మనిషి(Money or She) are responsible for most of the crimes.
@home_59411 күн бұрын
Amae dee kuda tape kada okaride tapu antaru enti. Ee vdanam marina roju valu marutharu
@chmouli440010 күн бұрын
Ayo durmaguda nikemi rogam ra neekemi rogame vest mokamdhana thu love 💕 marriage chesukoni maridi tho aakrama sambadham a????????thu thu thu 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
@manip189112 күн бұрын
Iddaru plan chesaru
@chmouli440010 күн бұрын
Ni maridi yela undante padhulanu pattetolaga unnade vest mokham dhana
@newmanimani581311 күн бұрын
Veeniki daaniki vurivesi champaali
@RaviRavi-mv9jmКүн бұрын
మీ R టీవి న్యూస్ కి ఒక దండం రా బాబు.దేశం లో ఏ న్యూస్ లు లేనట్టు మీరు ఈ న్యూస్ లు వేసి చంపుతున్నారు ఏంట్రా బాబు. వాలు చంపడం కంటే మీరు ఇలాంటి దిక్కు మాలిన న్యూస్ లు వేసి చంపడం ఎక్కువ ఉంది.ఒక సారి మీ పొగరమ్స్ అని చెక్ చేసుకోండి ఇలిగల్ ఎఫైర్స్ లతో చంపిన న్యూస్ లె ఎక్కువగా వేస్తున్నారు.ఎందుకు ఇది అంత వ్యూస్ కోసమే గా.దిని భదులు b గ్రేడ్ మూవీస్ లలో బిట్స్ వేయండి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎలాంటి వాటిల్లో ఇంకో హైలెట్ ఏంటంటే మీ ఎక్సప్లెయిన్షన్ ఏదో మీరు చంపిన వల్ల పక్కకి ఉనట్టు మీరు మొత్తం చూసినట్టు చెప్పుతుంటారు.ఆ టాలెంట్ ఎలాంటి దిక్కుమాలిన న్యూస్ ల మీద చెప్పే బదులు గ్రామాలలో పట్టణాలలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద వివరణ ఇస్తే జనాలకి గవర్నమెంట్ కి తెలుస్తాయి.దాని వల్ల అక్కడ ప్రజలకి ఏదైనా ఉపయోగం ఉంటది.కానీ ఎలాంటి న్యూస్ లు ఎలా ముర్డర్లు చేయాలి అనే వల్లే కి ఉపయోగం ఏపడికిన ఎలాంటివి తక్కువ చేసి జనాలకి ఉపయోగ పడే న్యూస్ లు వేయండి.