చక్కటి విద్వత్తూ అంతకు సరిపడా హాస్యచతురతా..భాషపై పట్టూ.. కలగలిసిన వ్యక్తిని చాలాకాలం తరువాత చూపించారు
@ramakrishnasastrysastry352814 күн бұрын
చాలా ఏళ్ళ తరవాత మంచి ఆహ్లాద, ఆనంద భరితమయిన ఇంటర్వ్యూ చూసాను. అంజలి గారికి కృతజ్ఞతలు. శ్రీ సుదర్శనo గారికి నమస్సుమాంజలులు
@bulususomayajulu648712 күн бұрын
ఇఃటర్వ్యూ చాలా చాలా బావుంది. సుదర్శనంగారి మాటలు గారడీ అద్భుతం.
@bhagyarajrathod27289 күн бұрын
Happy to see you sir. I am your Student in SRKR Engineering college, Bhimavaram. Good professor in water resources Engineering
@manikanta88457 күн бұрын
So he is a civil engineering professor
@madhuakkinepally629014 күн бұрын
గుండు బాస్ ఆఫ్ తెలుగు మూవీస్,ఇచ్చిన ప్రతి పాత్ర చాల చక్కగా పోషించి,న్యాయం చేస్తాడు గుండు బాస్.లవ్ యూ సుదర్శన్ జి.
@SASS-om1cd11 күн бұрын
పొట్ట వొస్తే పోదు.... జుట్టు పోతే రాదు 😂
@r.ravikiran7952 күн бұрын
సత్యం చెప్పారు😂
@murtysaripallivenkataraman826111 күн бұрын
అంజలి గారి తెలుగు ఉచ్చారణ అద్భుతం. ళ , ణ పాలక గలిగే anchors కరువయ్యారు ఈ రోజుల్లో.
@chandrasekharvangara78617 сағат бұрын
యాడయ్యింది. యాడ అయ్యింది. అనేది యాంకర్ గారికి అర్దం కాలే.
@u.v.santoshkumar514811 күн бұрын
Anjali..garu.... మీరు ఇంటర్వ్యూ చేసే విధానం. చాలా చాలా బాగుంటుంది.... హ్యాట్సాఫ్ టు యు😊
@u.v.santoshkumar514811 күн бұрын
అంజలి గారు.. మీరు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను విన్నాను చాలా .. బాధ కలిగింది... అవన్నీ తట్టుకుని ఈ స్టేజ్ కి వచ్చారు... ఇప్పుడున్న యువతకు ఈ కచ్చితంగా ఆదర్శం..
@harithakanduri10 күн бұрын
తెలుగు భాష మీద మంచి పట్టున్న నటులని ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంతో బాగుంది, అంజలి గారు మీకు నేను వీరాభిమానిని 🙏🙏
@obannamro462711 күн бұрын
Anjali super,Mam Navuu very super Matalu Maha super Video interesting
@venkatanraosingaraju731312 күн бұрын
This is one of your best interview Anjali garu (may be Dr. Sudarshan garu added great falvor)
@majjiseshagirirao450113 күн бұрын
మంచి హ్యూమరస్ నటులు. పాత మధురాలు కు కొత్త వారదులు మీరు.
@mplmudigonda488813 күн бұрын
Nice to know he has Doctorate degree. All the best Sir
@venkat887411 күн бұрын
He was professor in civil engineering in our SRKR Engineering college at bhimavaram
@marutirajeshmeduri17524 күн бұрын
Sir మీ interview Baga enjoy చేస్తున్నాం sir really great.
@vinnakotaramachandramurty204111 күн бұрын
మంచి దర్శకులు రావాలి. మంచి హాస్యం పండించి నటులని ఎలివేట్ చేయాలి.
@4waysProperties25 минут бұрын
great humor guy
@Sunshine1254410 күн бұрын
మీ వీడియో చూసినంత సేపు చూసి చాలా నవ్వుకున్నాను సర్ థాంక్యూ సో మచ్
@malayappa7776 күн бұрын
చాలా సరదాగా సున్నితంగా మాట్లాడుతారు. మిమ్మల్ని ఇండస్ట్రి సరిగ్గా ఉపయోగించకోలేదు, దానివల్ల నష్టపోయింది సుదర్శనంగారికే కాదు ప్రేక్షకులకూ నష్టమే.
@srinivasareddy868515 күн бұрын
Japan..... Kota Srinivasa Rao calling him in Ram Bantu cinema is so funny 😂😂
@JayachandrareddyGajjala14 күн бұрын
మంచి ఆర్టిస్ట్ కానీ ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళను గుర్తించదు.
Good interview..Sudarshan garu chala baga matladaru😊😊
@sundarivt974114 күн бұрын
Ametallent chaladu mimmalni interview cheyadaniki
@K.S.V.A.JagannadhaCharyulu3 күн бұрын
Superb 😂😂😂😂😂
@praveenreddy577011 күн бұрын
Super 👍👍👍😂😂😂 Requesting for part - 2
@dorajuluri3 күн бұрын
SRKR కాలేజీ లో ఈయన సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ప్రొఫెసర్
@Naresh-h3y8e9 күн бұрын
Excellent humorous interview sir👏👏👏
@muralidharholla769910 күн бұрын
Chaalaa baagundhi
@siri1sh111211 күн бұрын
మత్తువదలరా 2 లో ఫస్ట్ గుర్తు పట్టలేదు సార్, సూపర్ కామెడీ
@AyurvedamAdyathmikm7 күн бұрын
Anjali garu nice interview
@sivakumarchekuri85847 күн бұрын
Excellent timing..super
@arogyadhanrocksalt875814 күн бұрын
Anjali gaari anchoring excellent 🎉🎉
@sssnews28674 күн бұрын
సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసే ముందు ఆయన గురించి ఆయన ఏ రంగంలో నిష్ణాతుడు అన్న అంశం గురించి తెలుసుకొని ప్రశ్నలు వేస్తే ... కాలక్షేపం ప్రశ్నలతో ఎంతటి సెలబ్రిటీ ని ఇంటర్వ్యూ చేసిన ప్రేక్షకుని ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సమాధానాలు ఉండవు.
@jyothiprakash31975 күн бұрын
Enjoyed
@Anasuyammaveera10 күн бұрын
So nice vedio🎉
@thrulensfotography9 күн бұрын
Thank you for bringing his interview. We enjoyed a lot sir 😅
@vinodr491112 күн бұрын
Sudarshan garu did Ph.D in engineering from JNTU. Btech from REC, Allahabad!
@ravikumardurgi159312 күн бұрын
చాలా బాగుంది.
@anilkumar-vx7it11 күн бұрын
God bless you sir..
@eswararaokattamuru561711 күн бұрын
Excellent commedy and enjoyed.
@deviprasad398510 күн бұрын
Gundu sir highly educated person in tollywood.
@ajmeeraugendar12 күн бұрын
గుండు సుదర్శన్ గారి హస్య పంచులతో అంజలి కి అదిరిపోలా 🤣😂
@yammanuruvenkatakamesh403213 күн бұрын
Anjali you are awesome and beautiful.....💐💐💐
@surampudivenkatasuryanarayana13 күн бұрын
Excellent sir
@narragopichand316611 күн бұрын
చాలా బాగా మాట్లాడారు.
@harin823310 күн бұрын
Continously navvuthuney vunnanu 😂😂😂. Best and funny interview
@nikhilsravanth238710 күн бұрын
అంతే... గేట్లు ఎత్తేసినట్లే...
@arasadasatishkumar356711 күн бұрын
Excellent interview gundu Sudarshan Garu supar🎉
@YajnaNarayanaSarmaBhagavatar12 күн бұрын
బహు బాగుగాయున్నది... సుదర్శన్ జీ
@srinidigital44145 күн бұрын
Anjali, Anjali...pushpanjali 🎉
@srisailamkatne583310 күн бұрын
Namaste Sudarshanam garu. Comedy is superb
@sharmagrs82764 күн бұрын
అబ్బో గ్రేట్ కామెడీ గుండుగారు 🙏👍
@marutirajeshmeduri17524 күн бұрын
Sir ఆ గుండే మీ speciaity sir . మేము ఇష్టపడే దే ఆ గుండు ni
@vnr64411 күн бұрын
👌👌👌
@SuperVenkatasubbaiah8 күн бұрын
Waiting for the next interview
@subbaraokesa303614 күн бұрын
Wow Baaga chepparu Most talented. Reality is you didn’t get suitable roles
@meerashaik710310 күн бұрын
The episode must be seen to enjoy humor and smile and laugh of the anchor 😊
@rjstudios-rj3rl11 күн бұрын
Punches are superb..... 😂😂😂😂
@RITUNANI11 күн бұрын
Proud to say, he is my uncle
@elhc9998 күн бұрын
Perfect Comedian
@chanakyachinna431711 күн бұрын
Lovely
@kotikelapudinarasimharao754311 күн бұрын
Good Good best actor in kantham kadhalu.
@KishoreNadha-dn2ds7 күн бұрын
Super nice talking good and good comedy super 😃👏🥭💐💝