ఇదే మేమున్న ఇల్లు HOME TOUR🏡📲 నేను యూట్యూబ్ కి వాడే EQUIPMENT ఇదే.. #shortvideo #viral
Пікірлер: 824
@MANU_G_YT Жыл бұрын
కల్మషం లేని నీ మనసు మాకెంతో నచ్చింది. నువ్వు తప్పకుండా జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటావ్. నీకు జీసస్✝️ తోడుగా వుంటారు. God bless you
@entertainmentet6510 Жыл бұрын
Praise the lord
@kchinna6519 Жыл бұрын
Praise the lord
@RajeshJRT Жыл бұрын
Jai Shred Ram
@pinnintilaxmi905 Жыл бұрын
పెద్ద పెద్ద ఇల్లు ఉండటం కాదు పెద్ద మనసు ఉండాలి నీకు ఆ గుణం ఉంది అన్న all the best ❤❤
@foood46 Жыл бұрын
Tq anna
@tlgamer2 Жыл бұрын
Hi anna
@konavijaya1545 Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే చాలా కష్టపడుతున్నట్లు ఆ దేవుని త్వరలో మీకు సొంత ఇల్లు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@m.koushik4015 Жыл бұрын
Neeku KZbin lo ela success vachindho alagey life lo kuda success vastadhi ❤❤
@foood46 Жыл бұрын
Tq anna
@AnanthaLakshmi-xw1wl Жыл бұрын
God bless you
@vinodkeshaboina621 Жыл бұрын
@@foood46❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tellingtruewords Жыл бұрын
బ్రదర్ నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని vro కానీ నీతిగా( లంచంతో వచ్చే డబ్బులు లేకుండా ) బ్రతకాలి అని నా ఉద్యోగానికి మానేసి (రాజీనామా )చేసి రెండు సంవత్సరాలనుండి ఈ రోజుకు తినడానికి, ఇంటి అద్దె కూడ లేని పరిస్థితి లో ఉంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఒక ఫౌండర్ గా అవకాశం వచ్చింది నేను బ్రతకడమే కాకుండా రెండు రాష్ట్రాల్లో 15వేల కుటుంబాలుకు ఈ కంపెనీ లో అవకాశం కల్పించాను కానీ ఈరోజు నేను ఎంత కష్టపడ్డాను దానికి 100 రేట్లు ఆదాయం వస్తుంది చాలా సంతోషంగా ఉన్నాము 15వేల మంది కూడ అలా 🌱పని చేస్తూ పోతే 🌱ఫలితం దాని వెనుకాల పరిగెత్తుకుంటూ వస్తుంది 🌱 బ్రదర్ ఎంత కష్టపడాతోవో ఆ కష్టాన్ని నువ్వు చేసే పనిలో చూపించు సక్సెస్ వస్తుంది బ్రదర్
@@SidharthRoyal151 మొక్క జొన్న పొత్తులు, బొబ్బయి పండ్లు వ్యాపారం చేసుకో ఎందుకు కాలీగా ఉన్నావు నీ తెలివితేటలూ నీ విజయం కోరుకు ఉపయోగించుకొ అంతేకాని ఉద్యోగం కోసం ఎదురు చూసావు అంటే వేరొకరి దగ్గర బానిసత్వం లో ఉన్నట్టే వ్యాపారం అంటే స్వతంత్రం బాబు ఆలోచించుకో
@Viswavarma101 Жыл бұрын
15vela kutunbalaa yenti bro aa software company
@narayanareddy8430 Жыл бұрын
మీ హౌస్ మీ వాయిస్ బావుంది బ్రదర్ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
@Dubailokonasemaammayi Жыл бұрын
ఇండియా లో మా ఇల్లు కూడా ఇలానే ఉంటుంది కాకపోతే ...మా ఇల్లు కి పైన పెంకుల్లు ఉంటాయి ... నేల ఏమో పేడ తో అలుకుతారు...గోడలు కూడా మట్టి గోడలు చాలా ప్రశాంతం గా చుట్టూ పొలాలు బాగుంటుంది...... మీ house kuda Chala bagundi...
@educationskills2725 Жыл бұрын
Cheap
@Dubailokonasemaammayi Жыл бұрын
@@educationskills2725 నిజం చెప్పితే ఎవరు నమ్మరు ..నన్ను చూస్తే అలా kanipinchanuu..ఇండియా వెళ్ళాక home tour chesta ley andi
@divyatirukovela9204 Жыл бұрын
ఎలాంటి ఇంట్లో ఉంటున్నాము అన్నది ముఖ్యం కాదు ఎంత సంతోషం గా ఉన్నామన్నది ముఖ్యం మీ ఇల్లు అండ్ మీ వీడియోలు సూపర్ keepgoon తమ్ముడు ❤
@foood46 Жыл бұрын
Tq anna
@divyatirukovela9204 Жыл бұрын
@@foood46 అక్క ని అన్న కాదు
@choulvijay8281 Жыл бұрын
@@divyatirukovela9204 😂
@Naspuriabhilash Жыл бұрын
@@divyatirukovela9204 😂😂😂😂😂
@rajubaigaming1969 Жыл бұрын
@@divyatirukovela9204hi anna 😅😅😆😆😆
@suryasai7150 Жыл бұрын
❤️
@sailovelyt Жыл бұрын
Tq anna
@kudumulaseshireddy2768 Жыл бұрын
Thanks
@randomman9830 Жыл бұрын
hard work never fails.......definitely you deserves million subscribers. Your house surroundings are too pleasant❤❤
@chanduvlogs369 Жыл бұрын
బాధపడకు బ్రో నువ్వు చాలా హ్యాపీ గా ఉంటావు 💐
@konavijaya1545 Жыл бұрын
ఇల్లు చిన్నదైనా మీ మనసు చాలా పెద్దది
@Subhashprematho Жыл бұрын
🤲 god will bless you brother
@ramurolla9387 Жыл бұрын
హాయ్ బ్రదర్,మీ, హోమ్ టూర్ బాగుంది అన్న మనం,ఏ, ఇంట్లో, వున్నాము, అని కాదు, ఎంత, నిజాయితీగా, వున్నాము, అది,నీ, మాటలో, నిజాయితీ, కనిపిస్తుంది, మీరు, యూట్యూబ్ లో, ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్నాను,నీ, మంచి, మనసుకు,అంతా, మంచి, జరగాలని కోరుకుంటున్నాను అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@ravindhardandla3938 Жыл бұрын
అన్న రాసి పెట్టుకో 6మంత్ లో ఆ మల్లికార్జున స్వామీ నీ కష్టాలు తీరుస్తాడు..... నీ ఇల్లు చూస్తే నాకు న పాత ఇల్లు గుర్తుకు వస్తుంది...
@Abhi_09876 Жыл бұрын
Keep Hardwork bro❤
@user-ar5una1977 Жыл бұрын
నీకు ఆ మాత్రం ఇల్లు + అమ్మ ఉన్నారు... నా కంటే నువ్వే గ్రేట్ బ్రో... 👍🏻
@tellingtruewords Жыл бұрын
మీకు అమ్మ లేకపోవడం చాలా బాధాకరం బ్రదర్ బాధ పడకు కానీ పక్కన ఉన్న స్త్రీలను అమ్మలాగా చూసుకో బ్రదర్ అంతకన్నా ఇంకా ఏమి చేయలేము బ్రదర్
మీ మాటలు లాగే మి ఇల్లు కూడా బాగుంది అండి ఇంక ఇంక మంచి వీడియోస్ పెట్టీ ఒక్కా మంచి ఇల్లు కూడా కట్టుకునే స్టేజ్ కి మీరు రావాలి బ్రో
@foood46 Жыл бұрын
Tq andi
@srivani1606 Жыл бұрын
మీ కష్టం తప్పకుండా ఫలితం ఉంటుంది. మీ వీడియోస్ బాగుంటాయి ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని బాగుండాలని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻.
@sudheermarla-bv7so Жыл бұрын
Hard work Never fails brother success takes time be patient and carry on lots of support
@devilgaming5447 Жыл бұрын
Don't worry bro, you will become a rich 🤑 as possible as soon 😢
@JittuRavuri Жыл бұрын
Mundhu nuvvu avvu
@devilgaming5447 Жыл бұрын
@@JittuRavuri nenu ayya ra puvva
@chaosanimation4107 Жыл бұрын
Very good positive comment.
@sandeepponnam6458 Жыл бұрын
మీరు తొరగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
@sumanthp7704 Жыл бұрын
All the best brother we all are with you. . God bless u
@crazycouples6441 Жыл бұрын
Memu adhe mike use chestam ❤️
@Arunmobiles-pg2st Жыл бұрын
Annayya nuvvu am badha padaku kk na nuvvu promosans cheyye annayya avaru am anukoru ❤❤nuvvu appudu happy ga vundali annayya ❤❤
@madezx._ Жыл бұрын
Anna ninnu chusthe badha ga undhi anna nee voice nee matalu naku jaali kalige la chesai anna naku job vasthe neeku elago thochinantha sayam cheyyali anukuntunna ippudu nenu job course lo unnanu 😢
@SureshvarmaSayyaparaju Жыл бұрын
Super super
@ravivadatarun4462 Жыл бұрын
Brother ni matalo nijayathi kanipisthundi keep hard working u r definitely success...... ❤...... 😊........
@vamsilvy1799 Жыл бұрын
We are with you 💗 bro don't warry....
@sukanyainjamarla2141 Жыл бұрын
Anna..miru asalu feel avvakandi....miru life lo success avutharu...high position lo untaru....ma support miku appatiki untundhi.....god bless you..anna......😊
@harivarmafromkonaseema Жыл бұрын
తమ్ముడు ...ఈ రోజు success అయిన ప్రతి ఒక్కరు..పుట్టిన ప్రతి ఒక్కడు కూడా zero నుండి hero అయినవల్లే... So dont worry నువ్వు success అవుతావు
@foood46 Жыл бұрын
Tq anna
@sanjaysanjuzp1126 Жыл бұрын
Hard work never fails dear brother 💪
@honeycreations2323 Жыл бұрын
Pure gold bro nuvu....😢Em dhaparikam ledhu ❤
@johnsandeep2786 Жыл бұрын
చూసి లైక్ కొట్టండి డార్లింగ్స్ pls
@shekaryadav28 Жыл бұрын
No worries Brother You have bright success ahead ❤
@harshasriram77 Жыл бұрын
చాలా బావుంది బ్రో. .... మీ హోమ్ టూర్.......ఎక్కడ బ్రో... మీది...?
@chellasatish7201 Жыл бұрын
Anna nuv genuine ga chastunav super ana
@bhanuprasadpotla483 Жыл бұрын
పని పాట లేని సన్నాసి వేదవాలకి అలాంటి డౌట్ లే వస్తాయి బ్రో.... పట్టించుకోకు.... నీ పని నువ్వు చేస్కుంటూ వెళ్లు... All the Best 🤝🤝🤝 మాది సీతానగరం... ఈ సారి కలుస్తాను నిన్ను
@surisettisaidurgaaravind Жыл бұрын
Madi raghudevapuram 😂
@foood46 Жыл бұрын
Tq anna
@bhavanipraveen5166 Жыл бұрын
Ekkada seethanagaram thammu madhi kuda
@gopalpowerstar8043 Жыл бұрын
Super ga unide bro me House 🏠
@rambabubali9426 Жыл бұрын
మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది బ్రో కొంచం ఓపిక పట్టాలి అంతే❤
@ushaindiancookery7585 Жыл бұрын
ప్రశాంతం గా ఉన్నది చుట్టు ప్రక్కల nice house bro
@KrishnaKumarKrishna-go5oo Жыл бұрын
ANNA VGOOD NIKU YAPUDU MIMU YAPUDU TEDUGAHUTAM ANNAYA ❤
@karthik49999 Жыл бұрын
సూపర్ బ్రదర్ నీకు ఇంకా మంచి సక్సెస్ రావాలనికోరుకుంటున్న 👍👍👍
@vamsimutthireddy4997 Жыл бұрын
Anna nuvu chana manchevadeve anna ne problems all people's tho share chesukotav anna very good👍👍👍👍👍👍
@nihaharika8203 Жыл бұрын
Super super hous
@munninalli8154 Жыл бұрын
Don't worry bro be happy always god bless you bro and your family ❤❤❤❤❤
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA YOU ARE GOOD PERSON చాలామంది తెలుగు యూట్యూబrus ఉన్నారు అందులో చాలా తక్కువ మంది మంచి మనసున్న మంచివాళ్ళు ఉన్నారు, అందులో మీరు ఒకరు GOD BLESS YOU GOOD VIDEO GOOD GOOD
@shaikusmanshareef7867 Жыл бұрын
Best home tour ever anna ❤❤❤ love from Guntur ❤future lo big house katukovali ane korukuntuna
@siddharthakumarbatthula443 Жыл бұрын
Ne laaga kastapadey vallani aa devudu kachhitam ga manchi position ki tisukuveltadu bro all the best
@babyjalluri5805 Жыл бұрын
Bro ni video's anni memu chusthumu chala baguntai Bro మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది Bro all tha best Bro God bless u Bro Madhi Kotikesavaram
@ThindiMuchatlu Жыл бұрын
All The Best Bro ❤
@foood46 Жыл бұрын
Tq anna
@nagashankar5478 Жыл бұрын
నువ్వు చిన్న ఇంటిలో ఉన్న ఎంతో హప్ప్య్ గా ఉన్నావ్ నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్తావ్ bro మాది కూనవరం నిన్ను కలవాలి బ్రో
@foood46 Жыл бұрын
Tq andi
@nagashankar5478 Жыл бұрын
మీది ఏ ఊరు bro
@nagashankar5478 Жыл бұрын
కోరుకొండ ఎన మీది
@raghavendrasinghthakur952 Жыл бұрын
Bagundhi thammudu ❤ nuvvu Enka success avvali
@kumaranview...398 Жыл бұрын
మేము ఉన్నాము అన్న నిన్ను సపోర్ట్ చేస్తాం అందరి లైఫ్ లు ఇక్కడే మొదలైనవి అన్న.
@Mahesh3456dd Жыл бұрын
First time chusthunna bro oka true youtuber ni
@Prathinidhi16523 Жыл бұрын
Mee video chusaka chala badha anipinchindhi brother,meru life lo , youtube lo kuda 1million kottali ani ashishtunanu,pray 🙏🙏 chesthanu
Hello bro, After watching your home tour video I am subscribed to your channel, the way you are speaking is the way you are explaining to us..to Good please keep continue i hope you will reach high next coming months.
@psundeepkumar8032 Жыл бұрын
Mii maataloo maryada vinayam samskaram kanabadutundiii miru ilage unte KZbin lo inka life lo chalaaa success avtaruuu❤❤🎉😊
@mallipuramsanthosh2929 Жыл бұрын
గుడ్ లక్ బ్రో 💐, ఇలానే వీడియోస్ చేస్తూ ఉండండి వ్యూస్ పెరుగుతూ అలానే subscribers పెరుగుతూ మంచి ఇన్కమ్ రావాలి అని ఆశిస్తున్నాను బ్రో 🙌
@vamsikrishnarapaka3096 Жыл бұрын
Nee illu cheneadhi ie vundachu bro...kani..nee manasu chala pedadhi ..keep working,all the best 😌🫂
@Pickbyhari Жыл бұрын
Don't be sad broo..... YOU will be successful one day❤all best bro💫✨
@emmypuppys444 Жыл бұрын
❤
@saisanthoshreddy5308 Жыл бұрын
❤
@dailystatusvibe9537 Жыл бұрын
Haritha
@sravankumarsh Жыл бұрын
Hello bro Oka suggestion bro TERA box ani website vundhi 1024GB unlimited Storage per Mail id unlimited mails unlimited storage Apudaina olds videos vi akadha petteyu Mobile nundhi delete cheyu So new videos cheyochu for few days Professional kosam mathrame private files pettakodadu Also use youtube bro KZbin lp kudha videos lu pettochu unlimited 😉 private chesi pettesthe it's confidential also
@Raju_keller Жыл бұрын
All the best brother ❤ nice home tour voice over 😊
@Baburao-ec4ck Жыл бұрын
Prathi comments ki likes chestunnaru and konnitiki replay istunnaru Really great broh ❤❤❤
@yamunasrinivas4077 Жыл бұрын
Plz anna badhapadaku దేవుడు neku me amma ku సహాయం చేస్తాడు
@swamisai143 Жыл бұрын
మీది ఎక్కడ bro
@AB-me8jf Жыл бұрын
E video chusi chala mandi inspire avutharu brother. Very Nice brother keep going....
@prasadraju8177 Жыл бұрын
Prestage feel avvaku brother god meku thoduga untadu, twaralo mero KZbin lo inka success aipoye dabbulu baga sampadinche manche illu kattukonde, i♥️ from Puttur town, TIRUPATI district, AP, GODBLESS U Brother 👌🙏
@gani_yt Жыл бұрын
Chaala bagundi bro Mee illu Naaku illanti nature illanti illu ante chaala istam❤❤❤
@srinurachakonda2701 Жыл бұрын
Bagundi Anna chinnaga simple ga vundi endakalam challaga hayig vuntadi🙂❤❤
@rameshkunche5819 Жыл бұрын
God bless you bro,nuvvu chupinchav nee illu ,gudisulo kaadu nuvvu undedi,anduri manasulo unnav
@raviprakash4209 Жыл бұрын
You are very hardworking person... God bless you alot... Be happy what you have in life
@foood46 Жыл бұрын
Tq anna
@indhiradevikakatthula74937 ай бұрын
Me manasu lagi me ellu kada chala bagundhe brother ♥️♥️♥️♥️god bless you ♥️ brother
@rathanmatthewmerylin369 Жыл бұрын
బాధపడకు అన్న అందరమూ అక్కడనుంచి వచ్చిన వాళ్ళమే ఒకప్పుడు మాది పూరిగుడిసె గోడలు పడిపోయి వర్షం ఇంట్లోకి వచ్చేది బరకాలు కట్టుకుని ఉండేవాళ్ళం చాల ఇబ్బందులు పడేవారము ఇప్పుడు దేవుని దయవల్ల మంచి స్థితిలో ఉన్నాము తొందర్లో నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అభివృద్ధి పరచును గాక ఆమేన్
@foood46 Жыл бұрын
Tq andi 😢
@Lucky-o2r4k Жыл бұрын
Avuna ande
@anwarpashaShaik-q9g Жыл бұрын
Super bro.....God bless U
@balajivarma7005 Жыл бұрын
Taggedhe le...true inspirational🤘🤘🤘all the best🎉🎉🎉
@hunterhunter6471 Жыл бұрын
Ledhu ani ee roju badapadaku bro God vunnava valaki estadu 👍👍 u journey Chala struggling ande vundhi bro please all like shara comment 200k coming soon
@foood46 Жыл бұрын
Tq anna
@Rockey-jenny Жыл бұрын
Super ga undhi naku ela unte chala estam chala bagundhi me house chuttu open place chala bagundhi
@shinchanworld6046 Жыл бұрын
Nuvvu life lo success avali heart ful ga korukuntunanu bro
@PavanKumar-hd2yf Жыл бұрын
Number pettu anna mana community grow avdaniki help chestham
@foood46 Жыл бұрын
Tq anna 😢
@calvarytempleshortsvedios8785 Жыл бұрын
ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో ఓపిక పట్టండి కచ్చితంగా success అవుతావు
@DANGER-us6fj Жыл бұрын
Manchiga vudalani manaspurthiga korukuntunna all the best 👍 always support with you