గురు స్వామి గారు అన్ని బాగానే చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మనము 41 రోజు దీక్షలో ఉండి ఉల్లిగడ్డ వెళ్లి పాయ తినకుండా నియమంగా ఉంటున్నాము మనం ఇరుముడి కట్టుకొని కేరళ వెళ్లాక అక్కడ వెళ్లి మనం ఆకలితో అన్నదానం జరుగుతుందని వెళ్లి తింటున్నామా కేరళలో ఉల్లిగడ్డ ఎందుకు వారు తున్నారు గుడి దాన్ని ఆపడం చేయండి వాడకుండా చేయండి మనం ఇంత నిష్టగా చేసి అక్కడికి వెళ్లి ఉల్లిగడ్డ తినాలంటే ఏదో తెలియని తప్పు చేసినట్టుగా ఉంది మాలతో వెళ్లాను నేను వెళ్ళగానే నేను చూసిన ఏందంటే ఉల్లిగడ్డలు బస్తాల బస్తాలకు వెళ్లి అన్నదాన కార్యక్రమం లో పెడుతున్నారు దాన్ని పెట్టకుండా చేయండి వాళ్లు చేసే పాపాలకి మంచి స్వాములు కూడా శిక్ష అనుభవించి ఫాలో అవుతున్నారు దాన్ని ఆపే చర్చ చేయండి స్వాములు గురు స్వాములు అంట కలిసి
@krishnamurthyambati697512 күн бұрын
Kaavalani thinadamledu thappanisthithilo thinadam thappela avuthundhi aparadham ani bhavincharadhu
@appureddy92268 күн бұрын
అసలు ఉల్లి గడ్డ వెల్లిపాయలు ఎందుకు తినకూడదో తెలుసా. అవి తింటే ఉద్రేకం వస్తుంది అంటే, కామ క్రొదాలు కోప తాపాలు వస్తాయి అందుకే వాటిని తినరు మాల వేసినప్పుడు. ఇడుముడి కట్టి వెళ్ళినప్పుడు తింటే ఏమి కాదు ఎందుకంటే మనం మాల చివరి స్టేజి లో ఉంటాం కాబట్టి
Swamy 👏, work or education is god, if you respect your work or education then you will respect god. Ayyappa deeksha antene discipline. So school ki vellina kuda be discipline and when you are in home then we need to follow deeksha rules. But eppudu deeksha lo unnantha varaku school ayina work ayina discipline ga undali. Aa tarvta kuda ee discipline follow avvali apude ayyappa deeksha ki sardakatha swamy. Mana valla eh environment disturb or distract avakudadu. Ayyappa deeksha antene self identity kolpovadam. Kani manam school or work ki deeksha dress lo velthe akada special attention vastundi.
@thirupatiraoamballa663011 ай бұрын
వేదవ్యాసుడు,వాల్మీకి,నన్నయ,పోతన ఎర్రన లాంటి మహా పండితులు ,రాజులు, కవులు,కళాకారులు,వేదాంతులు,అన్నమయ్య,శబరి,భద్రుడు లాంటి భక్తులు పుట్టిన నేల ఇది . రామాయణ,భాగవతాలు గ్రామ గ్రామాన ఆ ఆలయాలు వేదికగా పారాయణం చెసే వారు. ప్రజలకు నీతిని,బోధించేవారు కాబట్టే ,ధర్మం నాలుగు పాదాల పైన నడిచేది నీతి,న్యాయం ఉండేది. వేల సంవత్సరాలక్రితం ,వారందరి,ఆలోచనతోఅనుమతితో,ఆశీస్సులతో,సలహాలతో గ్రామ గ్రామాన శివాలయంలు,రామాలయం లు , విష్ట్ణాలయములు,నిర్మాణం జరిగాయి,ఇప్పుడు కొత్త పార్టీలు లాగ,కొత్త దేవుళ్ళను పూజిస్తున్నారు,మంచిదే,కానీ పాత ఆ దేవుళ్ళను మరచి పోరాదు. ఎన్ని చేసినా,ఎటు మారినా, మన అదృష్టం అనేది మన మనసు,బుధ్ధి,శక్తిసామర్ధ్యాలు, ఆలోచన,ప్రవర్తన పైన అధారపడి ఉంటాయి. కష్ట నష్టాలు ,సంతోషం,బాధ అనేవి చాలా మందిలో ఉంటాయి. అడ్డు దారిలో వెళ్లి సంపాదించిన వాడు గమ్యాన్ని వేగంగా చేరుకుంటాడు కానీ వెళ్లే దారిలో ఎన్నో అవమానాలు,అవరోదాలు ఎదురౌతాయి .ఆ దేవుళ్లు,అప్పటి నాయకులు, అప్పటి సినిమాలు,అప్పటి కుటుంబాలు,అప్పటి జనరేషన్ వేరే ,ఈ దేవుళ్లు ఇప్పటి నాయకులు,ఇప్పటి సినిమాలు,ఇప్పటి కుటుంబాలు,ఇప్పటి జనరేషన్ వేరే .సమాజానికి వీటికి అవినాభావ సంబంధం ఉంది.ఇక నిర్ణయం మీదే,తప్పు ఉంటే క్షమించండి.సర్వేజనా సుఖినో భవంతు.
@gudaraju424611 күн бұрын
Good explained guru swami thanku
@munikrishnakrishna-tn3vi11 ай бұрын
Om Swamiye saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🏻❤️🥰
Magalavaravaram ayyappa swami mala veyyAvavachA....
@kumarswamybommidi896Ай бұрын
Om sri swamiye saranam ayyappa
@talavalasaramesh76229 күн бұрын
Yes
@Sanatan_GEN-Z11 ай бұрын
I really wonder why this kind of discipline and rules of school teaching never been thought to Muslim childrens? they are free to were durka,hijab in school and clgs,what a great responsible citizen 🤔
@vikramemmadi999311 ай бұрын
Correct point .
@ghantasalamuralibabu1710Ай бұрын
గురు స్వామి గారికి వొళ్ళంతా బొల్లి గత జన్మ ఫలితం
@sreenuthota836412 күн бұрын
Swami ninu ayyappa mala vesanu Kani ma dhurapu bandhuvulu chainipoyaru mala tisanu. Malli eppudu mala vesukovachha..
@ChvenkateshMaariАй бұрын
Bregnsi unnapudu dheaksha teesuko vacha
@ghantasalamuralibabu1710Ай бұрын
అసలు ఆ స్వామి.కమర్షియల్
@ssbevents29 күн бұрын
😡😡😡😡😡😡
@virabhadrunipallemumamahes858028 күн бұрын
స్వామి నాకు ఒక డవుట్ అయ్యప్ప స్వామి వారి మాల దారణలో అయ్యప్ప స్వామి దీక్ష వస్త్రాలు ఏమి రంగు వేయాలి నల్లని వస్త్రాలు ధరించి దీక్ష తీసుకోవాలి 5సార్లు మాలవేయగానే గురుస్వామిని అని ఆరెంజ్ కలర్ టవల్ ఎందుకు వేస్తున్నారు అది అలావేయ్యకూడదు కదా సెనేస్వర స్వామికి వరము కదా మరి నల్లని వస్త్రాలు వేయకుండా ఇంకోక కలర్ ఎందుకు వేస్తున్నారు అలా చేయవచ్చా నా సందేశానికి సమాధానం చెప్పండిsw🤭
@virabhadrunipallemumamahes858028 күн бұрын
మిస్టేక్ లో స్మైల్ బొమ్మ వచ్చింది తప్పుగా అనుకోకండి డిలేట్ చేస్తే మొత్తం పోతుంది కనుక తప్పుగా అనుకోకండి 🙏🙏
స్వామి నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు కూడా మాకు గాలిని చూపిస్తే మేము నీకు రుణపడి ఉంటాము నువ్వు ఎలాగైతే గాలి పీల్చుకుంటూ బతుకుతున్నావు సేమ్ అయ్యప్ప భక్తులు కూడా అదే నమ్మకంతో బతుకుతున్నారు అంతే కానీ నువ్వు దాన్ని వేరే విధంగా తప్పుదోవ పట్టించే మాకు స్వామి
@bhanukiran90918 күн бұрын
ఒకసారి మనస్పూర్తి గా నమ్మి అయ్యప్ప దీక్ష తీస్కోవయ్యా...జీవితం లో వదలవు
@kashasaikumar11 ай бұрын
Guru swamy garu meeru school vishayam lo chepindi chala tappu Guruvu garu me matalu venakki tisuko ndi. Meeru memu untundi Bharata Desham lo ekkado videshalalo kadu Idi first point. Second point school, teacher inka ladies dooram ga unde matala ki na dagara samadanam undi nenu meetho manchi vishayam matladada daniki ready ga unanu daya chesi me matalu venakki tisukondi endukante konni lakshala mandi me video chustaru meeru chepindi mummatiki CORRECT KADUUUUUU🙏🙏🙏🙏🙏
@vikramemmadi999311 ай бұрын
Swamy gaaru ayyappa swamy school vishayam lo thappu chepparu ndhuku ante anni religion unnayi vallu nachinattu behave chesthunnaru kani manaku matram rules& regulations swamy sharanam
@vinaykada111811 ай бұрын
Me knowledge 😅
@Nagendara-lw5jmАй бұрын
Ayyappa dheekshake artham marusthaadu eeyana
@MuraliKrishna-b9r27 күн бұрын
గురువు గారు నమస్కారం. నాకు ఒక సందేహం. మా ఇంట్లో చిన్న పూజ గది ఉన్నది. అందులో శ్రీ అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి దీక్ష చేయాలను కొంటున్నాను. మిగతా దేవుళ్ళ ఫొటోలు ఆ పూజా గదిలో ఉన్నవి. అవి అలాగే ఉంచాల. నా సందేహాన్ని నివృత్తి చేయండి.
Nuv papivi kabatte gorrega బటుకుతున్నావు. మతం మారిన పెద్ద gorrevi. Nuv puttinde పాపం చేయడానికి అందుకే యేసు రక్తం కోసం వేతడుతున్నావు.
@BINC_TelanganaКүн бұрын
manam untunnadhi bharathadesam america kadhu ee desham lo unna prathi okka hindu teacher ki telsu yevaraina mala dharana chestey swami ani pilavadam. ala kuda lekuntey inka yendhuku thappu swamy meru cheppedhi asale mana desham lo chala temples ni dwamsam chestunnaru, pillalaki ivanna cheppali mana badyatha. Mana Sanathana Darmam inti varaku parimitham avutey future lo manam kuda intiki matrame parimitham avutham. muslim ammayilu burkha vesukoni vastaru mari valla parents vallaki ala yenduku chepparu? me deggara samadhanam undha? me half knowledge tho samajaniki pramadham swami pillalidi adukovalsina time ani antunnaru, mana grandhalu gurinchi knowledge sharing inkeppudu chestaru ? pillalaki anni undali anni nerpinchali school lo chaduvutho paatu intiki vachaka oka ghanta ayina parents deggara kurchopettukoni mana puranala gurinchi konchamaina nerpinchali and vignanam vaipu nadipinchali. idhi na vinnapam Hari Om.
@damapavankumar8611 ай бұрын
Swamy mala veste saddi kooda tagachu! Commercial chesesaru!