స్టోరీ చాలా చాలా బాగుందండి 👌 లలిత ఫ్యామిలీ ది ఇదెక్కడి ప్రేమండి బాబు సైకో ప్రేమ అన్నట్లుగా ఉంది 🤔 ఆ అత్తగారి ఆలోచన అస్సలు కరెక్ట్ గా లేదు ఏ కాలంలో ఉన్నాము అనిపించేటట్లుగా ఉంటే లలిత ఆలోచన మాత్రం ఈ కాలం ఆడపిల్లల కరెక్టుగా అనిపించింది ఆ ఆలోచన ఎంతో మంది ఆడపిల్లలకు ఆదర్శంగా కూడా ఉన్నట్లు అనిపించింది 🙂 స్టోరీ చాలా బాగుంది 👌💝
@bulliemani90706 ай бұрын
Very good story Amma chala Baga chaduvthunnaru 👌👏🤝💐😊
Senseless familyv. It is Avani' 's problem which canbesorted out. Disgusting husband and in-laws🤬 Sadistic mentality. Hats off to the family members of Laltha . A wise decision taken by Lalita.👏👏👏