Great Murali Sir మీరు చాలా బాగా మాజీ మావోయిస్టులను interview చేస్తున్నారు మీ interview చూడడం వలన చాలామంది మెదవులు చదువుకున్న వ్యక్తులు పెత్తందారులు, భూస్వాముల అరాచకాలు చూసి ఉద్యమం లోనికి వెళ్లడం జరిగింది Thank you Sir
@dattadribupally59566 ай бұрын
మురళి సార్ ఉమ్మడి నిజామాబాదు జిల్లా వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి
@cn44626 ай бұрын
ప్రజలకోసం పోరాడిన వారిని ఇంటర్వ్యూ చేస్తూ CRIME CONFESSION అనే టైటిల్ ఎలా పెట్టారు సార్…..?
@vijaybabu41196 ай бұрын
Antha prajala tarupuna poradina Indian constitution prakaram tappu kabatti crime confession Ani pettaru bro.
@rajinikumar72566 ай бұрын
100%. కరెక్ట్ క్వశ్చన్... నాక్సలైట్ చేసేది క్రైమ్ అయితే శతబ్దాలుగా పాలకులు చేసే అరాచకాల్ని ఏమీ పేరు పెట్టినవో.. మురళి గారు తెలియ చేయాలి.. 👏