ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని
@EnoshRoy-c2v6 күн бұрын
Annointed song...God bless you with annointed spiritual spirit🎉🎉🎉
@koppupraveen18452 жыл бұрын
Praise the Lord anna, this is my favourite song, Devunike mahima kalgunu gaka