హిట్ టీవీ యాజమాన్యానికి అలాగే రమ్య మేడం గారికి కళ్యాణ్ సర్ గార్కి 🙏🙏🙏🙏 ఈ ఏపిసోడ్ చూస్తున్నసెప్ నా రక్తం మరిగిపోయింది
@dhanu3334 ай бұрын
రమ్య మేడం గారు మాట్లాడింది 1000% కరెక్ట్ చాలా మంచి పని చేశారు మేడం
@akkalavarineelimareddy43493 ай бұрын
Entha silent ga unnaru enty madam velli champapagolagitakundaaa
@KesapragadaHariharanadhaSarma3 ай бұрын
..వీళ్ళని బయటకు వదలితే ఏమైనా చేస్తారు.
@KesapragadaHariharanadhaSarma3 ай бұрын
అలా వదిలేస్తే ఏం లాభం లేదు. సరైన బెదిరింపు చర్య తీసుకోవాలి
@NagababuMadem4 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం నాకెప్పుడూ కళ్ళంటూ నీళ్లు రావు అలాంటిదే ఈ షో కళ్ళంటూ నీళ్లు తెప్పించింది మేడం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి చాలా మంచిగా చెప్పారు
@saraswathianjibabusaru61384 ай бұрын
లాయర్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు మన చట్టంలో చాలా మార్పులు జరగాలి
@vijayalakshmikothuru38674 ай бұрын
డాక్టర్ గారు రమ్య మేడం శ్రీవాణి గారు మీరు సూపర్ సార్ అలాంటి వాళ్ళు వదిలి పెట్టకండి ప్లీజ్
@AnjaliSharon-q6k4 ай бұрын
ఆ ఇద్దరూ చాలా ప్రమాదకరం !
@vedanthisubscriptions23242 ай бұрын
Very true. Very dangerous
@SrinubabuKombathula11 күн бұрын
Ya
@SRBasha664 ай бұрын
,🙏🙏రమ్య మేడం గారు డాక్టర్ గారూ మన తెలుగు వాళ్లకి దొరికిన ఒక్క ఆణి ముత్యం.. సమాజానికి ఇలాంటీ వాలె కావాలి 🙏🙏🙏 thanks 🙏 you,🙏❤️ H TV team 🙏❤️
@stylish96293 ай бұрын
Ramya madam deserves to be the judge. Very powerful & beautiful judgements 👌🙏👌
@manikantappamanikanta49223 ай бұрын
రమ్య మేడం గారు ఈ ఒక్క ఎపిసోడ్ కి మీరు చెప్పిన పరిష్కారానికి నేను మీకు పాదాభివందనం 🙏
@DhanunjayPulakanti4 ай бұрын
హాయి మేడం నాపేరు ధనుంజయ్: సూపర్ చక్రవర్తి సర్ గారు రమ్య మేడం గారు సూపర్ గా చెప్పేరు ఇవ్వల దాకా మీరు అనేది లేకుంటే 110 కుటుంబాల జీవితాలు శకదిదే వరుకాదు మీకు నతరపునుంచి జైహింద్🇮🇳🇮🇳 మీరు ఇలాగే ముందుకు సాగాలి
@TNageswarao-l7q4 ай бұрын
19:44 😅 19:44 20:00 20:00 😅 20:01 😅😊😊
@InnocentAlpineVillage-wz9qs4 ай бұрын
ఓ మై గాడ్ ఇలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు, వాళ్లకి మెంటల్ ట్రీట్మెంట్ ఇవండీ ప్లీజ్. హిట్ ఛానల్ లో చాలా కేసులు చూసాము కానీ ఇది చూసి షాక్ ఐయాము. సార్, మేడం ప్లీజ్ వారికి కౌన్సిలింగ్ ఇవండీ
@ssssvvv73344 ай бұрын
అవును ఈలాంటి పిల్లలు ఉండకూడదు 😭😭😭మీరు చాలా బాగా చెప్పారు
@DaveedhuGunupuru-23kd4 ай бұрын
రేపులు చేసే వాళ్ళకి ఎలాంటి పాపలు దొర కట్ల చ
@nasreen1434 ай бұрын
Baga chaparandi miru😢@@DaveedhuGunupuru-23kd
@benjimenchenji11884 ай бұрын
ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి
@penkeyindu15 күн бұрын
Baaboyi 😮
@Chinnaya-k6s4 ай бұрын
ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులకే కాదు సమాజానికి కూడా ప్రమాదకరం
@varalaxmisudireddy94664 ай бұрын
What you say is correct
@SowjiKandukuriАй бұрын
గొప్పతనం అంటే రమ్య మేడం ది గ్రేట్ మేడం మీరు అసలు ఎంత మంచి తీర్పులు ఇస్తున్నారు అంటే చెప్పలేని అప్రిషియేట్ చేయాల్సిందే మేడం
@lakshmidevi18074 ай бұрын
ఇలాంటి వాళ్లకి కరెంటు షాక్ ఇవ్వాలి
@Ammu-lucky95984 ай бұрын
చెత్తకుండీ అనకండి మేడం చెత్తకుప్పలో దొరికే పిల్లలు చాలా ప్రేమ ఆత్మాభిమానంతో పెరుగుతున్నారు మేడం
@trinadhraogurrala974 ай бұрын
డాక్టర్ చక్రవర్తి గారు సూపర్ sir 🙏
@mallarisubbarayudu10794 ай бұрын
చెప్పుతో కోటండి ఇంకా వాళ్లతో ఇంకా మాట్లాడుతున్నారు 👊👊👊
@sivadsiva16664 ай бұрын
Ammo😢 ilanti pillalu kuda unnara
@AnjaliAnjali-om6hh2 ай бұрын
నిజం చేప్పరు 💯💯 వాళ్ళని కోట్టడం కాదు నరికి పోగులు పేట్టలి
@priya92614 ай бұрын
Dr. Sir Ramya medam both are very great good solution am your fan ❤
@harindarrao44674 ай бұрын
👍👍
@vijayalakshmikothuru38674 ай бұрын
ఇలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లలు నాకు లేనందుకు నేను చాలా అదృష్టవంతురాలు రమ్య మేడం
@crazyboysss75724 ай бұрын
గల్ఫ్ కంట్రీ లో కి తీసుకోని వచ్చి గొర్రెలు వంటేలు దగ్గర వెయ్యాలి ఇద్దరు ని అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఇద్దరు కి
@DhanaLakshmi-ym1ge4 ай бұрын
Really good punishment 👏👏
@bindusrinivas65024 ай бұрын
Correct ga chepparu
@vanijesusjesus65304 ай бұрын
ఎస్ సూపర్
@Hrsed4 ай бұрын
Yes ekkada gulf country lo vodileyandi
@Gssn-PLK4 ай бұрын
👏
@venkatramdhattdhari91674 ай бұрын
మేము govàrnament school లో చదివి ఒకరు డాక్టర్ ఒకరు పారామెడికల్, ఒకరు D formaci చేశము Govt school అంటే చులకగా మాట్లాడారు. చాలా మంది ఉత్తములు పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు. వీరు సోమరులు అందుకే ఇలా అన్నాడు.
@anjiraje12814 ай бұрын
మీరు సూపర్ రమ్య గారు 👌👌👌👌❤️❤️❤️🙏🙏🙏🙏
@prakashprakash28084 ай бұрын
అండమాన్ ఎడారిలోని వదిలేయండి ఇటువంటి ఎదవల్ని మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు విలువ వీళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళ ఫ్రెండ్ షిప్ అటువంటిది వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఇటువంటి లోనే ఏమో
@seenanagamalli28714 ай бұрын
మా తల్లి రమ్య మేడం గారు మీరు చాలా చాలా బాగా మాట్లాడారు డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడారు మీ మీ వ 48:58 ల్ల తల్లిదండ్రులకు ఎంతో న్యాయం జరిగింది మీకు ఆ భగవంతుడు మీకు మీ పిల్లలకు ఆయుర్ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
@shailajayanna35914 ай бұрын
Ramya medam nd doctor sir nd శ్రీవాణి గారు మీకు మనస్ఫూర్తిగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@adilakshmig43134 ай бұрын
సార్ గారికి మేడం గారికి యాంకర్ మేడం గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి పిల్లలకి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ల తల్లిదండ్రులకు దేవుడితో సమానంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చినందుకు మీకు అందరికీ పాదాభివందనాలు అంటే
@nanajibaddimula40374 ай бұрын
ఈరోజుల్లో ఇలాంటి.. పిల్లలు చాలా మంది ఉన్నారు.....
@LakshmiC-mg9rt4 ай бұрын
Yes😭😭😭😭
@vimalaprasad63324 ай бұрын
Correct
@venkatapadma13954 ай бұрын
Yes you are right
@damunaidu14724 ай бұрын
Iioon.. like hu 😮g jinn @@vimalaprasad6332
@Jayapadala053 ай бұрын
Ss
@shailuk98624 ай бұрын
ఆమ్మో ఎలా ఉన్నారు అసలు పిల్లలు😮😮😮 దేవుడా 🙏
@laxmishanvi61554 ай бұрын
ఇద్దరికి వొక కాలు వొక చెయ్యి విరగ్గొట్టి వాళ్ళ కి ఏ లవర్ చూసుకుంటా రు అని వాస్తవం లోకి తేవాలి
@ashokreddydevagiri25514 ай бұрын
Yes
@KAhalyaKalaguri4 ай бұрын
Kalyan sir Ramya medam Chala Chalayan tq medam sir God china's gift menu arthamayyela chepthunnarantey
@sivalenkasivalenka62404 ай бұрын
పిల్లలు లేనోళ్ళు అదృష్టవంతులు, రమ్య మేడం, డాక్టర్ సార్, వాణి జీ 🙏🙏🙏🙏, వాళ్ళ సెక్యూరిటీ కూడా కొంచం చూడండి, వీళ్ళు మారలేదు, ప్రమాదం నీడలో ఉంది
@ruparanivatturi4 ай бұрын
ఇద్దరినీ మెంటల్ హాస్పిటల్ లో చర్చాలి ఇద్దరికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవాలి
@harindarrao44674 ай бұрын
😂😂👍👍👍
@PadmaGaddala4 ай бұрын
Super chepparandi. Nenu. Okkadhnne. Babu vallani. Pencha. Kani. Valla kallaki kuda. Villu. Panikiraru
@mohineechatla61494 ай бұрын
Ardam avala@@PadmaGaddala
@kamaleshtk40714 ай бұрын
@@PadmaGaddala cb we dj wo dwjjd owkcod
@kamaleshtk40714 ай бұрын
@@PadmaGaddala cbwbcd
@saraswathianjibabusaru61384 ай бұрын
ఆ పిల్లలిద్దర్నీ ఆ స్టేజ్ పైన చంపేయండి లేకపోతే అమ్మని నాన్నని బ్రతక నివ్వ రు మేడం లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లండి
@bharathinagunagu85924 ай бұрын
chala bagachepparu sir madam 🙏🙏🙏🙏🙏
@anilpendyala57344 ай бұрын
రమ్య మేడం గారంటే వారి ఇచ్చే సూచనలు నాకు చాలా ఇష్టం.
@shobhavantepaka44394 ай бұрын
Vallanu... గారాబంగా పెంచి వుంటారు అతి ప్రేమతో కావొచ్చు అందుకే వాళ్లకు మోరల్స్ తెలియట్టడం లేదు vallaki
@gamingwithhari83334 ай бұрын
మేడం ఇలాంటి పిల్లలు ఏ తల్లితండ్రులకు పుట్టకూడదు
@m.nakshathra566l24 ай бұрын
Great ramya mam and doctor jee.. These two guys are thinking in different way.. OMG.. One second I shocked.. Those are leaving parents just bcoz of one single house... Nothing is important than parents.. Money is not needed.. Luxury not needed.. Am also below middle cls women... I have studied in govt school, govt college.. Now I am doing job in one top most MNC company with my parents support and strength.. Thier support is my strength.. Money will not give the strength..
@VusaSekharBabu4 ай бұрын
Super madam Super sir 😮😮😮
@rajithachinthala3364 ай бұрын
ఇది చూశాక నాకు ఒక భయం భయం పట్టుకుంది నాకు పిల్లలు 15 సంవత్సరాలకు పుట్టా నాకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైతే నా పరిస్థితి ఏంటి రమ్య మేడం లాగా చక్రవర్తి గారి లాంటి వ్యక్తులు నాకు ఉంటారో ఉండరో ఏది ఏమైనా రమ్య మేడం చాలా మంచి పని చేశారు నేను మీకుపెద్ద వీర ❤అభిమానిని ❤
@somkumarsalendra39664 ай бұрын
శ్రీవాణి గారు మీరు మాట్లాడడం కరెక్ట్
@KKV68514 ай бұрын
Chala Manchi Service mam/sir
@harisukinikantha7544 ай бұрын
Dr గారు రమ్య medam గారు శ్రీవాణి medam గారు ధన్యవాదములు
వాన్ని ఎడారిలో గొర్లు మేపడానికి దాన్ని ఇంట్లో పని మనిషి లాగా పెట్టాలి అప్పుడు తెలుస్తుంది పైసలు ఎట్లా వస్తాయి అని
@VaraLakshmi-jv9he4 ай бұрын
Ramya madam always my favorite person ❤❤
@nethraaj75574 ай бұрын
Extremely good suggestion's from all three of them... GOD bless them.
@CeleenaSanthosh4 ай бұрын
C M Revanth sir was studied in GOVT School and College.and also many more govt employees.
@lokeshwarilokeshwari6474 ай бұрын
Thank u madam
@MPraveen-p3z4 ай бұрын
Srivani mam you are so cute you taking all' correct 😊😊
@munvarshaik69414 ай бұрын
కళ్యాణ్ సారు మరియు రమ్య మేడం గారు మంచి సలహా మంచి పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడున్న పిల్లలకి ఎలాంటి పనిష్మెంట్ లు నా యొక్క విలువలు తెలియజేయాలి మేడం కి మరియు సార్ గారికి ధన్యవాదాలు❤❤
@JinkaRaghuveer4 ай бұрын
ఇద్దరు పిల్లలు అసాంఘిక శక్తులు..సమాజానికి ప్రమాదం..తక్షణం వాళ్ళలో మార్పు కోసం అయినా జైలులో రెండేళ్లు ఉంచండి.. కామ పిశాచి..అమ్మాయి..పెద్దల ఎదురుగా ప్రేమ గురించి మాట్లాడడం ఎంతవరకు నైతికత...సంస్కారం లేని వీళ్ళకు కఠిన శిక్ష కావాలి..వీళ్లపై దయాదాక్షుణ్యాలు చూపడం అంటే మూర్ఖత్వంలి
@MindaSrinu3 ай бұрын
రమ్య మేడం గారికి థాంక్యూ ఇలా మాట్లాడినందుకు
@ruparanivatturi4 ай бұрын
ఒక్క కొరడ తీసి చవా బాధలి
@kvgchowdary33092 ай бұрын
Dr Chakravarthy sir lawyer Ramya madam and srivani This program entertainment hit TV channel wonderful very very wonderful more family problems swallowing and thank you thank you so much good program 🙏🙏🙏
@kumariap2904 ай бұрын
ప్లీజ్ మేడం వాళ్ళ ని బయట కి వదలవద్దు సార్ 🙏🙏🙏
@dadynaga4 ай бұрын
Beautiful & nicely handled the parents & children in teaching a lesson to children's. Hats off to Hit Tv.
@Anu054134 ай бұрын
Super judgement given by Adv Ramya madam and even to sycretist doctor too. Many are there they won't even respect to elders. I am working women moving to longer distance in bus and metro trains. if old persons female or male (OR) pregnant women (OR) carrying months babies enter into bus or metro, Teenagers won't even see to the others, they will sit in the seats and watching the mobile phones. In the show like the teenagers many and a lot are their. What the discussion u had with two teenagers, I agree that the change has to come from the parents itself. Now a days teenagers / youth no respect to elders nor minimum moral values.
@bharatinarayana28344 ай бұрын
Ramya mam miru excellent 👌👌👌
@shankuneelayadav68754 ай бұрын
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
@rammanturu65252 ай бұрын
Ramya gariki and Kalyan gariki my salute. Chala baga teerpu ichharu. Personally I liked you both. Very nice. Graet job. Live long and God bless.🎉
@bharitha63864 ай бұрын
Ramya Mam & Dr.garu meku hatsoff Pillalini cheappu thesukoni kottali mam
@devalaxmi400018 күн бұрын
మేడం మీకు ఏంత ఓపిక అండి దేవుడు మీకు చాల ఓపిక ఇవ్వాలని కోరుకుంట్టన
@rasaputrarani1724 ай бұрын
Ramya mam gaaru judgement chaalaa baagundi .
@sravanimandalimala-rg1ix4 ай бұрын
❤❤❤❤ super judgement super judgement thank u so Mach madam thank you so much sir 100 years mircha lagao online
@karunanuthanapati28914 ай бұрын
నిజం చేప్పారు sir..వీళ్ళని ఇలా వదిలెయ్యకూడదు
@pavanideja97558 күн бұрын
Good decision ❤❤thanks
@prasadk94284 ай бұрын
తల్లి తండ్రి లేకుండా మీరు ఎలా పుట్టారు రా రేపు మీకు పిల్లలు పుడితే ఆమాట మీపిల్లలు మిమ్మలని అడిగితే మీ మనసులు ఎత్తబాదబడతాయో తెలుస్తుంది
@srinuchittimalla-mq3sb3 ай бұрын
This stages is helping for many people with many different problems 🙏
@పట్నంనరేష్కుమార్గాండ్ల4 ай бұрын
ఇటు వంటి వారు పుట్టక పోవడం మంచిది 😢😢😢😢😢😢😢😢
@DommetiKanakaraju-j1c15 күн бұрын
అబ్బా సూపర్ రమ్య మేడమ్ గారు నిజంగా దేవత మీకు 100 దండలు 🎉🎉
@pavaniravi38304 ай бұрын
Immediately send them...... Dubai .... Desert
@lalithateresa8654 ай бұрын
Ramya mdm ...Vani mdm ..and sir ..tog ..doing amazing nd great service to society...your contribution to so many in the society is a dire necessity ..I am a great great fan of u Ramya mdm .
@shankaraiahkondamoni41384 ай бұрын
ఈ పిల్లలు ఇద్దరు మంచి వారు ఆంటే సమస్య లేకుండా బ్రతుకు సార్ మేడం వీరే కాదు పిల్లలు ఇప్పుడే కాదు అందరు అలాగే
@KPadmalatha4 ай бұрын
Plz dont reveal their names.
@kannnammap26202 ай бұрын
మేడం sir మీకు వందనాలు 👌👌👌👌👌👌👌👌
@mangaanitha41524 ай бұрын
నాకు అమ్మ నాన్న ఇద్దరు లేక పెళ్లి చేసుకున్న వాడు చూసుకోక ఎంత బాధ పడుతున్నాన్నో
@shivakeshava14753 ай бұрын
Iam some
@SowjiKandukuriАй бұрын
రమ్య మేడం గారికి నమస్కారాలు కచ్చితంగా పెట్టండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత గొప్పగా తీర్పులు ఇస్తున్నారు అంటే మేడం మీరు గ్రేట్ మేడం
@lakshmi619194 ай бұрын
ఇంటింటికి ఇలాంటి పిల్లలు ఉన్నారు... కాకపోతే ఒక్కొక్క పరిస్థితుల వల్ల రూపం చూపిస్తున్నారు.... పెళ్లి తర్వాత.... పిల్లలు తర్వాత..... ఏజ్ బార్ అవుతున్న కొద్దీ...... సారీఇరక సుఖాల కోసం.... సోమరితనం కొద్ది.... ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి.... ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి.... తల్లిదండ్రులు వాళ్ళని చిన్నప్పటినుండి కష్టపడి సాకి.... అదే కష్టంతో ఉండడానికి ఒక నీడ కావాలని ఒకే ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా రాబందుల పిక్కు తినే పిల్లలు.... అలాంటి పిల్లలు అస్సలు పుట్టక పోతే నేను అనిపిస్తుంది...... ఆ తల్లిదండ్రులు బాధ ఇన్ని సంవత్సరాలు వల్ల కష్టపడిన దానికంటే కూడా.... నరకం... దయచేసి మీరు మీ పిల్లలకి దూరంగా ఉండండి.... మేడం చెప్పినట్టు మినిమం ఐదు సంవత్సరాలు అయినా..... వాళ్ల జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే..... వాళ్లకి మనిషి విలువ తెలియట్లేదు... ఇన్ని సంవత్సరాల మీ తోడు వాళ్లకి అర్థం కాలేదు...... వాళ్ళకి తెలియాలి... మన పక్కన తోడుండి.. ధైర్యం చెప్పే మనిషి లేకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి.... కష్టం వచ్చేటప్పుడు సాయం చేసే చెయ్ లేకపోతే ఎలా ఉంటుందో తెలియాలి... ఒంటరితనం అంటే ఏంటి.... బాధ కలిగినప్పుడు ఎవరు తనకు నిజంగా ఎవరు తోడు ఉంటారు.... వాళ్లు తెలుసుకోవాలి... అమ్మ విలువ తెలుసుకోవాలి.... అన్నం విలువ తెలుసుకోవాలి.... కష్టపడి సంపాదించిన ఒక రూపాయి కళ్ళకు అద్దుకోవడం తెలుసుకోవాలి...... ఆ సంపాదించిన రూపాయిని ఖర్చు పెట్టినప్పుడు కలిగే బాధ వాళ్లకి తెలియాలి......... దయచేసి మీరు మీ పిల్లలకి దగ్గర కావొద్దు.....
@Abdulkhuddus2464 ай бұрын
Borderlo desam kosam chese porataaniki samanam ee Samaja poratam chese sir Madam gariki chala chala dhanyavadamulu veellaki bahiranganga uri veyali
@SksugunaSuguna4 ай бұрын
సూపర్ మేడం చాలా మంచి పేరు ఇచ్చారు కంపల్సరీ ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు మార్చాలి మారిస్తేనే
@ramaraosunkara600919 күн бұрын
Kalyan bhaiya super thank you
@Kajal-t5j4 ай бұрын
Nijam medam elantivalle pillalu pedhalu ani chudakunda valla korikalu thirchukodaniki vallani dharunamga champesthunaru vallani bayataki vadhalodhu medam
@RaajKumar-ho9iz4 ай бұрын
Sri Vani garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🤍🤍🤍🤍🤍🤍👌👌👌👌👌🤍🤍🤍🤍🙏🙏🙏🙏🙏🙏
@tradha90984 ай бұрын
Madam meeru chala experts great mam Mee teerpu chala bahaundi
@smalli46844 ай бұрын
వాళ్లు పిల్లలు కాదు మేడం వాళ్లు శని దయ్యాలు మేడం వాళ్లను జైల్లో బ్యాండ్ మేడం
@devarapogusrilathasd81274 ай бұрын
Ramya madam superr
@Sasirekha-u4p4 ай бұрын
Ramya mam Dr.garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤️❤️❤️❤️
@Chanduyadav097024 ай бұрын
Super.madem
@sakamurirupak3034 ай бұрын
వీరిద్దరిని కలిపి కొత్త మూవీ తీయచ్చు మేడం స్పైడర్ 2 కరెక్ట్ గా సెట్ అవుతారు మేడం ఇద్దరు