiripoindhi)👌👌👌😂 kshaminchali na charavani lo Telugu vrayadam avvaledhu🤣
@pasulahariyadav90412 жыл бұрын
Gd concept I want more laughing in episode 2 . Plz I wuld lik t release it.. ❤🔥🌟
@gamingwithHVG59082 жыл бұрын
Anna chala baga thesaru mana telugu bhasha gurunchi chala baga tesaru
@mr.siddhu48252 жыл бұрын
Anna rocked the series I laughed out loud 🤣
@ranjithkumardonthi8701 Жыл бұрын
గాలి పంక 🌀
@basavakumar43072 жыл бұрын
Mana తెలుగు Gurunchi super super
@vaishnavivaish2554 Жыл бұрын
You know, I can relate to this. I've been brought up in Dubai where I've been accustomed to speaking in English, I've never spoken in another language other than English with my family and friends which did make me a bit of an outcast. And then there's my aunt who's a retired telugu teacher who keeps asking me to learn Telugu properly 😂
@EshwarNarmada2 жыл бұрын
చాలా రోజుల తరువాత ఓ మంచి లఘుచిత్రం ను వీక్షించడం జరిగింది, తోడ్పడిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మరి మొత్తంగా తెలుగులో కాకపోయినా అశ్రద్ధ చేయకుంటే బాగుంటది
Kalakshepam karthika deepam what a Riming 😂🤣,Really Funny Great wirally Im big fan of Ravi teja sai shobhan jayatri jones goldie How many are waiting for sotari brothers season 2 ❤️💚💙💜🤎🧡💛💖🤍💞💕💖jonny jonny yes papa telugu lo chepadam very Funny🤣
@sathvikambati34642 жыл бұрын
6:45 daggara editor creativity
@sailoky30322 жыл бұрын
Wow wow wow sai in double action 😍
@MCMT772 жыл бұрын
Doubt - Akrama sambandam 🤣🤣
@sureshbabusri93312 жыл бұрын
Bahu baagu gaa undhi.
@sandhyareddymandha95762 жыл бұрын
Very nice chala bavundi
@laharilahari80362 жыл бұрын
E videos chusaka na b.tech 2ndyr lo jarigina oka situation gurthu vochidi ade chepptha : maku special trainings pettinapudu speaking, writing, etc andulo tamil sir vocharu he said nen oka video chupistha andulo cheppina matalu oka chinna aangala bhasha lekunda bhodinchale ane na friends apudu daka i was thinking that" iyyo nen em cheyalena nak ye talent ledha nenu waste a ane" before sir asked this que and all my friends are trying to explain it in Telugu but some where or other they missed some words , apude nen chepptha sir but nak a story teliyadhu u explain me in English I'll tell ane cheppa so na friend explain chesindhi naku and oka aangla bhasha vadakunda gala gala story andar ki ardham iye la explain chesa ah roju yevaru nak ipudu daka evane oka compliment nak a sir echaru that " neku chala powerful talent undi thalli annarghalam ga matladagalavu with clear explanation e talent ne nuv use cheskunte nuv yekadko velthav future lo ane " annaru a sir and he gave me a chocolate 🍫 a tharavatha roju nunchi na friends ki namedha opinion ye maripoindhi and ye speach ina nanne munduke tostharu that may be any language and i can speak 5 languages i really really thank God & my parents for this na parents a naku pedha guruvulu they are really a great teachers in real life to ❤️❤️🤗
@gvsanthi57932 жыл бұрын
చాలా బాగుంది మీ లఘు చిత్రం.ఇంకా (ఫ్యాన్) బహుశా విద్యుత్ గాలి యంత్రం అని చెప్పొచ్చు కదా 😆😆 ఎలాగైనా మీ లఘు చిత్రాలు బాగుంటాయి. మేము వరుసగా చూస్తుంటాం 😄 మాతృభాష వర్ధిల్లాలి. ఇంకా పంతులు గారు కాదు, గురువు గారు. ఇంకా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం 😆😆
@alivelugurram19842 жыл бұрын
Fan కి తెలుగు అర్థం పంకా అండి
@Chaitumayu2 жыл бұрын
@@alivelugurram1984 panka hindi padam anukunta
@ramadevi62422 жыл бұрын
@@Chaitumayu miru chepindi correct andi adi Hindi word
@brakesh12732 жыл бұрын
Chaala bagundi 👏
@jayakrishna9362 жыл бұрын
Video chala bavundi. Masthu navkunna. ilane good videos cheyyandi.
@revanthmachavaram2 жыл бұрын
చిట్టి గేయాలు 🔥🔥🔥🤣🤣🤣
@Userqpq82 жыл бұрын
దయచేసి మీ అభిప్రాయమును అందరూ తెలుగులోనే , తెలుగు లిపిలో వ్రాయగలరు. 🙏🙏🙏 సవాలు, హవాక్కు తెలుగు పదాలు కావు.
@svr1432 жыл бұрын
Super Nice ❤️💕💕❤️♥️♥️❤️
@untitledpluss2 жыл бұрын
At 3:22 he told Telugu university but it’s called Telugu viswavidhyalayam