మంచి ప్రోగ్రామ్ టీవీ యాజమాన్యానికి సార్ కి రమ్య మేడం కి శ్రీ వానికి వీరి కాంబినేషన్ చాలా మంచి ఉంది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆ భగవంతున్ని నమస్కరిస్తున్నారు జైశ్రీరామ్
@Kjayaramteluguhindupur21652 ай бұрын
After గ్యాప్, smile is back రమ్య మేడం గారు, and కళ్యాణ్ sir 😂😂😂😂😂
@ammuvlogs66318 күн бұрын
First time e program chustu intha navvukunnanu 😂😂😂😂
@nsns61672 ай бұрын
ఏయ్ మీరిద్దరిలో ఎవరోకరు నిజం చెప్పాలి🤣🤣 శ్రీవాణి గారు సూపర్ 🤣👌
@srinivasreddygundeti45432 ай бұрын
ఈ మధ్య కామెడీ సినిమాలు చూడడం లేదు, ఈ ప్రోగ్రాం చూస్తే చాలు డాక్టర్ గారి పంచులకు కడుపుబ్బ నవ్వు వచ్చు😂😂
@sampathkamoju95952 ай бұрын
S
@SaradhaJamgiti-py3ok3 күн бұрын
ఎస్ 😂😂😂
@Sreesha12302 күн бұрын
It's a threatening from her cause he didn't convert to their religion 😊
@venkateswararaonamburi91132 ай бұрын
సార్ డాక్టర్ గారు రమ్య మేడం గారు పల్లెటూర్లలో పెద్ద మనుషుల పంచాయితీ లాగా చాలా బాగా చేశారు సంతోష
@licmurali79492 ай бұрын
డాక్టర్ గారు మీ పంచుల్లు అండ్ మీ స్మైల్ అండ్ రమ్య మేడమ్ గారు స్మైల్ చాలా భగుంటది .
@Sreesha12302 күн бұрын
చాలా videos చూశాను ఇలాంటివి, శివ శక్తి చానెల్ లో, హిందూ జన శక్తి చానెల్ లో
@abubabu32722 ай бұрын
మేడం మీ నవ్వు చాలాబాగుంది గాడ్ బ్లెస్స్ యు ❤
@prameelarani92852 ай бұрын
వాడి గొయ్యి వాడే తీసుకున్నారు
@RajalingamChepyala-sp4dt2 ай бұрын
రమ్య మేడం మీరు దేవుడి దయ ఒక్కీ తే బాగుందనిపించింది సాల తెలివి ఉన్నది థాంక్స్ మేడం సూపర్
@NagalaxmiMergu2 ай бұрын
Sir smile ki oka like plzzzzzzzzzzzz
@rajurodda69732 ай бұрын
Doctor gari punches mamulgalevu and BGM next level😂😂😂😂😂😂😂
@Lallieslavath2 ай бұрын
Ramya madam what a smile..
@akshithamalothu61012 ай бұрын
😢Vy vt t g ygmp hub y G Gby yyyy tv g yvp ym g yg gp y myygy Y Y M G 😢 Y MY🤦🏻♂️
@shankarrao55152 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి సర్ సూపర్ జోక్స్ వేస్తారు ❤😊😊
@padminiboora42722 ай бұрын
కట్టే కొట్టే తెచ్చే అనే ఈ ఆరు అక్షరాలలో గల కష్టాన్ని రెండు వాక్యాలలో చాలా సింపుల్ గా ఒప్పించారు. భావ సంపూర్ణ, సార గర్భిత సారాంశాలను కుక్క కాటుకు చెప్పు దెబ్బ భలే వేశారు. రమ్య మేడం గారికి శతకోటి వందనాలు..👌👌👌🙏🙏🙏
@lavakushar43692 ай бұрын
అబ్బాయిలు అయినా, అమ్మాయిలు అయినా, పెళ్లికి ముందే ఒక వారానికి ఎన్ని సార్లు అనే ఒప్పందం కూడా చేసుకోవాలా అని అనిపించక మానదు.
@pasupulasravanthi28272 ай бұрын
మేడం మీ నవ్వు సూపర్ గా ఉంది
@madhuyemmanoor20774 күн бұрын
Ramya madam is straight, precise & perfect 👍
@kumarswamy26622 ай бұрын
ఆది అన్న పంచ్ ల కంటే డాక్టర్ గారి పంచ్ లు సూపర్ గా వున్నాయి
@crazyboysss75722 ай бұрын
ఈ ఎపిసోడ్స్ కి ముగ్గురు కాంబినేషన్ అదుర్స్ 😊😊
@Veereshamyadav68752 ай бұрын
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
Supab judgment ❤❤❤❤❤funny ramya mem doctor and వాణి గారు 😂😂😂😂
@ElisharaoGarikapudi-u3i3 күн бұрын
నాకు తెలిసి ఇది చాలా రాంగ్ జడ్జెమెంట్. 80%ఆడవాళ్లు ఇలానే ఉన్నారు. కేవలం మనీ కోసమే.
@ramatadivalasa85902 ай бұрын
❤❤❤❤❤❤❤❤ thank you Suman Tv teem nd Kalyan sir Ramya mam nd srivani mam ❤❤❤❤❤
@Nani1996.2 ай бұрын
Ma రమ్య akka tho mamolu ga undadhu mari ❤❤❤
@SR.shankargoud28062 ай бұрын
డాక్టర్ సాబ్ సూపర్ జోక్ ఎపిసోడ్ వెరీ గుడ్ 😂😂
@Hero99-992 ай бұрын
Sri Vani is in shock with his story 😂😂😂
@safderalikhan90320 күн бұрын
Good job👍
@PuttamarajuHyma2 ай бұрын
డాక్టర్ గారు మగజాతి ని తొక్కేశారు అన్న డైలాగ్ చాలా బాగుంది మేడంగారు మీ నవ్వు బాగుంది
@satyasree66382 ай бұрын
🙏🙏🙏🙏🙏
@gundalakadigouthami96942 ай бұрын
@@satyasree66382:33 3:52
@gundalakadigouthami96942 ай бұрын
@rekhakravi77492 ай бұрын
Good decision
@anandchunduru62872 ай бұрын
33:46 @@gundalakadigouthami9694o7o79p ❤l😊🎉
@vasudevarao33862 ай бұрын
Lucky fellow...Settled with out time waste.thanks to team.
@KavitaK-q9t2 ай бұрын
Silent ga చురకలు వేస్తారు doctor gaaru
@ThummaMuthenna2 ай бұрын
💐👍👌👌🎉🤲ఓకే
@lucky-kh4euАй бұрын
Rammyamadamgaaru meeruchallaga undali tally
@A.sivamsrАй бұрын
మీ జెర్జిమెంట్ బాగుంటుంది లాయర్ గారు నమస్కారం 🙏
@Hero99-992 ай бұрын
Ramya Madam sarcastic laugh is sooooper 😂😂😂
@chinniramesh11872 ай бұрын
ఎంత కామెడీ ఎపిసోడ్ నేను ఎప్పుడు చూడలేదు 😂
@SubodhPathak-k9f2 ай бұрын
Super madam really your decision is very nice
@YesuratnamKahn2 ай бұрын
Bagashaparu🙏🙏🙏🙏🙏🙏
@bandagangaiah79922 ай бұрын
కళ్యాణ్ సార్ అండ్ రమ్య మేడం ఇంకా శ్రీ వాణి గారు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర ఆ రూపంలో వచ్చిన వారే మీరు అనుకుంటున్నా నేను ఇంతకుమించి నా దగ్గర మాటలు లేవు మేడం అండ్ సార్