ఇదీ సమయస్ఫూర్తి అంటే..| Old Man Escape From Cyber Fraud | BIG TV Ananatapur

  Рет қаралды 130,124

BIGTV Anantapur

BIGTV Anantapur

Күн бұрын

Пікірлер: 70
@Chsambasiva
@Chsambasiva 10 күн бұрын
ఫోన్ నెంబర్ దొరికితే చాలు అతన్ని ఎక్కడున్నాడో కూడా పట్టేయవచ్చు. . ఎందుకని పోలీసులు ఇంత పెద్ద విషయాలు చిన్న విషయంలా వదిలేశారు ..
@pujarivenkateswarlu7853
@pujarivenkateswarlu7853 10 күн бұрын
ఈ బిగ్ టీవీ వాళ్ళు మొదట పెద్దలకు "గౌరవం" ఇవ్వటం నేర్చుకోవాలి ! అంత "పెద్దాయనని" మర్యాదగా సంబోధించాలి! పోలీస్ వారు కూడా 'సారు' అని సంభోదించారు ! కానీ ఈ దరిద్రపు ఛానల్ వాళ్ళు మాత్రం చెప్పాడు, విన్నాడు, వెళ్ళాడు, అంటూ "ఏక వచనం" తో మాట్లాడుతున్నారు! 😬😬😬
@Satyanarayana0517
@Satyanarayana0517 9 күн бұрын
Avunu idoka daridram e channel vallaki.
@shaikabdulkareem447
@shaikabdulkareem447 8 күн бұрын
దొంగను పట్టుకోకుండా వదిలేసి కంప్లయింట్ ఇచ్చిన వాళ్లకు సన్మానం చేయడం ఏందీ సార్.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 7 күн бұрын
వాళ్ళు ఎలా పట్టుకుంటారు. వయసు అయిన వాళ్ళు తప్పించుకోవడమే పెద్ద పని. బలవంతుడైతే ప్లాను వేసి పట్టుకుంటాడు.
@Savarkar819
@Savarkar819 7 күн бұрын
దొంగను పట్టుకోకపోయినా వరవాలేదు. మన పోలీసులు ఈ ముసలాయనను బొక్కలో వెయ్యలేదు. అక్కడికి సంతోషించాలి.
@santhoshk1855
@santhoshk1855 6 күн бұрын
Yess. Brooo. Sanmanam cheyatam Good but what about that cyber criminal?? Vadilesinatte naa inkhaa. Ilaa vadilesthey emani message ichinattu public and criminals ki???
@ManoharReddyNallamilli
@ManoharReddyNallamilli 9 күн бұрын
Super Reddy Garu
@RamanaReddy-g2d
@RamanaReddy-g2d 11 күн бұрын
Ante kani fraudsters ni pattukunedi leda.
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 11 күн бұрын
మిరే జాగ్రత్తగా ఉండండి, వాళ్ళను పట్టుకోవటం సాధ్యం కాదనేగా?
@manikumarilakkoju621
@manikumarilakkoju621 9 күн бұрын
అమ్మ న్యూస్ బాగుంది ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్గించారు అలానే వారికి డు డు అనకుండా ఉంటే బాగుండేది పోలీస్ వారే sir అని సంబోధించారు ఆ పెద్దాయన అనుభవం అంతా వయసు నాకే లేదు అమ్మ ప్లీజ్ డు డు అనే పదం వద్దు మనల్ని మనం అనే అవకాశం ఇవ్వదు
@mlddlm
@mlddlm 10 күн бұрын
THANK YOU VERY MUCH POLICE / AP.
@subbu515
@subbu515 7 күн бұрын
Nice anchor. Great Telugu rendition. Bravo!
@rock_0823
@rock_0823 11 күн бұрын
ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలి అంటే మన phone number ఎక్కడ ఎవ్వరికీ ఇవ్వద్దు. కుటుంబం మొత్తానికి ఒక phone number పెట్టుకొని అన్ని OTPs దానికి వెళ్లేలా చేసుకోవాలి, దానికి ఏమైనా calls వొస్తే lift చేయొద్దు. మిగిలిన phone number లను మనకు తెలిసిన వాళ్లకు, చుట్టాలకు ఇచ్చుకోవాలి. ఒక firewall లేదా gateway లాగా
@sreeamrutha5079
@sreeamrutha5079 5 күн бұрын
Sooper telivitetalu good
@venkatalakshmi2540
@venkatalakshmi2540 11 күн бұрын
Cyber culpritni trapchesi pattukunte inka bagundedi, by the way, Narayana Reddygaru has done a good job and got felicitation by the police!!! 👌👌👌
@shaikghouse9800
@shaikghouse9800 11 күн бұрын
😊😊😊😊
@creativeengineers7812
@creativeengineers7812 8 күн бұрын
They should have arrested him , why they left him like that ?
@TULASIDASDAS-i9j
@TULASIDASDAS-i9j 10 күн бұрын
Terrific 💯 sound
@madhusudhanrao2094
@madhusudhanrao2094 9 күн бұрын
Very useful 👌
@kondareddy6869
@kondareddy6869 7 күн бұрын
Super
@srinuc6350
@srinuc6350 9 күн бұрын
ఎక్కడ సైబర్ నేరం జరిగిన వారి లొకేషన్ ను బట్టి ఆ నేరస్తుని తీసుకొచ్చి జనాల్లో చూసేలా ఉరివేసి ప్రాణం తీస్తే ఈ సైబర్ నేరాలు తగ్గుతాయి అలా ఎందుకు చేయడం లేదు ప్రజలకి తెలియడం లేదు ఈ నేరస్తుని పోలీసులు పట్టుకోలేరా ఇటువంటి వారి బారిన పడకండి అందరూ అపరిమాతంగా ఉండండి అని డిపార్ట్మెంట్ వారు చెబుతున్నారు డబ్బు పోగొట్టుకున్న వారు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రికవరీ చేసే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయా లేవా అని ప్రజలు గందరగోళం లో ఉన్నారు
@Babyworld1435
@Babyworld1435 11 күн бұрын
Give respect to elders
@urmm98643
@urmm98643 11 күн бұрын
Excellent
@bandarumadhuri2979
@bandarumadhuri2979 8 күн бұрын
Good
@mulukutlaravi
@mulukutlaravi 10 күн бұрын
SP sir, CI sir and SI gaaru salute Sir for prompt action.
@umarkhan-xr9ib
@umarkhan-xr9ib 7 сағат бұрын
Atani bank details tisukunikuda pattukune awakasham undindi.police wallukuda chakachakyanga vevaharinchali wallanu pattukowadaniki.
@hemalathamanduvakurthi4986
@hemalathamanduvakurthi4986 9 күн бұрын
Pattukoledaa, maroka avakaasam cyb, er neragaadiki itcharu annamaata, great
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 7 күн бұрын
మొదటగా పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి ఉంటున్నారు అని డు కి బదులు కొద్దిగా రు చేర్చి సంబోధించండీ యాంకర్ గారు
@Chsambasiva
@Chsambasiva 10 күн бұрын
ఫోన్ నెంబర్ను బట్టి లొకేషన్ కనుక్కోని పట్టుకోవచ్చు గా. అంతా ఒళ్ళు బరువా
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 10 күн бұрын
మాటర్ తక్కువ మ్యూజిక్ ఎక్కువ...చెత్త గా ప్రెజెంట్ చేశారు...వార్తలని ప్రెజెంట్ చేయడం నేర్చు
@eswararao2982
@eswararao2982 8 күн бұрын
👍
@veeralakshmi2872
@veeralakshmi2872 11 күн бұрын
Music pettakandi
@rAmArts108
@rAmArts108 11 күн бұрын
Good job sir
@Ramslearning
@Ramslearning 10 күн бұрын
Cyber police laku dabbulu iche avasaram lekunda vundhi kani police station lo duty chese valaku matram dabbulu ivali but valu nerastulu karu anta😅😅😅
@imtiazmohammad9548
@imtiazmohammad9548 10 күн бұрын
CPM Party ki vote veyandi India develop kavali ante 🚩🚩🚩
@aadithyasangani717
@aadithyasangani717 10 күн бұрын
Alanti daridrapu ideology failed all over world
@raob121
@raob121 11 күн бұрын
Matter less...sound more
@sakuntalavilluri3177
@sakuntalavilluri3177 9 күн бұрын
🙏👍
@eswarichipala6583
@eswarichipala6583 8 күн бұрын
Ma vizag lo assalu pattinchukoru police
@devabhaktunisatyamani1662
@devabhaktunisatyamani1662 11 күн бұрын
I also got the same call from a fraudster saying that I will have to raise a complaint at Ashoknagar PS in Bangalore because one more phone connection was taken using my Aadhar nomber and some unethical videos were posted from that nomber.I asked him the nomber of that phone.when I attempted to call that nomber it was an invalid nomber.Even the fraudsters nomber I tried to call but it was unanswered.His tone was very authoritative.Don't believe such calls.If they feel that we r scared they will try to extract money from us.
@tompalabhaskararao7983
@tompalabhaskararao7983 9 күн бұрын
Mundhu మార్యద ఇవ్వడం నేర్చుకో.... Bigtv
@subbarayudu9360
@subbarayudu9360 7 күн бұрын
ఆధార్ కార్డు లేనిదే ఫోన్ నెంబర్ ఇవ్వరు కదా అలాంటప్పుడు ఆ సైబర్ నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ద్వారా పోలీసులు వారిని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఫోన్ నెంబర్ దొరుకుతే ఎవరినైనా ఎక్కడినుండి వారినైనా పట్టుకోవచ్చు కదా మరి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మరలా మాకెందుకు శ్రమ అని విడిచి పెట్టడమే కదా ఆ పెద్దాయన సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్నాడు కానీ పోలీసులు ఆ నేరగాళ్లను పట్టుకోవడానికి చేతకాలేదు ఎందుకని. ప్రయత్నం కూడా చేయలేదు కదా
@DhurishettiRajamouly
@DhurishettiRajamouly 9 күн бұрын
Ci yentha maryadhaga matladado scartho
@ftlIf-e8s
@ftlIf-e8s 9 күн бұрын
హ లో
@padmajothimudianur6768
@padmajothimudianur6768 9 күн бұрын
Here, an elderly person's experience is being explained. This is an eye opener to many people. But the presenter addressing the aged person in singular, as ' cheshadu', ' cheppadu' etc., exposes the arrogance and bad culture of the program.
@shruthiradoni2376
@shruthiradoni2376 8 күн бұрын
Emainana......police fraudster ni pattukokunda goppaga social media lo pettaru....aa pedayana kastapadi vachi complaint cheste veelu chesindi idaa
@chappagiriviswanathareddy3520
@chappagiriviswanathareddy3520 11 күн бұрын
చెప్పేది తుక్కవ సుత్తి
@upendarudugula8641
@upendarudugula8641 11 күн бұрын
Police culprit ni find out cheya leka poyaru
@duas74
@duas74 10 күн бұрын
Music irritating
@harinadharaju7274
@harinadharaju7274 11 күн бұрын
Ilantivi daily 2 chesthanta,
@ShaikMastanvali-x3f
@ShaikMastanvali-x3f 11 күн бұрын
🎉
@sankarreddy7595
@sankarreddy7595 9 күн бұрын
Vaadini trap cheysi pattukovali gaani …ala vadileyyadam Enti
@Nageswari-vp1ft
@Nageswari-vp1ft 7 күн бұрын
Peddavallani gowravinchadam nerchuco.Nee vayassentha,née udhyogam entha.Oka retired employeeni Ala sambhodistunnav
@deepi259
@deepi259 9 күн бұрын
police lu neragallani pattukunnappudu kada news, cyber crime ani identify chesi police station ki vasthe donga ni pattukokunda vaadni bedaragotti eyaniki sanmanam chesthe labham enti.. deeniki poloce avasram ledu aa musalayana thitti vunna vaadu swith off chesukuni vundevaadu.
@Satyanarayana0517
@Satyanarayana0517 9 күн бұрын
Peddayanani garu anadam nerchukondi. Idemi manners.
@vasanthakumari1544
@vasanthakumari1544 9 күн бұрын
గారు అనే మాట వాడడం ఈ news readers కి తెలీదా? ఏం manners బాబూ?!!😮
@SarnalaSridevi
@SarnalaSridevi 11 күн бұрын
Video aditing చాలా బావుంది Call ricord kuda pettavachu kada Complient ఇచ్చాడు Meru తీసుకున్నారు k సన్మాము ఎందుకు Mi dutey meru chesaru చెత్త న్యూస్
@VarunSagar-lg1hw
@VarunSagar-lg1hw 10 күн бұрын
Shebassh
@GotetiJagannadharao
@GotetiJagannadharao 11 күн бұрын
Cyber. Neragaallu gurunchi peddha mottham lo forward cheyyandi
@SANTOSHKUMAR-tj7mh
@SANTOSHKUMAR-tj7mh 10 күн бұрын
cyber criminal evado scammer evado kuda telidhu miku
@gopal.kesarikesari3300
@gopal.kesarikesari3300 11 күн бұрын
👏👌
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
The Global Economic Outlook 2025 | World Economic Forum
58:01
The Straits Times
Рет қаралды 108 М.