Mee ముగ్గురికి నమస్తే. మనం సభ్య సమాజంలో వున్నామా, లేక అడవిలో వున్నామా అనుమానం వస్తుంది. ఈ మధ్య ఈ లాంటి vedioelanu చూస్తూవుంటే మతి పోతుంది. నైతిక విలువలు అట్టడుగున వున్న పాతాళ లోకంలోకి వెల్లిపోయిందా లేక గంగలో kalisipoeyindaa అనే అనుమానం వస్తుంది.
@Siri143211 ай бұрын
Ramya mam superb judgement please miru elane e program nundi chala mandhi jivithalanu save cheyalani korukuntunnanu mam love u 😊😊❤
@LaughingWorldVlog11 ай бұрын
ఈ ప్రోగ్రామ్ లో నాకు కళ్యాణ్ గారు. రమ్యా గారు. మాట్లాడేది భలే ఉంటుంది. 👌👌👌😂🤣😂😄🙏🙏
@abdulkayyum21359 ай бұрын
❤ super ending with daru Kalyan Garu Ramya Garu super
@Jareena-ot7jh7 ай бұрын
❤
@lakshmikalluri55017 ай бұрын
This is a scripted program
@YesuYesaiah-s9e6 ай бұрын
సర్ మీ సంభాషణ చాలా బాగుంది
@ganjisrinivas76211 ай бұрын
రమ్య మేడం సూపర్ సెటిల్ మెంట్ చేశారు . ధన్యవాదాలు.
@sbinstituteofaccountstaxat11411 ай бұрын
ఈ ఎపిసోడ్ లో మాటలు వింటే ఒక సామెత గుర్తు వచ్చింది... చిన్న కోడలు వచ్చిన తర్వాత పెద్ద కోడలు మంచితనం తెలిసిందట ఒక అత్త గారికి... 😀😀🤣🤣😀😀
@umachikati78297 ай бұрын
Ee sametha na life lo jarigindhi
@ParavathiCh11 ай бұрын
Ramya madam Sir srivanigaru me combination super Ramya chepe style veru❤
@vijayalakshmipr430611 ай бұрын
Ramya madam mee judgement finally.. Adanthe😊
@usharaniboddu21756 ай бұрын
లాయర్ గారి మాట్లాడే మాటలు డాక్టర్ గారు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయండి చాలా బాగా మాట్లాడుతారు సమస్యకు చాలా మంచి పరిష్కారాన్ని అందజేస్తారు మేడం సార్ 🤝🤝🤝🤝💐💐💐🌹🌹🥰🥰🌹🌹🌹🥰🥰🌹🌹
@SricharantejaKunku10 ай бұрын
Kalyan sir me councelling chala bagundi sir
@hemaevents52414 ай бұрын
నువ్వు గ్రేట్ రా బాబు అలా ఉండాలి
@padmajab20369 ай бұрын
రమ్య మేడం😂 Doctor గారు 😂
@ThonduruMounisha7 ай бұрын
Ala adagali kuda telidhu kompalu munigupothunte 😂😂doctor sir meru superr o superr😂😂im big fan of u sir..
@NanduKumar-ly3xx2 ай бұрын
రమ్యగారు మీ జెడ్జి మెంట్ 👍
@BharthiBharathi-n7h11 ай бұрын
Medam super Ramya medam super TQ so much
@yeshwanthsanjeevanakapalli328611 ай бұрын
Dr. Kc garu nice counceling, Lawyer Smt. Ramya Madam nice Judgement Smt. Srivani garu nice hosting
ఆల్మోస్ట్ అని ఎపిసోడ్ లు చూస్తాను మూవీ అదేంటో ఈ విడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేక పోతున్న , sir an madam super
@manikantappamanikanta49224 ай бұрын
నువ్వు బాగరం మే డైలాగ్ 😂😂😂😂😂😂👌👌👌👌👌
@srinivasgaddam34411 күн бұрын
మేడం మీరు ఒక కుటుంబ సమస్యను అర్ధగంట లో పరిష్కరించుచున్నారు, కానీ కోర్టులు అలా చేయడం లేదు
@parameshwarigudumalla48834 ай бұрын
Doctor గారి పంచులు బలేగా ఉంటాయి
@K.Lalu_744410 ай бұрын
Super medam
@PratapkumarMatta2 ай бұрын
ఒక మగవాడి భవిష్యత్తును గురించి ఇంత మంచిగా మాట్లాడిన లాయర్ని మీ ఒక్కరినే చూస్తున్నాను. కోర్టులకు వెళ్ళినా ఇలాంటి న్యాయం జరగదు
@sitarambandi38262 ай бұрын
Judgements are nice and correct
@harihari100211 ай бұрын
రమ్య super super
@nageswararao975211 ай бұрын
సూపర్ మేడం
@HanumantharaoRaghavarapu11 ай бұрын
Mee episodes observe chesthunte kondarini artists ni pettukoni story screen play dialogues cinimallo laga, chesthunnatlu anipisthundi, Suman Tv lo Andamina jeevitham kuda alage undi. .visugu vasthundi participants voice vinna kuda ee voice previous episodes lo kuda vinnatlani pisthundi. Psycolgy ,vase laws Meena interst undi choosthunnanu, Kani voices vinte paid artists different episodes lo act chesinatlundi.!
@bindukommalapati17235 ай бұрын
Same face చూపించకపోయినా మనుషుల body తీరు వాయిస్ లు repeated gaa అనిపిస్తున్నాయి జస్ట్ నేమ్స్ చేంజ్ లతో 😢కాకపోతే సమాజం లో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఎలా జాగ్రత్తగా వుండాలి తప్పుడు రిలేషన్స్ పెట్టుకోవద్దు అని మంచిగా తెలియజేస్తున్నారు అందుకే రీసెంట్ గా చూస్తున్నాను😂
@kalp2meekosam92511 ай бұрын
created story bagundi we can clearly understand that its all acting and I am still in doubt why the faces are blurred?
@pandu15897 ай бұрын
నవ్వి నవ్వి కడుపు నొస్తుంది😂😂😂😂😂😂
@sivasirishav736510 ай бұрын
డాక్టర్ గారు 😂😂😂 మీరు కామెడీ లెవెల్ సూపర్ 😂😂😂 కామెడీ షో కన్నా బాగా నవ్విస్తున్నారు
@SatyanarayanaSatyanarana-gz1np9 ай бұрын
41:26
@vasubaburamadasu66539 ай бұрын
డాక్టర్ గారు చెప్పిన రీతిలో చెబితే కదా ఈ ఎదవలు ( ప్రజలు ) కి అర్థం అయ్యేది
@BTEveng11 ай бұрын
Good 👍
@saradarsaradar285510 ай бұрын
I love you Kalyan garu
@Kikiki72524 ай бұрын
వామ్మో లాయర్ దాక్టర్ లేకుంటే ఎన్ని కొంపలు కొల్లేరు అయ్యేవో. మధ్యలో కొన్ని పంచిలు 😝 ఉంటాయి 👌👌
@Anuradha-ho2tw11 ай бұрын
Sir,mam super
@LIKSHIKA01521 сағат бұрын
Ramya madam and kalyan sir very good talking
@kuwaitjourney11 ай бұрын
Kalyan garu very nice jocks vesthunaru 🤣🤣
@bksaraladevi120011 ай бұрын
Doctor garu ,Ramya garu chakkaga settle chesaru🙏🙏
@Keerthijohn172110 күн бұрын
Kalyana garu . Ramya garu . Sree vani super
@narasimhan49346 ай бұрын
Dr gari comedy timing super...
@JampanaGarisubbaiah5 ай бұрын
మేస్త్రి నువ్వు సూపర్ అన్న 😂😂
@DeviMandapati-w2k9 ай бұрын
భలే వుంది 😮😮😮😮
@lathapatkur95153 ай бұрын
Abba antha baga navvutharu mam naku meeranty chala respect mam
@JRMN232811 ай бұрын
Ramaya medam super
@ksdnsdkumar13758 ай бұрын
5:06 She got point
@prabhakarprabhakar749411 ай бұрын
రమ్య మేడం గిలక్కాయ ఆట బాగా అడినట్లు ఉన్నారు
@muchatlu96438 ай бұрын
😊
@KasamThirupathi7 ай бұрын
Excellent thirpu Ramya garu
@sureshgummula14639 ай бұрын
ఎలాగైనా సరేమేస్త్రి వర్క్ నేర్చు కోవాలి 😊
@ManjulaSv-d5q5 ай бұрын
Handsf ramy mam
@anithareddy66467 ай бұрын
Mam superb settlement
@PratapkumarMatta2 ай бұрын
లాయర్లు అందరూ రమ్య గారి లాగా ఉంటే న్యాయ వ్యవస్థ మీద మాలాంటి వాళ్ళకి నమ్మకం కలుగుతోంది
@SujathaSarvusujatha4 ай бұрын
Supper 28:01
@visampallichinnu492511 ай бұрын
34:58 devudu avataram😄😄
@sharmila7442-n7c7 ай бұрын
❤❤❤
@VarunK-qv4sk11 ай бұрын
Good
@shadik_shadu11 ай бұрын
సార్. మేడం, మీ ప్రోగామ్ వల్ల అందరికి తెలియాలి
@nv51194 ай бұрын
gilakkkaya aata Ramya Ma'am comedy super 😇
@priyasatish347410 ай бұрын
Akhila wife super ❤
@KrishnaT-c1z9 ай бұрын
😊❤❤❤
@amoshmanda362111 ай бұрын
మేడం మీరు చేస్తుందో సిన్సియర్గా చేస్తున్నారు కానీ ఇది మొత్తం ఏదో కామెడీగా ఉంది అనిపిస్తుంది
@P.RajaiahP.Rajaiah10 ай бұрын
ELantiPichiValluEkkadynundi...VasraBabu
@venkichinni789311 ай бұрын
Mesthri ante evaranna elanti costumes/dresses vesukuntara ?
@srinuj48607 ай бұрын
Kalyan sir meeru superb 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veeralakshmi86085 ай бұрын
Sir jokes 😂😂😂😂 Madem jokes 😂😂😂 navi navi chachipotharu...
@varalakshmir890711 ай бұрын
Ramya mam super
@neelubeesetti755011 ай бұрын
చెప్పవే చిరుగాలి మూవీ లా వుంది
@sbinstituteofaccountstaxat11411 ай бұрын
🤣🤣🤣🤣
@SunithaKavali-i2f9 ай бұрын
Hi rammya amma garu na age 24 mimmalni kalyan sir brathuku jatka bandi prgrm nundi chusthunna miru baga jedge chestaru medum miru bagundali elanti enkendharino thirchi dhidhali medum sir nenu oka adapillani
@chandakakalyani720511 ай бұрын
వాళ్ల ముఖాలు చూపిస్తే ఇంకా బావుండు😂😂
@Thadi.sathibabu4 ай бұрын
😂😂😂😅😅 సూపర్ కామిడీ
@ravivarma682511 ай бұрын
Akhila super
@joypeacepeace41879 ай бұрын
చేతిలో ఉన్నప్పుడు వస్తువు విలువ తెలియదు
@bunnybunny298911 ай бұрын
Hi Ramya medam
@muchatlu96438 ай бұрын
ఈ ప్రోగ్రాం చూస్తుంటే.....చాలా మంది పెళ్లి అంటే సెక్స్ అని అనుకుంటున్నారు...తర్వాత అసలు పెళ్లి మీద అవగాహన లేకపోవటం జీవితం అంటే ఏంటో తెలియకపోవటం... పెళ్లి అయ్యాక 6 నెలల పడుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి... అసలు ఇక్కడ పెళ్లి అవ్వడం ఒక నెలకే ఈ ప్రోగ్రాం కి రావటం..
@prakasarao89012 ай бұрын
Without any love symbols, lovers should take precautions. Sai is a natural actor.
@priyasatish347410 ай бұрын
Akhila 👌👌👌👌
@ruksanask40893 ай бұрын
I love Ramya mam jergment and I like Kalyan sir comedy Ur super Kalyan sir 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩👍👍👍👍👍👍👍👍🌅🌅
@kistareddynayini344511 ай бұрын
Akila super
@PradeepKumar-yk2qx8 ай бұрын
Ramya madam you are super 😊
@PratapkumarMatta2 ай бұрын
వదిలేసిన వాడి పెళ్ళాం ఎవడితో పోతే ఏమిటి?
@NareshMegavath-q2z5 ай бұрын
Super sri😂😂😂😂😂
@ravi057611 ай бұрын
Story bagundi
@KoteswariBadisa6 ай бұрын
Akhila supar😂
@hemanjanideviadapa756011 ай бұрын
idi last week ye vachhindigaa e episode ...16h ani mention chesaru
@pottadhanraj879910 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DivyatejaLakkam11 ай бұрын
Maindset chala thakkuvundhu
@lathapatkur95153 ай бұрын
Shivani mam Dr Gahanna maku chala abhimanam
@Rajuraj005611 ай бұрын
Odiyamma em shock luraa ayya😮
@boddu.malleshboddu64564 ай бұрын
Madam good decision
@raghavachinniraghavachinni294011 ай бұрын
Vellu comedy ga madladuthunnar miru sincerely ga jadji ment estunnaru kani maku matram comedy ga undhi 😊😊
@SwathiJujjavarapu9 ай бұрын
Medem sir srivani garu miku thalanoppi ratleda😢
@renusareekonguladesigns604911 ай бұрын
Intlo kasta padaalemo Dr gaari joke 😂😂
@Tejucollections284411 ай бұрын
Dr garidi appointment ala thisukovali
@cinthia18111 ай бұрын
20min ki 3000 pay cheyyali online lo aite
@shaikmasthani37911 ай бұрын
Pls share hit tv app link
@gundetikrishnakrishna7 ай бұрын
Jara fecelu chupinchandi
@sitaramaswami25156 ай бұрын
Endukante వల్ల facilities meeku. Mana inti చుట్టూ పక్కల chalamandhi ఉన్నారు Elantivari. Sai laga pakkana unna rondo భార్య gurunchi ki జరిగే nyam చేయదు eduti వారి pellalaki nyam chestaru చాలామంది magavallu..
@srinivasraj48077 ай бұрын
అఖిల మేడం దయచేసి ఇది చిన్న సమస్య అనకండి మేడం ఇది సమస్య