ఇదెక్కడి న్యాయం l telugu audio story l motivational story l inspirational story @Teluguknowledgebook
Пікірлер: 47
@DeepikaChirla22 күн бұрын
ఈ కథ బాగుంది కానీ లలిత తీసుకున్న నిర్ణయం వల్ల అభి కి లేదంటే తన కుటుంబానికి ఏ నష్టం రాలేదు వాళ్లు కూతురు కోసం కోడలి మాతృత్వాన్ని దూరం చెయ్యాలి అనుకున్నారని ఎవరికి తెలియలేదు ఈ లలిత కాకపోతే ఇంకో సరితని మళ్లీ పెళ్లి చేసుకుంటాడు లలిత మీద ఏదో ఒక విధంగా తప్పు చూపించి చెయ్యాల్సింది ఇది కాదేమో వాళ్లు మాత్రం ఎందుకు ప్రశాంతం గా ఉండాలి వాళ్ల తప్పుకు వాళ్లకి శిక్ష అన్న పడాలి లేదంటే తప్పు అన్న తెలుసుకోవాలి రెండు లేనప్పుడు ఈ పరిష్కారం కరెక్ట్ ఎలా అవుతుంది
@gollapallisreedevi774218 күн бұрын
కనీసం కథలోనైనా ముగింపు వేరేలా వుంటే బాగుండేది.సమాజంలో మూర్ఖులకు కొదవేం లేదు.సింగల్ పేరెంట్ గా వుండడం తప్పని పరిస్థితుల్లో ఎలాగూ తప్పదు.కానీపిల్లల వల్ల కలిగే ఆనందాన్ని తెలియజేసో,లేదూ తన సంతానాన్ని ఆ ఆడపడచుకే దత్తత యిచ్చో వాళ్ళ మనసు మార్చి వుంటే లలిత పాత్ర మరింత గొప్పగా వుండేది.ఆ తల్లిదండ్రులు కొడుకు భార్య కు విలువ లేదనుకున్నారు, వీళ్ళు అల్లుడే వద్దనుకున్నారు.
@rajyalakshmikodela327821 күн бұрын
Storey chaala baagundu vijayagaaru
@nagalakshmi778622 күн бұрын
ఇటువంటి అత్తమామలు, భర్త కూడా ఉంటారా అనిపించింది. ఉన్న సమస్య లు చాల వన్నట్టు కొత్త సమస్య ఁపచారమవుతుందేమో. బి కేర్ ఫుల్. కథ బాగుంది💐
@mskameswari409622 күн бұрын
Chaala baagundi.
@MadhaviAnne22 күн бұрын
Vunnaru ilanti vaallu naaku thagilaru
@padmavathiangara791922 күн бұрын
Too good story
@Archanassm22 күн бұрын
Good story
@padmavatiparmi264120 күн бұрын
Mi dhwani chala baagundi
@rajyalakshmikodela327821 күн бұрын
Baagundi vijayagaaru
@sasikalamoorthy421221 күн бұрын
Chaala manchi NIRNSYSM.. 👏👏👏
@chandrasagar378721 күн бұрын
Chala bagundi🎉
@LathaAkula-xn5qe22 күн бұрын
Lalithas decision v excellent ladyays should be like that to do
@umadeviyanaka787922 күн бұрын
Super kaani అత్త కు బుద్ధి vachelaga ఉంటే బాగుండు
@sasikalamoorthy421221 күн бұрын
Rachayitrigatiki abhinandanalu..
@maniillinda537022 күн бұрын
Very nice story.untaru andi ee lokamulo maa atha garu.same to same naku 2 child vadhu ani baga tarture pettiendi andi.kani 2nd child ki birth ni echanu andi.naa 2nd child now 35 plus.mnc company lo job.good posion lo undu.thats god gress god blessing only.
@swaroopaaswinmalapaka374322 күн бұрын
Kani kadhalu sagam sagam unatu anipistondi koncham manchi wndings full ga ivandi😊
@myway311020 күн бұрын
ఈ కథ ల్లో అసలు తీర్పు చెప్పాల్సింది అవని
@swarnalathapeesapati297523 күн бұрын
తమ్ముడు కి లేని సంసార సుఖం తనకెందుకు అని అవని మొగుడు ని వదిలేస్తుందా
@giribala95121 күн бұрын
Anthey ga .. anthey ga😂😂
@gollapallisreedevi774218 күн бұрын
ఇది కరెక్ట్
@kandirajujanaki146822 күн бұрын
అభిజిత్ అసలు మనిషేనా? అక్క అంటే ప్రేమ ఉంటే తనకు పుట్టిన బిడ్డని ఇవ్వాలి. అంతేకాని అక్కకి లేని ఆనందం తనకు ఎందుకు అనుకోవటం మూర్కత్వం. అటువంటి తల్లితండ్రులు కూడా ఉంటారని అనుకోను.
@devijanaki244120 күн бұрын
.తన బిడ్డ అయితే మాత్రం తల్లికి బిడ్డను దూరం చేయడం ఏమిటి