ఇదేరా..జీవితం IDERAA JEEVITHAM Ep-02 Exclusive Program With Swapna | Best Moral Video | iDream Women

  Рет қаралды 118,357

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 136
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 10 ай бұрын
లాయర్ రమ్య మేడం ని కలిస్తే సలహా ఇస్తుంది
@parimeela9107
@parimeela9107 10 ай бұрын
అక్కయ్య నువ్వు రావలసింది ఈ షో కి కాదు హిట్ టీవీలో ఇది కథ కాదు జీవితం అనే షో వస్తుంది ఇందులో రమ్య గారు అలాగే డాక్టర్ చక్రవర్తి గారు సూపర్ జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళు న్యాయం తీరుస్తారు మీ ఆయనకు బాగా బుద్ధొచ్చేలాగా న్యాయం చెప్తారు వాళ్ళు అశోక్ వెళ్తే నీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని నా మనవి
@monanethi503
@monanethi503 10 ай бұрын
ఇదీ టీవీ షో కాదు.. one on one interview😢
@umakumarikosuri5542
@umakumarikosuri5542 10 ай бұрын
పల్లవి గారు మీరు లాయర్ రమ్య గారిని వెంటనే కలవండి,, ఆమె తప్పక మీకు న్యాయం చేస్తారు,,
@umakumarikosuri5542
@umakumarikosuri5542 10 ай бұрын
హిట్ టీవీ కి మెయిల్ పెట్టండి
@laxmansunka9939
@laxmansunka9939 10 ай бұрын
ఈ యాంకర్ వేస్ట్
@mjayalaxmi2201
@mjayalaxmi2201 10 ай бұрын
ఆమె వయసులో వున్న, చదువుకున్న అమ్మాయి. కేవలం భర్త మీద ఆధారపడి బతకటాన్ని మాత్రమే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అలా కాకుండా, తన స్వశక్తి మీద ఆధారపడి, పిల్లలని చదివించి పెద్ద చెయ్యగలననే ఆత్మవిశ్వాసం ఆమెకి కలిగించాలి. ఆవైపు ఉపాధి అవకాశాలు చూపించాలి. మరోవైపు న్యాయపోరాటం చెయ్యాలి.
@PadduDatla
@PadduDatla 10 ай бұрын
ఆవిడకి ఆరోగ్యం సహకరించాలి కదా...2 డెలివరిలు 4 అబోరషన్ లు అబోరషన్స్ చేయిస్తున్నాడు అంటే డాక్టర్స్ ని గర్భం లో ఉన్నది ఆడపిల్ల అబ్బాయా అని తెలుసుకుతున్నాడు అనే కదా... ఎంత నరకం అనుభవిస్తుందో ఆవిడ 😢😢😢
@VijayaLakshmiK-qe1iy
@VijayaLakshmiK-qe1iy 10 ай бұрын
మీరు చెప్పింది కరెక్టే. కానీ అలాంటి వెధవలను వదలకూడదు
@venkatarao6122
@venkatarao6122 10 ай бұрын
Handicap quota lo job ivvandi
@shobha6408
@shobha6408 10 ай бұрын
@LalitaKumari-wj7tb
@LalitaKumari-wj7tb 10 ай бұрын
S ladies malli elanti position vachindi ante law low section marali hindhu law prakaram one marriage matrame rule pass cheyagaligina roju malli ladies ki ee bhadhalu thappu thaee.
@laxmansunka9939
@laxmansunka9939 10 ай бұрын
చెల్లెమ్మా నిన్ను ఈ హిందు ధర్మం సనాతన ధర్మం ఇ విధంగా తయారు చేసింది నీవు ఇంత అమాయకంగా ఉంటే ఎలా మి మామ గాడిని ఇంక మామయ్య అంటున్నావు అంటే నిన్ను మను ధర్మం అలా తయారు చేసింది
@sivakrishnabollineni6881
@sivakrishnabollineni6881 10 ай бұрын
Ori bokdaaga
@veenaveena7764
@veenaveena7764 9 ай бұрын
ఇందులో హిందు దేశం ధర్మం సనాతన ధర్మం అమ్ చేశాయి వాళ్ళు చేశారు వలను తనదీరా బాబాయ్
@mgrsuper2585
@mgrsuper2585 8 ай бұрын
హిందు ధర్మం ఏమిచెసింధిర మనోధర్మం ఎమి చెప్పింది అమె భాద చెప్పుకుంటే అందులొ మతం అంటకడ్థవ అట్లా యదవ మీ మతం మర్చుకొటనికి ఇలాంటివి వాడుతారు తోలు థిస్థా
@Mahenderz
@Mahenderz 9 ай бұрын
యాంకర్ ఆర్జీవీ ఐడియాలజీకి ఆకర్షితురాలని చెప్పినట్లు గుర్తు..
@aacrazykids
@aacrazykids 10 ай бұрын
ఆ మగాడు కూడ ఒక ఆడది కంటేనే బయటికి వచ్చాడు అది మరచిపోకూడదు. కుక్కులు కూడ పిల్లల నీ కంటాయీ అంటున్నాడు వెధవ, ఆ కుక్కలు ఆడ మగ తేడా నీ చూడవు నీ లాంటి నీచపు మనుషులు చూస్తారు. అలాంటి నీచపు మనుషులు కన్న జంతువులు 100 రెట్లు బెటర్. ఆ ఆడది సాకితేనే దున్నపోతులా పెరిగావు, నీ అవసరాలు తీర్చేది కూడ ఒక ఆడది, రేపు నీవు మంచం లో ఉంటే కూడ చూసేది కూడ ఒక ఆడది...ఇన్ని చేపించుకుంటున్నవు ఒక ఆడ దాన్ని చేత,మళ్ళీ వచ్చి ఆడపిల్ల వద్దు అంట...అలాంటి నీచుడుని కన్న తల్లి ,వాడు ఒక ఆడదాన్ని అంత చులకనా భావం తో చూస్తుంటే చెప్పు తీసుకోని చెప్పు ఇరిగే దాకా కొట్టకుండా కూర్చుంది అంటే ఆ తల్లి ఎంత నీచమో ...అందుకే ఆ కొడుకు అంత నీచుడు అయ్యాడు. ఇంట్లో కొడుకులు కూతురులు చెడిపోవలన్న మంచి గా అవాలన్న ఆ తల్లదండ్రులు కారణమవుతారు. ఈ జనాలు ఒకటి అర్ధం చేసుకోవాలి, అందరూ కర్మ నీ నమ్ముతారు కదా...ఆ ఫ్యామిలీ లో వంశం నిలపెట్టడానికి మగపిల్లాడు పుట్టలేదు అంటున్నారు,వాడు ఏమి పాప కార్యాలు చేశాడో అందుకే అని ఎందుకు ఆలోచించరు. ఇప్పుడు పాప కార్యాలు చేస్తున్నాడు, ఇప్పడు చేసిన వాటికి ఎన్ని జన్మలు కి అనుభవిస్తాడో ,లేదా ఇదే జన్మ లో ఘోరంగా అనుభవిస్తాడో . మనం మంచి చేస్తే మంచే తిరిగి వస్తాది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తది అని minimum sence అన్న ఉండాలి జనాలకి.
@monanethi503
@monanethi503 10 ай бұрын
ఇంకో పెళ్ళి చేసుకొన్నాడు కదా.. ఈ సారీ కొడుకు పుట్టి.. అల్పాయుష్కుడు గానో.. ఫిజికల్ హ్యాండీ కాపడ్ గానో మారితే.. ఆ కుమారునికి ఆ మొగుడూ పెళ్ళాలు సేవ చేసుకుంటూ తరిస్తారు.. పుత్ర సేవ దొరకటం ఎంత అదృష్టమో 😊
@__lotuss_.
@__lotuss_. 10 ай бұрын
Media chala powerful...police department, law and order failaipoyina ee society lo media hopes puttisthundi, government saraina maargamlo nadipinchadaniki try chesthundi..pallavi situatuaion shathruvulaki kuda raakudadu..anchor garu meeku koti koti dhanyavaadaalu...culprits aina vaalla husband , attha mamalaki severe punishment padela chudandi madam..🙏🙏
@PrasadchanduPrasad
@PrasadchanduPrasad 10 ай бұрын
Elanti programs enka ravali madam manchi program all the best swapna garuu❤
@komurelliigoudbathini5605
@komurelliigoudbathini5605 10 ай бұрын
మేడం దయచేసి ఈ మేడం గారికి మరియు పిల్లలకు న్యాయం జరిగే టట్టు చూడండి🙏🙏
@monanethi503
@monanethi503 10 ай бұрын
విరించి మాడం మాధవిలత దగ్గరికీ వెళ్ళండి సిస్టర్.. స్వప్నా గారూ, మీరు అయినా ఆమెని తీసుకువెళ్ళండి
@anithanarisipuram1637
@anithanarisipuram1637 9 ай бұрын
Hats off to you Swapnagaru. We'll done
@laxmansunka9939
@laxmansunka9939 10 ай бұрын
ఇదే హిందు ధర్మం ఇదే సనాతన ధర్మం ఇదే వైదిక ధర్మం
@shashikala4147
@shashikala4147 8 ай бұрын
Antha toucher pette vallathoh undekante vadileyadame best kavalante maintenance case vesukondi akka happy ga undandi
@bhanurimadhusudhan7571
@bhanurimadhusudhan7571 10 ай бұрын
గుడ్ మార్నింగ్ మేడం లాయరు ఆయన అంతమాత్రంలా వాళ్లకు చట్టాలు ఉన్నాయా చట్టం వాళ్ళ వైపే ఉంటదా న్యాయం అనేది సామాన్య ప్రజలకు జరగదా ఎవరు అయినా చట్టానికి సమానులే కదా మేడం రాజ్యాంగం అలాగనే రాసింది కదా మరి పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు కేసు చేసే వాళ్లకు రిమాండ్ పంపట్లేదు
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 10 ай бұрын
This is the perfect case for the girls to not get married at a young age without any financial independence. Secondly even after getting married women should never compromise on her financial independence because future is always uncertain and unpredictable.
@masu.raviraj882
@masu.raviraj882 10 ай бұрын
Siste miru okari midha adhara padakandi nenu machine kuduthu na pillalani pocinchukuntuna dhairyaga vundi pillalakosam brathakali nadhi sem kani 3time Babu putadu nenu15years nundi oka magadu Pani cheyaka nenu narakam anubavusthuna devuni nami bathakali thali
@bindhushaboda1879
@bindhushaboda1879 9 ай бұрын
Eemi assalu house vadalakoodadu inttilo unddi sahaayam pondandi pillalu jagratha god bless u
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 10 ай бұрын
కొత్తగా వచ్చిన ఆ స్త్రీ కీ కూడా ఈమెలాంటి పరిస్థితి రాదని ఆ స్త్రీకి నమ్మకమా రేపటి రోజున ఈ కొత్తమేకి ఆడపిల్ల పుడితే ఈ పల్లవి పరిస్థితి కలుగుతుంది రెండవ ఆమె వీడిని తన్ని తగలేస్తే ఈ మగరాయుళ్ళు పొగరు అణుగుతుంది
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 9 ай бұрын
Advacate tho provide avvandi medam
@mahithabudipati482
@mahithabudipati482 9 ай бұрын
Pillalni govt school lo chadivinchandi mam school fee vundadu Govt school lo kuda English medium vundi
@siri8120
@siri8120 10 ай бұрын
Ram Ram Ram
@kumarsrinivas8025
@kumarsrinivas8025 10 ай бұрын
Medam series justice 🙏🙏🙏🙏
@surekhakonduri3806
@surekhakonduri3806 10 ай бұрын
Instead of giving 30 lakhs as dowry if her parents had did fixed deposit on her name atleast it will be as a financial support to her with the interest amount
@SR.shankargoud2806
@SR.shankargoud2806 9 ай бұрын
పాపం ఇంత ముద్దుగున్నారో ఇద్దరు ఆడపిల్లలు 🥰 ఇలాంటి సైకో ఫ్యామిలీలో ఎలా బతుకుతున్నావమ్మా 🙏🏻🙏🏻
@LalitaKumari-wj7tb
@LalitaKumari-wj7tb 10 ай бұрын
Mainly educated peoples a elaga babu kavali papalu vadhu ani chalamandi elaga vunnaru.
@prameelarani6139
@prameelarani6139 9 ай бұрын
🎉🎉🎉
@RaniBandari-mm7yd
@RaniBandari-mm7yd 10 ай бұрын
No one can escape law
@nalinibikkavolu1678
@nalinibikkavolu1678 9 ай бұрын
Same life nadhi naku mugguru pillalu Chethiki eddaru pillalu Kadupulo vokka papa ni vodhileshi poyadu Nene gvmc road lunch thudusthu Na pillalanu chusukuntnna
@gangadharmuthyala3786
@gangadharmuthyala3786 10 ай бұрын
Muthayla
@NagamanimuppidiNagamanimuppidi
@NagamanimuppidiNagamanimuppidi 10 ай бұрын
Many lawyers r criminals ,no punishment these bruts ,need to change Indian IPC sections
@addakulaparusharamuduyadav3709
@addakulaparusharamuduyadav3709 9 ай бұрын
Ramya medam garini kalavandi. Andamaina jeevitham
@RaniBandari-mm7yd
@RaniBandari-mm7yd 10 ай бұрын
The existing school authorities can help the kids by giving them free education atleast till this academic year
@gourishankar105
@gourishankar105 10 ай бұрын
Theenamar mallanna dheggariki vellu sister konchamyna help avuthundhi
@mukkapadma7742
@mukkapadma7742 9 ай бұрын
Suman tv ki velte priyachowdary madam baga cheptaru
@technozvlogs387
@technozvlogs387 10 ай бұрын
Hi madam naku mugguru kuturlu iam happy kuturlu devudu icchina varam ❤iam happy
@mgrsuper2585
@mgrsuper2585 8 ай бұрын
Hit tv కి వేళ్లమ్మ
@rajirajireddy4843
@rajirajireddy4843 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gautamiyt5539
@gautamiyt5539 10 ай бұрын
How can we help this woman ? Can any financial support help her ? She has any Gpay or Paytm number to send some money ?
@monanethi503
@monanethi503 10 ай бұрын
I dream chanal ki call chesi kanukkondi sir.. Swapna garini contact cheyacchu.. appreciated your response sir 🙏
@PremSagar-dh5tb
@PremSagar-dh5tb 9 ай бұрын
Appeal to bar council. Send this video to bar council they will take care
@VijayaLakshmiK-qe1iy
@VijayaLakshmiK-qe1iy 10 ай бұрын
ఎవరికీ ఉసురు తగలడం లేదు. అందరూ హ్యాపీగా ఉంటున్నారు
@Ramadevi-k9c
@Ramadevi-k9c 10 ай бұрын
అవును అండి
@CreativeRays
@CreativeRays 10 ай бұрын
Please provide her account details we all can help Financially until this matter is settled.
@anikaviksha1830
@anikaviksha1830 10 ай бұрын
30lakhs ki 60lakhs evali valla ellu pillalaki rayali security evali
@RaniBandari-mm7yd
@RaniBandari-mm7yd 10 ай бұрын
Though he is ana
@kumarsrinivas8025
@kumarsrinivas8025 10 ай бұрын
Good job continue was this demarcation 😂😂😂😂
@monanethi503
@monanethi503 10 ай бұрын
మీ మామ్ తో.. మీ డాడ్ ఉన్నాడా.. వదిలేశాడ😅
@nalinibikkavolu1678
@nalinibikkavolu1678 9 ай бұрын
Alanti galeg galanu patinchukokunda manamidha adaraadina pillanu chusukuntu Valaku bangaru bavisth evvali ani patudhalatho penchali pillalanu
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 9 ай бұрын
పనికిమాలిన షో ఎవ్వడూ సాయం చేయడం లేదు ఆకుల రమ్య గారి షో కి వెళ్ళండి
@chittitravelerchannel4991
@chittitravelerchannel4991 10 ай бұрын
Muru andamen జీవితానికి వెళ్ళండి
@naaviews5560
@naaviews5560 10 ай бұрын
Govt school lo veyyamma
@jayammamylaram6072
@jayammamylaram6072 10 ай бұрын
Ada maga pillalu anedi maga vari lone vntadi barya chethi lo emi vndadu adi maga variki teliyali telusukovali maga varu 🙏🏾
@bargavvv8868
@bargavvv8868 10 ай бұрын
Devdu yanduku ela chestado thelidu... papa kavali anukune vallaki puttaru... ala vaddu anevallaki echi pillalni badhapedutunadu
@lakshmisongs
@lakshmisongs 10 ай бұрын
చూడు తల్లి నువ్వ చేప్పింది నిజం ఆయితే ఇలాటి బకు వేదవ దగర బ్రతికే కన్నా నీ పిల్లలతో ఆయిగా బ్రతకోచ్చమ్మ నువ్వ చనిపోయావనీ పేళ్లి చేసికున్నాడు కదా నువ్వకూడా నామొగుడు చచ్చిపోయాడు ఆని ఎ మ్ ఆర్ ఓం ఆపిస్ లో ఎంట్ర్ చేయించి డేత్ సర్టిపికేట్ తేచ్చుకోని నీపిల్లల్న ఏదైన ఆస్ట్ లో వేసి బాగా చదివించు రేపటి రోజునా ఆ ఆడపిల్ల లే నీ మొగుడికి కోరివి పేట్టే రోజు వస్తిది చూడు తల్లి మొగుడు లేకపోతే బ్రతకలేని రోజులు పోయాయి చదువుకోలేనీ వాళ్లు కూడా మట్టి పని చేసి ఆయినా సరే పిల్ల ల్న చదివించుకుంటూన్నారు మొగుడుతో పని లేదు పిల్ల ల్న తిర్చి దిద్దడంలో మనస పేడితే పడక శుకం కుడా గుర్తు రాదు తల్లి ని పిల్ల లు ప్రయొజుకులు ఆయినా తరువాత నీ ఆనందానికి ఆవదులు ఉండవు నీ పిల్ల లు భవుశత్ గురించే ఆలోచించు తల్లి
@aliaalia7504
@aliaalia7504 10 ай бұрын
🙏🙏💐👍👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭😭😭😭
@djboys2603
@djboys2603 9 ай бұрын
Okk adapilla10 mandi mogapillala to samanam
@VijayaMaringanti
@VijayaMaringanti 9 ай бұрын
Aadapillalu puttina mogavade karanam scintificallay xand y chromosomes aa sangati mogavadu grahinchali vadim badu kottukivali
@vijayalaxmiganji5640
@vijayalaxmiganji5640 10 ай бұрын
Correct madam vadini ponisment cheyali
@Ujwala1010
@Ujwala1010 9 ай бұрын
1st ame husband ni bokkalo veyinchandi ...Ameku ediana chinna job ippunchandi..pillalni school lo join cheyinchadi ..she should be strong for her kids
@arunaalladi4214
@arunaalladi4214 10 ай бұрын
అసలు నవు ఎందమ్మ అడపిల్లలను స్కులుకు తోలకుండ ఉంచుకుంటరతల్లి గౌర్న మెంట్ స్కుల్లు లెవ మిసిని కుట్టుకోవచ్చు లెద కూర గాయాలు అమ్మ కోవచ్చు లెదబట్టల షాపుల నౌకరి ఉంటె 15 వెలు వస్తయి ఇరోల్లో ఇంత ఎడ్డిదానీవ 😢😢😢😢
@monanethi503
@monanethi503 10 ай бұрын
నీ లాగా తెలివి జ్ఞానం ఉంటే.. ఆమె ఇక్కడి కెందు కొస్తూంది
@vasanthireddybudamgunta6957
@vasanthireddybudamgunta6957 10 ай бұрын
Man's chromosomes decides baby's sex, not a woman.
@kondareddybogasamudram2419
@kondareddybogasamudram2419 10 ай бұрын
Children ni naku ivandi medam Nenu penchukunta pls
@ramaiahsamala6915
@ramaiahsamala6915 9 ай бұрын
Nenu akkarini penchukunta
@sampathkumar4255
@sampathkumar4255 10 ай бұрын
Fist of all his LAW DEGREE SHOULD BE CANCELED. And all should be behind the bars. Existing house should be transferred on her name besides monthly mataince .
@bhagyasreekankara
@bhagyasreekankara 10 ай бұрын
Hi swapna akka . girl child Ani choostaleru.inkoka women ki 2 boys unnaru .but husband and attagaru nuvvu amyna aada pillalanu kani ivva ledani torcher madem .what is the solution. 2006 lo 1 lakh gold and 4 lakhs money and car .teesukunnaru.
@RaniBandari-mm7yd
@RaniBandari-mm7yd 10 ай бұрын
She must not leave the house at any cost
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 10 ай бұрын
Chattallo kooda kotta ruchulu avasarama?
@Mounikafoodvlogs-g8z
@Mounikafoodvlogs-g8z 10 ай бұрын
Maku అమ్మాయిలు లేరు అన్ని బాధపడుతున్నాము
@mahesh9015
@mahesh9015 9 ай бұрын
Police departments lu dheniki ra babu e society lo
@anjijogu4988
@anjijogu4988 9 ай бұрын
Ni vu velledi e sho ka dhu edhi kahte kadhu sho ki ve llu dr. Chervrthi lyr lathe medm good sjesn vasthi velln di
@gourishankar105
@gourishankar105 10 ай бұрын
Voka advocate second marriage cheskuni first wife ni intha torcher peduthunnaru,,,normal persons paristhiti Anti ,,Avaryna Advocate s thanaki nyayam cheyyandi
@ShaikSayyad-fg3il
@ShaikSayyad-fg3il 10 ай бұрын
😂😂😂😂.akka
@Kandhulalaavanya
@Kandhulalaavanya 9 ай бұрын
Ala ela unttunnave nvu
@naaviews5560
@naaviews5560 10 ай бұрын
Go to a show where there is a lawyer
@bobbabalambika3816
@bobbabalambika3816 10 ай бұрын
Poyioyi అమేదగ్గర సలహాలు తీసుకుంటున్నారు అధర్మానికి దుర్మార్గానికి నిలువెత్తు నిదర్శనం ఆమె
@naaviews5560
@naaviews5560 10 ай бұрын
Chinna chinna schools lo fees takkuva. Chaduvu manaddu
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 10 ай бұрын
Vaadinunche eemeki pillalaki koti rupayalu ivvandi vaadini jeevitha kaidu veyyandi
@mukkapadma7742
@mukkapadma7742 9 ай бұрын
Ammay puttadaniki karanam kuda magavade a logic ela miss avutunnaru
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 10 ай бұрын
Vaadinundi aa ammayiki koti rupayalu ippimchandi.vaadiki jeevitha kaidi veyyandi.
@koparagammadhuri5733
@koparagammadhuri5733 Ай бұрын
Pls madam ,eevida number evvandi pls i want to help her
@bobbabalambika3816
@bobbabalambika3816 10 ай бұрын
Nuv పజల డబ్బు ఫ్రీగా doithinee వాళ్ళు
@chaitanyamudirajprince8819
@chaitanyamudirajprince8819 9 ай бұрын
What is the Hell😢 Of 2024
@kasinathrathod5873
@kasinathrathod5873 9 ай бұрын
Bajarlo thisukochi vicharana chesi dosulani telite bahirang punish cheuali athanini.
@zareenashaik5111
@zareenashaik5111 9 ай бұрын
Idhi Katha khadu jeevitam program ki Vellandi. Doctor garu bhaga cheptaru. Inka Ramya madam ite lawyer I na vadi Amma mogudaina vaalaki thata tisi meeku nyayam chestaru. Meeku life istaru. Dharyam kolpokandi. TC
@bindhushaboda1879
@bindhushaboda1879 9 ай бұрын
Eemeni nashtta pariharm houses ivvamanddi vaatini ammi pillala tho brathukuthundi vaaditho jeevitham. Vaddhu vaadiki. Deuvdu chaauv choopisthaadu dikkuleni chhauv chasthaadu chivariki .
@RaniBandari-mm7yd
@RaniBandari-mm7yd 10 ай бұрын
Though he is an adv. He cannot escape. Why the police is not taking any action
@kavithaprakash5694
@kavithaprakash5694 9 ай бұрын
30lakhs teesukoni kaneesam vadiki puttina adapillala laki fee ki dabbu lekunda chesi vadhilesadu
@pachunoorisrinivas8928
@pachunoorisrinivas8928 9 ай бұрын
Vanni cheapputo kottali court lo.vanni padavi nundhi dealite cheayali.vadu eam prajala ku nayam cheaptaru court la
@surekhakonduri3806
@surekhakonduri3806 10 ай бұрын
I think.she should stop fighting to have husband back into her life instead of that she should fight for the financial support from her husband towards her children which was her right More over it is not healthy for their children to grow with such a waste father
@RameshGoud95
@RameshGoud95 9 ай бұрын
Ikkada west meeru enchukunna vedika correct kaadu. Andamaina. Jeevitham prograam leda Hit Tv ki vellandi
@JoythiVUndi
@JoythiVUndi 8 ай бұрын
Vaadu evariki puttaadu. Piena nundi vuudi paddaada? Vaadi photo godaki petti dhanda veyi.
@venkannapanjala9179
@venkannapanjala9179 9 ай бұрын
Mamanu barthanu vurithiyali
@myideas4183
@myideas4183 10 ай бұрын
అరె ఎదెంట్ర బాబు అన్ని ఛానళ్ళు same programs మీద పడ్డారు........ మీకు బయట ఎక్కడ సమస్యలు కనపడటం లేదా... మీకు? Corporate hospitals ki వెళ్ళండి.... Corporate schools ki వెళ్ళండి..... Govt office loki వెళ్ళండి......... జరుగుతున్న అన్యాయాలను అక్రమకర్యలయను చూపించండి...... బార్య భర్తలు అన్నాక పోట్లాట సహజం....
@monanethi503
@monanethi503 10 ай бұрын
ఎవుడ్రా నువ్వూ.. ఇంత టాలెంట్ గా ఉన్నావు
@CreativeRays
@CreativeRays 10 ай бұрын
Hmm people become so insensitive to others pain. If family breaks society also breaks in bufferfly effect.
@thokalavenkatesh4122
@thokalavenkatesh4122 10 ай бұрын
Leave that west person and demond 30cr.
@rayudusubramanyam8232
@rayudusubramanyam8232 10 ай бұрын
Ameki. 30lakshs.dowri.ichhi.ippudu.enduku.adarinchadam.ledu
@gourishankar105
@gourishankar105 10 ай бұрын
Dabbulu sampadhinche kumary aunty ni kaakunda ilaanti ammay la ni interview s chesi thanaki help chesela chudandi you tube channels
@vamshiaa5565
@vamshiaa5565 10 ай бұрын
Aame cheppidi Rong amo cheppaleem mundu eekaalam avvarine nammakudadu
@gourishankar105
@gourishankar105 10 ай бұрын
Nee husband advocate kaabatti am action vundadhu ,,,
@chaitanyamudirajprince8819
@chaitanyamudirajprince8819 9 ай бұрын
F*** the hell
@vanajayaram4312
@vanajayaram4312 9 ай бұрын
Waste family che government
@vamshiaa5565
@vamshiaa5565 10 ай бұрын
Nenu cheppindi nejame kada aameku love afeer vundi kabatti Anni aamenu chesthunte ardamyithundi
@anjijogu4988
@anjijogu4988 9 ай бұрын
Ni vu velledi e sho ka dhu edhi kahte kadhu sho ki ve llu dr. Chervrthi lyr lathe medm good sjesn vasthi velln di
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН