ఇదెక్కడి న్యాయం ఆకుల గారు.? ఎన్నికల ముందు పవన్ భజన చేసి ఇప్పుడు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న నేతలు

  Рет қаралды 129,196

Prime9 News

Prime9 News

Күн бұрын

Пікірлер: 505
@KrishnaKrishna-cy1pp
@KrishnaKrishna-cy1pp 5 жыл бұрын
విలువలు లేని ఇటువంటి ఆకులు/తోకలు ఊడిపొతేనే మంచిది..👍
@saibaba1265
@saibaba1265 5 жыл бұрын
Prime 9 super news all of you good night
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 5 жыл бұрын
ముందుగా ఓటరు మారితే ఇలాంటి నీచ రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది జై జనసేన జై
@shahbazrahman5072
@shahbazrahman5072 5 жыл бұрын
@ G K Brothers : Aunu brother eesari voter election mundu maaradu... Kaani oka party ki adhinayakudu maari nattu acting chesedi gamaninchi voter maaradu...
@naidukandhi2907
@naidukandhi2907 5 жыл бұрын
అదికారమే జీవితం తప్ప వీల్లకి ....ప్రజలు కాదు
@sleepwithmenight
@sleepwithmenight 5 жыл бұрын
@@shahbazrahman5072 abooo. EVM CM ki support aa bro
@mallaviswanath207
@mallaviswanath207 5 жыл бұрын
అక్కుల గారూ లాంటీ వారు వెళ్లిపోవడం చాలా మంచిది ఆకుల నీ పాపీచండి జెనసేన ను కాపాడండి కళ్యణ్ గారు దయచేసి
@naidukandhi2907
@naidukandhi2907 5 жыл бұрын
మంచిమాట
@pavanteja8436
@pavanteja8436 5 жыл бұрын
S
@abhir3694
@abhir3694 5 жыл бұрын
Avunu pawala gadu kuda velli povadam manchidi
@abhir3694
@abhir3694 5 жыл бұрын
@@pavanteja8436 Nenu ninnu emanna ra, nuvvu evadivi ra neeku emi avasaram bey nannu aduguthunnav🖕
@pavanteja8436
@pavanteja8436 5 жыл бұрын
@@abhir3694 @ arey avule nuvvu annadhi. mapawan annani ra
@pavanteja8436
@pavanteja8436 5 жыл бұрын
ఇలాంటి వాళ్ళు వెళ్ళడం వల్ల జనసేనకే మంచిది జై JANASENA
@krishnakarri239
@krishnakarri239 5 жыл бұрын
DESHABOINA PAVAN TEJA cricket
@lakshmunnaidudhavala17
@lakshmunnaidudhavala17 5 жыл бұрын
జనసేన పార్టీలో ఇంకా ఎంత మంది కోవర్టులు ఉన్నారో... వెళ్లిపోండి రా బాబు...మీకో దండం.
@kmuralikrishnamuralikrishn52
@kmuralikrishnamuralikrishn52 5 жыл бұрын
lakshmunnaidwoolu dhavala .tjnwoolcrafts
@kmuralikrishnamuralikrishn52
@kmuralikrishnamuralikrishn52 5 жыл бұрын
Woolctsftsandifeas
@bhaskararaosimma3412
@bhaskararaosimma3412 5 жыл бұрын
తమ్ముడు...ఒకటి నిజం... అవకాశవాదం ఎక్కువ సమయం నిలవదు...నిజాయితీ మాత్రమే నిలుస్తుంది..నిజాయితీ... మాత్రమే జనసేన కార్యకర్త ల బలం.. జనసేన నుంచి అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులు వెళ్లిపోవచ్చు...కానీ కార్యకర్తలు వెళ్ళే అవకాశం లేదు..చివరి రక్తపు బొట్టు వరకూ ఒకటే నినాదం....మార్పు.. జనసేన తో మాత్రమే సాధ్యం...కొన్నిసార్లు ఆలస్యం అవ్వొచ్చు కానీ..మార్పు మాత్రం పక్కా...జై జనసేన ..జై హింద్..
@HariHari-qb4mg
@HariHari-qb4mg 5 жыл бұрын
జై జనసేన
@balajik6433
@balajik6433 5 жыл бұрын
Jai jsp
@bhaskarraokancharana9798
@bhaskarraokancharana9798 5 жыл бұрын
Yes brother
@KLNRAO-bs7po
@KLNRAO-bs7po 5 жыл бұрын
అయ్యా నాయకుల తోనే కార్యకర్తలు వుంటారు. పవన్ గారికి అభిమానులు వున్నారు కానీ వారు కార్యకర్తలు కారు. ముందు మంచి నాయకులు వుంటే కార్యకర్తలు వుంటారు (నాయకులు అంటే కార్యకర్తల ను పోషించకలిగిన/నడిపించకలిగిన వారు.
@bhaskararaosimma3412
@bhaskararaosimma3412 5 жыл бұрын
అయ్యా...సరైన కార్యకర్తలు నుంచే సరైన నాయకులు పుడతారు .కొంత సమయం పడుతుంది.. జంపింగ్ జపాంగ్ లు కాకుండా..మార్పు కోసం కొత్త నాయకులను తయారు చేయడానికి...
@SrikanthKadire
@SrikanthKadire 5 жыл бұрын
ముర్ఖుడు గడియరంలో ముల్లు కదలనివ్వకుండా ఉంటే స్థిరగమణం అంతటితో తలకిందులయిపోతుందా ఇది కూడా అంతే వీడు ఒక్కడు పోతే పోయేది ఎమీ లేదు ✊జై జనసేన✊
@subhash-k
@subhash-k 5 жыл бұрын
Aakula Join aynappudu chala happy ga feel ayyanu kani ilanti vadu anukoledu, Chi, shame on you.
@satyamnaidu4058
@satyamnaidu4058 5 жыл бұрын
ఒక ఆకు రాలితే పోయిదేమి లేదు, మర్రిచెట్టు పవన్కళ్యాణ్, దాని ఊడలు బలంగా వున్నాయి, జై జనసేన
@raghavendrakommisettiraghu5903
@raghavendrakommisettiraghu5903 5 жыл бұрын
ఎంత మంది పార్టీలు మారిన మేేము మాత్రం జనసేన వెంట
@ramaswamy1551
@ramaswamy1551 5 жыл бұрын
Elanti aakulu enniralina no problem... Janasena mokka kadhu మహవృక్షం.... Jai janasena..
@TheRaju0123
@TheRaju0123 5 жыл бұрын
Thank you Prime 9 news
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Жыл бұрын
పవన్ ఎక్కడుంటే అక్కడే ఉంటాం జై జనసేన జై జై జనసేన నాయకులు ముఖ్యం కాదు పవన్ కళ్యాణ్ మా అందరికీ ము క్యం 🎉🎉🎉🎉🎉🎉
@rameshnaidu9986
@rameshnaidu9986 5 жыл бұрын
I SUPPORT JANASENA LIFE TIME. DEFINETLY THE DAY WILL COME. And He will form govt. JAI JANASENA. ......V I Z A G.
@kalagadilleswararao6025
@kalagadilleswararao6025 5 жыл бұрын
థాంక్యూ ప్రైమ్ న్యూస్ ఛానల్ జైజనసేన జై హింద్
@vdspsaikumarv5689
@vdspsaikumarv5689 5 жыл бұрын
అద్బుతమైన విశ్లేషణ
@mychanalmyproperty1810
@mychanalmyproperty1810 5 жыл бұрын
Super vedio in my entire life
@kalsettyleelakrishna5785
@kalsettyleelakrishna5785 5 жыл бұрын
ఆకుల లాంటి వాల్లు ఉన్నా ఒకటే పొయిన ఒకటే
@prakashwinsoft9350
@prakashwinsoft9350 5 жыл бұрын
ఆకులన్ని రాలినచొటె కొత్త చిగురు కనిపిస్తుంది. మా పిల్లల భవిష్యత్తు మీరె అన్నయ్య, రేపటి తరంకి నీతిమంతమైన రాజకీయం మీతోనే చూస్తారు, ఎప్పటికైన నిజాయతి గెలుస్తుంది.
@ramanaraonamala1308
@ramanaraonamala1308 5 жыл бұрын
Ap 2024 lo bjp tdp Congress ki chotu ledu ycp janasena Madhya poti
@kvlprasad8603
@kvlprasad8603 5 жыл бұрын
థాంక్యూ ప్రైమ్ 9న్యూస్
@krishnajana9471
@krishnajana9471 5 жыл бұрын
Jai JANASENA Jai Jai Pawankalyan 👍✊✊✊💐💐💐
@అభినవ్సాహు
@అభినవ్సాహు 5 жыл бұрын
క్రమశిక్షణ,నిభంధనల ఉల్లంఘన లకు పాల్పడిన వారు ఎంతటివారైనా పార్టీ తన అంతర్గత వ్యవహారాలలో భాగంగా ఉదాసీనతను విడనాడి కఠినంగా వ్యవహరించి రోగంవచ్చిన ఆకులను జనసేనచెట్టు నుండి వెంటనే తొలగించండి. మిగిలిన వారికి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రజాదరణ భవిష్యత్తు కలిగిన ఏకైక పార్టీ జనసేన ఈ పార్టీ ని విమర్శించి బయటికెళ్ళేవారు ఫక్తు రాజకీయస్వార్థపరులు అధికారిక కాంక్షకే పరిమితం.
@balaroyal3811
@balaroyal3811 5 жыл бұрын
సూపర్ అన్న
@eswarisomisetti8344
@eswarisomisetti8344 10 ай бұрын
😊​@@balaroyal3811
@bobby0474
@bobby0474 5 жыл бұрын
ఎదురు దెబ్బలు తినాలి అప్పుడు మాత్రమే అనుభవం వస్తుంది .....భవిష్యత్తు బాగుంటుంది
@kishoregollapalli8604
@kishoregollapalli8604 5 жыл бұрын
Tq prime 9tv channel for ur support
@janardhan144
@janardhan144 5 жыл бұрын
Thanks prime 9
@AK-xx3ow
@AK-xx3ow 5 жыл бұрын
Tq prime9 News ...👌👍
@parasamutyam
@parasamutyam 5 жыл бұрын
సమాజంలో లొ సేవ చేయటనికి కాదు వీళ్ళు అధికారం కోసం అలోచించి నిర్ణయం తీసుకోండి పవన్ కళ్యాణ్ లాంటి వారు మంచి వారిని గెలిపించండి
@dineshpindivlogs577
@dineshpindivlogs577 5 жыл бұрын
అధికారం కావాలి వీళ్లకి నీతి నిజాయితీ లేదు
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤Jai janaseana
@srinukarri3926
@srinukarri3926 5 жыл бұрын
Pk is a great politics in AP IAS IPS young leader is MLA seats echaru
@ynbrao6469
@ynbrao6469 5 жыл бұрын
వెళ్లిపో చాలా మంచిది.....
@stellachery5362
@stellachery5362 5 жыл бұрын
Nice video 👌Jai janasena
@pondaradivakarbehara6541
@pondaradivakarbehara6541 5 жыл бұрын
అరె ఇంకెవరైన ఉంటే వెళ్లిపోండి రా బాబు.....మాకు ఏంటి ఈ కర్మ....ఛ వీళ్ళ బ్రతుకులు తూ...
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
🎉🎉🎉🎉🎉Jai janaseana Jai Pawan Kalyan garu🎉🎉🎉🎉🎉
@shivarajshankar
@shivarajshankar 5 жыл бұрын
Thank you prime 9
@govindarajuollu5264
@govindarajuollu5264 5 жыл бұрын
Shabash prime 9news
@krishnad6904
@krishnad6904 5 жыл бұрын
Nice .....go go .....media focus Ledu janasena ki.....I suggest to janasena nayakuluku develop like this......
@kotikiran5765
@kotikiran5765 5 жыл бұрын
Thanks prime9 jai janasena
@sriramgummadi9058
@sriramgummadi9058 Жыл бұрын
Janaseana party 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@ramanavenkata9677
@ramanavenkata9677 Жыл бұрын
ఇది ఎక్కడ ఆకుల గారు నోరు పెట్టుకోండి
@sumanthlagadapati5910
@sumanthlagadapati5910 5 жыл бұрын
I don't know who is akula until he joins in janasena... 😆😂
@sharifd6737
@sharifd6737 5 жыл бұрын
I also dont know
@skileyas7815
@skileyas7815 5 жыл бұрын
నిజమే సోదర ఈ పేరు ఇప్పుడే వింటున్నా
@nibbanibbientertainment5610
@nibbanibbientertainment5610 5 жыл бұрын
Good news article..
@nmpapanna8419
@nmpapanna8419 5 жыл бұрын
*Pawan kalyan lost but..he is not the loser ..people lost*
@shahbazrahman5072
@shahbazrahman5072 5 жыл бұрын
@ MPN P :That's the people's victory... People make him lost... Because he was against the trend... He failed to recognise the peoples wish... Instead he supported TDP behind the screen... So the reason he faced this results....
@irfanbaig1494
@irfanbaig1494 5 жыл бұрын
People never loseee leaders only looseee in politics better change u r opinion love people they will love u
@rockg5714
@rockg5714 5 жыл бұрын
Shahbaz Rahman rey apu raa
@lakkojuramesh4844
@lakkojuramesh4844 5 жыл бұрын
2019 election results maaku (JANASENA) ku chaala labhaanni chekoorchindhi. Aasa tho vochinavaarini, aasayalatho vochinavaarini gurthincha galige goppa avakaasanni ichindhi. Pawan eppudo cheppesaru.... ikkada nenu akkada meeru maathrame sthiram, madhyalo unnavaaru vostharu, potharu vorshaakaalam lo cheruvuloki voche kappalla. We don't care about it. All the best JANASENA and janasainiks.
@iamindian6206
@iamindian6206 5 жыл бұрын
Thank u news 9
@Ravikumar-xk6po
@Ravikumar-xk6po 5 жыл бұрын
Thank u prime9
@janardhanreddy9836
@janardhanreddy9836 5 жыл бұрын
Even man is not permanent in earth.. ...but honesty and brave people always alive in earth.. Even those people die..
@harishff1233
@harishff1233 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@saikumaryepuri1719
@saikumaryepuri1719 5 жыл бұрын
Prime 9 news janasena updates istunanduku thanks
@sumant4922
@sumant4922 5 жыл бұрын
I love.pawan Kalyan garu
@akulajalkoushalarmyadithya5493
@akulajalkoushalarmyadithya5493 5 жыл бұрын
Thanks Prime 9 news
@pawankalyan6708
@pawankalyan6708 Жыл бұрын
Pspkchinni 🇮🇳✡🙏💪👌
@raghuseshapalli4475
@raghuseshapalli4475 5 жыл бұрын
వీళ్లు రాజకీయ నాయకులు. అంతే గాని ప్రజనాయకులు కాదు. బీజేపీ వాళ్లే పంపించి వుంటారు. మళ్ళీ అక్కడికే పోతారు. శుద్ధ దండగ వీళ్ళు. వృధా
@kotireddymf4325
@kotireddymf4325 5 жыл бұрын
కృత్రిమ ఆకులు ఎక్కువ కాలం వుండవు.
@tellfacts9387
@tellfacts9387 5 жыл бұрын
ఈడు కాపోడు ...YCP కి పోతాడు ....🤪🤪😂🤣
@narayanaswamynareddula9405
@narayanaswamynareddula9405 5 жыл бұрын
Thanks to prime9 we fallow you
@firstflightcourier3642
@firstflightcourier3642 5 жыл бұрын
Oka aaku raalipote no issue
@satishkumar1799
@satishkumar1799 5 жыл бұрын
Lol 😂😂😂
@cvijayr
@cvijayr 5 жыл бұрын
Super
@davidraj7763
@davidraj7763 5 жыл бұрын
🤣🤣🤣🤣👌superr broo....timing adirindi...
@jj-ls2nb
@jj-ls2nb 5 жыл бұрын
Aakula Satyanarayana ..oka aathu tho equal
@kannapawankalyangaribhakthdu
@kannapawankalyangaribhakthdu 5 жыл бұрын
THANKS PRIME 9 NEWS
@rithvish5779
@rithvish5779 5 жыл бұрын
Nice video by prim 9 news
@somarouthunancharaiah6017
@somarouthunancharaiah6017 5 жыл бұрын
Thanks For Support From Janasainik
@mondikathivenkateswarlu2059
@mondikathivenkateswarlu2059 5 жыл бұрын
thank you PRIME9 news
@Kingkalyan333
@Kingkalyan333 5 жыл бұрын
I don't know akula until he joins in JSP.😆😆😆
@hanumantharaodadi9355
@hanumantharaodadi9355 5 жыл бұрын
ఆకుల లాంటి వారు వస్తుంటారు పోతుంటారు.జనసేన అధినేత పయనం ఆగదు.కొన్ని లక్షల మంది పార్టీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఆకుల పాత తరం కావడం వల్ల జనసేన సిద్ధాంతం జీర్ణం కావడం కష్టం.జనసేన సిద్ధాంతం గెలుపు ఓటములు కాదు.అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగం,కులగజ్జి,ధనరాజకీయలు,కుళ్లు రాజకీయాల మీద అలుపెరుగని దీర్ఘకాలిక పోరాటం...
@GopiChand-bz4zl
@GopiChand-bz4zl 5 жыл бұрын
Thank you prime 9 news.
@raghuseshapalli4475
@raghuseshapalli4475 5 жыл бұрын
ఇతనికి కార్యకర్తలు ఉన్నారా అసలు. జోక్. టీడీపీ మొన్న బీజేపీ mla అయ్యాడు.
@ramroyal0079
@ramroyal0079 5 жыл бұрын
Tq 9prime news
@RaviChandra-dw5xw
@RaviChandra-dw5xw Жыл бұрын
We are with only janasena till death
@ArjunSingh-ml9sn
@ArjunSingh-ml9sn 5 жыл бұрын
Evaru unna leka poyana meemo unnam annayya janasena mana sena mana andaru Sena✊✊✊✊
@shekark9544
@shekark9544 5 жыл бұрын
Tenk you preim 9 news
@lakshmanb4102
@lakshmanb4102 5 жыл бұрын
Selute prime 9 news channel 🙏🙏🙏
@kishorvicky7242
@kishorvicky7242 5 жыл бұрын
Thanks for your support prime9 news and 99tv
@veeranjaneyulumattaparthi9382
@veeranjaneyulumattaparthi9382 5 жыл бұрын
thank you
@ganeshkanuri4514
@ganeshkanuri4514 5 жыл бұрын
జై పవన్ కళ్యాణ్
@ChandraSekhar-bd6lv
@ChandraSekhar-bd6lv 5 жыл бұрын
No problem we always with Pk
@dayamasaram4252
@dayamasaram4252 5 жыл бұрын
నయవంచకులు అంటారు ఇలాంటి వాళ్ళని
@Kashi-hr8xi
@Kashi-hr8xi 5 жыл бұрын
జై జనసేన
@upendrathota8169
@upendrathota8169 5 жыл бұрын
All the best sir jai janasena
@muralibhaskar4121
@muralibhaskar4121 5 жыл бұрын
న్యూస్ కన్నా సుత్తి ఎక్కువైపోయింది. సూటిగా విషయాన్ని చెప్పకుండా...సాగదీసి అసహనానికి గురి చేస్తున్నారు.
@syedmujahid8050
@syedmujahid8050 5 жыл бұрын
All the best Pawan kalyan garu
@nagaharishk2065
@nagaharishk2065 5 жыл бұрын
Thank you prime9.
@nallagondanarasimharao9269
@nallagondanarasimharao9269 5 жыл бұрын
Great
@videodavid8504
@videodavid8504 5 жыл бұрын
Nijalu janasena eppudu barinchaledu ples know your strength
@indianrawmaterial4456
@indianrawmaterial4456 5 жыл бұрын
నాది జనసేన. ఎవరు ఉన్నా...లేకున్నా.... నేను జనసేన వెంటే ఉంటా.
@muralimugadamugada7486
@muralimugadamugada7486 5 жыл бұрын
Well analysis news report
@praveenvandana
@praveenvandana 5 жыл бұрын
Good analysis prime news
@saikrishnadasari5022
@saikrishnadasari5022 5 жыл бұрын
ఆకుల గారు మీరు ఎండిపోయిన ఆకు లా క్రింద పడిపోతావు,
@satyasunil2288
@satyasunil2288 5 жыл бұрын
Attulla.. sorry sorry Akkula Satyanarayana.. happy journey..
@rajendrach85
@rajendrach85 5 жыл бұрын
ఆకుల గారు మీరు పోయే లోపు గెలిసి సుడండీ...నమ్మక ద్రోహి
@sanathroyal
@sanathroyal 5 жыл бұрын
ఇలాంటి యాదవులు మ జనసేన లో ఉండటం మాకు ఇష్టం లేదు మాకు మా అన్నయ్య కి కావలసింది ఇలాంటి వాళ్ళు కాదు . మ అన్న ని మేము చూసుకోగలం ఆకుల గారు మీరు మీ సోలు ఇంకా ఆపండి
@pawankalyanpawankalyan9903
@pawankalyanpawankalyan9903 5 жыл бұрын
Super news..
@erappapeddagowni3139
@erappapeddagowni3139 5 жыл бұрын
Good job prime 9news
@thodupunoorilavanya1693
@thodupunoorilavanya1693 5 жыл бұрын
Ilanti vallu velliponivvandi sir em kaadhu vellu unna kuda eppudo okasari party ki nashtame . Me aashayaalni nammi meetho nadiche valle maku kuda kaavali . Dont worry and be strong sir .
@NagaRaj-dx3hh
@NagaRaj-dx3hh 5 жыл бұрын
Ssss... it's true medam...
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 5 жыл бұрын
Jana sena ki hardcore fans vunnaru adi chalu,
@chukkabhuvana7855
@chukkabhuvana7855 5 жыл бұрын
True sis
@nagarajukoneti1443
@nagarajukoneti1443 5 жыл бұрын
West fellow
@maharshiprabhucreations5137
@maharshiprabhucreations5137 5 жыл бұрын
మహా వృక్షం లో ఒక ఆకు రాలితే పది ఆకులు వస్తాయి , ఆ మాత్రం సందేహం లేదు మిత్రమా.....! Jp
@PSP069
@PSP069 5 жыл бұрын
ఒక్క 'ఆకు' రాలిపోయిందంతే...! ఈ పార్టీ ఊడలు దిగే మహావృక్షంగా ఎదగడం అనేది 'భవిష్యద్దర్శనం'...!!
@jgovindrockjgovindrock9498
@jgovindrockjgovindrock9498 5 жыл бұрын
Kerak post
@jgovindrockjgovindrock9498
@jgovindrockjgovindrock9498 5 жыл бұрын
Jai janasena
@navbharatazadhindfauj4617
@navbharatazadhindfauj4617 5 жыл бұрын
Thank you so much.. prime 9 news channel management n team...
@praveenvandana
@praveenvandana 5 жыл бұрын
Bye bye akula political retirement Inka, Jai JSp
@nandagajula8566
@nandagajula8566 5 жыл бұрын
Good video
@palurimurali1680
@palurimurali1680 5 жыл бұрын
No problem jai janasena
@nenu0908
@nenu0908 5 жыл бұрын
Good analysis
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
12:19
Signature Studios
Рет қаралды 10 М.
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН