Idi Katha Kadu Jeevitham Ep-50 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 1,465,481

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 2 300
@Saroja1970
@Saroja1970 7 ай бұрын
అక్రమ సంబంధాలతో కలుషితం అవుతున్న ఈసమాజం బాగుపడాలంటే సెక్షన్ 497 ను సుప్రీమ్ కోర్టు మళ్ళీ పునరుద్దరిస్తేనే బాగుంటుంది మేడం. మీ ప్రయత్నానికి my big selute mam. 👍🏻
@saigaddam7591
@saigaddam7591 5 ай бұрын
497 nu pethdhi please 🙏 medam
@aindlaashok557
@aindlaashok557 10 ай бұрын
ఇంతా నీచమైన సంఘటన జరగడానికి కారణం అక్రమ సంబంధాలు తప్పు కాదు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు చెప్పి ఇలాంటి బజారు మనుష్యులకు తేగింపు పెరిగి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇ సీన్ చూసాక ఆ మొగొని పరిస్థితి ఘోరం. Doctor గారు, అడ్వకేట్ మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా శ్రీవాణి మేడం గారి దైర్యనికి, ఒపికకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక ప్రాణాన్ని కాపాడారు గ్రేట్ పోగ్రం.
@bulusujagannatharao9357
@bulusujagannatharao9357 7 ай бұрын
👌🏻
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 7 ай бұрын
అవును,వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోయింది,,ఇక భారతీయ , సంప్రదాయ మేంటి ,?బొంద,?ఆడ మగ తేడా లేదు,జీవితాలు సర్వనాశనపోయే వ్యసనాలకు బానిసలై పోతున్నారు,ప్రస్తుత దశ లో మన భారత సమాజం నిర్వీర్య దశ లో ఉంది,రాజకీయాలు కూడ స్వార్థ ప్రయోజనాలు కోసం,యువతను పక్క తోవ పట్టిస్తున్నాయి,ఇది దేశానికే ముప్పు.
@agapetv76
@agapetv76 10 ай бұрын
అయ్యా కళ్యాణ చక్రవర్తి గారూ, రమ్య మేడమ్ గారూ, ఏంకర్ మేడమ్ గారూ, మిమ్మల్ని ఎంత పొగడినా తక్కువే...! మీరు మానవ సమాజానికి చేస్తున్న ఈ సేవ వెలకట్టలేనిది. దేవుడు మీ కందరికి ఆయురారోగ్యాలిచ్చి,ఇష్ట ఫలసిద్ధినిచ్చి దీవించాలని కోరుతున్నాను. అభినందనలు.
@gorrebabu7457
@gorrebabu7457 5 ай бұрын
🙏
@saigaddam7591
@saigaddam7591 5 ай бұрын
Sir and medam miru great
@Dhanavath-qw7hz
@Dhanavath-qw7hz 3 ай бұрын
మేడం అమ్మాయి అయినా పిల్లలు కోసం భర్త తో అయినా ఉండాలి లీకపోతే అమ్మాయి కి అసలు బతకూడదు
@SomeswariApiganti
@SomeswariApiganti 3 ай бұрын
Dr
@sprameelareddy243
@sprameelareddy243 9 ай бұрын
ఈ శో చేస్తున్న మీకు శతకోటి వందనాలు.చక్కని పరిష్కారం చూపించారు.
@SujathaKakula
@SujathaKakula 5 ай бұрын
Super madam
@GurramSrinivas03
@GurramSrinivas03 8 ай бұрын
ఈ షో చూస్తూనే అసలు మైండ్ అంతాబ్లాక్ అవుతుంది Anchoring చాలా sad feel anukunta meeku చాలా ఓపిక చక్రవృత్తిగారు రమ్యమేడం శ్రీవాణి గారు సూపర్ షో అండి 💐💐💐🙏🙏🙏🙏
@komiridurga
@komiridurga 10 ай бұрын
రమ్య మేడం గారు కరెక్ట్ గా చెప్పారు మగవాళ్లు ఇంట్లో ఆడవాళ్లకు భార్యకు తెలియకుండా బయట అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఈ భర్తను కాపాడుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళం ఈ కోర్టు పుణ్యమా అంటూ లీగల్ చేసి మనుషుల జీవితాలు మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరే ఎలాగైనా ఈ విషయం మీద పోరాడాలి మేడం
@ramarao5079
@ramarao5079 9 ай бұрын
😮
@nareshkum
@nareshkum 10 ай бұрын
మానవత విలువల్ని కాపాడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravankumar9255
@sravankumar9255 10 ай бұрын
First of all మీకు మీ టీమ్ కి Hats of🙏🙏🙏🙏 నేను మీ షోస్ ఆడపాదడపా చూస్తుంటాను.. కానీ ఇలాంటి ఒక వీడియో చూస్తానని అనుకోలేదు... మీరు live గా వెళ్లి వాళ్ళను visit చేయడం, వాళ్ళని తీసుకొచ్చి ఓర్పుతో తీర్పు చెప్పడం బాగుంది... మీరు చేసిన పని వల్ల ఒక ప్రాణం, అతని పిల్లల భవిష్యత్ బాగుపడటం జరిగింది 🙏🙏🙏 కానీ, ఇంత జరిగినా ఇంత నిర్లజ్జిగా తప్పు చేస్తున్నామనే బాధ లేని ఆ రాధికను, సుధీర్ లను అంత తేలికగా వదలకూడదు వాళ్ళు చేసిన దానికి నాలుగింతలు పడేలా శిక్ష వెయ్యాలి
@shrikanthbhavani9725
@shrikanthbhavani9725 4 ай бұрын
సుప్రీం కోర్ట్ ఎం అలోచించి ఇ నిర్ణయం ఇచ్చింది. చాలా నేరాలు పెరిగాయి మేడం లాయర్ మేడం మీరు గ్రేట్ 🙏
@ammaprema8116
@ammaprema8116 9 ай бұрын
మేడమ్ you are a Rocks👍God bless you. మేడమ్ ఆ ఇద్దరి బిడ్డకు ఆ తండ్రి కి న్యాయం చేయండి.
@ksravanthi4514
@ksravanthi4514 9 ай бұрын
నమస్కారం సార్🙏 ఈరోజు ఈ షో లో జరిగిన సంఘటన చాలా చాలా చక్కగా చెప్పారు శ్రీవాణి మేడం వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొచ్చారు చాలా ధైర్యం కావాలి మీకు ఇలాంటి షో చేస్తున్నందుకు సార్ మేడం మీకు సన్మానం చేయాలి💐💐❤ సార్ అంత మంచి షో చేస్తున్నారు సార్ మీరు మాకు తెలియని వంటివి ఎలా ఉండాలో ఈ ప్రోగ్రాం లో చూస్తున్నాం మేము ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి చాలా నేర్చుకుంటున్నాం సార్ అండ్ మేడం🙏
@VenkateswRarao-w3h
@VenkateswRarao-w3h 10 ай бұрын
కోర్టుకి కంపల్సరీ లెటర్ రాయాలి చాలామంది మీరు చెప్పడం వల్ల అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను లేదంటే ఉండే కొలది ప్రమాదంలో పడే చాలామంది ఉంటారు
@Timeisgoldtime0
@Timeisgoldtime0 10 ай бұрын
దమ్మున్న అడ్వకేట్ రమ్య మేడం, మీలాంటి వారి అవసరత సమాజానికి చాలా ఉంది మేడం ధన్యవాదాలు.
@roopatanuku2719
@roopatanuku2719 10 ай бұрын
Yessssss
@kosettisrilaxamidurga1344
@kosettisrilaxamidurga1344 10 ай бұрын
Yass
@durga1607
@durga1607 8 ай бұрын
S
@lishithalishi912
@lishithalishi912 8 ай бұрын
S
@ssssvvv7334
@ssssvvv7334 7 ай бұрын
Yes ssssssss
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 8 ай бұрын
మంచి ఎపిసోడ్ చూసా...... ఇలాంటి వాళ్లకు 𝗡𝗮𝘁𝘂𝗿𝗲 చూసుకుంటుంది 💯
@krishnapidaparthi6489
@krishnapidaparthi6489 6 ай бұрын
ఈ కాలపు దుర్గా మాత లాగా శోభిస్తున్నారు రమ్య మేడం గారు🙏🙏🙏
@ramasaran5377
@ramasaran5377 10 ай бұрын
ఇంతకు ముందున్న ఇది కథ కాదు జీవితం లో రోజా, జీవిత madams programme కి, professionals ఉండే programme కి ఇది difference. Really hats off..
@sandhyakodali7695
@sandhyakodali7695 10 ай бұрын
Dr గారు ఏటువంటి case అయినా కూల్ గా డీల్ చేస్తారు. రమ్య మేడం సూపర్
@suryakumari4448
@suryakumari4448 10 ай бұрын
Sss
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm 10 ай бұрын
రమ్య మేడం గారు గ్రేట్, గ్రేట్.... 🙏🙏🙏. వాళ్ళని మాత్రం వదలొద్దని మా మనవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunaguntupalli8292
@arunaguntupalli8292 10 ай бұрын
Lp
@user-ii2ll1ht1d
@user-ii2ll1ht1d 10 ай бұрын
1:14:55
@sreesree-tu7ix
@sreesree-tu7ix 10 ай бұрын
🙏🙏🙏
@lakshmidabbiru4040
@lakshmidabbiru4040 9 ай бұрын
🙏🏼🙏🏼
@pulliahnaidu7486
@pulliahnaidu7486 8 ай бұрын
Andamaina JEEVITHAM Dr. Kalyan Chakravarthy Garu & Team Ku 🙏🙏. Sir, Thama Team Ku Police 🚨🚨🚓🚓 Dept.Protection Avasaram Enthaina Unnadi. Don't take it Easy.
@bhanubhanu5423
@bhanubhanu5423 8 ай бұрын
చదువుకున్న అటువంటి పెద్దవారు, విజ్ఞులైన అటువంటి ప్రజలు, లాయర్ గారు చెప్పారు అక్రమ సంబంధాలను నిరోధించే చట్టాన్ని మళ్లీ అమలు చేసే విధంగా సుప్రీంకోర్టుకు ఒక లెటర్ ,ఒక మెయిల్ పంపించండి తద్వారా చాలా కుటుంబాలు సమాజం పడుతున్న ఇబ్బంది తెలియపరచగలరు! తద్వారా ఒక మంచి చట్టం మళ్ళీ వస్తుంది సొసైటీ బాగుపడుతుంది. .చాలా కుటుంబాలు ,భార్యాభర్తలు, పిల్లలు ,పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా చేయండి బాబు🙏🙏👏👏👌👌👍
@meenakshimylapalli1918
@meenakshimylapalli1918 8 ай бұрын
Kalyan sir and ramya mam and Sri vani madm meeru mugguru parthi case ki edho oka solution tisukuvatunnaru present situation e sosaiti lo manushulu mrugalu kanna barithegistunnaru mi teem unnathavaraku ikantivi chala episodes ki manchi solution chupistunnaru. Inka man chi episodes ravalani korukuntu mi audions meeku support chestam mam👍👍👍👍👏
@kkinfo5221
@kkinfo5221 10 ай бұрын
ఈ షో చేస్తున్న మీ అందరికి శతకోటివందనాలు ఈ కేసు సెటిల్మెంట్ చేసిన రమ్య మేడమ్ గారికి సెల్యూట్ మీలాంటి టీం సమాజానికి చాలా అవసరం.
@kkinfo5221
@kkinfo5221 9 ай бұрын
Thanks all of you
@iaxmigundu8061
@iaxmigundu8061 8 ай бұрын
No
@vallabhacharyuluponnuri8935
@vallabhacharyuluponnuri8935 7 ай бұрын
​?
@Vijaya-ip4ri
@Vijaya-ip4ri 7 ай бұрын
​@@vallabhacharyuluponnuri8935😮
@aacrazykids
@aacrazykids 10 ай бұрын
Marriage అంటే ఒక సుఖము అండ్ డబ్బులు మాత్రమేనా....పిల్లలు ,కుటుంబాలు ,సమాజం లో వుండే సంప్రదాయాలు, కట్టుబాట్లు మంచి తో కూడిన విలువలు ఏమి లేవా. తల్లి తండ్రులు ఆలోచించండి మనం మన పిల్లల కి ఏమి నేర్పించాలి, ఎలాంటి విలువలు ల తో పెంచాలి, రేపు వాళ్ళు కూడ పోయ్ అలాంటి సమాజం లో నే వుండాలి, తిరగాలి...ఇలాంటి విలువలు లేని ఎంతో మంది తో మన పిల్లలు కూడ కలిసి వుండాలి,జీవించాలి... అలాంటి వారి బారి న పడకుండా మనం పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి విలువలు గురుంచి చెప్పాలి, ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవడం, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించడం, ఎటువంటి కష్ట కాలం లో ఐన తెలివిగా బిహేవ్ చేయడం, సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ మైండ్ నీ స్ట్రాంగ్ గా వుండేటట్లు చేయడం, ఇలాంటివి ఎన్నో చెప్పీ పెంచాలని నా అభిప్రాయం. అతను గొడ్డు లాగా కష్ట పడుతుంటే ఈమె ఇంట్లో కూర్చొని సుఖం కావాలంట, ఏమి కొన్ని రోజులు adjust అవలేరా ఆడవాళ్లైన మగ వాల్లైన....5 నిమిషాల సుఖం కోసం,డబ్బు కోసం కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. అన్ని మనం అనుకున్నట్లు గా ఎప్పుడు దొరకవు,జరగవు దొరికిన దానితో అడ్జస్ట్ అవాలి, ఉన్న దానిలో శ్రదుకు పోవడం వుండాలి. లేని దాని కోసం ప్రాకులడితే ఉన్నది కూడ పోతాది ఎదో ఒక రోజు. ఏది లేక అడుక్కోవాలి అప్పుడు.
@b.veereshamb.veeresham6045
@b.veereshamb.veeresham6045 10 ай бұрын
ఒక ప్రాణాన్నిTnq మేడం ...తండ్రి కూతుళ్ళకి చాలా చక్కగా న్యాయం చేశారు... 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వాళ్లు ప్రతి చోట ప్రతి అడుగు అడుగున ఉన్నారు...
@vijayalaxmiboddupally8276
@vijayalaxmiboddupally8276 7 ай бұрын
Yuu
@foramforbestsociety2963
@foramforbestsociety2963 7 ай бұрын
థాంక్స్ మేడం.సార్.మీరు చాలా మంచిపని చేసారు సమాజము పట్ల మీకున్న భాధ్యత మీరు తీసుకొనే నిర్ణయాలు ఎంతో మందికి ఆదర్శం మార్గదర్శనం your do ing great job 🎉🎉😂
@PrameelaBatthula
@PrameelaBatthula 8 ай бұрын
రమ్య మేడం మీరు చాలా బాగా చెప్పారు వాళ్ళని వదలోదు మేడం మీరు 🙏🙏🙏🙏🙏
@nageshmaddipatla6148
@nageshmaddipatla6148 10 ай бұрын
రమ్య గారు చెప్పినట్లు మన దేశంలో చట్టాలు చాలా దరిద్రమైనవి..! ఇలాంటి చట్టాలు చేసే వారి ఇళ్లలో .. బహుశా ఇలాంటి సంఘటనలు జరగటం లేదేమో...! అక్రమ సంబంధాలను ఏకీభవించే ఇలాంటి నీచమైన చట్టాల వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఎందరో పిల్లలు అనాధలు అవుతున్నారు..! 🙏🙏🙏దయచేసి ఇలాంటి చట్టాలను తీసేయండి..!
@ashokkumarg8830
@ashokkumarg8830 10 ай бұрын
చాలా మంచి పని చేశారు మేడం సార్ మీరు ఇద్దరు చాలా ధన్యవాదాలు అండి మీకు
@satyasree6638
@satyasree6638 10 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👍
@sulupolineni4380
@sulupolineni4380 10 ай бұрын
Episode చూస్తుంటే భయం వేస్తుంది, దేవుడా
@krishna-xi8yt
@krishna-xi8yt 8 ай бұрын
దయచేసి adultry case మళ్ళీ తీసుకచ్చేలా ప్రయత్నాలు చేయండి.
@subramanyam.A2568
@subramanyam.A2568 7 ай бұрын
ఇది కథ కాదు ప్రోగ్రాం మీరు చేసే ప్రోగ్రాం చాలా బాగుంది మేడం ఎపిసోడ్ 50 చూశాను పిల్లల్ని తండ్రిని సేవ్ చేశారు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళిద్దరికీ కంపల్సరీ జైలు శిక్ష పడాలి మేడం మరి వాళ్ళకి జైలు శిక్ష పడిందో వాళ్ళ జైల్లో ఉన్నారు తెలియదు అది ఏపీ సెట్ లో ఉందో తెలియజేయండి
@pasupuletikrishnamraju6662
@pasupuletikrishnamraju6662 10 ай бұрын
మేడం మీలాంటి న్యాయం చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఉండటం చాలా అవసరం ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు థాంక్యూ మేడం
@crazyboysss7572
@crazyboysss7572 10 ай бұрын
యాంకర్ శ్రీ వాణి.గారు కి లాయర్ మేడం రమ్య గారుకి. డాక్టర్ కళ్యణ్ చక్రవర్తి గారు కి 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹
@sobanbabuchaduvula6925
@sobanbabuchaduvula6925 10 ай бұрын
మీ అందరకి ధన్యవాదములు మీరు చాలా ఓపిక గా చెపుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChaithraRajukumar
@ChaithraRajukumar 8 ай бұрын
రమ్య మేడం గారు కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు చాలా గొప్పగా రండి నిజంగా గొప్ప హ్యాట్సాఫ్ అండి
@7LOVE-d7t
@7LOVE-d7t 8 ай бұрын
Direction department please conduct awareness programmes on this illegal relationship.please Continue this show madams and sir , i believe you will save many families 🙏🙏🙏. Thank you for direction department also, u people doing greatest job in this world .
@sreekaruninguva2397
@sreekaruninguva2397 9 ай бұрын
Respected Advocate mrs.Ramya garu, really our country need Advacet like u.I am feeling great of ur team👌🤞💥👍🙏
@sreekaruninguva2397
@sreekaruninguva2397 9 ай бұрын
COVID ki vaxin invention chesaaru.This kind of worst lady Radha,and that rogue very harmful to country.
@sreekaruninguva2397
@sreekaruninguva2397 7 ай бұрын
Mee mugguriki sanmaanam cheyali Ani vundi that to with ur kind permission in ur studio.Really I am appreciating for ur sarves to the present society 🤝👌👍💥🕉️
@limbadrijagarla1495
@limbadrijagarla1495 10 ай бұрын
రమ్య మేడం గారు.. శ్రీవాణి గారికి కళ్యాణ్ సార్ గారికి వెయ్యి కోట్ల నమస్కారాలు ❤❤❤❤ appricet.... appreciate to your team
@swamybathula4273
@swamybathula4273 10 ай бұрын
❤❤❤ ఈరోజు హైలెట్ ప్రోగ్రాం మీరు ముగ్గురు దేవుళ్ళు దేవుళ్ళు ‌ అతనిని కాపాడారు భర్తను నిజంగా మేడం ‌ ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు థాంక్యూ సో మచ్ మేడం రమ్య మేడం సారు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు
@Muniraju-zo3vm
@Muniraju-zo3vm 10 ай бұрын
B
@Muniraju-zo3vm
@Muniraju-zo3vm 10 ай бұрын
Super medam
@VijayKumar-gt9oj
@VijayKumar-gt9oj 10 ай бұрын
Best decision
@bulusujagannatharao9357
@bulusujagannatharao9357 7 ай бұрын
👌🏻
@bulusujagannatharao9357
@bulusujagannatharao9357 7 ай бұрын
​@@Muniraju-zo3vmis sleeping 👌🏻🙏
@dayavathi2678
@dayavathi2678 5 ай бұрын
మేడం సూపర్ అండి సూపర్ డెసిషన్ తీసుకున్నారా వాళ్ళిద్దర్నీ చంపేయండి స్టేషన్ నుంచి బయటకు రాకూడదు లైఫ్ అంతా వాళ్ళిద్దరూ స్టేషన్ లోనే ఉండాలి సూపర్
@mattamsnaidu9758
@mattamsnaidu9758 9 ай бұрын
రమ్య మేడం మీరు చాలా గ్రేట్, వాళ్లకు తగిన విధంగా బుధీ చెప్పారు 🎉🎉🎉
@SR.shankargoud2806
@SR.shankargoud2806 10 ай бұрын
దేవుడా 🙏🏻🙏🏻 బరితెగించిన వాళ్లకు ఎన్ని చెప్పినా వినరు మేడం ఇద్దరు పక్క 420 ఉన్నారు. మేడం లాయర్ గారు మీరు మాత్రం సూపర్ అండి 🙏🏻🙏🏻
@harshithanada9285
@harshithanada9285 10 ай бұрын
Ramya ma'am, I'm a big fan of you. The way you took it personally is mind-blowing. The concern on your face is very clear. Srivani ma'am, you're so brave that you took it personally and saved a life, hats off ma'am. Kalyan, sir, the way you analyzed and convinced the victim that he need to come out of this toxic marriage is superb. You guys saved a life. I'm proud of this show 👏. Lots of love to you guys. Also the crew members, kudos to you. ❤
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 10 ай бұрын
రమ్య మేడం మీరు law బాగా చెప్తారు మీ నిర్ణయం ఏదైనా సమాజానికి మంచి చేసేలా ఉంది అందుకే మీకు నా సపోర్ట్ మేడం 497 మళ్ళీ వచ్చేలా చెయ్యండి మేడం
@prasannaberaf1877
@prasannaberaf1877 8 ай бұрын
Ramym
@Venkateshwarreddy-cz1qi
@Venkateshwarreddy-cz1qi 7 ай бұрын
రమ్య అక్క నిజాయితీగా మాట్లాడుతుంది డాక్టర్ కూడా కరెక్టుగా మాట్లాడతాడు యాంకర్ అక్క ధైర్యంగా మాట్లాడుతుంది మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు చల్లగా చూడాలి ఈ స్టేజి మీద మీరు ఎంతో మందికి సాయం చేశారు మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి
@bhargavg-j5n
@bhargavg-j5n 7 ай бұрын
అస్తవ్యస్తంగా ఉన్న కేసు o ka దరికి చేర్చారు ప్రాణానికి భద్రత నిచ్చారు tq మేడం డాక్టర్ గారు
@pandupandu1926
@pandupandu1926 10 ай бұрын
సార్ చాలా చాలా బాగా చెప్పారు ఇలాంటి ఆడది తుంటే పిల్లలే కాదు భర్తను కాదు ఎవర్ని బతకనివ్వందు మీరు చెప్పేది కరెక్ట్
@safderalikhan903
@safderalikhan903 10 ай бұрын
ఇ వెబ్ సైట్ లో చాలా మంచి న్యాయం జరిగింది రమ్య మేడం కు మ సలాములు
@Anjaneyulug7890
@Anjaneyulug7890 10 ай бұрын
రమ్య మేడం గారికి ధన్యవాదాలు🙏 ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వారి మోకాలు మొత్తం బయటికి చూపించండి మేడం.... ఇలాంటి వాళ్ళని వాల్ పోస్టర్లలో వేసి గోడల మీద అంటించాలి సమాజం అప్పుడైనా మారుతుంది!
@careeroption6548
@careeroption6548 9 ай бұрын
Family will spoil
@ManiBabu-bm4xu
@ManiBabu-bm4xu 8 ай бұрын
Ssss
@veeravanitha5698
@veeravanitha5698 7 ай бұрын
ఈ శోధన మంచి పనులు చేస్తున్నారు మేడం చాలామంది జీవితాలు కాపాడుతున్నారు సూపర్ డాక్టర్ గారు సూపర్ మేడం గారు సూపర్ శ్రీ వాణి గారు అందరికీ మీ టీం అందరికి ధన్యవాదాలు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆడదాన్ని google పగలగొట్టి బుద్ధి చెప్పు నందుకు అలాంటి ఎదవల్ని అలాంటి ఎదవల్ని ఉరి తీసిన తప్పులేదు😢😢😢
@AnuAnu-nj7wc
@AnuAnu-nj7wc 7 ай бұрын
రమ్య మేడం మీరు చాలా బాగా మాట్లాడారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది వాళ్లకి శిక్ష పడితేనే పిల్లలు తన భర్త సంతోషంగా ఉంటారు🙏🙏👌👌👌👌
@gummadivaraprasadam5351
@gummadivaraprasadam5351 10 ай бұрын
Madam, నేను మీ ఎపిసోడ్ రెగ్యులర్ గా చూస్తుంటాను. చాలా కేసులు కంటి నీరు తెప్పిస్తున్నాయి. నేనొక గవర్నమెంట్ గజిటెడ్ ఆఫీసర్ ను ఇయ్యుండి కూడా చాలా ఇబ్బందులు ఇంట్లోనే ఎదురుకున్నాను. కానీ ఈ రోజు ఈ కేసు మీరు డీల్ చేసిన విధానం చూస్తుంటే అసలు గుండె చెరువు ఐపోతుంది. దుఃఖం ఆగలేదు. వాణీ గారికీ, రమ్య గారికీ, చక్రవర్తి గారికీ అభినందనలు. మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి.
@BharthiBharathi-n7h
@BharthiBharathi-n7h 9 ай бұрын
Dr garu chala baga matladaru sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavanisode5504
@pavanisode5504 10 ай бұрын
😊చాలా మంచి పని చేసారు మేడం., వాళ్ళనిమాత్రం వద్దలోద్దు madam
@anusha2605
@anusha2605 3 ай бұрын
Manchi episode chusanu e roju ..chaala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PalakaNaveen-bj3nh
@PalakaNaveen-bj3nh 4 ай бұрын
సమాజాన్ని ఒక్క మార్గం లో నడిపిస్తున్న డాక్టర్ అండ్ madams thankyou
@rameshbanda1373
@rameshbanda1373 10 ай бұрын
సూపర్ మేడం గారు 🙏🙏🙏🙏💐 ఒక లైఫ్ సెవు
@limbadrijagarla1495
@limbadrijagarla1495 10 ай бұрын
రమ్య మేడం గారు...wonderful తీర్పు ఇచ్చారు ❤❤
@Gova1620
@Gova1620 10 ай бұрын
చాలా మంచి ఎపిసోడ్ గుడ్ జాబ్ ధన్యవాదాలు
@Bffxgvtyr3074
@Bffxgvtyr3074 8 ай бұрын
Ramya medam kalyanchakravarthi sir srivani medam hatsaoff medam ee episode superelanti jeevithaalu yanni unayo thelidhu me channel dwara vhusam valaku sikshapadali
@DeviPrasad-p5l
@DeviPrasad-p5l 2 ай бұрын
You have saved a life of an innocent person. Thank you for your advice.
@malikamcreynolds
@malikamcreynolds 10 ай бұрын
I got goose bums listening to those 2 people. Ramyagaru is amazing. Never saw her that angry before. All three had done a great job. 🎉🎉🎉
@RKPROPERTIES647
@RKPROPERTIES647 10 ай бұрын
ఇలాంటి వాళ్ళ పేస్ నీ చూపిస్తే బాగుండు అని అని అభిప్రాయం
@punyavathisai5605
@punyavathisai5605 10 ай бұрын
🌹 ప్రాణదాత సుఖీ భవ🌹🙌🌹 అద్భుతమైన తీర్పు అండి ఇది super 💐🫡🫡 ఈ ఎపిసోడ్ అయ్యేంతవరకు మీ ముగ్గురిలో ఎవరికి ఏమైపోతుందో అని చాలా చాలా భయం వేసింది అండి 🙏🙏🙏🙏🙏 మొత్తానికి సూపర్ అండి 💐
@Rajaroopa-u4r
@Rajaroopa-u4r 10 ай бұрын
నిజం అండి నేను అలాగే భయ పడ్డాను
@veerajup8284
@veerajup8284 9 ай бұрын
Nuvuuthappuseste magavadushusthuundala amekukovvubalisindi amevalla pillalu future nasa amoutadi
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 7 ай бұрын
Sosiety elamarindi bharthavundaga marokadito tiragatam pellliane mataki pavitrata chachindi okarti bhartakante dogekkuva Ani marokrthi iddarukavali Ani marokartie3kavaliani okarthi tanasalary cheppanani ilarakatakaluga adadi viluvalekunda poyi migatavallaki talavampuluga vuntundi Dr gariproggrame valana elanti vedhavalunnaro telustunnadi Dr garkichlavandanalu
@galenkaraju8629
@galenkaraju8629 3 ай бұрын
Dr కళ్యాణ్ చక్రవర్తి sir రమ్య మేడం మరియు శ్రీవాణి మేడం గారికి పాదాభివందనం మిమ్ములను ఎంత పొగిడిన తక్కువే ❤❤❤ i love sir and మేడమ్స్
@satyasaibapujichannaparapu1540
@satyasaibapujichannaparapu1540 8 ай бұрын
మీ ముగ్గురు మూడు స్టార్స్ 🙏🇮🇳
@grn22
@grn22 10 ай бұрын
Ramya Madam garini first time kopamga chusanu hatsaaf hit tv ok jeevithanni ,mariyu iddari pillalni save chesaru thanq ilanti jeevitalu kotlallo unnaie ilanti sanni vesallo apadalo unnavariki sahayam chesaru prank call ani theesi padeyaka help chesaru chalaa thanks
@yusafali3878
@yusafali3878 10 ай бұрын
చాలా చక్కగా చెప్పారు మేడమ్
@prasadk9428
@prasadk9428 10 ай бұрын
నిజం సార్ మీరు చెప్పింది ఎవరు కర్మకు వారే బాద్యలు
@sailajavutapalli351
@sailajavutapalli351 8 ай бұрын
Superb Ramya madam and srivani garu Naveen vishayamlo personal teesukuni nyayam chesaru valaki tappakunda siksha padali Ramya madam valani asalu vadaloddu
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 8 ай бұрын
గ్రేట్ హెల్ప్
@sandeepk7817
@sandeepk7817 10 ай бұрын
First time Impressed with Srivani Attitute Simply super .
@prasadk-xt2rs
@prasadk-xt2rs 10 ай бұрын
సార్ గారికి మేడం గారికి శతకోటి వందనాలు.ఒక అబ్బాయి ప్రాణాలు కాపాడారు.వారికి సరైన శిక్ష వేశారు.
@kumarisakkalarao3149
@kumarisakkalarao3149 8 ай бұрын
Mogudu ne.saputadha
@kumarisakkalarao3149
@kumarisakkalarao3149 8 ай бұрын
Dhane mamuluga vadhallakadi
@kumarisakkalarao3149
@kumarisakkalarao3149 8 ай бұрын
Mokalu supichadi
@kumarisakkalarao3149
@kumarisakkalarao3149 8 ай бұрын
Vadu dhani vadilese
@kumarisakkalarao3149
@kumarisakkalarao3149 8 ай бұрын
Ekodhani.mosam chestadu
@purushothamanaidu3722
@purushothamanaidu3722 10 ай бұрын
ఇది మాత్రం థ్రిలింగ్ స్టోరీ
@abalakrishna4222
@abalakrishna4222 7 ай бұрын
ఎపిసోడ్ వల్ల ఒక ప్రాణం నిలబడింది థాంక్యూ సార్ థాంక్యూ మేడం
@Raghuthalari-p4u
@Raghuthalari-p4u 10 ай бұрын
రమ్య మేడం చాలా బాగా చెప్పారు🎉
@AnAura-TheSaint
@AnAura-TheSaint 10 ай бұрын
Thanks to this programme.. Saved a life
@kalyanprema123
@kalyanprema123 10 ай бұрын
Tq మేడం మరియు సర్ మరియు శ్రీవాణి మేడం సివ్ హర్ జీవితం
@MattaShiva-v1g
@MattaShiva-v1g 3 ай бұрын
,💐 కళ్యాణ్ చక్రవర్తి గారు. కలియుగంలో. మీరు. రాక్షస సంహారం చేయడానికి పుట్టిన దేవుడు మీరు🎉🎉🎉🎉❤❤❤❤
@nookarajunookaraju113
@nookarajunookaraju113 5 ай бұрын
ఎలాంటి డాక్టర్ yankar లాయర్ వెయ్యి సంవత్సరాలు ఆయుష్షు వుండాలి మీ పాదాలకు వందనం
@kkmani9903
@kkmani9903 10 ай бұрын
వాళ్ళని జీవితాంతం జైల్ శిక్ష పడాలి మాడం . రమ్యా మాడం మీకు ,dr గారికి ,శ్రీవాణి మాడం కి 🙏🙏🙏👏👏👏
@ashokkumarg8830
@ashokkumarg8830 10 ай бұрын
మేడం సార్ వాళ్లకి ఏ శిక్ష పడిందా అందరికీ తెలవాలి తెలవాలి అందరికీ
@lathasporal7671
@lathasporal7671 10 ай бұрын
Nijame ,nenu wait chestunna valki sikshapadinda ani
@KvdPrasad-z1j
@KvdPrasad-z1j 6 ай бұрын
Trash
@v-tejhotel1976
@v-tejhotel1976 10 ай бұрын
వాళ్ళ ఇద్దరికీ ఎప్పటికి జైలు లోనే ఉండేలా చేయండి మేడం 🙏
@haleemashaik9236
@haleemashaik9236 3 ай бұрын
Ramya madam rockz. Meeru entha great madam. Ee show oka epic. Oka akka la, tallila, meeru nizam sidec teeskoni matladutunnaru. We are so glad mam. Lady singam meeru. A great salute to u ramya mam
@krishnasre2324
@krishnasre2324 8 ай бұрын
Tqs medam ipudu saitam vachindi boys kuda nyam jarigindi ani
@karthikps4268
@karthikps4268 10 ай бұрын
This program is a hope for helpless people and a great support for people in need, I wish you all the best ! In our country the justice system is broken, this program gives a hope for society!
@పవన్కుమార్-ళ7ఛ
@పవన్కుమార్-ళ7ఛ 10 ай бұрын
Doctor garu golden words every point to point
@ramaamaddala4165
@ramaamaddala4165 10 ай бұрын
అయ్యబాబోయ్ ఇలాంటి ఆడది ఉంటుందా రమ్య మేడం వాళ్ళ ని వదలకండి ఆ పిల్లలు జాగ్రత్త
@DR.SRUTHIBLESSY_41
@DR.SRUTHIBLESSY_41 4 ай бұрын
సమాజంలో ఇలాంటివి నిజంగానే జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినది script ఏ కావచ్చు, సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి బయటికి రానివి ఎన్నో... సో negative గా judge చేయకండి.👍🏽
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov 9 ай бұрын
Great apisode ever saw.Your show & social service is adorable...🙏👍
@g.suhasiniguturi7793
@g.suhasiniguturi7793 10 ай бұрын
ఇటీవల అక్రమ సంబందాలు ఏకువా అయ్యాయి. సూపర్ డెసిషన్ మేడం❤
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 10 ай бұрын
అమ్మ తనానికి కళ్ళంకం తెచ్చింది. స్త్రీ జన్మను అవమాన పరిచిన ఇలాంటి వాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఇలాంటి చట్టాలు రావాలి.వాళ్ళిద్దరిని వదలొద్దు. రమ్య మేడం 🙏🙏🙏🙏
@vijaykumar-jc8ni
@vijaykumar-jc8ni 10 ай бұрын
Dr garu 🙏 Ramya garu 🙏 Ramya garu hat's off madam milanti advocates ippati samajaniki chala chala avasaram mi teem ki chala chala dhanyavadamulu
@DodlaNarsimha
@DodlaNarsimha 9 ай бұрын
Super medam chala manchiga decision tisukunaru mi lati valu vutene correct mdm tq for Ramya medam ,🙏🙏
@cy.ha.3549
@cy.ha.3549 8 ай бұрын
Thanks you to all of you.
@perumalasunil8666
@perumalasunil8666 10 ай бұрын
నవీన్ మరియు పిల్లల ప్రాణాలని కాపాడారు🙏
@sumalatha2069
@sumalatha2069 10 ай бұрын
You are saved the life of the children and husband thank you sir
@pulliahnaidu7486
@pulliahnaidu7486 8 ай бұрын
Respected Advocate Ramya Garu 🙏🙏. Madam Garu Dayachesi Iruvurini Oke Cell lo Veinchakandi. Madam I am Proud of Respected Dr. Kalyan Chakravarthy Garu Also. Madam I have observed Sir is Very Dare Speech. Andariki Vandanalu 🙏🙏.
@durgamjangaiah
@durgamjangaiah 11 сағат бұрын
నిజమే మేడం అక్రమ సంబంధాల మీద సెక్షన్ రావాలి మళ్లీ శిక్షలు పడాలి అప్పుడే ఆగిపోతాయి ఇవన్నీ. ఆ సెక్షన్ ని ఎత్తివేయడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు మగాళ్లు ఆడవాళ్లు దీన్ని తీసుకురావడమే కాకుండా కఠినంగా ఉండేలాగా ఉండాలి ఈ సెక్షన్స్ 🙏🙏🙏
@mini-mm3ht
@mini-mm3ht 10 ай бұрын
Pandi yegirinattu yegiruthunnadu Yedddu laaga Ramya mam dialogue super❤❤❤❤❤❤❤❤
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 10 ай бұрын
You three saved three lives. You nailed a great job 🎉
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 20 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 16 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 35 МЛН
Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
27:39
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 355 М.
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 20 МЛН