ఇది తాగితే లివర్ క్లీన్ అయిపోద్ది | Fatty Liver Symptoms | Best Drink to Clean Your Liver | PlayEven

  Рет қаралды 4,056,932

PlayEven

PlayEven

2 жыл бұрын

Watch►ఇది తాగితే లివర్ క్లీన్ అయిపోద్ది | Fatty Liver Symptoms | Best Drink to Clean Your Liver | PlayEven
#fattyliver #drkiran #diabetes
PLAYEVEN is one the Top Most 1 Million Subscribers Telugu Entertainment KZbin channel where you can find Telugu Celebrities Exclusive interviews , Big Screen Celebrities and their Upcoming Movies and also shortfilm Artist on KZbin and their Success Secrets in Entertainment Field. You can find monthly horoscopes and Astrology videos along with that Political interviews and Doctors Interviews about Health and Fitness in our Daily Life style .
You can find Everything at One Place that is - PLAYEVEN
We are Always ahead in Bringing You the Latest Trending Telugu Videos , Viral Videos in our Telugu Language and Making our Viewers Enjoyable in All Aspects
We #Playeven have a Count of 12 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @PlayEven
#playeven #entertainment #interviews

Пікірлер: 939
@rajeshkrishna4817
@rajeshkrishna4817 2 жыл бұрын
6:08 to save time
@prudhvirajpeela
@prudhvirajpeela 2 жыл бұрын
🙌
@r.v.rmeh4774
@r.v.rmeh4774 2 жыл бұрын
Thank-you
@drmrajarammd8898
@drmrajarammd8898 2 жыл бұрын
Thanks Bro
@prudhviraj6189
@prudhviraj6189 2 жыл бұрын
Ala sagam sagam vinakudadu brother
@rainwaterno1239
@rainwaterno1239 2 жыл бұрын
Thank u saved time
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 жыл бұрын
చాలా మంచి సమాచారాన్ని ,లివర్ గురించి చెప్పినందుకు doctor గార్కి ధన్యవాదములు,👌👌🙏🙏
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
"అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "
@narsinghss1036
@narsinghss1036 2 жыл бұрын
1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర
@nareshdoddi
@nareshdoddi 2 жыл бұрын
Thank you dear
@AnilReddy328
@AnilReddy328 2 жыл бұрын
Super bro
@Spuvvnian
@Spuvvnian 2 жыл бұрын
బియ్యం ఎవరూ తినరు బయ్యా. అన్నం తింటారు.
@jayalakshmi6898
@jayalakshmi6898 2 жыл бұрын
@@Spuvvnian not joke try to understand.
@karapurakesh
@karapurakesh 2 жыл бұрын
@@Spuvvnian not a place for your dash joke
@chikatiravikumar9512
@chikatiravikumar9512 2 жыл бұрын
Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్
@ahalyajetta589
@ahalyajetta589 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 жыл бұрын
డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 жыл бұрын
మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు
@Deepika_land_surveyor
@Deepika_land_surveyor 3 ай бұрын
ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు
@trisulam1859
@trisulam1859 2 жыл бұрын
డాక్టర్ గారి వివరణ,విశ్లేషణ విధానం చాలా చాలా బాగుంది,ధన్యవాదములు డాక్టర్ అండ్ యాంకర్.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Yes.super.
@siddhiramuluswargam6661
@siddhiramuluswargam6661 2 жыл бұрын
👍❤
@dharmanandanae9669
@dharmanandanae9669 Жыл бұрын
🙏🙏🙏
@dharmanandanae9669
@dharmanandanae9669 Жыл бұрын
Super sir
@sreelatha477
@sreelatha477 2 жыл бұрын
Thank you very much Dr for the valuable suggestion
@murarisettyravindrababu8221
@murarisettyravindrababu8221 2 жыл бұрын
Thank you very much doctor garu .A good information about liver function
@bpower4537
@bpower4537 11 ай бұрын
చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.
@kanthiravikiron
@kanthiravikiron 2 жыл бұрын
Thank you Doctor for your message.
@kolakrishnakishorereddy7467
@kolakrishnakishorereddy7467 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@neeraja2300
@neeraja2300 2 жыл бұрын
డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది
@arulnidhijyothi8965
@arulnidhijyothi8965 2 жыл бұрын
Very good explanation sir .thanks for giving such a valuable information.
@yoga9931
@yoga9931 2 жыл бұрын
Very good information, Well Said, Dr. Garu, Thank you.
@meerahussain9810
@meerahussain9810 2 жыл бұрын
Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio
@narasimharaokotha458
@narasimharaokotha458 2 жыл бұрын
Narasimha Rao, thank you sir, for your good guidelines for health.
@umeshchandrah7
@umeshchandrah7 2 жыл бұрын
Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏
@hrvijayawada2900
@hrvijayawada2900 Жыл бұрын
చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.
@laxmikantharaomunagala8713
@laxmikantharaomunagala8713 Жыл бұрын
ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔 హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂
@user-km1mm7fy1c
@user-km1mm7fy1c 2 жыл бұрын
Dr, gaaru chala chakkaga livar gurinchi vivarinchi chala chakkaga chepparu Thanked sir🙏
@rangaraoguturi8841
@rangaraoguturi8841 Жыл бұрын
Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏
@saratkumar2484
@saratkumar2484 Жыл бұрын
Great Doctor, full of common sense 🙏🙏
@ADI_YT721
@ADI_YT721 2 жыл бұрын
Thank you sir.u r explaing very clearly
@sudhakarkodaru2289
@sudhakarkodaru2289 2 жыл бұрын
Excellent ga explain chesaru doctor garu
@bheemannagangidi3926
@bheemannagangidi3926 2 жыл бұрын
wonderful valuable information Dr garu. thank you so much sir.
@gourishanker2123
@gourishanker2123 2 жыл бұрын
Thank you sir for your excellent information.
@raviarts3059
@raviarts3059 2 жыл бұрын
Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏
@narasimhareddy5639
@narasimhareddy5639 2 жыл бұрын
Doctor gaaru Thank you for your valuable information.
@nagendramhaddunoori1363
@nagendramhaddunoori1363 2 жыл бұрын
VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.
@srinivasaraothatha1556
@srinivasaraothatha1556 2 жыл бұрын
Sir chala baga ardham ayatatu chaparu
@hariscr3059
@hariscr3059 2 жыл бұрын
Much elaborated explaination..thq sir....so greatful to you.
@esarlaraju9532
@esarlaraju9532 2 жыл бұрын
Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌
@ramakrishnaveeravalli1924
@ramakrishnaveeravalli1924 2 жыл бұрын
చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏
@Raju19507
@Raju19507 2 жыл бұрын
Chala baga chepparu doctor garu
@ghouseahamad8230
@ghouseahamad8230 2 жыл бұрын
Excellent advice Thanks a lot Doctor Garu
@srinivasaraoyp3640
@srinivasaraoyp3640 2 жыл бұрын
Very important information. Thank you very much.
@bharathkumarparchuri3241
@bharathkumarparchuri3241 2 жыл бұрын
Doctor garu chala cool ga baga chepparu tq 🙏
@kmurty8509
@kmurty8509 2 жыл бұрын
One of the finest educative video. Thank you very much
@zakriakhan24
@zakriakhan24 2 жыл бұрын
MAY GOD KEEP U HEALTHY & HAPPY SO THAT U CAN HELP MANKIND !!! THANKS FOR UR KIND INFORMATION !!!
@s.manasapriya419
@s.manasapriya419 4 ай бұрын
మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.
@Etamsettiramakrishna
@Etamsettiramakrishna 11 күн бұрын
డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
@mandirajusrinivasaraju5341
@mandirajusrinivasaraju5341 2 жыл бұрын
Good message for all sir. Tq
@shivaraju7554
@shivaraju7554 2 жыл бұрын
Great information about human life tq sir
@Doctorkasharani.c.krishn-ji6ll
@Doctorkasharani.c.krishn-ji6ll 8 ай бұрын
Very good information Dr. Kiran garu.
@kvrrao1010
@kvrrao1010 2 жыл бұрын
Excellent advise doctor garu. Thanks for tv Channel
@sivakumar7820
@sivakumar7820 2 жыл бұрын
Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos
@mukundareddy1742
@mukundareddy1742 2 жыл бұрын
Very useful videos please make videos of kidney health
@janardhanraochintalapudi3603
@janardhanraochintalapudi3603 Жыл бұрын
చాలా బాగా వివరించారు డాక్టర్ గారు 🙏🏻 మీకు ధన్యవాదములు 🙏🏻
@Satyan999
@Satyan999 Жыл бұрын
Your are most experienced doctor your message is expensive great and lovely…
@tirumalaselvaraju578
@tirumalaselvaraju578 Жыл бұрын
మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.
@paulyn2179
@paulyn2179 2 жыл бұрын
Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.
@srilatha9218
@srilatha9218 2 жыл бұрын
Very good information doctor gaaru tq
@JayaLakshmi-sp8nq
@JayaLakshmi-sp8nq Жыл бұрын
Thank you sir for giving us your valuable suggestions
@chandaluris
@chandaluris 2 жыл бұрын
ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻
@sureshch8318
@sureshch8318 2 жыл бұрын
Doctor garu your submission of the topic is good sir
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Namaskaram to Doctor Many Many Thanks for Good Information 👍👍👍 🙏🙏🙏🙏🙏
@suggurameshkumar7859
@suggurameshkumar7859 Жыл бұрын
Doctor garu chala Transparency cheyparu... Thank u sir.
@TheDingdonglonglong
@TheDingdonglonglong 2 жыл бұрын
Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.
@pkrishnarao5241
@pkrishnarao5241 2 жыл бұрын
All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 Жыл бұрын
Liver
@hasinijoyworld675
@hasinijoyworld675 2 жыл бұрын
Very gd info Dr. kiran garu..
@sheelas1513
@sheelas1513 Жыл бұрын
Thank u Dr. for detailed information. 🙏🙏🙏🙏🥰🥰
@ksrchannel7981
@ksrchannel7981 2 жыл бұрын
Many thanks to doctor sir
@suryakala4312
@suryakala4312 2 жыл бұрын
Really very great doctor, good information,best Anchor Tqsoomuch
@chandrasekhardadi6498
@chandrasekhardadi6498 2 жыл бұрын
Thank you sir. Manthena sir cheppindhi nijame doctors also advising the same. I will try to follow this.
@yugraok
@yugraok Жыл бұрын
Thank you sir. Very valuable information shared us
@rajdracula6048
@rajdracula6048 2 жыл бұрын
Very clear information 👌 thank you Dr Garu
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 жыл бұрын
రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందు చేసి. ఉదయం టిఫిన్ 9.30కి చేస్తే సమస్య ఉండదు.
@bhaskararao7350
@bhaskararao7350 2 жыл бұрын
Shahbaz garu excellent advise night meel morning tiffin ki 14 hrs gap is so good for health
@rayachotyshortfilms8845
@rayachotyshortfilms8845 2 жыл бұрын
Hu to th
@dr.t.vijayakumari486
@dr.t.vijayakumari486 2 жыл бұрын
@@bhaskararao7350 ,
@ramarao5773
@ramarao5773 Жыл бұрын
చాలా బాగా చెప్పినారు thankyou sir
@princemjprasanth8954
@princemjprasanth8954 2 жыл бұрын
Thanks for the helpful video Sir!🙏👍🙏
@saradanagulapalli9896
@saradanagulapalli9896 2 жыл бұрын
Chala detailed ga chepparu doctor garu,thank you
@prg6001
@prg6001 2 жыл бұрын
Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor
@ujwalakonda2460
@ujwalakonda2460 2 жыл бұрын
Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Yes.
@ghousepasha3983
@ghousepasha3983 6 ай бұрын
Very good informative advice of doctor garu, well explained.
@user-wt7fz6nk1m
@user-wt7fz6nk1m Жыл бұрын
సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు
@subbug3833
@subbug3833 2 жыл бұрын
very good info.. main culprit is gallstones in liver for fatty liver... Cleansing Liver and Galbladder helps to detox
@Prasad_cb
@Prasad_cb 2 жыл бұрын
Best advices giving by Doctor garu, thanks to him 💐💐💐
@jaganadhamsubhashini4913
@jaganadhamsubhashini4913 Жыл бұрын
Kallallo kandabalam peragalante em cheyyali
@nrk2892
@nrk2892 4 ай бұрын
Thank you very much doctor gaaru, excellent program.. much needed information.
@nageswararaokillani-op4mu
@nageswararaokillani-op4mu Жыл бұрын
Tq very much dr garu,for information sharing of liver care.
@kishore364
@kishore364 2 жыл бұрын
Answer: pasting.lemon juice.honey
@Deveshi.A.
@Deveshi.A. 2 жыл бұрын
Fasting
@sravanthikondeti6303
@sravanthikondeti6303 2 жыл бұрын
Fasting
@mdyounus236
@mdyounus236 2 жыл бұрын
Fasting 30 days in a year.... It's good for Health...
@nabirasool8631
@nabirasool8631 2 жыл бұрын
@@Deveshi.A. qqqqqqqqqqqqqqqqqwwqqqßq
@monicama68
@monicama68 2 жыл бұрын
Dr ko ko ko ko ko chu saw Dr XT 9 hu x no go
@ravishankarreddykatikaredd1780
@ravishankarreddykatikaredd1780 2 жыл бұрын
Anchor, the way of asking super, pin to pin questioning, and also Dr answers excellent
@damodardamodar6460
@damodardamodar6460 2 жыл бұрын
Good information
@MrPVR369
@MrPVR369 2 жыл бұрын
Helpful Information, Thanks 🙏
@DLNRaju-ok7do
@DLNRaju-ok7do Жыл бұрын
Great Information thank you very much for your real information. God Blessings to you Sir
@akkhash6486
@akkhash6486 2 жыл бұрын
Thank you Sir
@ppaa9207
@ppaa9207 2 жыл бұрын
Sir Pls share information about butter milk advantage.
@ramanamurtykarri1737
@ramanamurtykarri1737 Жыл бұрын
This vide is very useful for lot of people. It has good information.
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 6 ай бұрын
Sir GOd bless you. You have done good explanation. YOURfuture grow in all aspects
@vajjavenkat2880
@vajjavenkat2880 2 жыл бұрын
Good information sir
@jayachandrakuruva6419
@jayachandrakuruva6419 2 жыл бұрын
నమస్తే డాక్టర్ కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్ మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి
@user-bk9kw8mt4t
@user-bk9kw8mt4t 7 күн бұрын
Thank you very very much doctor. For your great information about liver health.
@angoud3937
@angoud3937 Жыл бұрын
Chala manchiga chepparu sir
@gopalarao99
@gopalarao99 Жыл бұрын
Very valuable information Very correctly understandable way has been explained by the doctor and also he has given tips to overcome the problems. Thanks very much doctor.i request him to give some similar advice on other diseases like kidney and blood circulation problems 😀
@vhallabhanenirajarao7163
@vhallabhanenirajarao7163 2 жыл бұрын
Dear doctor gaaru glucose stored in liver as glycogen but not as glucagon
@prasannadhanraj89
@prasannadhanraj89 2 жыл бұрын
Thank you andi for a great information
@krishnanlr7368
@krishnanlr7368 2 жыл бұрын
This Dr veru much right and thank you sir
@venkatk8696
@venkatk8696 2 жыл бұрын
Very useful video
@devikantheti1634
@devikantheti1634 2 жыл бұрын
Thank you sir for giving valuebul information
@mnrmhd3484
@mnrmhd3484 2 жыл бұрын
Nice job sir god bless you very nice deteling explaing and anchoring is good job i will traying this idea thanks
@mahendharchekkapelly1065
@mahendharchekkapelly1065 2 жыл бұрын
Good explanation doctor garu....
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
The FASTEST Way to Reverse Fatty Liver, Naturally | NAFLD Treatment
13:23
Leonid Kim MD
Рет қаралды 3,4 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
0:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Самый ДОБРЫЙ мальчик!😎
1:00
Petr Savkin
Рет қаралды 723 М.
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
0:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Llegó al techo 😱
0:37
Juan De Dios Pantoja
Рет қаралды 48 МЛН
Funny Escalator #katebrush #shorts
0:11
Kate Brush
Рет қаралды 5 МЛН