ధరణిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ క్రాంతి కుమార్ అనే వ్యక్తి రంగారెడ్డి మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తూ సెటిల్మెంట్ చేస్తూరైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు చాలామంది రైతులు కంప్లీట్ చేసిన పట్టించుకోవడం లేదు ఇతను బినామీగా ఉంటున్నాడు ఇతని మీద ఆస్తులు సంపాదించాడు kranthi kumar వ్యక్తిని ఎంక్వయిరీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి
@jayaprakashkamswama8136 Жыл бұрын
Highcourt should take steps to remove Dharni web site
@FunnyVideo360days Жыл бұрын
నయా కబ్జా కోర్ల ప్రభుత్వం ఇది😢😢.. వందల ఎకరాలు భూములు తక్కువ డబ్బుతో పెద్ద వాళ్ల చేతులు కి మార్చుకోవడానికి చేసిన దుష్ట పన్నాగం😢😢
@prabhakarreddy8247 Жыл бұрын
కబ్జకాలం అనడం కాదు అనుభవదారు కాలం అనడం లో చాల విషయం భయటపడుతావి వాసౖవాలు తెలుసౖవి భుామి నముకుని దశాబ్దాల కాలంనుండి బఁతికేవారికి నా౽యంజరిగేది ఈ భుామి అనుభవదారు కాలంయతిౖవేయడం వాసౖవ శఁమజీవులకు రైతులకు భవిష్యత్తులో అన౽యంజరిపోతది గమనించాలి కబుజా దారుని కి అనుభవ దారునికి చాలతేడవుంది గమనించాలని మనవి
@anji4506 Жыл бұрын
VeryGood impermation
@vanji9279 Жыл бұрын
దొర వున్న భూములు అన్ని ఆయన కుటంబసభ్యులకు ఇచ్చేయండి ఉన్నా
@sudhakarreddycheerla1794 Жыл бұрын
ధరణి లో పట్టా అని రిజిస్ట్రేషన్ చేసి 6నెలల తరువాత లా పట్టా అని ప్రోబిటెడ్ ట్రాంజక్షన్ చూయిస్తుంది. కలెక్టర్ కు అప్లికేషన్ పెట్టినా డిలే అవుతుంది
@venkatram1236 Жыл бұрын
👏👏👏👏👏👏👍👍👍👍👍🙏🙏🙏💐💐💐
@maddelaaruna7202 Жыл бұрын
Nijam..prathi okkaru suffer avthunnaru..
@njanardhan8323 Жыл бұрын
Adhi dharani kaadhu dhongalabangaaru bharani
@harichitrarapu1248 Жыл бұрын
Please share that newspaper link where it is published